🌺☘ *శ్రీ రామకృష్ణుల బోధ: శ్రీ గురుదేవాయ నమః!🪷✍️ అలలు గంగకు చెందినవి! గంగ అలలకు చెందదు! "నేను ఒక గొప్ప వ్యక్తిని", "నేను ఇలాంటి వాడిని" అనే అహంకారం నశించుకుంటే భగవంతుని దర్శించలేము! 'నేను' అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసి వేయాలి!*🪷✍️
No comments:
Post a Comment