Tuesday, August 26, 2025

 268e6;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *వినాయక చవితి పూజ*
                  ➖➖➖✍️


https://youtu.be/_6lulIZ4KUg

ఈ ఆడియో లో పూజ మొదటినుండి అంటే గంటా నాధం, దేశకాలాల స్తుతి దగ్గర నుండి, పూజ చివర వరకు మొత్తము ఆడియో లో ఉంది .

మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతం గా కూర్చుని ఈ ఆడియో వినుకుంటూ పూజ చేసుకోండి…

1.ప్రార్ధన.
2.సంకల్పం.
3.కలశ పూజ
4.విఘ్నేశ్వర పూజ
5.శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట
6.షోడశోపచార పూజ
7.అధాంగ పూజ
8.ఏక వింశతి పత్ర పూజ
9.వినాయక అష్టోత్తరం
10.ధూప,దీప,నైవేద్య,తాంబూల, నీరాజనం
11.మంత్ర పుష్పం
12.ప్రదక్షిణం
13.శ్రీ వినాయక వ్రత కథ
14.విఘ్నేష్వర చవితి పద్యము
15.మంగళాచారణము.

చక్కగా పూజ చేసుకొని 
మీ విఘ్నాలు అన్ని తొలగించుకొని మీ కోరికలు అన్ని నెరవేరాలి, అందరూ బాగుండాలి.
లోకాన్ సమస్థాన్ సుఖినో భవంతు.
మీ జీవని.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment