24 నిముషాలు చ_ని_పోయి మళ్ళి బ్రతికిన మహిళ చెప్పిన విస్తుపోయే నిజాలు #sumantvspirituallife
https://youtu.be/BNRhuK0Uhy8?si=NegsNh19wWlhED6Z
మనుషులు మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది మళ్ళీ జన్మ అంటూ ఉంటుందా చనిపోయిన తర్వాత ఆత్మలు నిజంగా బయటకి వెళ్ళిపోతాయా అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి పోతాం ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ల క్వశ్చన్సే ఉంది తర్వాత జీవితం అని కొంతమంది మాట్లాడితే అది ఏమీ ఉండదు అంతటితోటే అంతమైపోతుందని మరికొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనా రీసెంట్ గా అమెరికాకు చెందినటువంటి బ్రియానా లాఫెర్టీ అనే ఒక ఆమె ఎనిమిది నిమిషాల పాటు చనిపోయింది. అది వైద్యులు ధృవీకరించారు కూడా ఆ తర్వాత సడన్ గా ఆమె బ్రతికొచ్చింది. బ్రతికొచ్చి ఆ ఎనిమిది నిమిషాల్లో ఏం జరిగింది తాను ఏం చూసింది మరో ప్రపంచంలో ఉన్నానని తాను బ్రతికే ఉన్నానని ఇక్కడ జరుగుతున్న ప్రతి ఘటన తాను గమనించానని చూశానని విన్నానని చెప్పటం సంచలనం రేపుతోంది. దాంతో పాటు స్పానిష్ కి సంబంధించినటువంటి మరొక ఆమె నిజంగా ఆ ఒక జర్నలిస్ట్ కూడా అలాంటి ఆమె 24 నిమిషాల పాటు మరణించి ఆ తర్వాత మళ్ళీ బ్రతికింది. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సంచలనం రేపేటటువంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించే మనతో మాట్లాడేందుకు ఈ పునర్జన్మల మీద మరణానంతర జీవితాల మీద ఎన్నో ఏళ్లుుగా రీసెర్చ్ చేస్తూ చాలా బుక్స్ కూడా రాసినటువంటి మహేష్ చంద్ర భరద్వాజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఇదంతా అసలు ఏంటి ఆయన్ని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడే ముందు వీళ్ళద్దరికీ సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మహిళలకు సంబంధించిన న్యూస్ కూడా చూద్దాం. సార్ నమస్తే అండి >> నమస్కారం సువన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం >> సార్ ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ మనం మాట్లాడే ముందు ఒక న్యూస్ చూద్దాం సార్ చూసిన తర్వాత మనం దాని మీద డిస్కస్ చేద్దాం >> ఓకే >> ఒకసారి అది ప్లే చేయండి మరణం ఎప్పుడు ఎలా వస్తుందో మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ కొందరు మాత్రం మరణం గురించి విచిత్రమైన వాదనలు చేస్తుంటారు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది ఎక్కడికి వెళ్తాం ఆ స్థితి ఎలా ఉంటుంది అనేవి అంతులేని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఉండవు. డాక్టర్లు చెప్పలేరు. పాప పుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి ఆత్మ వెళుతుందని ఇలా ఫిక్షన్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత అనే అంశాలపై మాత్రం ఎవ్వరికీ అవగాహన లేదు. కానీ కొన్ని నిమిషాల పాటు మరణించి బతికిన చాలా మంది చెప్పే కొన్ని విషయాలు వారు చూసిన అంశాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ 33 ఏళ్ల మహిళ మరణించిన ఎనిమిది నిమిషాలకు కళ్ళు తెరిచింది. తొలుత ఆమెలో చలనం లేదు ఊపిరి తీసుకోలేదు మెదడు పని చేయలేదు పల్సు కూడా లేవు అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే మళ్ళీ బతికింది. ఆ తర్వాత మరణానంతర జీవితం గురించి ఆమె అనేక విషయాలను చెప్పింది. అమెరికాలోని కొలరోడాకు చెందిన 33 సంవత్సరాల బ్రియానా లాఫెర్టీ తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఈమె ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే ఆమె మరణాన్ని వైద్యులు నిర్ధారించిన ఎనిమిది నిమిషాల తర్వాత చెప్పిన మాట ఇది. బ్రియానా లాఫెర్టీ మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చొని తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు సిద్ధంగా ఉన్నారా అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపింది. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. మరణం ఒక భ్రమ. ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయి అని నేను గ్రహించాను. ఇది ఒక వరం అని లాఫర్టీ చెప్పారు. ఆమె అకస్మాత్‌గా భౌతిక శరీరం నుంచి విడిపోయినట్టు వివరించారు. ఆ సమయంలో భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నట్టు లాఫెర్టీ ప్రకటించారు. లేటెస్ట్ గా ఓ మహిళ సుమారు 24 నిమిషాల పాటు మరణించింది. ఆ తర్వాత తిరిగి ప్రాణాలతో ఉంది. ఆ గ్యాప్ లో ఏమైంది? ఆ స్థితి ఎలా ఉంది అనేది ఆమెనే వివరించింది. ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరు ఆమె? అసలేం జరిగింది 50 ఏళ్ల టెస్సా రొమిరో అనే స్పానిష్ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆమె క్లినికల్ గా 24 నిమిషాల పాటు మరణించారు. అయితే ఆ టైంలో ఆమె చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అది మరణంతో జీవితం అంతం కాదు ఇదిఒక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమేనని చెబుతోంది. ఒకరోజు రోజు మాదిరిగానే కూతుర్ని స్కూల్లో దింపి వచ్చిన ఆమె సడన్ గా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళగా మరణించినట్లు తేల్చారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నంతో 24 నిమిషాల తర్వాత తిరిగి ఆమె బ్రతికారు. ఆ టైంలో తాను వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. తన భుజాలపై ఉన్న బరువు బాధను తొలగించినట్లు అనిపించిందని చెప్పారు. తాను చల్లనం లేకుండా హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్న తన శరీరాన్ని చూసినట్లు చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియదని ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచాన్ని భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. సమయం నెమ్మదిగా గడుస్తోందని అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. మరణం కొత్త జీవితం ఆరంభానికి ప్రారంభంగా అనిపించిందని జర్నలిస్ట్ చెప్పారు. తనకు ఒంటరిగా ఉన్నట్లుగా లేదా భయంగా అస్సలు అనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా జీవిస్తూ తనకు ప్రతిరోజు ఒక వరంగా ఉందని చెప్పారు. తాను కొన్ని నిమిషాల పాటు మరణించినప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే చనిపోయాక కూడా మనం ఒంటరిగా ఉండము అని టెస్సా చెప్పారు. మరణం జీవానికి అంతం కాదని మరో కొత్త అందమైన రూపంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆరంభం అని తనకు అనిపించినట్లు మహిళా జర్నలిస్ట్ తన అనుభవాలను పంచుకున్నారు. నిజానికి మరణం తర్వాత ఏంటి అనే ప్రశ్న సైంటిస్టులను చాలా కాలంగా వేధిస్తూ వస్తుంది. అమెరికాలో టాప్ డాక్టర్ జెఫ్రీ లాంగ్ దీనికి జవాబు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 5000 మరణాలపై రీసెర్చ్ చేశారు. అది మాత్రమే కాదు ఈ విషయంపై జెఫ్రీ లాంగ్ కు ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సైతం స్థాపించారు. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశారు. ఈ మొత్తం పరిశోధనలో జెఫ్రీ అంచనాలకు వచ్చింది ఏంటంటే మరణం తర్వాత నిస్సందేహంగా మరో జీవితం ఉంటుందని. వైద్యపరంగా మరణించిన వ్యక్తి హార్ట్ బీట్ లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని జీవులతో మాట్లాడతారని కూడా చెబుతున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డిఈ లో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కంక్లూజన్ కి వచ్చారు. 45% మంది శరీరం లోపల జరిగే అనుభవం గురించి చెప్పినట్లు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారి చుట్టూ జరిగేది చూడడానికి వినడానికి వీలు ఉంటుందని ఆ శరీరంపై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారని జెఫ్రీ అన్నారు. వాస్తవానికి గతంలో చాలా మంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఉన్నారు. అనితా మూర్జాని సైంటిస్ట్ డంకన్ మెక్డాల్ అలాంటి కేటగిరీలకు చెందిన వారే. వీరిలో అనితా మూర్జాని మరణాన్ని చూసి వచ్చిన వారైతే డంకన్ మెక్డాల్ ఆఫ్టర్ డెత్ పై పరిశోధన చేసిన సైంటిస్ట్. హాంగ్‌కాంగ్ లో ఉండే భారత సంతతి మహిళ అనిత మూర్జాని క్యాన్సర్ తో మరణించి మళ్ళీ బతికి వచ్చారు. అంతేకాదు ఆమె మరణించడం కోలుకోవడానికి మధ్యలో జరిగిందంతా వివరించి ప్రపంచానికే షాక్ ఇచ్చారు. ఇక 1901లో డంకన్ మెగడాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధన చర్చకు కారణమైంది. చనిపోవడానికి ముందు చనిపోయాక ఆరుగురు మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించారు. మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని అందుకే మరణం తర్వాత శరీర బరువులో 21గ్రముల తేడా వస్తుంది అన్నారు. కానీ ఈ థియరీని సైంటిస్టులు నాన్సెన్స్ అనేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకి వెళ్లే శక్తి ఆత్మనే అన్నారు. దీనికి కూడా ఓ థియరీ చెప్పారు. చెట్టు నుంచి నేలరాలిన విత్తనం తిరిగి ఎలా మొక్క అవుతుందో మనిషి కూడా అంతే అన్నారు. ఇదంతా ఓ సైకిల్ గా పేర్కొంటూ లోకంలో కొత్తగా పుట్టేది ఏమి లేదని అలాగే నాశనం అయ్యేది ఉండదు అన్నారు. జరిగేదంతా కాలం తీరగానే మరో రూపంలోకి మారిపోవటం ఒక్కటే అని వాదించారు. సేమ్ ఈక్వేషన్ తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం. దేహం, ఆత్మ రెండు ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు. అలా చూస్తే మరణం తర్వాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చు అన్నమాట. మరణం తర్వాత ఏంటనేదానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఇప్పుడు బ్రియానా లాఫేటి కేసులో జరిగింది కూడా అదే కావచ్చు. మరణం తర్వాత మరో జీవితం ఉంటుందని మన సైంటిస్టులు ఇప్పుడు వాదిస్తున్నారు. కానీ మన పురాణాలు ఎప్పుడో ఆ నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాయి. అంతెందుకు భగవద్గీతలోని ఓ శ్లోకంలో స్పష్టంగా దీని గురించి ఉంటుంది. పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు. అందుకే తప్పించుకోవడానికి సాధ్యపడని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని పునర్జన్మ గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. కోట్లాది మంది హిందువులు కూడా దీన్నే నమ్ముతారు. ఆ మాటకు వస్తే బౌద్ధ మతంలో కూడా పునర్జన్మ ప్రస్తావన ఉంది. కానీ ఇంతకాలం పునర్జన్మ నాన్సెన్స్ అని కొట్టి పారిస్తూ వచ్చారు. ప్రియానా లాఫెర్టీ కేసు లో మరింత అధ్యయనం చేస్తే మరణం తర్వాత ఏంటి అన్న అంతు చిక్కని ప్రశ్నకు పూర్తి జవాబు దొరికే అవకాశం ఉంటుంది. సో అది సర్ చూశారు కదా విన్నారు చూశారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు ఎందుకంటే మీరు కూడా ఎస్పెషల్లీ మరణం తరువాత అనే చాలా బుక్స్ రాశారు. అసలు జీవితం ఉంటుందా, పునర్జన్మ ఉంటుందా? ఆ టైం లో ఏం జరుగుతది శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తరువాత ఆత్మ అనేది ఉంటుందా ఇట్లా రకరకాలైనటువంటి మొత్తం అన్ని కోణాల్లో మీరు రాసినటువంటి అనుభవం ఉంది. మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈ మహిళలు చెప్పేది ఎంతవరకు నిజం? నిజంగా అలా జరుగుతదా అసలు. >> అసలు ఈ జన్మలు పునర్జన్మలు అంటూ భౌతికంగా ఒక ఫిజికల్ ఐటమ్ ను ప్రూఫ్ చేసినట్టు ప్రూఫ్ చేయలేం. ప్రామాణికంగా ఒక కంటికి దీన్ని చూపించలేం. ఇది అనుభవంతో కూడుకున్న ముచ్చట. ఓకే >> ఆ మహిళ చెప్పింది 100% నిజం మనకు ఉన్న ఏడు చక్రాలల్లా సహస్ర చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ సహస్రార చక్రం ఎప్పుడైతే పని చేయకుండా అయితదో అప్పుడు ఈ భౌతిక రూపానికి భౌతిక ప్రాణానికి దీంట్లోకి వెళ్ళిపోతది అప్పుడు ఇది చలనం రాదు ఆమెకు మళ్ళీ వచ్చింది అంటే కచ్చితంగా ఆమె సహస్ర చక్రం పని చేస్తూ ఉండొచ్చు. >> ఓకే >> సెవెంత్ చక్ర ఆమెకు పని చేస్తూ ఉండొచ్చు అందుగురించే మళ్ళీ పునర్జన్మ అనేది ఆమె రాగలిగింది. ఆ మహిళ చెప్పింది నేను 100% నిజం అని నమ్ముతాను. ఓకే >> ఎవరు ఈ జన్మలు పునర్జన్మల గురించి ఎవరు వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అది కచ్చితంగా ఉంటాయి >> గీతలో కూడా గోవిందుడు కూడా ఇదే చెప్పాడు జన్మల పునర్జన్మల గురించి చెప్పాడు తర్వాత ఒక మనిషికి ఉన్న ఏడు చక్రాలలో సహస్ర చక్రం అనేది సృష్టి చుట్టుపక్కల ప్రదేశానికి ఈ యూనివర్స్ కి ఉండే కనెక్షన్ ఆ కనెక్షన్ తెగిపోయినప్పుడు మాత్రమే ఈ మిగితా అంగాలన్నీ పని చేయకుండా ఈవెన్ గుండె అయి కూడా పని చేయకున్నా కూడా ఆ సహస్రార చక్రం తోని అది యాక్టివేట్ గా ఉండే అది మళ్ళీ ఆ బతికి లేచే చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సహస్ర చక్రం నుంచి ప్రాణం వెళ్ళిపోతాయి సృష్టి నుంచి ప్రకృతిలో ఉన్న అన్ని ఏమి జరుగుతున్నాయి మన పక్కల ఏం జరుగుతుంది ఏం జరుగుతది ఏం కథ అనేది మొత్తం సహస్ర చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ దాని నుంచే ఈ మనకు తెలుస్తది అది పని చేయకుండా అయితే ఆ ప్రాణం వెళ్ళిపోతది అక్కడ పునర్జన్మ ఆ ఫిజిక్ అనేది మళ్ళీ చలనం రాదు పని చేయదు ఎప్పుడైతే అది పని చేస్తుందో అప్పుడు మాత్రమే దానికి ఆ బాడీకి ప్రాణం వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అంటే చనిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు బాడీకి మళ్ళీ కనెక్షన్ వచ్చింది కదా ఇప్పుడు ఇద్దరు మహిళలకి కూడా అంటే చనిపోయిన తర్వాత ఏం జరిగింది నాకు ఇలా అనిపించింది నేను ఒక భౌతిక లోకంలో ఉన్నాను నేను అన్ని వినగలుగుతున్న కింద చూస్తున్న చివరికి ఆమె బాడీని కూడా డెడ్ బాడీ ని కూడా ఆమె చూసుకునింది నేను చూశాను అని చెప్తున్నారు వాళ్ళు సో అది ఎలా సాధ్యమవుతుంది >> సాధ్యమే దానికి జ్యోతిష్య శాస్త్రితో చెప్పాలంటే కేతువు అనే గ్రహం చాలా ఇంపార్టెంట్ సంఖ్యా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే నెంబర్ సెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు యాక్టివేట్ గా ఉన్నప్పుడు ఆమెకు ఆమె శరీరంలోకి వెళ్లి వైద్యుల భాషల డాక్టర్ల భాషల ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసినా కూడా ఆ కనెక్షన్ వాళ్ళకి ఉంటది. అంటే పునర్జన్మలు ఉంటాయి దీన్ని బట్టి >> ఉంటాయి ఉంటాయి గ్యారెంటీ ఉంటాయి ఆ పునర్జన్మలు ఉన్నాయా లేవా ఇదే లాస్ట్ జన్మ అనేది ఒక మనిషి పుట్టినప్పుడు వాళ్ళ జాతకంలో ఉన్న కేతువు అనే గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు గత జన్మలు ఏంది ఈ జన్మల నెక్స్ట్ ఇంకా పునర్జన్మలు ఉన్నాయా లేవా అనేది 12వ భావం చెప్తాది అలాగే జాతక చక్రంలో d60 శష్టాంశ అంటారు ఆ శష్టాంశ ప్రకారం నువ్వు గత జన్మలో నువ్వు ఏమై ఉన్నావు మనిషివేనా లేకుంటే ఇంకా ఇతర జన్మలో 8 లక్షల ప్రాణులు ఉన్నాయని మనకు పెద్దలు చెప్పారు >> ఆ ప్రాణుల నువ్వు ఎలా ఇలాంటిదయితే జలచరమా లేకుంటే ఇంకేదనా విషపు పురుగువా మనిషివా లేకుంటే ఇంకేనా జంతువా సాధు జంతువా ఇవన్నీ అనేది జాతక చక్రం శష్టాంశ అని ఉంటది శష్టాంశం ద్వారా కనుక్కోవచ్చు నువ్వు గత జన్మలో ఎలా చనిపోయావు అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ యువర్ బాలెన్స్ ఈ జన్మ అనేది నీకు ఎందుకు వచ్చింది ఈ రూపం అనేది ఎందుకు వచ్చింది అనేది జాతక చక్రంలో ఆరో భావం చెప్తారు రుణం అంటారు రుణం అంటే అప్పని కాదు బాధ నువ్వు >> ఈ జన్మ పుట్టడానికి కారణం ఏంది ఆ కారణం ఆ కారణం అన్ని నువ్వు క్లియర్ చేసుకుంటే మోక్షం వచ్చే ఆస్కారం ఉంటుంది >> కానీ కొన్ని చోట్ల మనం మనం న్యూస్ లో కూడా వింటుంటామఅండి గత జన్మ గుర్తుకొచ్చింది అని చెప్పేసి ఫలానా ప్లేస్ లో ఫలానా వ్యక్తిగా పుట్టాము ఆ సారి మళ్ళీ ఇప్పుడు ఇలా పుట్టామ అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్లి చూసి వాళ్ళ వాళ్ళు ఫలానా ఈమె నా బ్రదర్ ఈమెన తమ్ముడు ఈమె అక్క చెల్లి అమ్మ నాన్న ఇవన్నీ చెప్పిన సందర్భాలు కూడా >> చాలా ఉన్నాయి వార్తలు కూడా వచ్చినాయి చాలా వార్తలు నేను కూడా విన్నాను చూసాను పేపర్ లో కూడా వచ్చినాయి ఫోటోలతో సహా వచ్చినాయి అయితే ఇక్కడ ఏందంటే ఒక శిశువు ఎవరైనా పుట్టినప్పుడు ఆడగాని మా శిశు పుట్టినప్పుడు ఇక్కడ మాడు అంటాం మాడ అంటాం ఇది మెత్తగా ఉంటది ఇది ఇంకా పూర్తిగా ఆరిపో కుంటే వాళ్ళకు గత జన్మల నుంచి కనెక్షన్ ఉంటది. ఎప్పుడైతే ఈ టోటల్ క్లోజ్ అవుతదో అప్పుడు వాళ్ళకి వాట్ ఇస్ దేర్ ప్రీవియస్ జన్మ గత జన్మలో ఏందనేది వాళ్ళకి తెలియదు. ఓకే >> ఒకవేళ అవి తెలిసేది ఉంటే >> వీళ్ళకి ఎవరైనా అపకారం చేసిన వాళ్ళ మీద వీళ్ళు మళ్ళా రివర్స్ యాక్షన్ తీసుకొని కొత్త పాప పగ తీసుకోవడం లేకుంటే మంచో చెడో ఏదైనా గాని వీడు ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని వీడికి కొత్త కొత్త పాపకర్మలో కొత్త చెడు చేసేది సమాజానికి నష్టం చేసే ఆస్కారం ఉంటది గనుక ఆ మాడు మొత్తం నూనె రాసి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు మొత్తం క్లోజ్ చేస్తారు అది ఎప్పుడైతే క్లోజ్ అవుతాదో వాళ్ళకి మనకు తెలియదు ఆ శిశువు కూడా ఈ మాడు మొత్తం క్లోజ్ కాకముందు సడన్ గా నిద్రలో ఉలికి పడతారు నవ్వుతుంటారు అప్పుడే ఏడుస్తుంటారు అప్పుడే ఏదో చేస్తు ఉంటారు అది వాళ్ళకి ప్రీవియస్ జన్మల యొక్క కర్మ యొక్క గుర్తులు అన్నట్టు అది గత జన్మ అనేది గుర్తుండద్దు దాని మన శరీరంలో మాడు మీద శిష్యు పుట్టినప్పుడు ఆ నూనె రాస్తారు నూనె రాసి అది చేస్తారు. ఒక ఎనిమిది నెలల తర్వాత గట్టి పడతారు ఆరు నుంచి ఎనిమిది నెలలు అట్ట ఆయన పించుకుంటారు. మరి అప్పుడప్పుడు ఇది గుర్తుకొచ్చినవి మాకు ఫలానా మేము పలానా చోట పుట్టాం పలానా అది ఇది అని చెప్పేట వాళ్ళ పరిస్థితి ఏంట అంటే వాళ్లకి రాయలేదా నూన లేకపోతే >> అక్కడ ఏమైనా గ్యాప్ ఉంటాయ్ ఏమైనా గ్యాప్ ఉంటే దానికి ఎంత అంటే చిన్న వన్ ఒక వెంటకా వెంట వెయ్యో వంత సందు ఉన్నా చాలు వాళ్ళ గత జన్మలు తెలిసిపోతాయి మనిషికి మూడు రకాలు ఉంటాయి కాన్షియస్ సబ్కాన్షియస్ అన్ కాన్షియస్ >> ఈ సబ్కాన్షియస్ మైండ్ లో ఇరికపోయినాయి అనేది అవి గుర్తుకొస్తాయి >> మీరు అన్నట్లు పునర్జన్మలే ఉండి ఉంటే మొత్తం అందరికి తెలుస్తది కదండీ ఇప్పుడు ఆ మహిళలు ఇద్దరికీ చనిపోయిన తర్వాత తెలిసింది మరి చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా మనల్ని కింద నుంచి ఆ ప్రతి ఇంట్లోనూ చావు అనేది సహజం >> ప్రతి ఇంట్లో ఉండే ఉంటారు ఎవరో ఒకళ్ళు చనిపోయే ఉండి ఉంటారు. సో వాళ్ళందరూ మనల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటారా మరి లెక్కన >> చూస్తూ ఉంటారు ఒక ముఖ్యంగా వాళ్ళ వంశస్తులను మాత్రం గమనిస్తారు వంశస్తులను మొత్తం సమాజం కాదు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనలకు కారకులు కారణాలు కాదు >> కుటుంబ సభ్యులు >> కుటుంబ సభ్యులు మాత్రం కచ్చితంగా కలిగిస్తారు అందుగురించి మనం పితృ కర్మలు చెప్పేటప్పుడు తాత తండ్రి >> అవును చెప్పిస్తారు >> మళ్ళీ చెప్పిస్తారు >> అదే కారణం వాళ్ళ పితృ కర్మలు పితృ దేవతలట మనం పూజించకుంటే మనిషికి డెవలప్మెంట్ ఉంటది శుభ కార్యాలు ఉండాయి >> ఓకే >> ఇది ఎందుకు మనం పూజించాలంటే కాస్త టైం తీసుకుంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మ మనకు వాళ్ళు చేసిన పాప కర్మలు శుభకర్మను అనుసరించి ఈ మనం ఒక ఎగ్జామినేషన్ లో ఒక స్టూడెంట్ రాసిన ఆన్సర్లను బట్టి ఒక టీచర్ మార్కులు ఎలా వేస్తాదో అలాగే ఒక ఆత్మ ఒక మనిషి రూపంలో ఉన్న చేసిన అనేక శుభ పాప కర్మలు అనుసరించి వీళ్ళకి ఫర్దర్ ఏ జన్మ రావాలనదానికి కాస్త టైం పడతది. >> ఓకే మరి అంతలోపు ఏం జరుగుతది? >> ఆ అంతలోపల వీళ్ళకతే ఒక శక్తి కావాలి కదా ఆహారం >> ఆహారం అనేది మన శబ్ద రూపం మంత్రాల రూపం రూపంగా మనం వాళ్ళకి అందిస్తాం. మంత్రాల రూపంగా అందిస్తాం. అది మనం చేసే పితృ కర్మలు కచ్చితంగా చేయాలి పునర్జన్మనం అనేది కచ్చితంగా ఉంటది. ఎప్పుడైతే ఎవరైతే పితృకర్మలు సరిగ్గా చేయకుండా పితృ కర్మలు సరిగ్గా చేయకుంటే ఏ ఆత్మకైతే సరిగ్గా వాళ్ళ వారసులు చూసుకోరో అక్కడ వాళ్ళు వాళ్లకు నెక్స్ట్ జన్మ అంటూ లేకుండా ఈ ఆకాశంలో మనం దయ్యాలు భూతాలు అంటాం అవి ఆ దుష్ట శక్తి రూపంగా వాళ్ళు ఒక విధంగా ఆవేదనతోని సంచరించడం జరుగుతుంటది. >> ఇది 100% వాస్తవం ఎవరు నమ్మరవచ్చు. అది అన్నకి సినిమాలో కూడా వచ్చింది. >> జర్మన ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. అంటే చనిపోయిన మనకి గీతలో కూడా ఉంటుందండి పుట్టిన ప్రతి మనిషికి గిట్టక తప్పదు గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదు అని చెప్పేసి ఉంటుంది. ఆ మరి నిజంగా అలా చనిపోయిన ప్రతి వ్యక్తి మళ్ళీ పుడుతూనే ఉంటారా >> పుడతారు కానీ అందరూ మళ్ళీ మనుషులుగానే పుట్టారు >> ఓకే >> మనకుఉన్న అన్ని జన్మల కన్నా అత్యుత్తమమైన జన్మ అత్యుత్తమైనది మానవ జన్మ >> ఆ >> ఈ మానవ జన్మకు మాత్రమే వాళ్ళు చేసిన ఎన్నో జన్మలు చేసిన పాప కర్మలు శుభకర్మలు ఎలాగా అనుభవిస్తాం >> ఇప్పుడు మన బ్యాంకులో ఒకప లక్షల రూపాయలు ఉన్నాయండి ఎవరికి ఒక 50,000 అపూర్ణం >> మన దగ్గర 10 లక్షల అపూర్ణ కూడా 50,ే ఆ రుణం తీర్చాలా వద్దా >> అట్లనే మన ఈ జన్మల ఎన్నో జన్మల చేసిన ఆ రుణాలను తీర్చుకోవడానికి అది దాన రూపం కావచ్చు ధర్మాల ద్వారా కావచ్చు ఇతరులకు మేలు చేయడం ద్వారా కావచ్చు ఈ పుణ్యకరణ వల్ల వాటిని తీర్చుకుంటే వీళ్ళకు మోక్షం వస్తది ఆ మోక్షం రావాలంటే వాళ్ళకు వస్తదా రాదా అనేది వాడ జాతకంలో 12వ భావం 12వ భావాధిపతి చెప్తాడు పుణ్యకర్మలు చేసినా చేయకున్నా వస్తదా రాదా అనేది వారి వ్యక్తిగత జాతకంలో 12వ భావం 12వ భావాధిపతి కేతువు ఈ మూడు ముగ్గురు చెప్తారు. >> ఓకే సో ఇప్పుడు ఏదైతే ఈ అమెరికన్ మహిళ కావచ్చు స్పానిష్ మహిళ కావచ్చు వీళ్ళిద్దరు చెప్పి ఎనిమిది నిమిషాలు ఒక ఆమె చనిపోయింది 24 నిమిషాల పాటు ఒక ఆమె క్లినికల్ గా డిక్లేర్ చేసేసారు డాక్టర్స్ చనిపోయినట్టు. >> కానీ మళ్ళీ వాళ్ళు బ్రతికారు. >> ఆ బ్రతికిన తర్వాత మధ్యలో ఏం జరిగింది అనేది క్లియర్ గా క్లారిటీగా చెప్తునారు వాళ్ళు. వాళ్ళు ఊహాజనితంగా చెప్పారా లేకపోతే నిజంగా జరిగింది చెప్పి ఉండిఉంటారని మీరు అనుకుంటున్నారా >> ఊహా కాదు నిజంగానే జరిగింది చెప్పిఉంటారు. వాళ్ళు సహస్ర చక్రం యాక్టివేట్ గా పని చేస్తేనే జరిగింది చెప్పగలుగుతారు. అంతెందుకండీ మనం సహస్ర చక్రం అంటే మన సైడ్ కి ఏమ ఉన్నది ఎదురుంగా ఏమున్నది చెప్పగలుగుతాం ఇది పని చేయకుంటే పక్కబంటి పాము వేనా తేలివో, మనిషివైనా, లారీ వేయినా, బస్సు వేయినా ఏది వేనా కూడా మనకు తెలియదు. >> అవును మనం బ్రతికున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దాన్ని లోకల్ వాడక భాషల సోయి అంటారు సోయి అంటే స్పృహ >> ఆ సోయి నీకు సోయి ఉందా అంటుంటాం >> స్పృహ ఆ స్పృహ కారణం మనం సహస్ర చక్రం >> ఆ సహస్ర చక్రం యాక్టివేట్ గా పని చేస్తేనే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా మనం విలగలుగుతాం మనం ఏం చెప్పినో ఎదుటి వాళ్ళు చెప్తాం మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తది. అది యాక్టివేట్ గా లేకుంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అంటే శరీరం ఉండదు కానీ ఆత్మ ఉంటుందా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది >> ఆత్మ ఉంటుంది >> ఆ >> ఆత్మ ఉంటుంది కచ్చితంగా ఉంటది. ఆత్మ గ్యారెంటీ ఉంటది. ఆత్మ పరమాత్మ సృష్టికర్త గాడ్ జిఓడి >> జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ >> డెస్ట్రాయర్ >> జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ గాడ్ >> గాడ్ >> నిప్పు అనేది కరెంట్ అనేది ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా అది కాలుతది షాక్ ఇస్తది >> అవును >> ఇవి కూడా ఎవరు నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం వాళ్ళ పుట్టి పెరిగిన పరిస్థితులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఇతర అనేక కారణాలు ఉండొచ్చు. దాన్ని మనం వాళ్ళను ఒప్పుకో ఒప్పించాలని ప్రయత్నం చేయకూడదు కానీ ఇవి 100% వాస్తవం సత్యం >> మరి ఇన్నైళ్లుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరు దీని మీద ఒక కంక్లూడన్ కి రాలేకపోయినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి సార్ >> దీనికి కంక్లూజన్ అంటే రావడం చాలా కష్టం అండి >> ఓకే >> ఎందుకంటే ఇది మనం నిర్ధారణ చేయలేము కచ్చితంగా ఇదే అని >> ఎట్లాగైతే ఇది వాటర్ బాటిల్ ఇది ఇది పెన్ ఇది పెన్సిల్ అని ఇలాంటి నిర్దేశం ధరించ ఎందుకంటే వీటికి నిరూపరించడానికి >> ఉండవు కాబట్టి >> చాలా కష్టం చాలా కష్టం ఈ పునర్జన్మలే ఉన్నాయి అనేది మన మహాభారతం రామాయణాలు కూడా చెప్పారు >> తర్వాత అనేక మన రాధ మన ప్రామాణిక గ్రంథాలల్లా ఉన్నాయి >> ఓకే >> ఉదాహరణకి రాముడు వాలిని చాటి నుంచి చంపినందుకు >> ఓకే >> అదే రాముడు ఆ ద్వాపర యుగంలో ఒక వేట ేటగానిగా పుట్టి కృష్ణుని చంపుతాడు చాటుగా ఉండి అంతే తాను చేసిన కర్మకు తను అన్వయించాడు. >> దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు తెల్ల కాయిదం మీద ఏ రంగు పెనుతోని గీత గీస్తే ఆ రంగు పెనం గీత మాలయ >> అదే ఉంటుంది కరెక్ట్ >> అలాగే ఒక మనిషి చేసే ఏ పని చేస్తే దానికి సంగతి ఫలితం ఉంటది. ఇది జీవితం అంటే ఒక పరీక్ష >> ఒక ఎగ్జామినేషన్ నీకు ఒక అవకాశం ఒక ఆప్షన్ ఒక అపార్చునిటీ >> మంచి పనులు చేసేదానికి >> మంచి నీకు అపార్చునిటీ >> ఎస్ >> ఇక్కడ పాపం అంటే పుణ్యం ఏంది >> దీన్ని బేసుకొని అంటే మనం అక్కడ బ్యాంకుల మనం డబ్బులు జమస్తే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే మంచిగా లగ్జరీ మంచిగా కడుపుతాం. మైనస్ అంటే అప్పులు >> అప్పులు ఉంటే టెన్షన్ ఇద్దరు చక్క వాట అందరితో మాటలు పడాల్సి వస్తది. అట్లీ ఇక్కడ వాట్ ఇస్ ద పుణ్యం వాట్ ఇస్ ద పాపం అంటే >> నీ వల్ల ఎవరికన్నా కష్టం జరిగితే నష్టం జరిగితే నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగితే దట్ ఇస్ పాపం నీ వల్ల మాట రూపంగం గాన చేత రూపం గానీ ఏ రూపకంగా గానీ నీ వల్ల ఇతరులకి మేలు చేస్తే దట్ ఇస్ పుణ్యం >> ఓకే >> ఈ పుణ్యం అనేది నేను భగవంతుని దగ్గరికి చేరుస్తది. >> పాపం అనేది నీ పునర్జన్మలో ఇస్తది. ఓ >> అయితే మళ్ళీ పుట్టాలంటే పాపాలు చేయాలి >> పునరపి జననం పునరపి మరణం పనికి రాదండి >> ఎంతో పుణ్యం చేస్తే గాని మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మని ఇవాళ అనేకమంది అనేక రకాల కారణాల వలన ఈగోయిజం అనుకోండి షార్ట్ టెంపర్ అనుకోండి అహంకారం అనండి ఏ పదం అనాని కొత్త కొత్త తప్పులు చేస్తున్నారు కొత్త కొత్త పాపులు చేస్తున్నారు. >> మ్ >> వ్యక్తిగత జాతక చక్రంలో కేతువు ఉన్న స్థానాన్ని బట్టి ఎన్ని జన్మల ఇంకా వాళ్ళు ఈ ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సింది అనేది కూడా లెక్కు ఉంటది. ఉమ్ >> కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ సద్వినియం చేయవలసిన ఈ బాడీని ఈ శరీరాన్ని మానవ శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాంతోని ఏందంటే ఒక మనిషి చేసే ఈ చెడు పనులు అనేది కేవలం అతనొక్కినికే కాదు సమాజానికి దేశానికి ఒక జాతికి వర్తిస్తాయి. అందరూ ఇబ్బంది పడాల్సి వస్తది. అందువల్ల చాతనతో సహాయం చేయాలి లేకుంటే చప్పడే కొరుకోవాలి. >> అంతే లేండి కరెక్ట్ అది >> ఇతరులను విమర్శించొద్దు ఇతరులను నిందించొద్దు ఇవన్నీ మన భారతీయ జీవన విధానంలో మిళితమై ఉండేటివి >> జాతకం జ్యోతిష్యం వాస్తులు కర్మ సిద్ధాంతం జన్మలు ఇవి వేరే మనిషి జీవితం వేరే అన్నట్టు ఉండేది కాదు ఇవన్నీ మిళితమే ఉండేది. కాలక్రమాన అనేక కారణాల వల్ల >> ఇవన్నీ రాహు కేతుల ప్రభావం పెరిగిపోయి ఇప్పుడు కొత్తగా యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో వీళ్ళ ప్రభావం పెరిగిపోయింది. ఓకే >> ఎక్కువ శాతం విద్వంసం అదే ఎక్కువ శాతం జననష్టం జరగడానికి వాటికి ఒక మనిషి పాపం గాని పుణ్యం గాని ఎందుకు చేస్తాడుఅంటే నక్షత్రాల నుంచి లైట్ ఎనర్జీ వస్తది మేడం >> ఓకే >> నక్షత్రాల నుంచి లైట్ ఎనర్జీ ఆ లైట్ ఎనర్జీ నుంచి గ్రహాలు సంచరిస్తునప్పుడు సౌండ్ ఎనర్జీ వస్తది. సౌండ్ ఈ రెండు మిలితం అయినప్పుడు 1ప్2 అంటేత్రీ అయితది 1ప్4 అంటే 5 అవుతది 1 + 6 అంటే 7 అవుతది. ఈ నక్షత్రము ప్లస్ ఆ గ్రహం బట్టి కాంబినేషన్ బట్టి ఇంకా ఎక్కువ కలిస్తే ఎక్కువ ఆ కాంబినేషన్ అనేది మనిషి యొక్క సహస్ర చక్రం మీద ప్రభావం చూపెడతది. ఇది ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం అంతా చూపెడతది. అంటే పంచభూతాలు శబ్దం చెవుల ద్వారా ఇట్లా అన్నీ వాయువు దీని ద్వారా ముక్కు ద్వారా టేస్టీ ఇది స్పర్శ ఎయిర్ ఇలా ఒక్కొక్కటి ద్వారా మనకు తీసి దీన్ని అనుకూలంగా ఈ మనిషి మీద ప్రభావం చూపించి అవి మనం మంచి వచ్చాడో అనుభవిస్తాం ఎందుకు అనుభవిస్తాం అంటే అన్వయించాం కాదు మనం ఒక నిర్ణయాలు తీసుకుంటాం ఒక మనిషి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా వాళ్లే కారకులు ఇతరులు కారకులు కాదు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా >> ఉమ్ హమ్ >> ఒక ప్రాఫిట్ వచ్చినా ఏనా మంచి అనుకున్నదాని సక్సెస్ రేట్ వచ్చినా కూడా దానికి 100% కారణం వాళ్లే >> ఎలా అంటే ఒక మనిషి చేసే ప్రతి నిర్ణయానికి ముందు ప్రతి ఫలితానికి ముందు ఒక నిర్ణయం ఉంటది. >> మ్ >> ఆ నిర్ణయం అనేది వారి ఆలోచన ద్వారా వస్తది. ఆలోచన అనేది ఎక్కడ పుడతాయమో మెదడు >> మ్ >> మైండ్ ఈ మైండ్ మీద మన సరౌండింగ్ ఏరియా ఉన్న ఈ పరిసరాలు అనేది మనకి ఎఫెక్ట్ ఇస్తది. ఏ టైంలో ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తది అనేది ఆ వ్యక్తి యొక్క జాతకం సూచిస్తది శాసించదు జాతకం ఎప్పుడు కూడా శాసించదు నీకు ఈ టైం లో పెళ్లి అయితే నీకు ఈ టైం లో సంతానం అయితే ఈ సమయంలో ఉద్యోగం వస్తది ఈ టైంలో ప్రమోషన్ వస్తది ఇది సూచిస్తది శాసించేది శాసించేది వాస్తు అష్టదిక్పాలకులు మనం వర్షం ఆపలేము చలిగాలిని ఎండగని ఆపలేము క్లోజ్ చేసుకోండి కిటికీ క్లోజ్ చేస్తే ఇంకేదో క్లోజ్ చేస్తాం >> ఇప్పుడు మీరు దాదాపు 17 పుస్తకాలు రాశారు 30 పుస్తకాలు రాశారు పునర్జన్మల మీద >> అంటే పునర్జన్మ ఇప్పుడు రాస్తున్నారు >> ఇప్పుడు రాస్తున్నారు >> 31వ పుస్తకం >> 31వ పుస్తకం పునర్జన్మ మీద >> ఆ >> ఓకే సో దాంట్లో ఏమి బేసికల్ గా ఏమి చర్చిస్తున్నారు మీరు ఏమి ఏ అంశాలను మీరు పొందుపరుస్తున్నారు అందులో >> అసలు ఈ దేవుడు అంటే ఎవరు >> మ్ >> ఇన్ని రూపాలు ఎందుకు ఇన్ని పేర్లు ఎందుకు అసలు ఈ జన్మ ఏంది మనిషి ఏంది అందరూ ఒకేలాగా పుట్టినా కూడా వాళ్ళు హై ఫై పొజిషన్ లో ఉంటారు వాళ్ళు కష్టాలు అండాస్తారు. ఒకళ్ళు రకరకాల అనుభవాలతోనే ఉంటారు. ఇలా ఎందుకు ఉంటారు? అసలు ఈ ధర్మం అంటే ఏంటి? ఇంతమందికి ఆహారం రావడానికి కారణం ఏంటిది ఆహారం నువ్వు ఎన్ని నీతులు చెప్పినా ప్రవర్తనాలు చెప్పిన అందరికీ ఆహారం అంతా కావాలి. >> అంతే కదా >> దానికి మెయిన్ కారణం ధర్మం. మన భారతదేశంలో ధర్మం ఉండే పాటుగానే అనేకమంది మహర్షులు అవతార పురుషులు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార రూపంలో మన నేలను నడడు. ఈ ధర్మం ఉంటేనే ఆహారం వస్తది. ఆ ధర్మం ఉండాలంటే మనిషిలో పాప పుణ్యాలు అనేది డెవలప్ కావాలి తెలిసి ఉండాలి నువ్వు చేస్తే ఎవరికి నష్టం చేస్తే ఎవరికి లాభం అనేది తెలిసి ఉండాలి. హమ్ >> అవి తెలిపే అవి తెలియజేసేదే ఈ జ్యోతిష్యం వాస్తు సంఖ్య శాస్త్రాలు ఉన్నాయి >> మ్ >> కాకపోతే ఏందంటే ఇవాళ అనేక కారణాల వలన అన్ని రంగాల్లో ఉన్నట్టు జ్యోతిష్య వాస్త సంఘాల్లో కూడా కొన్ని ఇవాళ వాళ్ళ సొంత పత్యాలతోని అవి కొద్దిగా బ్రష్ట్ పడిపోయినాయి కొద్దిగా అందరికీ నమ్మాలంటే కూడా ఒక విధంగా నమ్మాలా వద్దా అని ఒక డైలమాలో పడిపోయారు. అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత ఇష్టం కానీ పునర్జన్మ రావద్దు అంటే ఈ జన్మలో ఉన్న అసలు మన రుణాలు ఏంది రుణాలు అంటే నాటు ఏదో కార్లో ఉన్న ఇంటిలోన గది కాదు మనం ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏంది భూమిమీద పుట్టడానికి మన కారణం ఏంది అది దాన్ని తొలగించుకుంటే వాళ్ళకు గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అనేది ఉంటే ఈ జన్మలో వాళ్ళు ఆ దుష్ఫలితాలు అనుభవించకుండా బైపాస్ అయిపోతారు. ఓకే >> ఒక అప్పు తీసుకున్నామండి వాడు పెనాల్టీ వేసాడు ఇంట్రెస్ట్ చేసాడు ఏదో రిక్వెస్ట్ చేస్తే అవి తీసేయొచ్చు వాడు ఆ పెళ్ళ పెనాలిటీ తీసేయొచ్చు ఇంట్రెస్ట్ తగ్గియొచ్చు ఇంకా చెప్పాలంటే అసలు లోన్లన్నీ కూడా తగ్గియొచ్చు దట్ ఈస్ అవర్ బిహేవియర్ అవర్ చేసే పుణ్యాలు మనం చేసే సత్కర్మాలను బట్టి ఉంటుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్ అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మనం పుణ్యం చేస్తే మళ్ళీ జన్మ ఉండదు మామూలుగా ఉంటాము పాపం చేసినప్పుడే ఇంకో జన్మ వస్తుంది అని చెప్తున్నారు కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటాడు మనిషి చనిపోయాక కూడా జన్మ ఉంటుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను నార్మల్ గానే లీడ్ చేస్తాడు ఇప్పుడు మనం ఆ మహిళలు ఇద్దరు చెప్పింది కూడా అదే కదా మేము ఆ జన్మలో చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి జరుగుతుంది మేము ప్రతిదీ కింద నుంచి పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం అన్ని మాకు తెలుస్తూనే ఉంది మా బాడీని కూడా చూసుకున్నామ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు >> సో మరి ఇదేంటి నాకు అర్థం కావట్లేదు చనిపోయిన తర్వాత జన్మ ఉంది అంటారు తర్వాత చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే ఇక జన్మే ఉండదు అంటున్నారు. కాన్ఫ్లిక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లే >> ఇది ఎట్లా చెప్పాలంటే మనం ఎవరికన్నా ఏదో కారణాల వల్ల అప్పు అయింది అనుకోండి ఏదో కారణం ఓ ఇల్లు కొనుకున్నాం వెహికల్ కొనుకుందాం ఇంకేదో వాట్ఎవర్ ఇట్ మే పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి ఏదో అనుకోండి అప్పు చేయాల్సి వచ్చింది మన ఆదాయానికి మించి ఖర్చులు వస్తే అప్పు చేస్తాం అప్పు మొత్తం తీరేస్తే మనకు టెన్షన్ ఉంటదా ఉండదు >> అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏందంటే మ్ >> దాంట్ల మనం భౌతికంగా రుజువు పరచడం చాలా కష్టం కానీ గ్రహాలల్ల కేతువు అనే గ్రహం అనేది అలాగే ఆయుష్యు కారకుడు బ్యాలెన్స్ ఒక వాటర్ టెంకలో బ్యాలెన్స్ ఒక సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఒక లాప్టాప్ లో బ్యాలెన్స్ చార్జింగ్ అంటాం కదా ఆ బ్యాలెన్స్ కారకుడు శని >> ఓకే >> బ్యాలెన్స్ కారకుడు శని ఈ రెండు గ్రహాల యొక్క వాళ్ళకి ఇంకా వాళ్ళకు వాళ్ళ యక్టివేట్ అయి ఉంటే ఆ సహస్ర చక్రం కూడా ఆక్టివ్ అయ్యేటటు ఉంటే వాళ్ళకు మళ్ళీ చనిపోయినా కూడా డాక్టర్లు కన్ఫర్మ్ చేసినా కూడా ఎనిమిది నిమిషాలు 20 నిమిషాలు అరగంట అయినా గనీ వాళ్ళు లేసి కూర్చుంటారు. ఈ మధ్య టైంలో వాళ్ళు ఇవన్నీ గమనించగలుగుతారు ఏం చేశారు ఎవరు ఏం చేశారు ఏం కథ అనేది గమనించగలుగుతారు. >> ఓకే >> అట్లా అంత ఎందుకంటే మనం నిద్రపోతే చుట్టుపక్కల ఏం జరిగిందో మనం చెప్పలేం కదండీ. ఉమ్ అవును >> ఇది కూడా అంతే >> నిద్రపోయినప్పుడు >> అంటే ఇది తాత్కాలిక నిద్ర అది శాశ్వత నిద్ర >> శాస నిద్ర >> శాసన నిద్ర కారకుడు శని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేది మనం బ్యాలెన్స్ ఇట్లా అంటాం కదా ఎస్టర్డే బ్యాలెన్స్ ఆ నిన్న క్రెడిట్ డెబిట్ ఏమున్నదో ఇవాళ మనం అదే దాన్ని నిర్ధారించేవాడు కేతువు నీకు ఈ జన్మ అంటూ ఎందుకు వచ్చింది అని చెప్పేవాడు కేతువు దానికి మళ్ళీ నెక్స్ట్ ఈ జన్మలో చేసిన మంచి చేసాడు బట్టి నెక్స్ట్ జన్మకు అంటే నెక్స్ట్ జన్మకి తీసుకెళ్ళేవాడు కూడా కేతువే అందుకంచి కేతువును జ్యోతిష్య శాస్త్రిత్య మోక్షకారకుడు అన్నాను. >> ఓకే >> ముఖ్యకారకుడ అయితే నేను చెప్పే ఒక సిన్సియర్ అడ్వైస్ ఏందంటే అకార్డింగ్ టు ప్రస్తుతం ఉన్న ఈ స్పీడ్ విగంలో >> మ్ >> ఈ ఫైనాన్షయల్ వత్తుడు వర్క్ స్ట్రెస్ ఇంటా బయట >> ఉమ్ >> ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళ జీవితం ఒక మధ్య లాగా తయారయింది. ఇంటి బాధ్యతలు కాదనలేము బయట బాధ్యతలు కాలేము. ఇటువంటి విషయాలల్ల ఈ సక్సెస్ ఫారెస్ట్‌ల ఈ జన్మలు పునర్జన్మలు ఇవన్నీ ఆలోచించే ఓపిక శక్తి ఇంట్రెస్ట్ ఎవరికీ ఉండదు. ఉమ్ >> ఆ గత జన్మలు ఉన్నాయా లేవా వదిలి పెట్టండి. >> ఉమ్ >> చచ్చిపోయినాక స్వర్గానికి పోతాం నరకం అది వదిలి పెట్టండి. >> ఇవ్వాళ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి? మన బాధ్యతలు నిర్వర్తించాలంటే ఏం చేయాలి? >> దట్ ఇస్ ఆలోచించండి. >> ఓకే >> దానికి నాలుగు రకాల మార్గాలు ఉంటాయి. >> ఉమ్ >> ప్రశాంతమైన జీవితానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ఓకే >> ఒకటి మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే మనక ఒక లొకేషన్ డెస్టినేషన్ అంటాం మన డెస్టినేషన్ చేరకడానికి ఒక లొకేషన్ రూట్ మ్యాప్ ఓ తో మార్గం అది దట్ ఈస్ జాతకం సూచిస్తది >> ఓకే >> జాతకం ఓన్లీ సూచిస్తది శాసించదు >> మ్ >> మనం ఎగ్జామినేషన్ లో రాసిన ఆన్సర్లను బట్టి ఒక టీచర్ ఒక స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు మెమరాండ్ ఆఫ్ మార్క్స్ అని ఇస్తారు కదా >> అవును >> అది మన జాతకం >> ఓకే >> అంటే మనం ఉన్న ప్రాంతాన్న నుంచి జెస్టినేషన్ కోవడానికి మనక ఏదో ఒక వాహనం కావాలి >> మే బి ఇట్స్ ఓన్ ప్రైవేట్ గవర్నమెంట్ ఏమన్నాను >> మన దూరాన్ని బట్టి మనం వెహికల్ డిసైడ్ చేసుకోండి ఏ అమెరికాకి నడుచుకుంటే పోలం కదా >> అవును >> అది వెహికల్ దట్ ఈస్ వెహికల్ ఇస్ వాస్తు వాస్తు ఏం చేస్తుంది మన మైండ్ మీద శాసిస్తది పంచభూతాల ఎఫెక్టివ్ >> పశ్చదిక్పాలకుల యొక్క ఎఫెక్ట్ >> ఎందుకంటే సూర్యుని చుట్టి గ్రహాలను సంచరించినప్పుడు ఆ నక్షత్రాలు వివిధ నక్షత్రాల నుంచి సంచరించినప్పుడు మనం నిద్రపోయినా తెలితోన ఉన్న అన్కాన్షియస్ ఉన్న మన మీద వాటి ప్రభావం ఉంటది ఉమ్ >> దుప్పటి కప్పుకొని వాపుకున్న ఏసల వాడుకున్న ఎండలో వాడుకున్న చాప మీద వాడుకున్న వాటి యొక్క ప్రభావం ఉంటది. రౌండ్ ద క్లాక్ నిద్రపోనం కూడా మన మీద ఉంటాయి. వాటిని ఆ వెహికల్ ఎంత కండిషన్ లేకుంటే మనం గమ్యస్థానం చేరలేం >> ప్రతి గమ్యమస్థానం చేరాలంటే ఏ వెహికల్ అయినా దానికి ఒక ఫ్యూయల్ కావాలి ఫ్యూయల్ పెట్రోల్ అనో గ్యాస్ అనో డీజిల్ అనో ఏమన్నాను దట్ ఈస్ మనం చేసే పూజలు పునస్కారాలు >> ఓకే >> ఆ పూజలు పునస్కారాలు కూడా అందరికీ ఒకటే వర్తించాలి. స్టూడెంట్స్ చేసుకునేది వేరే ఉంటది అలా స్టూడెంట్స్ లో వాళ్ళ క్లాస్ ని బట్టి వేరే ఉంటది. ఉద్యోగస్తులు చేసేది వేరే ఉంటది వ్యాపారస్తులు చేసేది వేరే ఉంటది. ఒక ఆఫీస్ లో ఒక ఇంట్లో ఎవరి డ్యూటీ వాళ్ళకి ఎలా ఉంటదో ఒక ఆర్గనైజేషన్ లో ఈ పూజల పునస్కరణ అనేది అది శబ్దం సౌండ్ ఎనర్జీ మనిషికి సౌండ్ ఎనర్జీ కంపల్సరీ అవకాలి. >> సౌండ్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ఎనర్జీ అంటే ఇతరులు చెప్పింది మనం వినాలి. మనం ఏం చెప్తుందో వాళ్ళకి అర్థం కావాలి. మీరు ఇందాక నాలుగు చెప్పారు అందులో ఒకటి చెప్పారు మిగతా మూడు >> మూడు చెప్తున్నా ఫస్ట్ హోరోస్కోప్ జాతకం >> రెండోది >> రూట్ మ్యాప్ రెండోది >> మూడోది ఫ్యూయల్ పూజ >> ఫ్యూయల్ ఓకే >> ఇప్పుడు ఒకళ్ళు వంట వండవాళ్ళ ఎవరైనా కానీ మేలార్ ఫ్యూయల్ వంట వండాలని అన్నీ రెడీగా ఉన్నాయి గ్యాస్ నిండ సిలిండర్ ఉంది మన వంట పదార్థాలు రెడీ పెట్టుకున్నాం. అలాగే వెహికల్ కండిషన్ కొత్త వెహికల్ దాంట్లో టాంక్ అండ్ ఫ్యూల్ ఉంది కానీ అది పని చేయాలంటే ఏం కావాలి >> స్పార్క్ రావాలి లైటర్ అను కిక్ అను సెల్ఫ్ అను ఆ స్పార్క్ రావాలి >> ఓకే >> ఆ స్పార్క్ అనేది ఆ మనిషి ఆ మేల్ ఆర్ ఫిమేల్ వాళ్ళ యొక్క పేరు ఆ పేరు అనేది వాళ్ళు చనిపోయినా కూడా ఆ పేరు ప్రభావం వాళ్ళ మీద ఉంటది. ఓకే >> అందుకే మనిషి పుట్టిన ప్రకారం వాళ్ళ పేరు అనేది ఆ పేరు ఏమైందంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తది ఒకవేళ స్కిల్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకఒక గుర్తింపు తీసుకొస్తది. మ్ >> వంట వంటప్పుడు స్పార్క్ లైటర్ వెలగకుంటే ఎంత మంచి వంట వంట అలాగే వెహికల్ కూడా ఎంత కండిషన్ అంత అది వెంజి కార్ అయితే ఏమైతది స్పార్క్ దాకా స్టార్ట్ కాకుండా >> అవును >> ఇది కూడా ఈ నాలుగుని గమనించడానికి ఎక్కువ శాతం ఈ కాలంలో ఖర్చులు అక్కర్లేదు ఎక్కువ శాతం పూజలు పునస్కారాలు దీక్షలు ఇవన్నీ అవసరం లేదు చేస్తే చేయనండి ఎవరు సెంటిమెంట్ అది కాదనండి >> నిత్య జీవితంలో వాళ్ళ రొటీన్ లైఫ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ఉపవాసాలు లేకుండా ఎవరి కోసం వాళ్ళు 15 నుంచి 20 నిమిషాలు పూజలు చేయాలి అకార్డింగ్ టు దేర్ డ్యూటీ దట్ దేర్ ఏజ్ >> ఓకే >> పేరెంట్స్ అయితే శిష్య రక్ష సోత్రం చదువుకోవాలి. >> మ్ >> నాలుగు లైన్లు ఒక నిమిషం రెండు నిమిషాలు అలా అయిపోతది. ఇట్లా వాళ్ళ యొక్క రెస్పాన్స్ ని బట్టి వాళ్ళ ఉన్న సొసైటీల వాళ్ళ యొక్క ఆ పొజిషన్ బట్టి >> బట్టి >> ఉండాల్సి వస్తుంది >> కొన్ని ఇవన్నీ మనం అర్థమయ్యే భాషలు చెప్పంటే ట్రాఫిక్ రూల్స్ అంటాం. ట్రాఫిక్ రూల్స్ అంటే అందరికీ తెలుసు సిగ్నల్ పడితే ఆగుతాం వన్ వేలో వెళ్ళాం హెల్మెట్ పెట్టుకుంటాం వీటికి ఎగ్జంప్షన్ ఉన్నది పెనాల్టీ కడితే బేట పడొచ్చు లేకుంటే పట్టుకున్నాం పోలీసు నమస్కారం పెడితే సారీ సారీ అంటే వాళ్ళు వదిలి పెట్టొచ్చు కానీ ప్రకృతి నియమాలకు ఎవరు అతీతులు కావు నేటి కాలంలో మనిషి మీద 132 రకాల ప్రభావాలు చూపెడుతుంది 132 132 రకాల ప్రభావాలు చూపిస్తుంది. అందుకే వాటి నుంచి తట్టుకోవడానికి మనం వర్షం ఆపలేము ఎండ ఆపలేమని ఒక గోడుకు పట్టుకుంటాం రేన్ కూడా తట్టుకుంటాం లేకుంటే వర్షం వస్తే పడకుండా నీళ్లు తడకుండా ఎక్కడ నీడ కాగుతాం అట్లానే కొన్ని నియమాలు ప్రకృతి నియమాలు పాటించకపోవడం వల్లనే అది అనేక కారణాలు చెప్పట లేరు వినటోలు లేరు వాళ్ళకు ఉన్న పెరిగిన పుట్టిన పెరిగిన వాతావరణం వాళ్లకున్న కాస్త ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు ఇతర ఏ కారణాలు కావచ్చు గానీ ఇవి వాటిని దిక్కరించి కేర్ చేయక నిర్లక్ష్యం చేసి ఇవాళ సమస్య అంటూ లేని జీవితం మనిషి లేడు >> అవును >> అదే మెయిన్ రీజన్ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లం >> ఒకడికి 100 కోట్ల ప్రాబ్లం అయితే ఇంక 1000 రూపాయల ప్రాబ్లం కానీ అందరికీ ఎవరి లెవెల్లో వాళ్ళ ప్రాబ్లమస్ పునర్జన్మ అయితే ఖచ్చితంగా ఉంటాయి. రైట్ సార్ మీ అంత స్థాయి నాలెడ్జ్ మరి ఎంతమందికి ఉంటుందో ఎంతమందికి అర్థం అవుతుదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆ మహిళలు చెప్పింది నిజమే అని చెప్పి మళ్ళీ మీరు ఒకసారి చెప్తున్నారు అంతే నాకు అర్థమైంది అదే >> థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ >> నేను ఏం నేర్చుకున్నా నేను నిత్య విద్యార్థినఅండి ఐ ఐ యమ్ ఆల్వేస్ స్టూడెంట్ అండ్ అంటిల్ మై లాస్ట్ వీక్ >> చాలా చాలా ధన్యవాదాలుండి అవకాశం >> థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ >> సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి
No comments:
Post a Comment