Sunday, August 24, 2025

Dr. Vidyalatha Atluri Explains About the Female Health Problems | Telugu Podcast | Sudheer Talks

Dr. Vidyalatha Atluri Explains About the Female Health Problems | Telugu Podcast | Sudheer Talks



ఒక శిశువుకి జన్మనివ్వడానికి కూడా పాసిబిలిటీస్ తగ్గిపోయాయి దీనికి మెయిన్ రీసన్ ఏమంటారు స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి లేకపోతే ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం కానివ్వండి స్ట్రెస్ ఎక్కువైపోవడము ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకళ్ళకి సంతానం లేముంది మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఒక ఫీమేల్ కి యు మేట్ లాఫ్ బట్ ఇట్ ఇస్ ఎర్లీ 20స్ మన చుట్టూ ఉండే కెమికల్స్ మన రిప్రొడక్టివ్ సిస్టం ని చాలా పాడు చేస్తున్నాయి మనం ఇప్పుడు అందరం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో తాగుతాం కదా దట్ హాస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ కలిసిన తర్వాత వీర్యం బయటికి వచ్చేస్తుందండి దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అంటారు ఓకే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మేము కిడ్స్ ని ప్లాన్ చేస్తున్నాం కిడ్స్ ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒకటి పెట్టేసుకొని ఒక చార్ట్ పెట్టుకొని ఒక డైట్ ఒక ప్రిన్సిపల్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అవాయిడ్ చేయాలన్నట్లు పెట్టుకుంటారు ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది మెకానికల్ గా అయిపోకూడదు అది ఇట్స్ లైక్ లవ్ అండ్ బాండింగ్ లాగా ఉండాలి కానీ అది ఏదో ఒక మెషిన్ లాగా అట్లా చేయకూడదు అన్నమాట మేడం లూబ్రికెంట్స్ గురించి ఏమంటారు మార్కెట్ లో దొరికే చాలా వరకు లూబ్రికెంట్స్ స్పెర్మ్ ని చంపేస్తాయి చాలా మంది జిమ్ కి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు ఏ నువ్వు ప్రోటీన్స్ తీసుకుంటున్నావా సప్లిమెంట్స్ తీసుకుంటున్నావా అని అడుగుతారు ఎందుకు అలా అడుగుతారు వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్ లో అనబాలిక్ స్టిరాయిడ్స్ అని ఉంటాయండి అదేంటి మజిల్ బిల్డ్ చేయడానికి బ్రెయిన్ కి ఏం సిగ్నల్ అందుతుంది టెస్టోస్ట్రాన్ ప్రొడక్షన్ జరుగుతుంది అని సిగ్నల్ అంది అసలు నాచురల్ టెస్టోస్ట్రాన్ ప్రొడక్షన్ ని బంద్ చేస్తుంది నాచురల్ టెస్టెస్టోన్ ప్రొడక్షన్ బంద్ అయినప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది 90% వరకు పడిపోద్ది స్పెర్మ్ 90 అండ్ అది ఆపేసిన తర్వాత కూడా నెలలు సంవత్సరాలు పట్టొచ్చు రిగైన్ అవ్వడానికి కొంతమందికి పర్మనెంట్ డామేజ్ అవుతుంది ఐ విఎఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి రావడానికి రైట్ టైం ఏంటి ఐ విఎఫ్ అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క అండం చుట్టూ వేలాది సంఖ్యలో స్పెర్మ్ ఉంచుదాం అన్నమాట అందులో ఏంటి బెస్ట్ స్పెర్మ్ వెళ్లి అండంతో కలుస్తుంది బాడీలో ఎలా అయితే జరుగుతదో అదే ల్యాబ్ లో జరుగుతుంది ఇప్పుడు మేల్ కి మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది మోటిలిటీ తక్కువ ఉంది అట్లా ఉందనుకోండి అప్పుడు మనమే ఒక్కొక్క స్పెర్మ్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ప్రవేశపడతాం ఇది ఎంతవరకు సెక్యూర్ అంటారు ఇప్పుడు ఐ విఎఫ్ అనగానే చాలా మందికి ఏంటంటే అపోహ ఒకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాం ఎందుకు 100% రావట్లేదు అని అడుగుతారు 1990 కిను ఇప్పటికి పోలిస్తే దే సెడ్ 50% డ్రాప్ ఇన్ ద స్పెర్మ్ పారామీటర్స్ అండ్ వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటంటే 2049 2050 కి అసలు జీరో కౌంట్లు ఎక్కువ మందికి వస్తాయి అనేది సో ఇది తెలవక తీసుకుంటారు అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సుధీర్ టాక్స్ నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి జనరల్ ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నామండి పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టట్లేదంటూ ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు అండ్ ఇంకొంతమంది అయితే ఐ విఎఫ్ దగ్గర కూడా వెళ్తున్నారు బట్ ఒకప్పుడు కాలంలో మనం చూస్తే చాలా మంది నాచురల్ ప్రెగ్నెన్సీ లో ఎంతో మంది పిల్లలకు కూడా జన్మనిచ్చే తల్లుల్ని మనం చూసాం బట్ ఇవ్వాళ సొసైటీ ఎంత మోడ్రన్ గా ఎంత టెక్నాలజీకి అప్డేట్ అయిపోయింది అంటే పిల్లల్ని కట్టడానికి కూడా ఐ విఎఫ్ అనే పద్ధతిని చూస్ చేసుకుంటున్నారు మరి ఈ ఐ విఎఫ్ పద్ధతిలో ఎన్నో డౌట్స్ మన మైండ్ లో ఉంటాయి కదా మరి ఆ డౌట్స్ కి సరైన సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది సో ఆ సమాధానం కోసమే మన ముందర ఒక డాక్టర్ ఉన్నారండి డాక్టర్ విద్యాలత అట్లూరి గారు ఐ విఎఫ్ కి సీనియర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవాలి మరి ఐ విఎఫ్ గురించి అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రతి ఒక్క ఇష్యూ గురించి కూడా మన ఫేవరెట్ డాక్టర్ ని అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హలో సుధీర్ యా ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐ యామ్ సో హ్యాపీ మేడం బిజీ ఉండి కూడా లైక్ మీరు టైం ఇచ్చి చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు సో ఫస్ట్ థింగ్ మేడం ఒకప్పుడు సొసైటీని చూస్తే అంటే లైక్ మా పేరెంట్స్ గాని వాళ్ళ పేరెంట్స్ గాని అడుగుతుంటాం ఎంతమంది పిల్లలు అంటే మాకు ఏడు మంది ఉండేవాళ్ళు ఒకరు చనిపోయారు ఆరు మంది బ్రతికున్నాం అంటారు బట్ ఈరోజు ఒక శిశువుకి జన్మని ఇవ్వడానికి కూడా పాసిబిలిటీస్ తగ్గిపోయాయి దీనికి మెయిన్ రీసన్ ఏమంటారు మారుతున్న జీవన శైలి ఏమో అవుతుంది అంటే మన తాత ముత్తాతల కాలంలో వెరీ రైట్లీ మీరు పాయింట్ అవుట్ చేసినట్టు మన తాత ముత్తాతల కాలంలో వెళ్తే వాళ్ళ జీవన శైలి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది తొందరగా పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు తొందరగా పిల్లల్ని కనేవాళ్ళు అండ్ వాళ్ళకి శుభ్రమైన గాలి ఉండేది ఇలా పొల్యూషన్ అది చాలా తక్కువ ఉండేది అలాగే శుభ్రమైన ఆహారం కల్తీ లేని ఆహారం తినేవాళ్ళు ఇప్పుడంతా అప్పుడంతా సేంద్రియ వ్యవసాయం ఉండేది ఇప్పుడంతా మనకి పెస్టిసైడ్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే కాకుండా వాళ్ళకి ఉమ్మడి కుటుంబాల వల్ల స్ట్రెస్ వాల్యూస్ అనేది కూడా స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువ ఉండేది వాళ్ళకి సో ఈ టెక్నాలజీ ఈ మొబైల్స్ అవన్నీ అప్పుడు లేవు సీ అండ్ ఆల్సో వాళ్ళు కాయ కష్టం ఎక్కువ చేసేవాళ్ళు ఊబకాయం అనేది చాలా తక్కువ ఉండేది సో ఈ ఫాక్టర్స్ అన్నీ తీసుకుంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏమవుతుంది మన మోడర్న్ ఎరాలో మనందరం కెరియర్ ఓరియెంటెడ్ గా ఉన్నాము సో ఏంటి మ్యారేజెస్ అనేది డిలే చేసేస్తున్నాము అలాగే మ్యారేజ్ చేసుకున్నా గాని ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేస్తున్నాం అవును అండ్ మనకి ఈ హ్యాబిట్స్ అన్నమాట ఎన్విరాన్మెంట్ మనకి స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి లేకపోతే ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం కానివ్వండి స్ట్రెస్ ఎక్కువైపోవడము ఇవన్నీ ఫాక్టర్స్ అవుతున్నాయి అన్నమాట మనకి అండ్ టెక్నాలజీ మంచిదే కానీ దాన్ని ఎలా వాడాలి ఎంతవరకు వాడాలి అనేది మనం తెలుసుకోవాలి బట్ ఈ ఐ విఎఫ్ కూడా రాక అంటే నాకు తెలిసి నేను బీటెక్ ఏజ్ వరకు కూడా ఐ విఎఫ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు మేడం లేక అంటే ఒక చిన్న చేంజ్ నుంచి స్టార్ట్ అయింది అంటే 1% 2% లాగా బట్ ఈరోజు ఇంత డ్రామాటిక్ గా ఎక్స్పాండ్ అయింది మార్కెట్ లో ఇది ఎంతవరకు సెక్యూర్ అంటారు అంతే ఒకటండి సుధీర్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇన్ఫర్టిలిటీ అనేది సంతాన లేమి అనేది బాగా పెరిగిపోతుంది మన who వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023 లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు అది దే ఆర్ రియల్లీ కన్సర్న్డ్ ఎందుకంటే ఇంత పెరిగిపోతుంది ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకళ్ళకి సంతానం లేము ఉంటుంది అంత ఇదిగా ప్రాబ్లం పెరిగిపోతుంది సో దాని వల్ల మనకి అంటే ఐ విఎఫ్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు సార్ సంతానం కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇలా మనకి మెయిన్ ఏంటంటే ఏజ్ పెరిగిపోవడం వల్ల అక్కడ ల్యాండ్ అవుతున్నారు అన్నమాట అది ప్రాబ్లం మరి దీంట్లో ఒకటి అంటారు కదా మేడం ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అనేసి ఫర్టిలిటీ అంటే మా అందరికీ అర్థమవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్ గా తెలుగులో సంతానలేమి అంటాం సంతానలేమి అని ఎప్పుడు అంటాము అంటే ఒక దంపతులు సంవత్సరం పాటు ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు పాటించకుండా రెగ్యులర్ గా కలుస్తూ అంటే రెగ్యులర్ గా అంటే వారానికి రెండు మూడు సార్లు అయినా కలుస్తూ ఉమ్ ఉన్నా గాని మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానం లేమి అంటాం ఓకే అది ఇన్ఫర్టిలిటీ అన్నమాట అండ్ ఈ రోజు ఉన్న వాళ్ళని మీరు చాలా మందిని చూస్తుంటారు సో బేసిక్ గా ఈ కపుల్స్ లో ఎక్కువగా మీరు చూసే డ్రా బ్యాక్స్ ఏంటి అదే డ్రా బ్యాక్స్ అంటే అదే అండి సుధీర్ నేను చెప్పాను కదా ఈ లేట్ మ్యారేజెస్ పోస్ట్పోన్ చేయటము ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడము అండ్ స్ట్రెస్ చాలా పెరిగిపోయింది మోడర్న్ ఎరాలో ఆ స్ట్రెస్ ని కరెక్ట్ గా అడ్రెస్ చేయకపోవడం స్ట్రెస్ అసలు మేల్ అండ్ ఫీమేల్ బోత్ బోత్ పార్ట్నర్స్ లో ఇన్ఫర్టిలిటీ అనేది రిలేషన్ ఉంటుందన్నమాట అండ్ హ్యాబిట్స్ మనకి తర్వాత ఏంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ అండ్ యు వంట్ బిలీవ్ సుధీర్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మన చుట్టూ ఉండే కెమికల్స్ మన రిప్రొడక్టివ్ సిస్టం ని చాలా పాడు చేస్తున్నాయి అవేంటంటే యాస్ సింపుల్ యాస్ ప్లాస్టిక్స్ మనం ఇప్పుడు అందరం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో తాగుతాం కదా దట్ హాస్ ఎండోక్రైన్ డిసరప్టర్స్ అండ్ మన ఇంట్లో కూడా జస్ట్ ప్లాస్టిక్ మైక్రోవేవ్ లో పెట్టుకొని వేడి చేసుకోవడము ప్లాస్టిక్ బాటిల్స్ వాడడము కంటైనర్స్ వాడడము తర్వాత నాన్ స్టిక్ కుక్ వేర్ ఎక్కువ వాడటము ఈ మళ్ళీ మనం కొనుక్కునే ప్రొడక్ట్స్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ గాని లేకపోతే కాస్మెటిక్స్ వాటిల్లో కూడా మనకి ఎండోక్రైన్ డిసరప్టర్స్ ఉంటాయి మూడు మెయిన్లీ చెప్తాను ఒకటి ఏంటంటే పారబెన్స్ అంటారు ఒకటి థాలేట్స్ అంటారు ఒకటి బిపిఏ మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు గాని ఏదైనా ఆ మూడు ఉన్నాయా ఏంటి అనేది చూసుకుని కొనుక్కోవడం బెటర్ అన్నమాట ఆ రకంగా మనం తగ్గించుకోవచ్చు ఎక్స్పోజర్ అనేది బట్ అంటే కొంతమంది మందిని చూస్తుంటాము ఎంత ఫిట్ గా ఉన్న బాగా తయారవుతున్న డైలీ యాక్టివిటీస్ లో 100% కనిపిస్తున్న స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ దాని వల్ల కూడా ఈ ఎఫెక్ట్ వస్తుంది పిల్లలు పుట్టకపోవడం అంటారు నిజమేనా నిజమే అండి అంటే మనకి మనం మంచిగా ఫిట్ గా మెయింటైన్ చేసుకున్నా అండ్ దాంట్లో కూడా ఒక రెండు ఉన్నాయి నేను చెప్తాను మనకు మంచిగా ఉన్న మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మన మీద ప్రభావం చూపుతాది కదా ఇప్పుడు మనం ఎంత మెయింటైన్ చేసినా గాని మనం కల్తీ ఆహారం తింటున్నాం అనుకోండి పెస్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు కూరగాయలు అదొకటి తర్వాత ఏంటి ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోయింది ఈ ఫాక్టర్స్ అని నేను చెప్పినప్పుడు ఇందాక ఎండోక్రైన్ డిసరప్టర్స్ అవును అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నమాట సో అండ్ ఇంకొకటి వి అండర్మైన్ దిస్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సుధీర్ స్లీప్ మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి ఎవ్రీ డే అది కూడా మనకి ఏంటంటే మోడర్న్ ఎరాలో ఆ స్ట్రెస్ మన డెడ్ లైన్స్ వాటిలతో వి టెండ్ నాట్ టు దట్ ఫాక్టర్ అవును అవును అండ్ ఈ బేసిక్ గా ఐ విఎఫ్ కంటే ముందు నాచురల్ ప్రెగ్నెన్సీస్ చాలా చూసేవాళ్ళం కదా మేడం సో ఈ నాచురల్ ప్రెగ్నెన్సీస్ మీరు అన్నట్లు ఈ ఇప్పుడున్న సిట్యువేషన్స్ వల్ల తగ్గిపోయిందని అనుకోవచ్చు కానీ ఇంకా ఏ ఫాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి ఈ నాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ఏంటంటే కపుల్ కి ఫస్ట్ అసలు ఫర్టైల్ పీరియడ్ ఏంటి అనేది తెలిసి ఉండాలి అన్నమాట ఓకే అసలు ఫస్ట్ మనకి అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తది అని తెలుసుకుంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఇది గర్భసంచి ఇది ఫెలోపియన్ ట్యూబ్స్ ఇది ఓవరీస్ అన్నమాట సో ఎవ్రీ మంత్ ఏమవుతది ఈ ఓవరీ నుంచి కానీ ఈ ఓవరీ నుంచి కానీ ఒక ఎగ్ రిలీజ్ అవుతది ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్లి ఇక్కడ 24 అవర్స్ ఎగ్ సజీవంగా ఉంటుంది ఓకే ఒక ఫైవ్ డేస్ లోపు గనక ఇంటర్కోర్స్ జరిగితే స్పెర్మ్ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎగ్ తో కలిసి మనకి ఫెర్టిలైజేషన్ జరిగితే పిండం అనేది ఫామ్ అవుతుంది ఈ పిండము ఫైవ్ డేస్ డివైడ్ అయ్యి ఫైవ్ డేస్ తర్వాత వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అన్నమాట దిస్ ఇస్ ద ప్రాసెస్ సో మనకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ రాదు మనకి ట్యూబ్స్ మూసుకుపోయినా ప్రెగ్నెన్సీ రాదు ఎగ్ స్పెర్మ్ కలిసేదానికి ఆస్కారం లేదు కదా తర్వాత స్పెర్మ్ కి ఇక్కడి నుంచి వచ్చి వచ్చి ఇక్కడ కలిసే కెపాసిటీ లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు అలాగే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్న ప్రెగ్నెన్సీ రాదు ఇది కాకుండా మేజర్ ఏంటంటే ఏజ్ ఫాక్టర్ మనకి ఇప్పుడు మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ టు టు త్రీ మంత్స్ ఫ్రెష్ స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది కానీ ఆడవాళ్ళు అలా కాదు ఆడవాళ్ళు ఏంటంటే తల్లి గర్భం నుంచే కొన్ని అండాలతో పుడతారు అన్నమాట సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి 20 వీక్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు తనకి సిక్స్ టు సెవెన్ మిలియన్ ఎగ్స్ ఉంటాయి లోపల ఓవరీస్ లో పుట్టగానే దట్ నెంబర్ రెడ్యూసెస్ టు వన్ టు టూ మిలియన్ అప్పటికే అంత రిడక్షన్ జరుగుతది ప్యూబర్టీ ప్యూబర్టీ ఏజ్ కి వచ్చేసరికి తనకి 300 టు 400 1000 ఎగ్స్ ఏ మిగులుతాయి అన్నమాట సో మనకి మెనోపాజ్ దగ్గరికి వచ్చేసరికి 1000 ఎగ్స్ అలా ఎవ్రీ మంత్ మనకి ఎగ్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది అదే కాకుండా క్వాలిటీ అనేది కూడా పడిపోతూ ఉంటుంది అన్నమాట మెయిన్ గా ఏంటంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత డ్రాస్టిక్ గా డిక్లైన్ ఉంటుంది ఎగ్ క్వాలిటీ గాని క్వాంటిటీ గాని సో ఈ ఫాక్టర్స్ అనేది చాలా ఉంచుకోవాలి అండ్ అదర్ థింగ్ ఇస్ ఇదివరకు రోజుల్లో మేల్ ఫెర్టిలిటీ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మారుతున్న జీవన శైలిని బట్టి అది కూడా ఎక్కువైంది అండ్ ఇదివరకట్లో మేల్ ఏజ్ ని అంత ఎంఫసైజ్ చేసే వాళ్ళు కాదు ఓకే కానీ ఇప్పుడు మేల్ ఏజ్ తో కూడా రిలేషన్ ఉంది 40 ఇయర్స్ తర్వాత కూడా స్పెర్మ్ క్వాలిటీ పడుతుంది సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు అన్న ప్రకారం చూస్తే ఈ రోజుల్లో కొంతమందిని చూస్తున్నాం మేడం ట్రెండ్ అని చెప్పేసి 35 కో 36 కో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు సో అంటే ఆఫ్టర్ 36 గాని నియర్ టు 40 ఉన్నవాళ్ళు పిల్లల్ని కనాలి అనుకోండి కన్నారనుకోండి ఆ పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది సుధీర్ సో క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అంటే జెన్యూ పరమైన అబ్నార్మాలిటీస్ పెరుగుతా ఉంటాయి అన్నమాట మనకి ఏజ్ ఫీమేల్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఫాక్టర్స్ పెరుగుతా ఉంటాయి ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటారు కదా అది అదేంటంటే మామూలుగా 35 ఇయర్స్ వాళ్ళకి వన్ ఇన్ 350 ప్రెగ్నెన్సీస్ లో వస్తుంది అదే 38 కి వచ్చేసరికి వన్ ఇన్ 150 40 కి వచ్చేసరికి వన్ ఇన్ 100 అట్లా నీకు రిస్క్ పెరిగిపోతా ఉంటది జెన్యూ పరమైన ప్రాబ్లమ్స్ పెరుగుతా ఉంటాయి అందుకనే మిస్ క్యారేజెస్ కూడా ఎక్కువ అవుతా ఉంటది అన్నమాట సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఒక ఫీమేల్ కి యు మేట్ లాఫ్ బట్ ఇట్ ఇస్ ఎర్లీ 20 ఎర్లీ 20స్ ఇస్ ద రైట్ ఏజ్ టు కన్సీవ్ ఫిమేల్ బట్ హావింగ్ సెడ్ దట్ అంటే ఐ వుడ్ సే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ 30 లోపు అయిపోవాలండి 30 లోపు 30 లోపు అయిపోవాలి మేల్ కి మేల్ కి ఆల్సో దట్ గుడ్ ఏజ్ ఇస్ అండర్ 30 ఇస్ వాట్ ఐ వుడ్ సే అంటే బెస్ట్ ఏజ్ అంటే బట్ దే హావ్ లిటిల్ బిట్ మోర్లీ వే దెన్ ఫీమేల్స్ అంటే 35 40 వరకు పర్వాలేదు ఓకే అండ్ ఇక్కడ కూడా చూస్తుంటాం మేడం అంటే ఇప్పుడున్న జనరేషన్ మ్యారేజెస్ అన్ని మీరు చూడొచ్చు హస్బెండ్ కి వైఫ్ కి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లా గ్యాప్ పెట్టి మరి పెళ్లి చేస్తుంటారు సో దీంట్లో ఏమన్నా పిల్లలకు సంబంధించిన విషయం కూడా ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుందా గ్యాప్ ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ అంటే ఫీమేల్ ది యూజువల్ గా తక్కువే ఉంటది కదా ఏజ్ ఆ గ్యాప్ అంటే కొంతమంది ఈక్వల్ ఏజ్ కూడా లవ్ చేసుకోండి పెళ్లి చేసుకుంటూ ఉంటారు దట్స్ ఓకే యాస్ ఐ సెడ్ యాస్ దే ఫాల్ ఇన్ టు దట్ ఏజ్ బ్రాకెట్ ఇట్స్ ఓకే ఈక్వల్ ఏజ్ అయినా గ్యాప్ ఉన్న ఇట్ డంట్ మ్యాటర్ యాస్ దే అంటే మేల్ కి ఏజ్ అండర్ 40 అండ్ ఫీమేల్ కి ఏజ్ అండర్ 30 ఐ మీన్ వాట్ ఐ యామ్ టు సే ఇస్ అండర్ 35 అట్లా ఉన్నప్పుడు ఓకే ఓకే అండ్ ఈ క్రైటీరియా లో కూడా నేను ఒకటి గమనించాను మేడం చాలా మంది ఏంటంటే మేము కిడ్స్ ని ప్లాన్ చేస్తున్నాం కిడ్స్ ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒకటి పెట్టేసుకొని ఒక చార్ట్ పెట్టుకొని ఒక డైట్ ఒక ప్రిన్సిపల్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అవాయిడ్ చేయాలన్నట్లు పెట్టుకుంటారు ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అది మంచిదే కదా సుధీర్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం వల్ల మంచిదే కదా అంటే హెల్దీ ఎంబ్రియోస్ వస్తాయి హెల్దీ స్పెర్మ్ హెల్దీ ఎగ్ వస్తుంది కదా మనకి ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడమే కదా అది మంచిదే కాకపోతే ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఇస్ మెకానికల్ గా అయిపోకూడదు అది ఇట్స్ ఇట్స్ లైక్ లవ్ అండ్ బాండింగ్ లాగా ఉండాలి కానీ అదేదో ఒక మెషిన్ లాగా అట్లా చేయకూడదు అన్నమాట సీ ఇప్పుడు నేను ఐ విల్ టెల్ యు ఆన్ ఎగ్జాంపుల్ నేను యూకే లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ కూడా కపుల్స్ వచ్చి అంటే కన్సల్టేషన్ రూమ్ లో వాదించుకోవడం చూశాను కొంతమంది కపుల్స్ ని ఎలా అంటే ఇప్పుడు ఫర్టైల్ పీరియడ్ ఉంది ఆ ఓవులేషన్ డే రోజు ఈయన లేరు బయటికి వెళ్ళిపోయారు ఈ సైకిల్ వేస్ట్ అయిపోయింది అట్లా అనుకుంటారు కానీ ఇట్ డంట్ వర్క్ లైక్ దట్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు ఎగ్ అనేది 24 అవర్స్ సజీవంగా ఉంటుంది ఉంటుంది కానీ స్పెర్మ్ అనేది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఫైవ్ డేస్ వరకు సజీవంగా ఉంటుంది సో ఫర్టైల్ పీరియడ్ అనేది ఫైవ్ డేస్ లీడింగ్ అప్ టు ఓవిలేషన్ ఇప్పుడు ఒకళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్ వస్తుంది అనుకోండి 28 డేస్ సైకిల్ అనుకోండి యూజువల్ గా ఓవులేషన్ అనేది 14 డేస్ బిఫోర్ నెక్స్ట్ పీరియడ్ జరుగుతది అంటే డే 14 ఇస్ హర్ ఓవిలేషన్ అంతకన్నా ముందు ఫైవ్ డేస్ నుంచి తన ఫర్టైల్ పీరియడ్ అంటే డే 10 టు 14 ఇస్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఆ డేస్ లో కనీసం ఒక రెండు సార్లు కలిసిన సరే సరిపోతుంది ఓకే ఇట్స్ నాట్ లైక్ మనం ఆ 14 డే నేనే కలవాలి అది కలవకపోతే అసలు పోయింది అనేది కాదన్నమాట అది అంటే ఇది కూడా వింటాను చాలా మంది అంటారు ఎగ్ ఫౌండేషన్ డే రోజు కొలైడ్ అయ్యాము కొంతమంది స్కిప్ అయ్యాము అన్నట్టు అది అది అంటే అదే రోజు కలిస్తేనే వస్తది అనే కాదు ఆ ఫైవ్ డేస్ లో ఒక టూ టైమ్స్ కలిసిన దేర్ ఇస్ ఏ ఛాన్స్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు నో నో వి వాంట్ టు స్టోర్ దట్ స్పెర్మ్ అంటిల్ దట్ డే అనుకుంటారు అది ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ బికాజ్ ఏమవుతుంది అంటే ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ గ్యాప్ వస్తే డెడ్ స్పెర్మ్ ఎక్కువ అవుతది అన్నమాట మనకి అప్పుడు మనకి ఛాన్సెస్ తగ్గుతాయి సో ఇట్ ఇస్ లైక్ వాట్ ఐ టెల్ ద కపుల్స్ ఇస్ కొంతమందికి యాస్ లాంగ్ యాస్ వి హావ్ ఎస్టాబ్లిష్ దట్ ద ఫీమేల్ ఇస్ ఓవిలేటింగ్ నేను ఈ గొడవలన్నీ వద్దు జస్ట్ ఆఫ్టర్ యు స్టాప్ బ్లీడింగ్ ఎవరీ ఆల్టర్నేట్ డే హావ్ ఇంటర్ కోర్స్ అని చెప్తాను అట్లా ఏమవుతుంది అంటే యు ఆర్ అన్లైక్లీ టు మిస్ ది విండో అన్నమాట ఎగ్జాక్ట్లీ సో అండ్ దీంట్లో కూడా మేడం అంటే ఇప్పుడు సరే బేబీ ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ గ్రోత్ వచ్చేసింది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా నడుస్తుంటుంది సడన్ గా ఒక ఫ్లాష్ న్యూస్ లాగా మిస్ క్యారేజ్ అయిపోయింది ఫలానా రీసన్ ఫలానా రీసన్ అని చెప్పేస్తారు అంటే జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు దెబ్బ తగిలింది చాలా ప్రొటెక్టివ్ గా చూసుకుంటారు చేతినైనా ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ మరి బేబీ వస్తున్నప్పుడు చాలా అంటే ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా కానీ ఎందుకు మిస్ క్యారేజ్ అవుతుంది మిస్ క్యారేజెస్ కి మోస్ట్ కామన్ రీసన్ ఇస్ ఎంబ్రియో అబ్నార్మాలిటీ సుధీర్ అంటే మనకి ఆ పిండం లోనే అబ్నార్మాలిటీ అంటే జెన్యూ పరమైన అబ్నార్మాలిటీ ఉండటం వల్ల మిస్ క్యారేజెస్ అవుతాయి అది ఎప్పుడు అవుతది యాస్ ఐ సెడ్ ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ ఎస్పెషల్లీ ఓవర్ 35 ఉండే కొద్దీ ఓకే మిస్ క్యారేజ్ ఛాన్స్ ఎస్పెషల్లీ ఓవర్ 40 అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మిస్ క్యారేజ్ ఛాన్స్ ఈ క్రోమోసోమల్ అబ్నార్మిలిటీస్ వల్ల మిస్ క్యారేజ్ అవుతాయి ఇంకా మిగతా కాసేస్ కూడా ఉంటాయి అంటే ఏమన్నా రక్తం కొంచెం ఎక్కువ గడ్డ కట్టే కేపబిలిటీ ఉన్నప్పుడు కూడా లేకపోతే ఏదన్నా హార్మోన్ లోపాల వల్ల కూడా మిస్ క్యారేజ్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కరెక్ట్ చేయకపోయినా కూడా మిస్ క్యారేజ్ లేకపోతే డయాబెటిస్ ఎక్కువ ఉండి అది కరెక్ట్ అవ్వకపోయినా కూడా మిస్ క్యారేజ్ ఇవన్నీ ఈ ఫాక్టర్స్ ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ది మిస్ క్యారేజెస్ ఏంటంటే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది అన్నమాట అండ్ ఇన్ ఏ వే నేచర్ ఇస్ ప్రొటెక్టింగ్ యు అంటే అదే బాడీ అంటే యూట్రస్ ఇస్ రిజెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ అని అది అండ్ కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు చూసుకున్నాను మేడం అంటే బిలో 30 వాళ్ళని కూడా చూసినా బ్యాక్ టు బ్యాక్ మిస్ క్యారేజెస్ ఫేస్ చేస్తున్నారు సో అంటే వీళ్ళు యంగ్ బ్లడ్ యంగ్ ఆర్గాన్స్ అంతా కరెక్ట్ గానే ఉంటాయి కదా మరి వీళ్ళకి ఎందుకు ఇలా వీళ్ళకి కూడా ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు కదా వాళ్ళకి మిస్ క్యారేజెస్ కి అంటే జన్యుపరమైన ఇది ఒకటి హార్మోన్ లోపాలు ఏమైనా ఉన్నాయేమో లేకపోతే రక్తంలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో లేకపోతే ఇమ్యూన్ ఫాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయి అవి కూడా కానీ చాలా అంటే కొన్ని కొంత పర్సెంటేజ్ 30% వరకు అన్ ఎక్స్ప్లెయిన్డ్ అంటాం మిస్ క్యారేజెస్ ఈవెన్ ఆఫ్టర్ టు మిస్ క్యారేజెస్ కూడా ఏమి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి టూ త్రీ మిస్ క్యారేజెస్ తర్వాత ఏమి కారణం కలుపుకోకపోయినా కూడా వాళ్ళకి సపోర్టివ్ కేర్ ఇస్తే 75% విల్ హావ్ ఏ నార్మల్ అవుట్ కమ్ నార్మల్ సో వాళ్ళకి ఆ మెంటల్ స్ట్రెంత్ ఇవ్వాలి ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే మరి ఈ పిసిఓ ఎస్ మేడం పిసిఓ ఎస్ అంటే నీటి బుడగల సమస్య ఇప్పుడు ఏమవుతుంది అవుతుంది ఎప్పుడు ఎవ్రీ మంత్ మహిళలకి ఈ అండాశయం నుంచి ఈ ఓవరీ నుంచి ఈ ఓవరీ నుంచి కొన్ని ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతాయి అన్నమాట అందులో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకుని ఒక ఎగ్ పెరిగి ఓవులేట్ అవుతుంది మిగతావన్నీ చచ్చిపోతాయి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ గా వస్తాయి పిసిఓస్ లో ఏంటంటే చాలా ఎక్కువ రిక్రూట్ అవుతాయి ఏదీ పెరగదు ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అలలో ఏంటంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట మేల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంబాలెన్స్ వచ్చి అసలు ఎగ్ అనేది పెరగనివ్వకుండా చేస్తుంది ఓకే సో అది ప్రాబ్లం అండ్ ఇప్పుడు బేసిక్ గా ఐ విఎఫ్ దగ్గరికి వచ్చేసరికి మరి ఇవన్నీ డ్రా బ్యాక్స్ ఉండి బ్యాక్ స్టెప్ తీసుకుంటారు తర్వాత ఐ విఎఫ్ కి రావాలి ఐ విఎఫ్ లో మనం ఫెర్టిలిటీ చేసుకొని ఒక బేబీకి జన్మని ఇవ్వాలని డిసైడ్ అవుతారు సో ఇక్కడికి రావడానికి రైట్ టైం ఏంటి ఏ పీరియడ్ లో రావాలి వీళ్ళు అంటే అసలు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి అంటున్నారు దానికి ఏంటంటే ఫస్ట్ అసలు నాచురల్ గానే ట్రై చేయమంటాం అండి వన్ ఇయర్ రెగ్యులర్ ఇంటర్ కోర్సు వన్ ఇయర్ అది ఎప్పుడు ఫీమేల్ ఏజ్ 35 కన్నా తక్కువ ఉంటే వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత ఒకసారి ఎవల్యూషన్ చేయించుకోవాలి ఉమ్ ఫీమేల్ ఏజ్ గనుక 35 కన్నా ఎక్కువ ఉందనుకో సిక్స్ మంత్స్ ట్రై చేసిన తర్వాతే రావాలి ఓకే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వెంటనే ఐ విఎఫ్ లు అవి సజెస్ట్ చేయము ఎందుకంటే ఫస్ట్ బేసిక్ ఎవల్యూషన్ చేసుకోవాలి ఏంటది అసలు మహిళకి మనకి అండం రిలీజ్ అవుతుందా లేదా ఓకే రెగ్యులర్ గా పీరియడ్స్ ఉన్నాయా లేదా తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకుంటాం తర్వాత అసలు యూట్రస్ అంతా బాగుందా స్కాన్ చేసుకుంటాం అసలు తనకు అండాల కౌంట్ ఎంతుంది అనేది టెస్ట్ చేస్తాం అలాగే స్పెర్మ్ అనాలిసిస్ చేస్తాం ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి ఇప్పుడు ఏజ్ ని బట్టి ఏజ్ గనుక తక్కువ ఏజ్ అనుకో ఇంకొంచెం కాలం ట్రై చేయమని చెప్తాం అదే కనుక ఏజ్ ఎక్కువ ఉంటే గనుక దెన్ విల్ డిస్కస్ ద ఆప్షన్స్ అన్నమాట అలా ఉంటుంది అది ఒకటి ఫస్ట్ టైం ఒకటి సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అనుకో యు డోంట్ వెయిట్ యు జస్ట్ గో అండ్ గెట్ ఇట్ ఎవల్యూటెడ్ అన్నమాట మనకి ఎందుకంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఓవులేషన్ జరిగే ఆస్కారం తక్కువ కదా సో అది ఎవల్యూట్ చేయించుకోవాలి అలాగే థర్డ్ ది ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ప్రీమెచూర్ మెనోపాజ్ అంటే మదర్ కి గాని సిస్టర్ కి గాని తొందరగా పీరియడ్స్ ఆగిపోయినాయి అనుకోండి 40 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా తొందరగా వెళ్లి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఓకే అండ్ తర్వాత ఏంటంటే కలిసేటప్పుడు డిఫికల్టీస్ ఉన్నాయి అనుకోండి మేల్ కి లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గాని ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ గాని లేకపోతే అసలు కలవడానికే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కూడా వెళ్లి కన్సల్ట్ అవ్వాలి అలాగే ఇంతకు ముందు ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చినయి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కూడా తొందరగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది పిసిఓ ఎస్ గాని మెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది ఈ రెండు ఉన్నా కూడా వెంటనే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే అంటే వీళ్ళకి ఇది వచ్చి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మేడం ఇంపాక్ట్ అయ్యాక రికగ్నైజ్ అయ్యాక వెళ్ళడం వేరు మనందట మనం తెలుసుకోవడం వేరు కదా సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే కొంతమందికి ఉంటుంది కానీ ఆ టైం వరకు వెయిట్ చేయాలంటే ఎక్కువ డామేజ్ అవుతాది కదా అవును ఇప్పుడు పిసిఓ ఎస్ ఉందనుకోండి సుధీర్ ఎవరికైనా గాని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అనుకోండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది తర్వాత మేల్ హార్మోన్ ఎక్కువ ఉంది అసలు పిసిఓ ఎస్ అంటే ఏంటంటే మనకి ఈ మూడిట్లో ఏ రెండు ఉన్న పిసిఓ ఎస్ ఒకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటము సెకండ్ ది ఇంక్రీస్డ్ మేల్ హార్మోన్ ఇన్ ద సిస్టం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఫేస్ మీద గాని బాడీ మీద గాని ఇట్లాంటి సైన్స్ కనిపించినప్పుడు తర్వాత థర్డ్ ది ఏంటంటే స్కాన్ చేపించుకున్నప్పుడు నీటి బుడగల్లాగా మనకి ఐడెంటిఫై అవుతుంది ఓవరీస్ లో ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కానీ పిసిఓ కింద అన్నమాట అలాగే ఎండోమెట్రియోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి పొర గర్భసంచిలో తో పాటు బయట కూడా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఓవరీస్ దగ్గర మన ట్యూబ్స్ దగ్గర పెల్విస్ లో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మామూలుగా నెల నెల యూట్రస్ నుంచి బ్లీడింగ్ అవుతది కదా ఆ షెడ్డింగ్ అయినప్పుడు ఆ ఏరియాస్ కూడా బ్లీడ్ అవుతాయి అన్నమాట కానీ దానికి ఎస్కేప్ రూట్ లేదు కదా అప్పుడు ఏమవుతది అతుకుల్లాగా ఫామ్ అవుతాయి లోపల అప్పుడు ఏంటి ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయడము లేకపోతే అసలు ట్యూబ్ లు మూసుకుపోవడము లేకపోతే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు స్టార్ట్ అయ్యి పీడ అంతా కూడా ఉంటుంది ఆ పెయిన్ ఒకటి ఉంటుంది అది కాకుండా మామూలు అప్పుడు కూడా పెల్విక్ పెయిన్ లాగా ఉంటుంది కలిసేటప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఇవన్నీ చూసి ఇలాంటి లక్షణాలు ఉంటే గనుక ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అనేది మనం ఎవల్యూట్ చేయించుకోవడం మంచిదన్నమాట ఓకే అండ్ మరి ఇప్పుడు ఐ విఎఫ్ పద్ధతినే ఫిక్స్ అయిపోయారు అనుకోండి మీరు టెస్ట్లు ఇవన్నీ చేశాక వాళ్ళు ఫర్దర్ ముందరికి వస్తారు కదా మరి వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే ఆ అన్నంలో నుంచి ఇంకొక అన్నం తీసుకొని దాన్ని ఎగ్ ఫామ్ చేస్తారు కదా సో ఆ ప్రాసెస్ ఏంటి ఐడియా అంటే ఏంటంటే అండి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ సో నార్మల్ గా మహిళలకి ఒక అండం పెరుగుతది కదా ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని అండాలు రిక్రూట్ అవుతాయి ఎవ్రీ ఓవరీ నుంచి ఒకటి పెరిగి మిగతావన్నీ చచ్చిపోతాయి ఓకే ఈ ఐ విఎఫ్ లో ఏంటంటే అన్నిటిని రిక్రూట్ అయిన అన్నిటిని పెంచే ఆస్కారం ఉండేలాగా నైన్ టు 10 డేస్ ఎవ్రీ డే ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట హార్మోన్ ఇంజక్షన్ సో ఇవి పెరుగుతున్నాయా లేదా అనేది ఒక టూ త్రీ స్కాన్స్ చేసుకొని అండాల సైజు గనుక ఒక 18 mm అట్లా వచ్చినప్పుడు దెన్ ఫైనల్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత అండాల్ని తీయడం జరుగుతుంది అండాలు తీసేది అనేది చిన్న ప్రక్రియ అదేంటంటే ఇంటర్నల్ స్కాన్ అని ఉంటుంది వెజైనల్ స్కాన్ అన్నమాట దానికి ఒక చిన్న నీడిల్ నీడిల్ వేసి కింద నుంచి వెళ్లి అండం తీస్తాం ఎక్కడ కట్స్ అనేది ఉండవు అనస్తేషియా ఇచ్చి తీస్తారు అండ్ మన మేల్ పార్ట్నర్ నుంచి స్పెర్మ్ తీసుకొని సో రెండు రకాలుగా ఫెర్టిలైజ్ చేయొచ్చు సుధీర్ ఒకటి ఏంటంటే ఐ విఎఫ్ అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క అండం చుట్టూ వేలాది సంఖ్యలో స్పెర్మ్ ఉంచుదాం అన్నమాట అందులో ఏంటి బెస్ట్ స్పెర్మ్ వెళ్లి అండంతో కలుస్తది బాడీలో ఎలా అయితే జరుగుతదో ఇదే ల్యాబ్ లో జరుగుతది కానీ ఇది ఇది అన్నిటికీ సూట్ అవ్వదు ఇప్పుడు మేల్ కి మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది మొటిలిటీ తక్కువ ఉంది అట్లా ఉందనుకోండి అప్పుడు మనమే ఒక్కొక్క స్పెర్మ్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ప్రవేశపడతాం దీన్ని ఇక్సి అంటారు ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఇది చేస్తాం అన్నమాట ఇది చేసిన తర్వాత అసలు అవి ఫెర్టిలైజ్ అయినాయా లేదా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ డే చెక్ చేసినప్పుడు ఒక సెల్లు టు న్యూక్లియై ఇది ఫెర్టిలైజ్ అయిన ఎగ్ సెకండ్ డే కి ఇది టూ టు ఫోర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది అన్నమాట అండ్ థర్డ్ డే కి ఇది సిక్స్ టు ఎయిట్ సెల్స్ గా డివైడ్ అవుతది అండ్ ఫోర్త్ డే కి ఇట్స్ ద బాల్ ఆఫ్ సెల్స్ కాల్డ్ మోర్యులా అండ్ ఫిఫ్త్ డే కి ఇట్లా బ్లాస్టోసిస్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఇందులో చూడండి ఇన్నర్ సెల్ మాస్ ఇది బేబీని ఫామ్ చేసే సెల్స్ ఔటర్ సెల్ మాస్ మాయ అంటారు కదా ప్లెసెంటా ఇక్కడి నుంచి ఫామ్ అవుతది ఈ స్టేజ్ లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే దానికి సెడేషన్ ఏమి అవసరం లేదు అది సింపుల్ పద్ధతే యూట్రస్ లో గర్భసంచిలో ఒక చిన్న చూపు తీసుకొని ఆ ట్యూబ్ ద్వారా అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా ఎంబ్రియో ని లోపల పెడతాం అన్నమాట పేరుకి ఐబిఎఫ్ కానీ ప్రాసెసింగ్ అంతా నాచురల్ లాగా తీసుకెళ్తారు ఆ అంటే ఇది ఇది నాచురల్ కింద రాదు అండ్ ఎక్కువ చేస్తున్నాం కదా ఎక్కువ ఎగ్జిట్ కట్స్ ఏమి లేకుండా చేస్తున్నారు కదా యా కట్స్ ఏమి ఉండవు కింద నుంచి తీయడమే కట్స్ ఏమి ఉండవు బట్ దీంట్లో ఎక్కువ వినేది స్పెర్మ్ డోనర్స్ ఈ డోనర్స్ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఎంతవరకు సెక్యూర్డ్ అంటే స్పెర్మ్ డోనర్స్ అనేది అందరికీ అవసరం లేదా హస్బెండ్ కి గనుక కౌంట్ అంతా బాగుండి ఈవెన్ కౌంట్ లేని వాళ్ళకి కూడా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నా కూడా అంటే జీరో స్పెర్మ్ కౌంట్ ఉందనుకోండి దాన్ని ఎజో స్పెర్మియా అంటాము ఎజో స్పెర్మియా అంటే అసలు ఏమి మనకి వీర్యంలో స్పెర్మ్ కణాలు ఏమి కనిపించలేదు ఓకే వాళ్ళకి కూడా ఇలాగ ఇలాంటి పద్ధతిలో వాళ్ళ స్పెర్మ్ తో చేయగలిగే కెపాసిటీ ఉంది ఎలా అంటే ఇప్పుడు స్పెర్మ్ అసలు కనిపించలేదు అనుకోండి దానికి అసలు కారణాలు ఏమనేది ఫస్ట్ వెతకాలి ఇప్పుడు ఏంటి మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ టెస్టిస్ కి రావాలి బీజాలకి రావాలి బీజాల్లో స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ ట్యూబ్ ద్వారా బయటికి వస్తుంది ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్స్ అందటం లేదా లేకపోతే టెస్టిస్ లోనే ప్రొడక్షన్ జరగడం లేదా లేకపోతే ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లం ఉందా ఇది తెలుసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ అందటం లేదు అనుకోండి దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి అవి ఇచ్చి ఇంప్రూవ్ చేయొచ్చు సరే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినాయి అనుకోండి బయటికి వచ్చేది దాన్ని మనకి ఒక్కోసారి సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ గా బీజాల నుంచి స్పెర్మ్ తీసేయొచ్చు బయటికి అదొక పద్ధతి తర్వాత స్పెర్మ్ టెస్టిస్ లోనే అసలు ప్రొడక్షన్ జరగట్లేదు టెస్టిస్ ఫెయిల్ అయిపోయింది అసలు ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేది కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి అవి చేసుకున్నాక సో కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉన్నాయి అవి చేసుకున్న తర్వాత చాలా మందిలో బీజాల నుంచి డైరెక్ట్ గా స్పెర్మ్ తీసి ఆ స్పెర్మ్ ని ఈ ఎగ్ తో ఫెర్టిలైజ్ చేసి వాడొచ్చు ఓకే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బట్ ఇదొక ఫాక్ట్ విన్నా మేడం అంటే లైక్ ఆల్మోస్ట్ కమింగ్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో మాక్సిమం జీరో స్పెర్మ్ కౌంట్ అవుతుందని విన్నాను నిజమేనా అంటే కొంతవరకు నిజం ఉంది అంటే ఎలా అంటే మనకి ఒక స్టడీ అనేది రిలీజ్ అయింది సుధీర్ 1990 కిను ఇప్పటికి పోలిస్తే దే సెడ్ 50% డ్రాప్ ఇన్ ద స్పెర్మ్ పారామీటర్స్ జనరల్ గా గ్లోబల్లీ ఇన్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆహా ఇది స్పెర్మ్ ఫర్ ఫర్ మేల్ ఓకే అండ్ వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటంటే 2049 2050 కి అసలు జీరో కౌంట్లు ఎక్కువ మందికి వస్తాయి అనేది వావ్ 2050 కి 2050 2050 యా అండ్ ఫీమేల్ కి మేడం ఫీమేల్ కి కూడా అదే అండాల వాళ్ళకి ఎలాగో బయోలాజికల్ క్లాక్ క్విక్ గా జరుగుతా ఉంటది కదా మనకి 35 నుంచి షార్ప్ డిక్లైన్ ఉంటది 40 నుంచి అసలు యాక్సిలరేటెడ్ డిక్లైన్ ఉంటది ఎగ్ కౌంట్ అనేది సో బయోలాజికల్ క్లాక్ ఫీమేల్ కి ఎప్పుడూ ఉంటుంది అది ఇప్పుడు జనరల్ గా ఈ ఫార్మేషన్ ఎగ్ ఇంజెక్ట్ చేస్తారు గ్రో అవుతుంటుంది సో ఎప్పటి నుంచి మనం దీన్ని బేబీ ఫార్మేషన్ లో చూడగలుగుతాం ఆహా అంటే మనం ల్యాబ్ లోనే ఎంబ్రియో చూస్తాం కదా ఆ ఎంబ్రియోస్ కి గ్రేడింగ్ అనేది ఇస్తాము ఆ గ్రేడింగ్ లో బెస్ట్ గ్రేడెడ్ ఎంబ్రియో అనేది తీసి లోపల పెడతాము పెట్టిన తర్వాత టూ వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తాం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయితే ఆ తర్వాత టూ వీక్స్ కి స్కాన్ చేస్తే స్కాన్ లో కనిపిస్తుంది మనకి సో అప్పటి నుంచి అంటే దీంట్లో ప్రిఫరెన్స్ ఉంటుందా మేడం మేల్ ఫిమేల్ లేదండి అది ఏం లేదు కదా ఇల్లీగల్ అది ఇండియాలో ఇల్లీగల్ మనం అది సెలెక్షన్ చేయడానికి లేదు ఓకే జనరల్ గా ఆ థాట్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ అదర్ కంట్రీస్ లో అదర్ కంట్రీస్ లో ఉంటుంది కానీ మన ఇండియాలో కంప్లీట్లీ ఇల్లీగల్ ఓకే అండ్ దీంట్లో కూడా ట్విన్స్ కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫెదర్ ఫెదర్ ది చూస్తాం ఫస్ట్ కాంట్పుల్ ఇద్దరు కవల పిల్లలే సెకండ్ అకౌంట్లు ఇద్దరు కవల పిల్లలు వీళ్ళు ఎలా పుడతారు మనం అసలు అంటే ఇప్పుడు నేను ఎంబ్రియోస్ తయారు చేయడం చూపించాను కదా సో దాంట్లో ఎన్ని ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఉంటది నిజంగా మాట్లాడితే న్యాయంగా మాట్లాడితే రూల్స్ ప్రకారం వెళ్తే వెళ్తే గనక మనకి ఐ విఎఫ్ లో కూడా 20% కన్నా తక్కువే ఉండాలి ట్విన్స్ కరెక్ట్ గా మనం రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి అంటే మనం ఏంటి మంచి ఎంబ్రియో టాప్ క్వాలిటీ ఎంబ్రియో ఒకటి పెట్టాము అనుకో ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండర్ 30 34 వాళ్ళకి వై ట్రాన్స్ఫర్ టు ఒక్కటి పెట్టాము అనుకోండి మనకి ట్విన్నింగ్ రేట్ సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేస్తాం అంటే ఆ ఒక్కటి కూడా స్ప్లిట్ అయ్యి రెండుగా అయ్యే ఛాన్సెస్ లెస్ దెన్ 5% ఉంటది కానీ మనం రెండు పెట్టాము అనుకోండి దెన్ యువర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఇంక్రీసెస్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మనం కౌన్సిల్ చేసే దాంట్లో ఉంటుంది సుధీర్ ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఇప్పుడు షి డెలివర్డ్ ఏ బ్యూటిఫుల్ బేబీ బాయ్ రీసెంట్లీ వాళ్ళు ఏంటంటే మేల్ ఫాక్టర్ అన్నమాట హస్బెండ్ కి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది తనకి కూడా నీటి బుడగల సమస్య ఉంది షి ఇస్ ఓన్లీ 20 28 ఇయర్ ఓల్డ్ సో మంచి ఐ విఎఫ్ చేసాము ఎంబ్రియోస్ ఎక్స్ట్రాక్ట్ చేశాము తనకి ఒక్కటే పెడతాను అని చెప్పాను నేను ముందు నుంచి రోజు నా ఆఫీస్ లోకి రావడము ముందు నుంచి మేడం రెండు పెడతారా మేడం రెండు పెడతారా అంటే లేదమ్మా నీకు ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ రోజు కౌన్సిల్ చేసేదాన్ని వచ్చి ఒక రోజు బయట సెంటర్స్ అందరూ రెండు పెడుతున్నారు మేడం మీరు ఎందుకు పెట్టరు మేడం రెండు రెండు అంటే రోజు తను ప్లీజ్ అనటం నేను ప్లీజ్ అనటం ఇలా జరిగింది జరిగింది సో చివరికి ఒకటే నేను హర్ ఐ పుట్ ఏ వన్ ఎంబ్రియో చక్కగా కన్సీవ్ అయింది రెండో నెలలో బాగా వాంతులని వచ్చింది సో నేను తనకి ట్రీట్మెంట్ చేస్తూ తను తను ఏమ్మా రెండు పెడితే బాగుండేదేమో అంటే వద్దు మేడం మంచిగా చేశారు ఒకటే పెట్టారు రెండు పెట్టుంటే ఇంకెంత ప్రాబ్లం అయింది అని సో ఇట్ వి నీడ్ టు కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ ఎగ్జాక్ట్లీ బట్ మీరు చెప్పిన దాంట్లోనే ఇంకొక క్వశ్చన్ కూడా రైస్ అయింది అంటే ఎక్కువగా ఐ విఎఫ్ సెంటర్స్ లో కూడా ఫెయిల్యూర్స్ సక్సెస్ రెండు బ్యాలెన్స్ చేస్తుంటారు కదా ఈ ఫెయిల్యూర్ కి రీసన్ ఏమంటారు ఇప్పుడు ఐ విఎఫ్ అనగానే చాలా మందికి ఏంటంటే అపోహ ఓకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాము ఎందుకు 100% రావట్లేదు అని అడుగుతారు దానికి ఒక చిన్న అనాలజీ చెప్తాను సార్ చెప్పండి ఏంటంటే ఇప్పుడు మనకి విత్తనం పెడతాం కదా విత్తనము మనకి మొలకెత్తాలంటే ఏమేమి కరెక్ట్ గా ఉండాలి ఒకటి ఫస్ట్ విత్తనం క్వాలిటీ బాగుండాలి కరెక్టేనా తర్వాత మనం పెట్టే భూమి సాయిల్ సాయిల్ బాగుండాలి ఓకేనా తర్వాత థర్డ్ ఏంటి మనకి ఎన్విరాన్మెంట్ వెదర్ మనం పెట్టగానే కుంభవృష్టి పడింది అనుకోండి రాదు కదా ఫోర్త్ నాట్ ఏ ఫార్మర్ ఫార్మర్ కి నాలెడ్జ్ ఉండాలి ఏంటి ఏ విత్తనం ఎంచుకోవాలి ఏ ఏ సాయిల్ ఎంచుకోవాలి ఎంత ఎంత డెప్త్ లో పెట్టాలి సో ఇది ట్రాన్స్లేట్ చేద్దాం ఐ విఎఫ్ కి ఇప్పుడు విత్తనం అంటే ఏంటి మన ఎంబ్రియో ఎంబ్రియో ఎక్కడి నుంచి వస్తుంది ఎగ్ అండ్ స్పెర్మ్ నుంచి వస్తుంది ఎగ్ క్వాలిటీ బాగుండాలి స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలి ఎంబ్రియో క్వాలిటీ అండ్ జెన్యూ పరంగా కూడా బాగుండాలి ఎంబ్రియో ఓకే దట్ ఈజ్ నెంబర్ వన్ సాయిల్ సాయిల్ అంటే మన యూట్రస్ గర్భసంచి గర్భసంచి బాగుండాలి పొర బాగుండాలి దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అవన్నీ అవి చూసుకోవాలి నెంబర్ త్రీ మనకి క్లైమాటిక్ కండిషన్స్ అంటే హార్మోన్స్ మన మెడికల్ కండిషన్స్ అవన్నీ కూడా బాగుండాలి నెంబర్ ఫోర్ వచ్చేసి ఫార్మర్ ఫార్మర్ ఇస్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సో మనకి నాలెడ్జ్ ఉండాలి ఏది పిక్ చేయాలి ఏ అట్మాస్ఫియర్ పిక్ చేయాలి అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత డెప్త్ లో పెడుతున్నాము ఎక్కడ పెడుతున్నాము ఎంత స్మూత్ గా చేసాము అనేది వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్ ది ఫాక్టర్స్ విచ్ ఇన్ఫ్లూయన్స్ ఐ విఎఫ్ సక్సెస్ బట్ అంటే మీరు చెప్పినప్పుడు కూడా అంటే లైక్ కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటాము ఆర్టికల్ చూస్తుంటాము ఒక ఫ్యూచర్ జనరేషన్ లో ఒక కిడ్ కళ్ళు ఎలా ఉండాలి నోస్ ఎలా ఉండాలి ఉండాలి చెవులు ఎంత ఉండాలి అంటే మెంటాలిటీ ఎలా ఉండాలి ఇంటెలిజెంట్ ఆ లేకుంటే నార్మల్ ఇవి కూడా చూస్ చేసే స్టేజ్ వస్తుంది వస్తుందండి ఇదే డిజైనర్ బేబీ గురించి అడుగుతున్నారు కదా ఐ థింక్ అంటే దానికి ఎథికల్ అండ్ లీగల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి బట్ ఫ్యూచర్ లో ఎలా అంటే చాలా అంటే ఇట్స్ ఫాసినేటింగ్ ఒకటి ఇన్విట్రో గామిటో జెనసిస్ అంటే ఏం లేదు మన స్కిన్ నుంచి సెల్స్ తీసుకుని దాని నుంచి స్పెర్మ్ అండ్ ఎగ్ తయారు చేస్తారన్నమాట తయారు చేసి ఎంబ్రియోస్ లాగా తయారు చేసి ఆ ఎంబ్రియో లో కూడా మనం ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం కదా సెల్స్ పంపించి మనకి ఏంటి ఫీచర్స్ ఆ ఎంబ్రియోస్ లో కూడా వేరే జెనెటిక్ వేరే ఫీచర్స్ ని వాళ్ళు చూస్తున్నారు అన్నమాట అంటే ఏంటి ఐ కలర్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ కోసం స్పోర్ట్స్ పొటెన్షియల్ సో దే ఆర్ దే వాంట్ టు పిక్ ఆన్ ఎంబ్రియో విచ్ హాస్ ఆల్ దట్ ఆర్ లేకపోతే జీన్ ఎడిటింగ్ చేద్దాం అనేది ఇట్స్ ఇట్స్ ఏ ఫాసినేటింగ్ కాన్సెప్ట్ బట్ దానికి రీపర్కషన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు ఆలోచించండి సీ హౌ హౌ మెనీ పీపుల్ కెన్ కెన్ ఎఫర్ట్ దట్ కైండ్ ఆఫ్ ఏ ట్రీట్మెంట్ అప్పుడు బాగా ఎఫిలియంట్ పీపుల్ అందరూ డిజైనర్ కిడ్స్ ని ప్రొడ్యూస్ చేశారు అనుకోండి హైయెస్ట్ ఇంటెలిజెన్స్ హైయెస్ట్ ఇది దెన్ వాట్ విల్ హాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎంత ఇంబాలెన్స్ వస్తుంది ఈ ఇవన్నీ సీ ఒక రకంగా ఈ జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఎందుకంటే మనకి ఏదైనా డిసీజెస్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కి వెళ్లకుండా జెనెటిక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అది మామూలుగా ఎలా చేస్తారు అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా డే ఫైవ్ ఆఫ్ ఎంబ్రియో అన్నమాట ఇది ఇది బ్లాస్టోసిస్ట్ అన్నమాట దీంట్లో ఇన్నర్ సెల్ మాస్ నుంచి మనకి బేబీ వస్తది ఔటర్ సెల్ మాస్ నుంచి మామూలుగా ప్లెసెంటా వస్తది జెనెటిక్ టెస్ట్ అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని సెల్స్ తీసుకొని అది ల్యాబ్ కి పంపిస్తాం ఆ ల్యాబ్ లో వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు అన్నమాట ఇప్పుడు ఫస్ట్ క్రోమోసోమ్స్ కౌంట్ చేస్తారు అదేంటి నార్మల్ ఎంబ్రియోనా డౌన్ సిండ్రోమా ఇట్లా మనకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు నార్మల్ ఎంబ్రియోస్ ని గనక ట్రాన్స్ఫర్ చేస్తే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే పర్టికులర్ ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి ఏదైనా జెనెటిక్ డిసీజ్ ఉందనుకోండి ఆ డిసీజ్ కూడా మనం ఐడెంటిఫై చేసి డిసీజ్ లేని ఎంబ్రియో ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ఏ గుడ్ టెక్నాలజీ యాక్చువల్లీ మేడం ఇప్పుడు ఎగ్స్ ని మీరు బిల్డ్ చేస్తారు మరి ఆ ఎగ్ క్వాలిటీని ఎలా ఎలా పెంచుతారు ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ రెండు మాట్లాడుకుందాం ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ పెంచాలి అంటే కొన్ని పారామీటర్ కొన్ని ఉంటాయి అన్నమాట సజెషన్స్ ఒకటి ఏంటి ఇంటక్సికెన్స్ నుంచి అవే గా ఉండాలి ఇంటక్సికెంట్స్ అంటే ఏంటి స్మోకింగ్ ఆల్కహాలు రిక్రియేషన్ డ్రగ్స్ ఎక్సెస్ కాఫీన్ మన ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఇవి ఎంతవరకు అవే గా ఉండగలిగితే అంత మంచిది సెకండ్ థింగ్ ఇస్ గుడ్ డైట్ వెరీ గుడ్ డైట్ అంటే మనకి హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి ఒక రీసెర్చ్ లో మెడిట్రేనియన్ డైట్ బెస్ట్ ఫెర్టిలిటీ కి అని వచ్చింది మెడిటేనియన్ డైట్ చూస్తే ఏముంది అంటే వాళ్ళు ఫిష్ టు టు త్రీ టైమ్స్ తింటారు లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ తింటారు నట్స్ తింటారు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు రెడ్ మీట్ అనేది చాలా తగ్గిస్తారు ఎందుకు ఇది పాపులర్ అని చూస్తే మనకి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు ఫిష్ యాంటీ ఆక్సిడెంట్ వెజ్జిస్ యాంటీ ఆక్సిడెంట్ నట్స్ యాంటీ ఆక్సిడెంట్ ఆలివ్స్ యాంటీ ఆక్సిడెంట్ సో మనం ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ మనం మన డైట్ లో మనం కన్సుమ్ చేస్తే అంత బాగా ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ ఉంటుందన్నమాట సో జంక్ అనేది అవాయిడ్ చేయడము షుగరీ డైట్స్ అవి కొంచెం తగ్గించడము ఇవి ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ సం ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట బాడీకి ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఫైవ్ డేస్ ఏ వీక్ లో అట్లీస్ట్ 30 మినిట్స్ పర్ డే ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఓకే అండ్ ఆల్సో బ్రెయిన్ కి ఇంపార్టెంట్ మన బాడీ కి ఎలా అయితే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ మైండ్ కి కూడా ఇంపార్టెంట్ మెడిటేషన్ ఇస్ నేను నా పేషెంట్స్ అందరికీ మెడిటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాను స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఎక్కువ ఉంటున్నాయి కదా సుధీర్ సో అట్లీస్ట్ 10 15 మినిట్స్ పర్ డే ఐ వుడ్ అడ్వైస్ దెమ్ టు మెడిటేట్ ఓకే నెంబర్ ఫోర్ ఇది ఎస్పెషల్లీ స్పెర్మ్ క్వాలిటీ కి మన బీజాలు అనేది మన బాడీ టెంపరేచర్ కన్నా ఆ టెస్టికులర్ టెంపరేచర్ వన్ టు టూ డిగ్రీస్ లోవర్ గా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు అలా ఉన్న ఇప్పుడు టెస్టికులర్ టెంపరేచర్ పెంచే ఏ ప్రక్రియ అయినా స్పెర్మ్ ని ఎఫెక్ట్ చేస్తుంది సో టైట్ అండర్వేర్ వేసుకోకూడదు అలాగే లాప్టాప్స్ ఎక్కువ సేపు లాప్ మీద పెట్టుకొని పని చేయకూడదు అండ్ అండ్ ఆల్సో కొంతమందికి ఇక్కడ అంత లేదు కానీ వెస్టర్న్ వరల్డ్ లో జిమ్ లో సోనా అని ఒక రూమ్ ఉంటుంది అక్కడ ఎక్కువ సేపు కూర్చుంటారు అది కూడా హీటెడ్ ఎన్విరాన్మెంట్ కదా అది కూడా అవాయిడ్ చేయాలి అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ 12 అవర్స్ అట్లా కూర్చొని పని చేస్తారు అలా కూర్చునే వాళ్ళు ఎవరీ వన్ టు టూ అవర్స్ ఒక వాక్ చేసి వచ్చి కూర్చోమని చెప్తాను నేను దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు టేక్ కేర్ అన్నమాట అది కాకుండా మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయి అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం గాని లేకపోతే డయాబెటిస్ గాని కానీ ఏమైనా ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి ముందే అండ్ ఈ లైఫ్ స్టైల్ లోనే చాలా చేంజెస్ తీసుకోవాలి అన్నమాట మనం నిద్ర బాగా పోవాలి సం సం పీపుల్ దే డోంట్ నో వాట్ హౌ మచ్ వాల్యూబుల్ ది స్లీప్ ఇస్ స్లీప్ లోనే మనకి రెస్ట్ అంత రిపేర్ మెకానిజం అనేది జరుగుతది అండ్ ఆల్సో హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి స్లీప్ లో మనకి స్లీప్ గనుక సెవెన్ టు ఎయిట్ అవర్స్ కన్నా తక్కువ ఉంటే మనకి ఓవులేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ అండ్ ఒబేసిటీ అనేది అనదర్ ఫాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సో ఒబేసిటీ తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్ అండ్ డైట్ మేడం ఈ దీంట్లో కూడా అంటే ఇప్పుడు ఇన్ని ప్రికాషన్స్ మీరు చెప్పారు బేసిక్ గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా మనం ఒక ట్రీట్మెంట్ అడిగినప్పుడు ప్రో అంటే దాంట్లో ప్లస్ మైనస్ చెప్పాలి కదా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయరు కదా సో అప్పుడు వచ్చే డ్రా బ్యాక్స్ అండి అవును అది ఏంటంటే అండి ఎనీ ప్రొసీజర్ ఎనీ ప్రొసీజర్ పేషెంట్ కి పాజిటివ్ చెప్పాలి నెగిటివ్ చెప్పాలి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది తీసుకోకపోవటం వల్ల ఏమి ఏమి జరుగుతుంది ఇప్పుడు తీసుకోవటం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఇప్పుడు ఐ విఎఫ్ ఉందనుకోండి నేను కౌన్సిల్ ఎవ్రీ పేషెంట్ ని కౌన్సిల్ చేస్తాను ఏమి రిస్క్స్ ఉండొచ్చు ఏమి బెనిఫిట్స్ ఏంటి రిస్క్స్ ఏంటి మనకి బెనిఫిట్స్ ఇఫ్ దే ఆర్ అవుట్ వేయింగ్ ద రిస్క్స్ దెన్ యు గో అదే కాదు ఏ ఏ ఇంటర్వెన్షన్ కైనా గాని సో ఐ విఎఫ్ లో వచ్చేసరికి మనం ఎక్కువ ఎగ్స్ ని పెంచేలాగా చేస్తున్నాం కదా సో హార్మోన్స్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ కొంచెం బ్లోటింగ్ టైర్డ్నెస్ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన ఇన్ని రోజులు రావచ్చు అన్నమాట అలాగే కొంతమందికి నీటి బుడదల సమస్య ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఎక్కువ ఒకేసారి పెరుగుతాయి దాన్ని ఒవేరియన్ హైపర్ స్టిములేషన్ అంటాం దానికి పర్వాలేదు ఏంటంటే ఎగ్స్ తీసేసి స్పెర్మ్ తో ఫెర్టిలైజ్ చేసి ఫ్రీజ్ చేసుకుని ఆ సైకిల్ లో ఎంబ్రియో ని పెట్టం ఓకే నెక్స్ట్ సైకిల్ లో ఎంబ్రియో ని పెడతాం దానికి ఆ టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట అలాగే మన ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇట్స్ ఏ వెరీ సేఫ్ ప్రొసీజర్ మనం అల్ట్రా సౌండ్ గైడెన్స్ తో చేస్తాం బట్ యాస్ విత్ ఎనీ ప్రొసీజర్ బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద కానీ మనం యాంటీబయోటిక్స్ ఇస్తాం ప్రొఫైలాక్టిక్ గా యాక్సిడెంటల్ ఇంజరీ టు బబుల్ బ్లాడర్ బ్లడ్ వెసల్ వెరీ వెరీ రేర్ రిస్క్ బట్ వి హావ్ టు టెల్ ఆల్ అఫ్ దెమ్ ఓకే అండ్ ఇందులో ఐ యు ఐ గురించి ఏం చెప్తారు యా గుడ్ క్వశ్చన్ ఐ యు ఐ అంటే ఏంటంటే సో ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక మెడికేషన్స్ ఇచ్చి ఒకటి కన్నా ఎక్కువ ఎగ్ పెరిగేలాగా చేసి ఇది మెడికేటెడ్ ఐ ఐ లో అంటే ఒక రెండు ఎగ్స్ రెండు మూడు ఎగ్స్ పెరిగేలాగా చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైం లో మనం ఏం చేస్తాం అంటే స్పెర్మ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇక్కడ పెడతాం స్పెర్మ్ తీసుకొని స్పెర్మ్ లాబరేటరీ లో మనము తయారు చేసి ప్రాసెస్ చేసి బెస్ట్ క్వాలిటీ స్పెర్మ్ తీసి ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ పెట్టడం వల్ల ఏం చేస్తున్నాము మనం డిస్టెన్స్ ద స్పెర్మ్ హాస్ టు ట్రావెల్ టు రీచ్ ద ఎగ్ తగ్గిస్తున్నాం ఇక్కడి నుంచి వచ్చేది ఇక్కడి నుంచి వచ్చేది డిస్టెన్స్ తగ్గింది కదా సో వి ఆర్ రెడ్యూసింగ్ ద డిస్టెన్స్ ద స్పెర్మ్ హాస్ టు ట్రావెల్ టు రీచ్ ద ఎగ్ కానీ యుఐ చేయాలి అంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి ఏంటి ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి ట్యూబ్స్ ఏ క్లోజ్డ్ అనుకో మనం ఎక్కడ పెట్టిన అసలు మనకి ఇప్పుడు అది వర్క్ అవుట్ అవ్వదు కదా అలాగే స్పెర్మ్ పారామీటర్స్ అనేవి కూడా బోర్డర్ లైన్ గా ఉండాలి అట్లీస్ట్ తక్కువ ఉన్నా గాని బోర్డర్ లైన్ గా ఉండాలి అన్నమాట ఓకే సో అండ్ దీస్ ఆర్ ద టూ మెయిన్ ప్రీ రిక్విసిట్స్ ఫర్ ద ఐ యుఐ ప్రాసెస్ బట్ ఇప్పుడు బేబీ గ్రో అవుతుంటారు తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అంతా అయిపోతుంది తర్వాత బేబీ కి నార్మల్ బేబీస్ కి డిఫరెన్స్ ఉంటుందా ఒక్కసారి ఐ విఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ఈ నార్మల్ ప్రెగ్నెన్సీస్ కి ఐ విఎఫ్ ప్రెగ్నెన్సీస్ కి తేడా ఏంటంటే కొంచెం మెడికేషన్స్ ఎక్కువ పెట్టొచ్చు ఐ విఎఫ్ లో ఫస్ట్ త్రీ మంత్స్ మెడిసిన్స్ మెడిసిన్స్ కొంచెం ఎక్కువ పెట్టొచ్చు అంటే సపోర్ట్ ఆఫ్ ద అంటే ఇది కంప్లీట్ నాచురల్ కాదు కదా సపోర్ట్ చేయడానికి కొన్ని పెట్టొచ్చు బట్ ఆఫ్టర్ దట్ దేర్ షుడ్ బి ఎనీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ యు నో ఐ విఎఫ్ అండ్ నాచురల్ ప్రెగ్నెన్సీ నార్మల్ మదర్స్ బేబీ కి వాళ్లే మిల్క్ ఇచ్చి వాళ్ళే పెంచడం ఇది కూడా అంతే ఐ విఎఫ్ లో కూడా అంతే అండ్ ఐ విఎఫ్ లో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే సిజేరియన్ ఎక్కువ అవుతదేమో అని అట్లా ఏం లేదండి ఐ విఎఫ్ లో కూడా సిజేరియన్ ఎప్పుడు చేస్తాము నార్మల్ ప్రెగ్నెన్సీస్ లో సిజేరియన్ ఇండికేషన్స్ ఏంటో ఐ విఎఫ్ లో కూడా ఇండికేషన్స్ అవే అంటే బేబీ కి ఏమైనా ప్రాబ్లం అయినా లేకపోతే మదర్ కి బిపి పెరిగి లేకపోతే అట్లాంటివి ఏమైనా ప్రోగ్రెస్ అవ్వకపోయినా లేబర్ అలాంటి వాటిలో చేస్తాం సేమ్ ఇండికేషన్స్ ఉంటాయి నార్మల్ డెలివరీ కూడా ఛాన్సెస్ ఇస్ యాస్ యాస్ గుడ్ యాస్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఓకే అండ్ మీరు యాస్ ఏ డాక్టర్ గా ఎంతో మంది పేషెంట్స్ ని మీట్ అవుతుంటారు వాళ్ళ నుంచి ఎన్నో డౌట్స్ కూడా మీరు వింటుంటారు కదా కొన్ని వియర్డ్ డౌట్స్ ఏమైనా ఉంటాయా మేడం ఇట్లాంటివి కూడా అడుగుతారా అని అంటే వియర్డ్ అనగానే పాపం తెలియక కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి కదా ఒకటి ఏంటంటే కామన్ గా అడిగే ఎవ్రీ డే నాకు అడిగే డౌట్ ఉమ్ కలిసిన తర్వాత వీర్యం బయటికి వచ్చేస్తుందండి దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అంటారు ఓకే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వీర్యం ఫ్లూయిడ్ లో లెస్ దెన్ 5% స్పెర్మ్ మిగతాదంతా సెక్రేషన్స్ అన్నమాట మన మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో నుంచి వచ్చే సెక్రేషన్స్ సో ఆ స్పెర్మ్ ఒకసారి డిపాజిషన్ వెజైనల్ లో జరిగిన తర్వాత స్పెర్మ్ అనేది స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది కానీ మిగతాదంతా వచ్చేదంతా సెక్రెషన్స్ వాళ్ళు భయపడతారు ఏంటి వచ్చేస్తుంది అంటే మాకేమైనా ప్రాబ్లం ఉందేమో అని తర్వాత ఏంటి అయిపోయిన తర్వాత తర్వాత పడుకొని ఉండాలా ఎక్కువ సేపు అప్పుడు పెరుగుతదా ప్రెగ్నెన్సీ ఛాన్స్ అంటే అది కూడా అది మిస్ కన్సెప్షన్ తర్వాత లెగ్స్ ఏమైనా ఎలివేట్ చేయాలా అంటారా అది కూడా మిస్ కన్సెప్షన్ అండ్ తర్వాత చాలా మంది ఏమైనా పర్టికులర్ సెక్షువల్ సెక్షువల్ పొజిషన్ ఇస్ బెటర్ ఇన్ అచీవింగ్ ప్రెగ్నెన్సీ అని అడుగుతారు దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ పర్టికులర్ సెక్షువల్ పొజిషన్ యాస్ లాంగ్ యాస్ ద ఎజాక్యులేషన్ ఇస్ హాపెనింగ్ ఇన్సైడ్ ద వెజైనా దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ వన్ పొజిషన్ ఇస్ బెటర్ దెన్ ద అదర్ ఓకే అండ్ మీరు సురోగసి గురించి కూడా విని ఉంటారు కదా లైక్ సురోగసి గురించి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సరగసి అంటే ఏంటి అర్ధ గర్భాశయం అర్ధ గర్భాశయం ఎవరిలో అవసరం పడుతుంది అసలు గర్భసంచి లేదనుకో కొంతమందికి జెనెటిక్ ఫాక్టర్స్ వల్ల గాని గర్భసంచి ఉండదు అంటే జన్యుపరంగా లేకపోతే గర్భసంచి తీసేసారు ఏదైనా దీనివల్ల అది ఒకటి అలా లేకపోతే మదర్ కి ఏదైనా కండిషన్ ఉంది ప్రెగ్నెన్సీ మోయలేని కండిషన్ ఉంది అర్థమైందా తను ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే తన హెల్త్ కి రిస్క్ అలాంటి వాళ్ళు కూడా సర్గసిస్ కి వెళ్లొచ్చు అన్నమాట మేడం ఫీమేల్ ఎక్కువగా వజైనిస్ మస్ అని వింటుంటాను అంటే ఏంటి మేడం జైనిస్మస్ అంటే ఏంటంటే యోని చుట్టూ ఉండే కండరాలు ఇన్వాలంటరీగా అంటే తన ప్రమేయమే లేకుండా అది బిగుసుకుపోతాయి అన్నమాట ఎప్పుడు ఇంటర్కోర్స్ పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు గాని లేకపోతే గైనకలాజికల్ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసినప్పుడు గాని ఎప్పుడు అప్పుడు ఏంటంటే ఇన్వాలంటరీగా బిగిపోవడం వల్ల పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ అనేది సాధ్యపడకపోవచ్చు దాంట్లో డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఇస్ సైకలాజికల్ అండి సో మనం ఏంటంటే దీనికి అవేర్నెస్ రాక చాలా మంది ఏంటంటే మ్యారేజెస్ బ్రేక్ అయిపోవడము అలాంటివి చూస్తూ ఉంటాము ఇదేంటంటే ఇట్స్ ఏ వెరీ మచ్ ట్రీటబుల్ కండిషన్ ఇప్పుడు దానికి ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడము తర్వాత వెజైనల్ డైలేటర్స్ అని ఉంటాయి అన్నమాట డిఫరెంట్ సైజెస్ దాన్ని లూబ్రికేషన్ తో యూస్ చేయడము తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేది నేర్పిస్తాము వీటి వల్ల చాలా వరకు వెజైనస్ మనం క్యూర్ చేయొచ్చు ఓకే అండ్ ఇది ఒకటి మిత్తా ఫాక్టర్ చెప్పండి మేడం అంటే చాలా మంది జిమ్ కి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు ఏ నువ్వు ప్రోటీన్స్ తీసుకుంటున్నావా సప్లిమెంట్స్ తీసుకుంటున్నావా అని అడుగుతారు ఎందుకు అలా అడుగుతారు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న సప్లిమెంట్స్ లో అనబాలిక్ స్టిరాయిడ్స్ అని ఉంటాయండి అదేంటి మజిల్ బిల్డ్ చేయడానికి మజిల్ బిల్డ్ చేయడం ఇష్టం కాదు చాలా మంది మెన్ కి సో అదేంటంటే ఇట్స్ సింతెటిక్ వర్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో బ్రెయిన్ కి ఏం సిగ్నల్ అందుతుంది టెస్టోటిరాన్ ప్రొడక్షన్ జరుగుతుంది అని సిగ్నల్ అంది అసలు న్యాచురల్ టెస్టోస్టరాన్ ప్రొడక్షన్ ని బంద్ చేస్తుంది నాచురల్ టెస్టోస్టరాన్ ప్రొడక్షన్ బంద్ అయినప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది సో వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బీజాలు అనేది శ్రింక్ అయిపోవడం టెస్టోస్టరాన్ న్యాచురల్ గా ప్రొడక్షన్ తగ్గిపోవడము స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవడము 90% వరకు పడిపోద్ది స్పెర్మ్ కౌంట్ 90% అండ్ అది ఆపేసిన తర్వాత కూడా నెలలు సంవత్సరాలు పట్టొచ్చు రిగైన్ అవ్వడానికి కొంతమందికి పర్మనెంట్ డామేజ్ జరగొచ్చు సో ఇది తెలవక తీసుకుంటారు అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు అనబాలిక్ స్టూడెంట్స్ జోలికి వెళ్లొద్దు ఎగ్జాక్ట్లీ చాలా మంది బాడీ బిల్డర్స్ ని నేను చూస్తూ ఉంటా పిల్లలు లేరా అంటే లేదు లేదు అంటారు మే బి ఇదొక రీసన్ అయింది అది ఇది అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సుధీర్ ఓకే మేడం లూబ్రికెంట్స్ గురించి ఏమంటారు ఆ కొంతమంది ఏంటంటే ఇంటర్ కోర్స్ అప్పుడు లూబ్రికెంట్స్ యూస్ చేస్తారు కంఫర్ట్ గురించి కానీ ప్రాబ్లం ఏంటంటే బజార్ లో మార్కెట్ లో దొరికే చాలా వరకు లూబ్రికెంట్స్ స్పెర్మ్ ని చంపేస్తాయి చంపేస్తాయి ఇన్ ద సెన్స్ ఆ ఇప్పుడు కొన్ని లూబ్రికెంట్స్ ఏం చేస్తాయి అంటే స్పెర్మ్ మొటిలిటీని తగ్గించేస్తాయి అన్నమాట బైండ్ చేసేస్తాయి సో స్పెర్మ్ ఎగ్ కి రీచ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతది అలాగే టాక్సిసిటీ అన్నమాట స్పెర్మ్ కి స్పెర్మ్ కి డిఎన్ఏ డామేజ్ పెరగొచ్చు సో అసలు మనం సంతానం కోసం ప్రయత్నిస్తూ ఈ లూబ్రికెంట్స్ వాడితే ఏమవుతుంది అంటే అసలు మనకి మనమే ఛాన్సెస్ తగ్గించుకుంటున్నాం అలా అని అసలు లూబ్రికెంట్స్ మరి మాకు ఎలా అండి కావాలి అంటే కొన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ లూబ్రికెంట్స్ ఉంటాయి ఒకటి ప్రీ సీడ్ అని ఉంటుంది ఇంకోటి కన్సీవ్డ్ ప్లస్ అని ఉంటది మినరల్ ఆయిల్స్ ఉంటాయి ఇవి యూస్ చేయొచ్చు అన్నమాట లూబ్రికేషన్ కి మేడం మరి ఐ విఎఫ్ లో ఎగ్ డోనర్స్ కానీ స్పర్మ్ డోనర్స్ కానీ ఎక్కువగా ఎవరికి అవసరం ఉంటారు మంచి క్వశ్చన్ సుధీర్ ఎగ్ డొనేషన్ అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓవరీస్ ఫంక్షన్ అనేది 40 ఇయర్స్ లోపు పడిపోతుంది తగ్గిపోతుంది అన్నమాట ఫెయిల్ అయిపోతాయి దాన్ని ప్రీమెచూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటాం అలాంటి వాళ్ళకి డోనర్ ఎగ్స్ అవసరం పడుతుంది అలాగే ఏజ్ బాగా అడ్వాన్స్ అయ్యి ఓవర్ 40 42 ఇయర్స్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ పడిపోయి వాళ్ళకి అసలు ఎగ్ నెంబర్స్ ఏ లేకపోతే అప్పుడు కూడా డోనర్ ఎగ్స్ అవసరం అవుతుంది ఇక డోనర్ స్పెర్మ్ విషయానికి వస్తే మ్యాన్ కి స్పెర్మ్ కౌంట్ జీరో ఉండి బీజాల నుంచి కూడా స్పెర్మ్ రాకపోతే అప్పుడు స్పెర్మ్ డోనర్ అవసరం ఉంది మేడం ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే సరే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వద్దు మేము మేము ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు మేము మాకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఏజ్ పెరిగిపోతున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ పడుతుంది కదా అవును అప్పుడు ఏం చేయాలంటే మన ఫెర్టిలిటీని మన కంట్రోల్ లోకి తీసుకోవచ్చు అన్నమాట అప్పుడు ఏంటి ఇప్పుడే గనక మన ఎగ్స్ గాని మన స్పెర్మ్ గాని లేకపోతే మన ఎంబ్రియోస్ పెళ్లైన జంట్లు అయితే ఎంబ్రియోస్ ని ప్రిజర్వ్ చేసుకుని మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం వి కెన్ గో ఫర్ దట్ అన్నమాట ఇది ఇది సోషల్ ఫ్రీజింగ్ తర్వాత మెడికల్ ఫ్రీజింగ్ ఉంటుంది మెడికల్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియో థెరపీ అవసరం పడతాయి ఆ కీమోథెరపీ రేడియో థెరపీ చేసినప్పుడు మనకి స్పెర్మ్ సెల్స్ ఎగ్జెల్స్ అవన్నీ డిస్ట్రాయ్ అవుతాయి అన్నమాట సో అప్పుడు వాళ్ళకి కూడా ఈ ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం ఇది ఫాక్ట్ ఆన్ మిత్ చెప్పండి ఎక్కువ సమ్మర్ లో ఐ విఎఫ్ తగ్గుతుంది సక్సెస్ రేట్ అంటారా నిజమేనా అది మిత్తే సుధీర్ ఎందుకంటే సీ ఐ విఎఫ్ అనేది మన ల్యాబ్ ఉంటే ఐ విఎఫ్ ల్యాబ్ చూస్తే ఆ ల్యాబ్ కండిషన్స్ అనేది చాలా స్ట్రింజెంట్ గా మెయింటైన్ చేస్తాం టెంపరేచర్ గాని ఎయిర్ క్వాలిటీ గాని హ్యూమిడిటీ గాని ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ టెంపరేచర్ మనకి సో ఐ విఎఫ్ సక్సెస్ అనేది మనకి ఈ ఎంబ్రియో క్వాలిటీ బట్టి హార్మోన్స్ ని బట్టి యూట్రస్ ని బట్టి అలా ఉంటుంది కానీ మనకి సీజన్ బట్టి అటు బట్టి ఉండదు అన్నమాట అసలు ఇన్ ఫాక్ట్ చూసుకుంటే మాకు ఆడిట్స్ చేస్తే సమ్మర్ లో మంచిగా సక్సెస్ రేట్స్ వచ్చినాయి బెటర్ సక్సెస్ రేట్స్ ఏ ఉన్నాయి సో ఇట్స్ కంప్లీట్ మిల్క్ ఓకే బట్ థాంక్యూ సో మచ్ మేడం చాలా విషయాలు ఓపికగా కూర్చొని అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినందుకు సో చూశారు కదండీ ఈ రోజులలో చాలా మంది ఐ విఎఫ్ ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనే డౌట్ తో ఉంటారు నాచురల్ ప్రెగ్నెన్సీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అండ్ ఐ విఎఫ్ లో ఉన్న రకాలు ఏంటి అందులో మనం ఎంతవరకు సెక్యూర్ గా ముందరికి వెళ్లొచ్చు ఇలాంటి డౌట్స్ అన్నిటికీ డాక్టర్ విద్యలత మేడం చెప్పిన ఆన్సర్స్ విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్

No comments:

Post a Comment