*మరో భక్త రామదాసు.*
*రంగారాయుడు, నెల్లూరు.*
*-----*
*శ్రీరామ కళ్యాణం లో ఉత్సవ*
*మూర్తికి వైరముడి ( కిరీటం )* *చేయించాలనే కోరిక. డబ్బు* *లేదు. రామ రామ రామ అని పలికే ఆయన ప్రార్ధనకు శ్రీరాముడు*
*మార్గదర్శనం చేశారు.*
*-----*
*వైరముడి మధ్యలో మరకత*
*మణి ఉంటే మరింత శోభిస్తుందని*
*కంసాలి సూచించారు. శ్రీరాముని ఆజ్ఞ*
*మేరకు ఒక వారకాంత కావలిసిన మరకత మణిని అందించింది.*
*-----*
*ఇప్పటికి భద్రాద్రి కళ్యాణంలో ఆ వైరముడే అలంకరిస్తారు.* *మహానుభావుడు శ్రీరాముడు పలుకుతాడు. గోదావరి తల్లి పలుకుతుంది.*
*-----*
*వామకిస్తిత శ్రీరామ అంటే*
*సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువే*
*సీతమ్మ తల్లితో కూడి భద్రాద్రిలో వెలిసిఉన్నారని శంకర భగవత్ పాదులు ప్రార్ధనా శ్లోకంలో*
*ఆవిష్కరించారు.*
*-----*
*జై శ్రీరామ !...👏*
*నిష్కామ - భద్రాచలం* *కోసం* *ప్రత్యేకంగా*
No comments:
Post a Comment