"కొంతమంది దేవాలయాలకు వచ్చిన వారిని కూడా వదలకుండా మాటలలోకి దించుతారు.
శాస్త్రం దీనిని పాపంగా పరిగణించింది.
కాబట్టి అనవసరంగా దేవాలయాలలో ఎవరూ ఏదీ మాట్లాడ రాదు.
కేవలం భగవారాధన యందే మనస్సు ఉంచాలి.
దేవాలయంలో ప్రాపంచిక విషయాలు మాట్లాడరాదు. ప్రార్థన, పూజ, ధ్యానం మాత్రమే చెయ్యాలి."
-- శ్రీశ్రీశ్రీ భారతితీర్థ మహాస్వామి
🌹🙏
No comments:
Post a Comment