👉 ఉప్పులో పురుగు పట్టదు…
అదే తీపిలో చీమలు వెంటనే చేరతాయి.
👉 మంచి దారి కఠినం…
అందుకే కొందరు మాత్రమే నడుస్తారు.
చెడు దారిలో స్వల్పానందం ఉంటుంది కాబట్టి,
అందరూ ఇష్టంగా వెళ్ళిపోతారు.
👉 మద్యం అమ్మేవాడు అక్కడే ఉంటాడు,
కానీ పాలవాడు ఇంటింటికి తిరిగి అమ్ముకోవాలి.
👉 జంతువులతో పోలిస్తే మనిషి ఆవేశపడతాడు.
కానీ పులి, సింహం, ఏనుగు అని పోలిస్తే గర్వపడతాడు.
అవి కూడా జంతువులే కదా
🤔 నిజమే, మనిషి ఆలోచనల దారి కొన్నిసార్లు అర్ధం కాని మాయగా మారిపోతుంది....!!
No comments:
Post a Comment