Sunday, August 24, 2025

 తాము పోగేసుకున్న అక్షర సంపదను...

మనుషుల మధ్య అంతరాలను తగ్గించడానికి కాకుండా,

విద్వేషాల కార్చిచ్చును రగల్చడానికి పురిగొల్పేందుకు 
వాడే....
వ్యక్తులు ఎంతటివారైనా
మేధావులమని చెప్పుకొనే *గార్ధభాలే..!!*

No comments:

Post a Comment