నిజాలు
అబద్దాల
కలయిక
*"చరిత్ర"....!*
మంచి
చెడుల
కలయిక
*"మనిషి"...!!*
గెలుపు
ఓటముల
కలయిక
*"జీవితం"*
అతడు
ఆమె
కలయిక
*"సృష్ఠి"...!*
చైతన్యం
మూఢత్వం
కలయిక
*"సిద్దాంతం"...!*
ధర్మం
మౌఢ్యం
కలయిక
*మతం...!*
పుట్టుక
చావు
కలయిక
*"జీవనయానం"*
రెండు
ఒక్కటిలో
కలవటం
*"అద్వైతం "....!!*
No comments:
Post a Comment