Monday, August 4, 2025

యోగా చేస్తే మోకాళ్లు నాశనం - ప్రాణాయామం చేస్తే మెదడు నాశనం - ఇట్లు ఒక నాస్తికుడు

యోగా చేస్తే మోకాళ్లు నాశనం - ప్రాణాయామం చేస్తే మెదడు నాశనం - ఇట్లు ఒక నాస్తికుడు

https://youtu.be/zVBCB1EW91Y?si=6Or9Y5OI6Nq3XfI9


ఓం వెంకట చాగంటి గారికి నా నమస్కారములు. నా పేరు రణశ్రీ వస్తల నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. అందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. నా మొదటి సందేహం ఆ వీడియోలో వారు అన్నట్టుగా సైన్స్ యోగాను అప్రూవ్ చేయదా మరియు యోగాచార్యులు యోగా శిష్యులందరికీ మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయని అందుకే రామదేవ్ బాబాకు మోకాల మార్పిడి చికిత్స జరిగిందని అందుకే ప్రతి యోగ గురువు ఏదో ఒక సమయంలో మోకాల మార్పుల చిక్ష చేయించుకోవాల్సి వస్తుందని అందుకే దాని పైన ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదని ఆ వీడియోలో వారు అన్నారు. ఇది నిజమేనా ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడ్ వేదిక్ సైన్సెస్ శ్రీవత్స శ్రీవత్సల నా చిన్న పాప తొమ్మిదవ తరగతి చదువుతుంది కదా సో మొదట ఏదో చెప్పింది శ్రీవత్సలకు ముందు పేరుఏదో చెప్పింది క్లారిటీగా రాలేదు నాకు వినిపించట్లేదు. సో అందుకని శ్రీవత్సలతో మనం ముందుకు వెళ్దాం. సో ఈ అమ్మాయి రెండు చక్కని ప్రశ్నలు అడిగింది. మొదటి ప్రశ్న ఏమడిగిందంటే యోగ ద్వారా మోకాళ్ళ నొప్పులు వెన్నెముక నొప్పులు ఇలా వచ్చేస్తాయి అని చెప్పుకుంటూ తర్వాత దానికి సంబంధించిన వీడియో వీడియో మనం YouTube వీడియో మనం చూపించలేమేమో అందుకే చూపించలేకపోతున్నా అందులో వాళ్ళు మాట్లాడుకుంది ఎవరో డాక్టర్ దేవరాజు అని చెప్పి ఎవరో ఉన్నారు ఆయన ఒక నాస్తికుడు ఆస్ట్రేలియాలో ఇక్కడ చేశడు వచ్చాడు ఇక్కడ విపరీతంగా సనాతన ధర్మం మీద పడిపోతుంటాడు. ఆయన యోగా చేయకూడదు అసలు మనుషులు వర్టిబ్రేస్ ఇట్లా నిలువుగా ఉంటాయి సో వాటిని వంచకూడదు ఆ మోకాళ్ళు వంచకూడదు ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈ యోగాసనాల మూలంగా రామదేవ్ బాబాకి మోకాళ్ళని మార్పిడి చేశారు అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు ఇది నిజమా ఇది ప్రశ్న అన్నమాట యోగా చేయకూడదా సైన్స్ అప్రూవ్ చేయదా సైన్స్ అప్రూవ్ చేయడం ఏంటి యోగా అనే సైన్స్ ద పర్ఫెక్ట్ సైన్స్ ఇస్ యోగ సో యోగా చేయడం అన్నది అది శాస్త్రం పతంజలి మహర్షి మనక ఇచ్చిన వరం అది సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చాలా తప్పమ్మ రామదేవ్ బాబాకి ఫస్ట్ మోకాళ్ళకి ఆపరేషన్ అయిందా ఇది మనం తేల్చేద్దాం తేల్చిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం సో దాన్ని నేను చూపిస్తాను నేను ఇక్కడ చూడండిమ్మ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడింది ఇది సో టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నది ఇండియాలో ఒక మంచి న్యూస్ పేపర్ అది సో దీనిలో ద టైమ్స్ ఆఫ్ ఇండియా చూసారా ద టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిలో ఫేక్ అలర్ట్ సో ఫేక్ అలర్ట్ ఫేక్ పోస్ట్ క్లమింగ్ బాబా రామదేవ్ గాట్ హిస్ నీ ఆపరేటెడ్ ఇన్ జర్మనీ గోస్ వైరల్ సో ఫేక్ పోస్ట్ అది అంతా ఫేక్ పోస్ట్ అది తప్పుడు సమాచారము అని చెప్పి స్పష్టంగా ఇస్తున్నారు. యన్ ఇమేజ్ ఆ ఇన్ విచ్ ఏ ఫీబుల్ lookకింగ్ రామదేవ్ బాబా ఈస్ సరౌండెడ్ బై పీపుల్ వేరింగ్ సర్జికల్ మాస్ హ areర్ ఆఫరింగ్ హిimసంథింగ్ ఇన్ గ్లాస్ఇస్గోయింగ్ వైరల్ విత్ ద క్లమ దట్ ది యోగా గురు అండర్వెట్ నీ సర్జరీ ఇన్ జర్మనీ జర్మనీలో నీ సర్జరీ అయితే చెప్పి ఇది ఆయన ఆ అదేంటది దీక్ష తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అగైనస్ట్ గా ఏదో దీక్ష తీసుకున్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆయనకి ఏదో నిమ్మకాయ రసం ఇచ్చి తీసినట్టున్నారు. మనకి ఈ ఫేక్ న్యూస్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిసింది మీకు ఇంకా చాలా చాలా న్యూస్లు వచ్చినాయి అట్లాంటివి సో మీరు చూడొచ్చు వాటిని సో రామదేవ్ బాబా గారు ఆ ఏమంటారు అది నీ ఆపరేషన్ చేసుకున్నారు అన్నది పెద్ద ఫేక్ న్యూస్ అమ్మ అది మనం నమ్మకూడదు. ఓకేనా సో కాబట్టి శ్రీవత్సల ఆ రామదేవ్ బాబా గారికి మోకాలు ఆపరేషన్ అయింది అనడం ఫేక్ న్యూస్ అమ్మ అది వీళ్ళు ఈ నాస్తికులు కావాలని ఆయనది ఏదో ఒక ఫోటో తీసిపెట్టి దాని కింద న్యూస్ రాసేసి దాన్ని విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఫేక్ అని వాళ్ళకి అంటే చూసిన వాడికి కూడా తెలుసు ఫేక్ అని కానీ అలా ప్రచారం చేయడంలో వాళ్ళు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనుభవిస్తుంటారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది చాడీలు చెప్తూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్తారు. ఏమని అంటే ఇప్పుడు టీచర్ వచ్చింది అనుకోండి క్లాస్ రూమ్ లోకి ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ ని వెంటనే సార్ ఇగో ఈయన ఇట్లా చేశడు లేకోతే ఆమె ఇట్లా చేసింది అని ఏదో ఒక చాడీ చెప్తారు. చేయకపోయినా అలా చాడీ చెప్పడంలో వాళ్ళకి ఆ ప్లెజర్ వస్తుంది. ఇటువంటి ప్లెజర్ ని ఇటువంటి ఆనందాన్ని ఈ నాస్తికులు పొందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది రాక్షస గుణం వాళ్ళలో ఉంది కాబట్టి అది పోదు అది పోవాలంటే భగవంతుని ధ్యానించి పోగొట్టుకోవాలి. సత్యం తెలుసుకోవాలి. వీళ్ళు అసత్యాన్ని ప్రచారం చేయడానికి ఆ దేవరాజు ఆయన డాక్టరేట్ పైగా ఆయన పిహెచ్డి ఇన్ బయాలజీనో ఏదో ఉంది జువాలజీనో ఏదో మొత్తానికి ఆయన పిహెచ్డి ఇన్ సం బయాలాజికల్ సైన్సెస్లో ఆయన ఇలాంటి ఫేక్ న్యూస్లని ప్రచారం చేస్తున్నాడు అంటే చాలా దారుణమైన విషయం అమ్మ సో ఇలాంటివి మీరు తొందరపడి నమ్మకూడదు సో ఇలాంటివి ఇప్పుడు రామదేవ్ బాబాకి ఇది అయిపోయింది అప్పుడు కూడా అంతే కోవిడ్ టైంలో ఆయన పడిపోయాడు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇదే ఇదే ఫోటో కటింగ్ పెట్టేసేసి చూపించారు. సో ఇవన్నీ కూడా రామదేవ్ బాబా మీద విపరీతమైన దుష్ప్రచారం చేసి ఆయన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ ది అది పడేసేయాలి. ఓకే వెస్టరన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ే లోపలికి రావాలి అని మీరు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల అమ్మ ఒకసారి వెరిఫై చేయండి. ఎవరు రిచెస్ట్ పర్సన్స్ అని ఒకసారి లిస్ట్ తీస్తే వాళ్ళలో 90 పైన 90 శాతం పైన రిచ్ పర్సన్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు అంటే మందుల కంపెనీలు ఉన్నవాళ్ళకి రామదేవ్ బాబా ఇష్టం లేదు ఎందుకంటే యోగా చేస్తే ఆరోగ్యం కుదుట పడితే మా మందులు ఎవరు కొంటారు ఇది వాళ్ళ యొక్క బాధ స నిజమే మందు మంచి మందు తయారు చేస్తారు వాళ్ళు జబ్బులు నయం చేస్తారు ఇవన్నీ ఒక సెట్ వాటి పక్కన వాటి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అది ఇంకో సెట్ ఇది మీరు గమనించండి. అయితే మరి ఆ మందు లేకపోతే ఈ రోజున మనకి మనుషులకు ఆరోగ్యం కుదుట పట్టలేదని ఒక బాధపడతాం నిజమే కదా సో ఇట ఆయుర్వేదం ఉంది అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కానీ దాన్ని చేసేవాళ్ళు ఈ మధ్య కరువు అయ్యారు. సో రామదేవ్ బాబా ఏదో కింద మీద పడి ఆయన ఒక 10వేల కోట్ల ఇండస్ట్రీ తయారు చేశారు ఒక సన్యాసి అది జనాలు తట్టుకోలేదు. అందులో రామదేవ్ బాబా డైరెక్ట్ గా ఈ ఫార్మస్యూటికల్ కంపెనీని తిడుతూ ఉంటారు. వాళ్ళు మోసం చేస్తున్నారు క్యాన్సర్ కి వాళ్ళ దగ్గర మందు లేదు నా దగ్గర ఉంది అంటాడు. కోవిడ్ కి వాళ్ళ దగ్గర మందు లేదు నా దగ్గర ఉందంటారు ఈయన విపరీత ధోరణి రామదేవ బాబు ఒక కూల్ గా ఉండొచ్చుగా ఆయన రెచ్చిపోయి వాళ్ళు తిడుతూ ఉంటాడు వాళ్ళు ఈయన మీద కేసులు పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ జరిగినాయి సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు వేసింది ఆయన నానా రవసాయి సో రామదేవ్ బాబు గారు ఇక తర్వాత ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు ఏదో మొత్తానికి ఏదో జరిగింది కానీ ఆయనకి మోకాళ ఆపరేషన్ జరగలేదు. తప్పు సమాచారం అమ్మ ఇవన్నీ ఫేక్ న్యూస్లు మనం నమ్మకూడదు రామదేవ్ బాబా లాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరము ఆ వాళ్ళు ఏదైనా ఒకటి రెండు పొరపాట్లు చేసిఉంటే పక్కన పెట్టేద్దాం వేరే ఏవైతే మంచి చెప్పారో అవి తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం కానీ మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది ఫేక్ పక్కా ఫేక్ న్యూస్ ఇక యోగాక వద్దాం యోగా చేస్తే ఏమవుతుంది రోగాలు నయంవుతాయా ఆరోగ్యం బాగుంటుందా ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యోగా చేయడం మూలంగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఏదన్నా ఒక రోగం వస్తే ఆ రోగానికి విరుగుడుగా ఆసనాలు వేసుకుంటే కనుక నెమ్మదిగా క్రమేపి తగ్గడం మొదలుపెడుతుంది. ఇది ఫర్ షో ఎస్ అనేకమంది అలా జబ్బుల్ని నయం చేసుకొని ఆనందంగా ఉన్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఇప్పుడు అలోపతీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక టాబ్లెట్ సీసాలో ఇస్తారు పొద్దున భోజనం ముందర భోజనం తర్వాతనే ఏదో ఒకటి వేసుకోండి అని చెప్తారు. అది గటక్కను మింగేయడం చాలా సులభం అరగంట సేపు ఆసనాలు వేయాలంటే ఎంత కష్టం సో కానీ ఆ అరగంట సేపు ఆసనాలు వేయడం మూలంగా నో సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మానసిక శారీరిక శాంతి వస్తుంది. ఎస్ ఆసనాలు వేసిన వాళ్ళు కామనెస్ట్ 100% సో ఆసనాలు వేయాలి ఆసనాల్ని మనం రెగ్యులర్ గా మన జీవిత దైనందిన కార్యక్రమాల్లో పెంపొందించుకుంటూ పోవాలి కనీసం సూర్య నమస్కారం అన్నా వేయాలి ఇలాంటివి మనం తెలుసుకోవాలి చేస్తూ ఉంటే ఆ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు 20 నుంచి 45 50 దాకా విపరి విపరీతమైన చండాలని చేస్తానే చేశడు అనుకోండి తాగేయటం తినేయటం ఇష్టం వచ్చినడు రాత్రులు మేలుకోటం ఇవన్నీ చేసి నానా రబస చేశడు 50 దాకా బతకడం కష్టం కానీ బతికాడు అనుకుందాం కాస్త ఏదో వాళ్ళ తల్లితండ్రుల దయతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వీడికి మంచి ఆరోగ్యం వచ్చింద కానీ అప్పుడు ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. అప్పుడు ఈ మెడిసిన్స్ మీదకి వెళ్ళపో వెళ్ళిపోయి మెడిసిన్స్ మేటం గుటకాయ స్వాహ చేసుకుంటూ ఆ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని రిచ్ చేయటం వీడు ఆరోగ్యంతో కింద పడటం ఎందుకంటే ఒక మెడిసిన్ వేసుకోవడం మూలంగా ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఇది మెటఫార్మిన్ అని ఏదో ఉంది డయాబెటిక్ మందు దాని మూలంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేకమందికి వచ్చింది మెటఫార్మిన్ బ్యాన్ చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తు ఆలోచించినప్పుడు బ్యాంకు కూడా చేసేసినట్టు నాకు తెలియదు నాకు సో ఇది జరుగుతోంది అంటే ఏంటి అర్థము ఒక మందుని వాళ్ళకి ఏమి తెలియదు అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియకుండా వాళ్ళని వాడేసుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అసలు ప్రాబ్లం కంటే కొసర ప్రాబ్లమ్స్ పెద్దది డయాబిటీస్ అయితే కనీసం వాకింగ్ రన్నింగ్ చేసి కొద్దిగా తగ్గించుకోవచ్చు తిండి కొద్దిగా మారిస్తే తగ్గించుకోవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎట్లా ఉంది ఎప్పుడు సో ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే మనము ప్రతిరోజు యోగాసనాలు వేయిసి తీరవలే మనిషి ఇట్లా వంగకూడదు మోకాళ్ళతో బెండు చేయకూడదు ఇలాంటి చెప్పేవాళ్ళు అసలు సైన్స్ కర్తలు కాదండి మనం చిన్నప్పుడు స్కూళ్లలో మనకి పిటి అంటే మరి మీకు ఉందో లేదో తె ఫిజికల్ ట్రైనింగ్ అని ఉండేది మాకు ఉండేది ఒక గంట ఒక పీరియడ్ ఏడు పీరియడ్స్ లోనో ఎనిమిది పీరియడ్స్ లోన ఒక పీరియడ్ ఇది మేము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే బయటికి వెళ్ళిపోవచ్చు గ్రౌండ్ లో ఆడుకోవచ్చు హ్యాపీ గాని అక్కడికి వెళ్ళిన కొన్ని ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు మా చేత లెఫ్ట్ రైట్ కింద బెండు ఆ బెండు ఈ బెండు బెండు తీశరు మా సో ఆరోగ్యంగా ఉన్నాం మేము సో అలా చేయడం మూలంగా మిగతా క్లాసులు కూడా ఉత్సాహంగా వినగలిగాం ఇవన్నీ జరిగినయి సో పిటి సెషన్స్ ఉండేవి అట్లానే ఆటలు పాటలు ఆటలు పాటల్లో ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి బాల్ కాళ్ళతో కొడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కిందకి వంగుతారు పైకి లేస్తారు ఇట్లా వంగుతారు అట్లా వంగుతారు ఇట్లా లేపి కొడుతూ ఉంటారు బాల్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు ఆ ఆటగాళ్ళు రోజంతా వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటారు. అట్లానే క్రికెటర్స్ ఎంతో మంది బౌలింగ్ వేసి వేసి భుజాలు అరిగిపోయినాయి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చినయి ఎస్ ఇవన్నీ అయినాయి. కానీ యోగాలో వచ్చినట్టుకి ఎక్కడా దాఖలాలులేవు. ఇంకా మోకాలు నెప్పి ఉన్నవాడు చక్కగా దాన్ని ఆ ఏమంటారు ట్రీట్ చేసుకున్నాడు కానీ పాడవ్వటం ఎక్కడ జరగలేదు ఇక మరీ పాడైపోయి పనికి రాని స్థితిలో ఉన్నప్పుడు మా ఆసనాలు మొదలు పెడితే అది వేరే విషయం అప్పుడు మెల్లమెల్లగా అది ఎలా స్వాంతనం చెందుతుందో మనకు తెలియదు. కానీ యోగాసనాలు ప్రతి వ్యక్తి వేయవలసిందే ఇంటర్నేషనల్ యోగా డే 5 లక్ష మంది చేశారు అని చంద్రబాబు నాయుడు చెప్పేసేసి మోడీ వచ్చేసేసి నుంచుని అందరూ పడావిడి చేశారు నిజంగా మంచి ప్రచారం చాలా మంచి ప్రచారం కానీ ప్రచారంతో పాటు ఆచరణ కూడా ఉండాలి. మళ్ళీ రోజువారీగా ప్రజలు చేస్తున్నారా లేదా ఎస్ మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి రోజు మేము ఆసనాలు మీరు కూడా ఈ టైం లో చేయండి అని దేశం అంతటిన చేడానికి ప్రయత్నం చేయాలి అలానే ప్రతి రాష్ట్రం చీఫ్ మినిస్టర్ కొంతమంది రాష్ట్రం చీఫ్ మినిస్టర్ అయితే కదలలేరు వాళ్ళు పొట్ట వేసుకొని ఇలా ఇలా ఇలా వెళ్తూ ఉంటారు అసలు వాళ్ళకి కదలడానికి రాదు మెదలడానికి కి రాదు ఆఫీస్ లోనుంచి బయట పడ్డాం అంటే ఏసి కాదు ఆఫీస్ లో ఏస ఇంటికి వెళ్తే ఏసి బయట పబ్లిక్ మీటింగ్ ఇవ్వాలంటే ఏసి ఇవన్నీ కూడా అలా ఏసీలలో ఎయిర్ కండిషన్ లో ఉండి ఉండి ఉండి వాళ్ళు మందులు మింగి మింగి మింగి వాళ్ళ మెదళలో కంపు చేరుతుంది. దాంతో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కంపు కంపు అయిపోయినాయి. అదే యోగాసనాలు వేసి చక్కటి శరీర సౌష్టవం ఉంచుకొని ఆరోగ్యంగా ఉంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవితం గడిపే ఒక మనిషి లక్షణము అత్యుత్తమం అది చేసి తీరవాలి ప్రతి మనిషి సో ఆ దేవరాజు ఆ ఇంకో రాజు ఇంకెవరెవరో ఉన్నారో వాళ్ళందరికీ కచ్చితంగా ఈ విషయం చెప్పండి ఈ వీడియోని పంపించండి వాళ్ళకి ఇది నేను ఛాలెంజ్ చేస్తా వాళ్ళని వాళ్ళ సైన్స్ పరంగా మాట్లాడతాండి సైన్స్ పరంగా మాట్లాడతాను శాస్త్ర పరంగా మాట్లాడతా అంటే శాస్త్ర పరంగా మాట్లాడతారు. యోగాసనాలు అందరూ వేసి తీరవలే ఇందులో సందేహం లేదు. ఇప్పుడు నీ రెండో ప్రశ్నకు చూద్దాం. నా రెండవ సందేహం ఆ వీడియోలో వారు అన్నట్టుగా మన ఊపిరి తిత్తుల్లోకి ఎక్కువగా గాలిని నింపి ఎక్కువ సేపు ఆపడం వలన కార్బన్ డైాక్సైడ్ కార్బన్ డైాక్సైడ్ స్థాయి ఎక్కువయ్యి మన మనసులో దేవుని ఆత్మను పరమాత్మను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కార్బన్ డైాక్సైడ్ స్థాయి పెరిగి పెరుగుతుంది. అందువల్ల మనం భ్రమలలోకి వెళ్ళిపోతాము. బ్రెయిన్ 20 20% ఆక్సిజన్ ను తీసుకుంటుంది. మిగతా 80% ఆక్సిజన్ను శరీర అవయవాలు తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం ఊపెరిని బంధిస్తామో అప్పుడు బ్రెయిన్ లోని కార్బన్ డైాక్సైడ్ స్థాయి పెరిగి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకుండా పని చేయకుండా అయిపోతుంది. అప్పుడు మనకు చిత్రబ్రమలు భ్రాంతులు కలుగుతాయని వారు అన్నారు. వారు ఈ విధంగా చెప్పడం వల్ల యోగా మీద ప్రజలకు చెడు అభిప్రాయం కలుగుతోంది. దీనిపై మీ యొక్క అమూల్యమైన వివరణను ఇస్తారని ఆశిస్తున్నాను ఓం ఇప్పుడు శ్రీవత్సలు అడిగిన రెండో ప్రశ్నలో ఆయన దేవరాజు గారు అన్నారట ఏమని మనిషి ప్రాణాయామం చేసేటప్పుడు గాలిని పీల్చి బంధిస్తాడు లోపల అప్పుడు కార్బన్ డైాక్సైడ్ ఎక్కువ అవుతుంది దాని మూలంగా సర్వనాశనము దుంప నాశనము ఆ నాశనము ఈ నాశనము అని చెప్పేసి రైట్ ఆయన ఎట్లా సైన్స్ పిహెచ్డి లో గాడ్ ఎలోన్ నోస్ భగవంతుడికి తెలవాలి ఎక్కడి నుంచి ఆయన పిహెచ్డి వచ్చారు ఎవరు ఇచ్చారో అర్థమైతలేదు కనీసం జ్ఞానం కూడా ఆయనకి లేదు కానీ ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలుస్తలేదు ఆయనకి దీని మీద మొన్ననే రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను అమ్మ అది నీకు షేర్ చేస్తాను దీన్ని అందరికీ అందరూ చూడండి మీరు దానిలో స్పష్టంగా నేను చెప్పాను ఇగో ఈ వీడియో ఓకే నేను 30 ఏళ్ల క్రింద చెప్పింది ఇప్పుడు సైన్స్ అని ప్రశ్నతో పెట్టి పెట్టాను దానిలో స్పష్టంగా నేను కార్బన్ డైాక్సైడ్ గురించి వాటి గురించి అన్నిటి గురించి చెప్పాను నేను ఎవరో అడిగారు ప్రశ్న అని అడిగినట్టున్నారు. ఇది ఈవిడ ఒక పెద్ద డాక్టరు ఇక్కడ దీనికి మీరు ఏం చేయాలంటే న్యూరోసైన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ద న్యూరోసైన్స్ ఆఫ్ బ్రెత్ హౌ టు యూస్ బ్రీతింగ్ టు కంట్రోల్ ఎమోషన్స్ ఓకే సో ఈవిడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఆ వీడియోలో నేను కొంత పార్ట్ కూడా చూపించాను. ఏమంటోంది ఆవిడ అన్న విషయాన్ని కూడా నేను చెప్పాను అన్నమాట చెప్పి ఇగో ఇది విశేషం అని చెప్పాను మీరు ఒకసారి దాన్ని మీరు కాస్త వెరిఫై చేయండి. ఓకే దానిలో ఏంటంటే విశేషము బ్రీతింగ్ చేసినప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైాక్సైడ్ నైట్రోజన్ ఏవైతే గ్యాసెస్ ఎయిర్ లో ఏవేవి ఉంటాయో అన్నీ లోపల అయితే నైట్రోజన్ ఎలా వెళ్ళింది అలా వెళ్లి మళ్ళీ బయటికి వచ్చేస్తాయి. అది ఏం చేస్తుంది క్రియ ఎవడికీ తెలవదు సరే అది పక్కన పెడదాం ఆక్సిజన్ 100 100 ml ఆఫ్ గాలి తీసుకుంటే అందులో దాదాపుగా 1920 ml ఆక్సిజన్ 44 ml లో ఏదో కార్బన్ డైాక్సైడ్ ఉంటుంది. సో ఇలా కార్బన్ డైాక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా మనం ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు కార్బన్ డైాక్సైడ్ లోపలికి వెళ్ళినప్పుడు సెల్స్ బాడీలో ఉన్న సెల్స్ అవి ఆక్సిజన్ ఉపయోగించుకొని మనం తిన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలోనుంచి ఆ ఈ ఆక్సిజన్ సహాయంతో బర్న్ చేసి దానిలోనుంచి కార్బన్ డైాక్సైడ్ విడుదల చేసి రక్తంలో పెడుతుంది. అది మళ్ళీ లంగ్స్ లోకి వచ్చినప్పుడు ఆ కార్బన్ డైాక్సైడ్ బయటికి వచ్చేస్తుంది. అంటే లోపలికి పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఎక్కువ కార్బన్ డైాక్సైడ్ తక్కువ ఉంటుంది. బయటికి వచ్చేటప్పుడు ఆ ఆక్సిజన్ క్వాంటిటీ తగ్గుతుంది ఏది ఎంతైతే పీల్చుకున్నామో మనం 19 ml పీల్చుకున్నామ అనుకో బయటికి వదిలేటప్పుడు 19 ml కంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఆక్సిజన్ కన్స్ూమ్ చేసామ అన దాని మీద ఆధారం అలానే కార్బన్ డైాక్సైడ్0.04 ml తీసుకున్నామ అనుకో లోపలికి బయటికి వచ్చేటప్పుడు అది 0.05.06.07 07 అట్లా పెరుగుతుంది. సో ఇదన్నమాట. అయితే ఊపిరి బంధించటం మూలంగా గాలిని లోపల పెట్టి బంధించేస్తే అప్పుడు లోపల కార్బన్ డైాక్సైడ్ పెరిగిపోతా ఉంటుంది. అది బ్రెయిన్ లో కూడా పెరుగుతుంది కాప సో దేర్ఫోర్ అయిపోయింది సర్వనాశనం దుంపనాశనం అని చెప్పి ఆ పిహెచ్జి డాక్టర్ ఆయన ఎక్కడ పిహెచ్ తీసుకురాడో అసలు ఏం సైన్స్ చదివాడో గాడలోనోస్ నాస్తికుడు కదా సో ఏదో ఒకటి చెప్పాలి దీని మీద అంతే సో నేను చూపించిన వీడియోలో ఏదైతే నేను చేశనో 30 ఏళ్ల క్రితం నేను చెప్పింది ఎస్ 1990 లో నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు సైన్స్ కనుక్కుంది అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల పెరగడం మూలంగా కామ్నెస్ పెరుగు. సో అది పెరగాలి అన్నప్పుడు ఊరికే కార్బన్ డైాక్సైడ్ పీల్చేయకూడదు. అంటే ఉన్న కార్బన్ డైాక్సైడ్ మనం దాన్ని లోపల ఊపిరి ఆపడం మూలంగా అది బ్రెయిన్ యొక్క కామ్నెస్ పెంచుతోంది యంజైటీ తగ్గిస్తోంది అని చెప్పి ఆ లేడీ ఇందాక నేను చూపించిన వీడియోలో ఆవిడే చెప్తున్నారు. నేను ఆ 30 ఏళ్ల క్రితన దానిలో ఆవిడ యొక్క స్పీచ్ కూడా వినిపించాను మీరు చూడండి అమ్మ సో ఇప్పుడు మనము కార్బన్ డైాక్సైడ్ బాడీలో తగ్గితే ఏమవుతుందో కూడా చెప్పుకున్నాం. తగ్గితే కనుక యంజైటీ పెరుగుతుంది. కామ్నెస్ పోతుంది పిచ్చి పిచ్చిగా వేషాలు ఇస్తుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు అమెరికాలో గాని అక్కడ గాని ఆవిడ చెప్తున్నారు నేను చెప్పేది కాదు ఆవిడ చెప్పింది ఏమంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ చేసుకొని తల మీద ఇలా పెట్టుకుంటారు. గాలి పిలుస్తుంటే లోపల గాలి దానిలో కార్బన్ డైాక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం మూలంగా మనకి కామ్నెస్ పెరుగుతుంది అలా అని చెప్పి ఎక్కువసేపు పెట్టుకోకూడదు మళ్ళీ తీసేయాలి లేకపోతే ఊపిరి రాడక చనిపోతాడు మనిషి కాబట్టి కాసేపు అలా పెట్టుకొని అది ఎంతసేపు పెట్టుకోకూడదు తను సొంతగా పెట్టుకోవాలి తీసేయాలి సో ఇది అని చెప్పి ఆవిడ చెప్పింది నేను చెప్పింది కాదు సో ఆవిడ మంచి డాక్టర్ గారు ఆవిడ ఫేమస్ డాక్టర్ ఆవిడ చెప్పారు కాబట్టి నేను ఏం చేయను సో ఇది విశేషం సో కార్బన్ డైాక్సైడ్ చాలా తక్కువ మోతాదులో పెరుగుతుంది. ఆ పెరిగింది మన కామ్నెస్ కి చాలా అవసరం ఇది మీరు తెలుసుకోండి రష్యాలో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు దీని మీద సో ఒక బిడ్డకి జన్మని ఇచ్చేటప్పుడు వాళ్ళు అండర్ వాటర్ జన్మనిచ్చారు. ఆ బిడ్డకు వెంటనే ఆక్సిజన్ అందలేదు కార్బన్ డైాక్సైడ్ ఉంది లోపల ఎక్కువ సో అందకపోయేటప్పటికీ ఆ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఆ బేబీని మళ్ళీ ఆ నీళ్ళలోనుంచి బయటికి తీసినప్పుడు ఆ బేబీ పెరుగుతున్న కొద్ది ఇంటెలిజెంట్ గర్ల్ కింద బేబీ కింద తయారు చాలా సూపర్ ఇంటెలిజెన్సీ పెరిగింది. ఇది వాళ్ళు ఎక్స్పరిమెంటేషన్ చేసి ఎన్నేళ్లుగా ఆ పిల్లవాళ్ళని అబ్సర్వ్ చేస్తూ వచ్చారు. సో ఇది ఇప్పుడు నా దగ్గర లేదు ఆ పుస్తకం ఎక్కడో ఉంది నాకు గుర్తులేదు కూడా ఏ పుస్తకంలో చదివి రష్యన్ పుస్తకం అది రష్యన్ ఫిజియాలజీ పుస్తకం అది సో ఇది ఈ విధంగా జరిగింది. సో మనకి బెస్ట్ అండ్ టైలర్ అని ఒక పుస్తకం ఉంది నా దగ్గర కూడా ఉంది మెడికల్ పుస్తకం పైన ఉంది సో ఆ బెస్ట్ అండ్ టైలర్ లో కూడా ఒక ఒక చిన్న అంశం దీని గురించి మాట్లాడాడు. సో దేర్ఫోర్ మనం ప్రాణాయామం చేయడం మూలంగా మన బ్రెయిన్ కామ్నెస్ పెరుగుతుంది ఇంటెలిజెన్సీ పెరుగుతుంది సూక్ష్మత పెరుగుతుంది. మహర్షి దానంద సర్ గారు తను చక్కగా రాశరు పుస్తకంలో పతంజలి మహర్షి చాలా చక్కగా చెప్పారు. సో ఇవన్నీ ప్రూవెన్ ఫాక్ట్స్ ఎంత ప్రూవెన్ ఫాక్ట్స్ అంటే అది మళ్ళీ దాని తిరుగులేని అంశం సో ప్రాణాయామము చేయాలి ఆసనాలు వేయాలి. దాంతోనే మన ఆరోగ్యము మన యొక్క మెంటల్ స్టెబిలిటీ కామ్నెస్ పెరుగుతాయి. అలా దేవరాజు లాగా పిచ్చి మాటలు మాట్లాడ అది తప్పుడు మాటలు ఆసనాలు వేయడం మూలంగా బొమికల నొప్పులు అవి రావు ఇంకా మంచిగా దృడంగా మారుతాయి. వీక్ గా ఉన్నవాళ్ళు వేసే ముందు ఒకసారి ఎవరనా కన్సల్ట్ చేసి మన నేను ఇలా బెండ్ చేయడం ఇలా చేయడం ఏమనా అవుతుందా అని కనుక్కొని అవ్వట్లేదు అని డాక్టర్ చెప్పినప్పుడు చేయొచ్చు. అది మామూలుగా ఉన్న యువకులు యువతులు చేసేసుకుంటుంటారు. సో ఇది రోజు ఉదయం మనకి సూర్యోదయంతో పాటు ఈ ఆసనాలువి వేసుకొని ప్రాణాయామం చేసుకొని బ్రహ్మ యజ్ఞం అంటే ధ్యానం చేసుకొని చక్కగా ఆయన చెప్పినట్టు దేవరాజు చెప్పినట్టు బ్రమలు కలుగుతాయి చిత్త బ్రమలు కలుగుతాయి ఆయనకు కలిగాయి కాబట్టి ఆ మాటలని మాట్లాడాడు. అది తప్పుడు మాటలు అలాంటి మాటలు బంద చేయండి దేవరాజు గారు మీరు మీ యొక్క హోదాకు తగ్గినట్టుగా మాట్లాడుకోండి ఇలాంటి పిచ్చి వేషాలు వేసే ముందు ఒక్కసారి నేను చూపించిన వీడియో అది కూడా చూడండి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో కాస్త అది కూడా వినండి విని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి బావిలో కప్పలాగా అదే ప్రపంచం అని చెప్పి ఆ నాస్తికత్వం ముసుగులో బుద్ధుడు ముసుగులో పెరగద్దు బుద్ధుడు చాలా మంచి విషయాలు చెప్పాడు మీరు కూడా చాలా చెడ్డ విషయాలు చెప్తున్నారు సో ఇలాంటి యధావేషాలు వేయకుండా ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ ఆ విధంగా మాకు ఫలితం ఇస్తుంది మేమందరం కూడా చక్కగా ఆస్వాదిస్తాం. సో ఇదమ్మా శ్రీవత్స ఈ రెండు ప్రశ్నలకి జవాబులు వచ్చాయి అనుకుంటాను యోగాసనాలు వేయాలి ప్రాణాయామం చేయాలి ఇది మన నినార్ ఉంటాను ఓం ఓం

No comments:

Post a Comment