*నా చిన్నప్పుడు ఫ్రెండ్స్.... మా తల్లితండ్రులు మాకు బట్టలు కొనాలంటే.... సంవత్సరంలో రెండే రెండు సార్లు కొనేవారు.*
*1. పుట్టినరోజు కి*
*2. పెద్ద పండగ సంక్రాంతికి.*
*అవి ఎలా కొనేవారంటే....*
*పుట్టినరోజు అయితే.... బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గౌనులు కొనే వాళ్ళు. ఆ గౌను మోకాలి కింద వరకు ఉండేది.* *చేతులు మోచేయి వరకు ఉండేవి.*
*కొద్దిగా పెద్దాయన తర్వాత పంజాబీ డ్రెస్సులు కొనేవారు.*
*చున్ని కంపల్సరిగా ఉండేది.*
*పండక్కి మాత్రం... చిన్నపిల్లలైతే ఫుల్ లంగా జాకెట్,*
*పెద్దవాళ్లయితే లంగా వోణీలు కొనేవారు.*
*స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా స్కూల్ డ్రెస్సులు మోకాళ్ళ కింద వరకు ఉండేవి.*
*లోపల వేసుకునే అండర్ వేర్స్ కూడా చెస్ట్ కనపడకుండా టైట్ గా కుట్టించేవారు.*
*ఇక ఇంటి దగ్గర వేసుకునే నైటీలు అయితే చాలా మందంగా ఫుల్ గా ఉండేవి. వంగిన కనపడకుండా మెడ వరకు నెక్కు పెట్టిచ్చి కుట్టించేవారు లేదా అలాంటివే కొనేవారు.*
*ఒకవేళ ఎవరైనా సడన్‌గా బయట వాళ్ళు వస్తే... ఆ టైంలో నైటీ వేసుకొని ఉంటే.... నైటీ మీద చున్ని కంపల్సరిగా ఉండాల్సిందే.*
*ఇంట్లో ఉన్న మగవాళ్ల దగ్గర కూడా పద్ధతిగా ఉండేటట్లు తల్లి నేర్పించేది.*
*అప్పటి తల్లులే వేరు. అప్పటి తల్లులకు చదువు కూడా ఉండేది కాదు. సంస్కరం చాలా ఎక్కువగా ఉండేది.*
*పిల్లల్ని బయటికి ఎలా పంపాలో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంచాలో అన్ని పద్ధతిగా నేర్పించేవారు.*
*తల్లి పద్ధతిగా ఉండేది. పిల్లలు కూడా పద్ధతిగా ఉండేవారు.*
*ఆడపిల్లలకు క్రమశిక్షణ తో పాటు ఒక పక్కన పిల్లల్ని చదివిస్తూనే ఇంట్లో పనులు కూడా నేర్పించేవారు.*
*ఆడపిల్లలకు బట్టలు కొనేటప్పుడు కూడా ఒళ్ళు కనిపించకుండా ఉండేవిధంగా కొనేవారు.*
*ఇప్పటి తల్లులు దీనికి పూర్తిగా వ్యతిరేకం.*
*వాళ్లకే ఒంటిమీద బట్టలు వేసుకుంటే చున్ని ఉండదు.*
*వదిలేసుకుని తిరుగుతారు.*
*ఇక పిల్లలకి ఏం నేర్పుతారు.*
*ఒక్కొక్కళ్ళకి 50 పైగా వయసు ఉంటుంది.*
*తల్లులే టైటు టీ షర్ట్ లు టైట్ జీన్ వేసుకొని ఊర్లో మగ వాళ్లకు ముందు వెనకాల* *చూపించుకుంటూ తిరుగుతారు.*
*ఇక పిల్లల డ్రెస్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు.*
*వాళ్లే అలా ఉన్నప్పుడు పిల్లలకు ఎలా కొనిస్తారో మనకు తెలియదా....*
*చెస్ట్ బాగా కనిపించేటట్లు ఆర్టిఫిషియల్ కొని మరి పిల్లలకు ఇస్తారు.*
*అదేమైనా అంటే షేప్ బాగా కనిపిస్తుందట.*
*వీళ్ళను చూసి మగవాళ్ళు వెనకాల పడాలంట.*
*సరైన తల్లి అయితే అలాగ ఆలోచిస్తుందా....*
*పిల్లలు ఒళ్ళు కనపడకుండా బట్టలు కొనిస్తుంది.*
*ఇప్పటి తల్లులు అలా లేరు.*
*పిల్లలకు క్రమశిక్షణ బుద్ధులు కూడా నేర్పటం లేదు.*
*విచ్చలవిడి స్వేచ్ఛను, డబ్బును స్తున్నారు.*
*అలా ఇవ్వడం వల్ల ఆడపిల్లలు మంచి చెడులను గ్రహించడం లేదు. సంస్కారం సభ్యత అంతకంటే లేదు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా ఒకటే.... పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఏదో ఊహలోకంలో బ్రతుకుతూ నాలుగు గోడల మధ్య రేపు కాబోయే భర్తకు* *చూపించుకోవాల్సిన శరీరాన్ని ప్రపంచం మొత్తానికి వాళ్ల శరీరాన్ని చూపించుకుంటున్నారు.*
*నిజం చెప్పాలంటే అదొక మానసిక రోగం.*
*అది వాళ్ళు ఫ్యాషన్ అనుకుంటున్నారు.*
*కానీ.... మన కల్చర్‌ను కట్టుబొట్టులను సాంప్రదాయాలను మంట కలుపుతున్నారు.*
*ఎక్కడ చూసినా ఆడపిల్లలు పిచ్చి పిచ్చి డ్రెస్సులతో కనపడతారే తప్ప పద్ధతిగా కనిపించడం లేదు.*
*ఒకవేళ కనిపించిన 10% మాత్రమే పద్ధతిగా వస్త్రాలంకరణ ధరించే ఆడపిల్లలు ఉన్నారు.*
*బట్టలు విప్పుకొని తిరగడం ఒక గజ్జి లాగా కొంతమంది ఆడపిల్లల అందరికీ పాకిపోయింది.*
*దానికి తోడు సినిమా వాళ్లను చూసి సగం నాశనం అయిపోతున్నారు.*
*విచిత్రం ఏంటంటే.... ఇళ్లల్లో కొంతమంది తండ్రులు కూడా ఆడపిల్లలు అలాంటి డ్రస్సులు వేసుకుంటుంటే భయం చెప్పటం లేదు. ఆడపిల్లలకు విచ్చలవిడి స్వేచ్ఛను ఇచ్చేస్తున్నారు.*
*ఒక మగవాడి మనసు తత్వం సాటి మగవాడికే తెలుస్తుంది అని అంటారు.*
*బయటకు అలా పిల్లని పంపించేటప్పుడు మగవాళ్ళు అందరూ ఎగబడి చూస్తారు అనే ఆలోచన కూడా ఇప్పటి కొంతమంది తండ్రులకు కలగడం లేదు.*
*చివరగా చెప్తున్నాను.*
*ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఒంటిమీద బట్టలు చింపుకొని మరీ తిరగకండి.*
*ఆడపిల్లలు ఎంత కప్పుకొని ఉంటే అంత గౌరవిస్తారు.*
*ఎంత విప్పుకొని తిరిగితే అంత బజారు దాని లాగా చూస్తారు.*
*మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబొట్టులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఆడపిల్లకు ఉంది.*
*గుర్తుంచుకోండి.*
No comments:
Post a Comment