Sunday, August 13, 2023

అంతర్దృష్టి యొక్క జ్ఞానం

 [12/08, 9:24 pm] pasupulapullarao@gmail.co: *అంతర్దృష్టి యొక్క జ్ఞానం*      

పురాతన కాలంలో ప్రసిద్ధ రాజు జనకుడు భారతదేశంలోని మిథిలా ప్రాంతాన్ని పరిపాలించేవాడు.
 
ప్రసిద్ధ ఇతిహాసం రామాయణం ద్వారా ఆయన సీత తండ్రి అన్న విషయం మనకు విదితమే.
అతనికి ఒక రోజు రాత్రి ఒక వింత కల వచ్చింది. ఒక శక్తివంతమైన రాజు అతని రాజ్యం మీద దాడి చేసి అంతా నాశనం చేసాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి అతను అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు జనక మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నాడు, యుద్ధం ఓడిపోయాడు, పరుగుతో అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అంత దట్టమైన అడవిలో అతనికి ఏమి దొరుకుతుంది?

ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఒకరోజు ఒక బాటసారి అతని పరిస్థితి చూసి జాలిపడి అతనికి ఒక రొట్టె ముక్కను ఇచ్చాడు.

రాజు దానిని తినడానికి చెట్టుకింద కూర్చోగానే, ఒక పెద్ద కాకి అకస్మాత్తుగా          ఆ రొట్టెముక్కను లాక్కుపోయింది.
దానితో జనక మహారాజు గట్టిగా అరుస్తూ, నిద్ర నుండి మేల్కొన్నాడు.
అతను తన రాజమందిరంలో తన సొంత మంచం మీద చెమటతో తడిసిఉన్నాడు.

ఈ కల వల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు.
అతడు మతపరమైన, ఆధ్యాత్మిక వ్యక్తి అయినందున, కల గురించి ఆలోచిస్తూ, ఆశ్చర్యానికి గురయ్యాడు….     "కల కంటున్నప్పుడు నేను నా మంచం మీద ఉన్నాను, కానీ నా మనస్సు పూర్తిగా అడవిలోనికి వెళ్ళి పోయింది.

కాకి నారొట్టెను లాక్కొని ఎగిరిపోయింది. నేను పరిగెత్తుకుంటూ, అరుస్తూ, చెమటతో  మేల్కొన్నాను.

కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ క్షణంలో అసలు నిజం ఏమిటి?

”నేను మంచం మీద పడుకున్నది- నిజమా! లేక  యుద్ధంలో ఓడిపోయి అడవిలో తిరగడం నిజమా!”
ప్రశ్న ప్రామాణికమైనదే, కానీ సమాధానం ఏమిటి?
ఆ క్షణం నుండి, జనకమహారాజు సమాధానం వెతకడంలో నిమగ్నమై, మరేవిషయం పైన దృష్టి సారించ లేకపోయాడు.

పగలు- రాత్రి తన ఆస్థానానికి మత నిపుణులను, మతవిశ్వాసులను పిలిచి, వారు ఏ సత్యాన్నియథార్థమైనదని నమ్ముతారు, "ఈ సత్యాన్నా లేక                   ఆ సత్యాన్నా" అని అడుగుతూ   ఉన్నాడు.
ఆయన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆందోళనకు గురయ్యారు.

గొప్ప మతపరమైన, జ్ఞానం ఉన్న మహాపండితులు కూడా అతని గందరగోళాన్ని పరిష్కరించలేకపోయారు.
ఈ వార్త అష్టావక్రుడు చెవులకు చేరింది, అతను వెంటనే దర్భారుకు వచ్చాడు.

సహజంగా, జనక మహారాజు అష్టావక్రుడికి కూడా అదే ప్రశ్నను పునరావృతం చేశాడు

అష్టావక్రుడు నవ్వుతూ  " ప్రభూ! రెండూ నిజం కాదు." అని జవాబిచ్చాడు.
జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఆయన సంప్రదింపులు జరిపిన వారంతా రెండు పరిస్థితులలో కనీసం ఒక దానినైనా నిజమని వివరించి నిరూపించేందుకు ప్రయత్నించారు!
ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో, జనక మహారాజు ఆశ్చర్యానికి లోనవడం గొప్ప పరిణామం.
అష్టావక్రుడు తన అభిప్రాయాన్ని విపులీకరిస్తు జనకునితో ఇలా అన్నాడు - "చూడoడి, మీరు కలలు కంటున్నప్పుడు, మీ రాజభవనంలోనే ఉన్నారు, కాబట్టి ఆ క్షణంలో అరణ్యాలలో సంచరించడం నిజం కాదు.
అదేవిధంగా, మీరు రాజభవనంలో ఉన్నప్పటికీ,  ఆ సమయంలో మీ మనసు అడవిలో తిరుగుతోంది కాబట్టి ఆ క్షణంలో మీరు రాజభవనంలో ఉన్నారన్నది కూడా నిజం కాదు."
 జనక మహారాజు అతని ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు అతని ఉత్సుక్తత కొత్త మలుపు తీసుకుంది.
అతను వెంటనే, "అలాంటప్పుడు నిజం ఏమిటి?!"  అని అడిగాడు.
అష్టావక్రుడు, "నిజమే  మీలోని దీర్ఘదర్శి, (మనఃసాక్షి) ఈ రెండు సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నాడు. అతనికి దేనితోనూ సంబంధం లేదు." అని చెప్పాడు.

ఇది విన్న జనక మహారాజు తన జీవితానికి కొత్త దిశను కనుగొన్నట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందాడు.

ఇప్పుడు అతనికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది, ఏది జరిగినా, అతను జీవించి ఉన్నంతవరకు ఒక దీర్ఘదర్శిగా అనుభూతి చెందాలి.
ఆవిధంగా, గురువు హోదాలో అష్టావక్రుడు చాలాకాలం తరువాత జనకుడిలో దీర్ఘదర్శిని స్థిరపరచాడు.

ఈ సమస్త అంశం  'అష్టావక్రగీత' పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది.
మానసిక వికాసంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనం కూడా జనకమహారాజులా ఉత్సుక్తతతో ఉండాలి.

మనం దానిని సంపూర్ణంగా చేయలేకపోవచ్చు, కానీ క్రమంగా, మనలోని సాక్షి అనే భావనను మేల్కొల్పాలి.

మన దుఃఖాలు, సుఖాలు, ఎత్తుపల్లాలు, వస్తువులు, బంధువులు, మిత్రులు, శత్రువులు మాత్రమే కాదు, మన స్వంత భావాల హెచ్చు తగ్గులు కూడా మనకు 'పరాయివే’ అని అర్థం చేసుకోవాలి.

వాటన్నిటినీ చూసేందుకు మనం ప్రేక్షకులం మాత్రమే కాని, మనం అవి కాదు. కాబట్టి వాస్తవమేమిటంటే, లోపల లేదా వెలుపల కూడా మనపై ప్రభావం చూపే సంఘటనలు ఏమీ లేవు.
మనస్సు,  హృదయానికి సాక్షిగా ఉన్నప్పుడు, రెండూ సంపూర్ణ సమకాలీకరణను పొందుతాయి, అప్పుడు చైతన్యం స్పష్టంగా ఉంటుంది, మంచితనం సహజంగా వ్యక్తమవుతుంది
[12/08, 9:26 pm] pasupulapullarao@gmail.co: *Wisdom of Insight*

In ancient times the famous King Janaka ruled the Mithila region of India.
 
We know from the famous epic Ramayana that he is the father of Sita.
He had a strange dream one night. A powerful king invaded his kingdom and destroyed everything. He had to flee into the forest to save his life.

Now Janaka Maharaja was alone in the dense forest, defeated in battle, tired from running, and hungry. What will he find in such a dense forest?

After spending a few days like this, one day a passer-by took pity on his condition and gave him a piece of bread.

As the king sat down under the tree to eat it, a large crow suddenly snatched the piece of bread.
With that, Janaka Maharaja woke up from his sleep with a loud shout.
He was drenched in sweat on his own bed in his palace.

This dream made him unable to think straight.
As he was a religious and spiritual person, thinking about the dream, he was surprised…. "During the dream I was on my bed, but my mind was completely lost in the forest.

The crow grabbed Narote and flew away. I woke up running, screaming, and sweating.

But the question is, what is the real truth in that moment?

”I was lying on the bed- really! Or is it true that he lost the battle and wandered in the forest!”
The question is valid, but what is the answer?
From that moment on, Janakamaharaja became engrossed in searching for an answer and could not focus on anything else.

Day and night he called religious experts and heretics to his court and asked them which truth they believed to be true, "this truth or that truth".
Seeing his condition, family members, ministers and well-wishers were worried.

Even great religious and learned Mahapandits could not solve his dilemma.
This news reached the ears of Ashtavakra, who immediately came to the court.

Naturally, Janaka Maharaja repeated the same question to Ashtavakra

Ashtavakra laughed, "Lord! Neither is true." He replied.
Janaka Maharaja was surprised. All those he has consulted so far have tried to explain and prove at least one of the two situations to be true!
However, in the present situation, Janaka Maharaja was taken by surprise, a great development.
Elaborating on his point, Ashtavakra said to Janaka – “See, when you are dreaming, you are in your palace, so wandering in the jungles at that moment is not true.
Similarly, even if you are in the palace, it is not true that you are in the palace at that moment because your mind is wandering in the forest."
 Janaka Maharaja understood his intention well, but now his curiosity took a new turn.
He immediately asked, "Then what is the truth?!" he asked.
Ashtavakra said, "Truly the seer in you, (manahsakshi) is the witness of these two events. He has nothing to do with anything." He said.

Hearing this, Maharaja Janaka found a new direction for his life and became self-realized.

Now he has only one goal in life, no matter what happens, he must feel like a visionary as long as he lives.
Thus, Ashtavakra, in the capacity of Guru, established the seer in Janaku after a long time.

This entire subject is very popularly known as 'Ashtavakra Geeta'.
To reach higher heights in mental development we too must be curious like Janakamaharaja.

We may not be able to do it perfectly, but gradually, we should awaken the sense of witness within us.

Not only our sorrows, pleasures, ups and downs, objects, relatives, friends and enemies, but also the ups and downs of our own feelings must be understood as 'alien' to us.

We are not only the audience to watch it all, but we are not them. So the reality is that there are no events that affect us either within or without.
When the mind witnesses the heart, the two attain perfect synchronicity, then consciousness is clear, goodness manifests naturally
[12/08, 9:26 pm] pasupulapullarao@gmail.co: *अंतर्दृष्टि की बुद्धि*

प्राचीन काल में प्रसिद्ध राजा जनक भारत के मिथिला क्षेत्र पर शासन करते थे।
 
प्रसिद्ध महाकाव्य रामायण से हमें ज्ञात होता है कि वह सीता के पिता हैं।
एक रात उसे एक अजीब सपना आया। एक शक्तिशाली राजा ने उसके राज्य पर आक्रमण किया और सब कुछ नष्ट कर दिया। उसे अपनी जान बचाने के लिए जंगल में भागना पड़ा।

अब जनक महाराज घने जंगल में अकेले थे, युद्ध में हार गये थे, दौड़ने से थक गये थे और भूखे थे। इतने घने जंगल में उसे क्या मिलेगा?

कुछ दिन ऐसे ही बिताने के बाद एक दिन एक राहगीर को उसकी हालत पर दया आ गई और उसने उसे रोटी का एक टुकड़ा दिया।

जैसे ही राजा उसे खाने के लिए पेड़ के नीचे बैठा, अचानक एक बड़े कौवे ने रोटी का टुकड़ा झपट लिया।
इसके साथ ही जनक महाराज जोर से चिल्लाकर नींद से जाग उठे।
वह अपने महल में अपने बिस्तर पर पसीने से लथपथ था।

इस सपने ने उसे सीधे सोचने में असमर्थ बना दिया।
चूंकि वह एक धार्मिक और आध्यात्मिक व्यक्ति था, इसलिए सपने के बारे में सोचकर उसे आश्चर्य हुआ... "सपने के दौरान मैं अपने बिस्तर पर था, लेकिन मेरा मन पूरी तरह से जंगल में खोया हुआ था।

कौवे ने नरोटे को पकड़ लिया और उड़ गया। मैं दौड़ता हुआ, चिल्लाता हुआ और पसीने से तर हो उठा।

लेकिन सवाल यह है कि उस पल का असली सच क्या है?

''मैं बिस्तर पर लेटा हुआ था- सच में! या यह सच है कि वह युद्ध हार गया और जंगल में भटक गया!”
सवाल तो जायज है, लेकिन जवाब क्या है?
उस क्षण से, जनकमहाराज उत्तर की खोज में तल्लीन हो गए और किसी और चीज़ पर ध्यान केंद्रित नहीं कर सके।

वह दिन-रात धार्मिक विशेषज्ञों और विधर्मियों को अपने दरबार में बुलाता था और उनसे पूछता था कि वे किस सत्य को सत्य मानते हैं, "यह सत्य या वह सत्य"।
उनकी हालत देखकर परिवार के सदस्य, मंत्री और शुभचिंतक चिंतित हो गए।

बड़े-बड़े धार्मिक एवं विद्वान महापंडित भी उनकी इस दुविधा का समाधान नहीं कर सके।
यह बात अष्टावक्र के कानों तक पहुंची तो वे तुरंत दरबार में आये।

स्वाभाविक रूप से, जनक महाराज ने अष्टावक्र से वही प्रश्न दोहराया

अष्टावक्र हँसे, "प्रभु! कोई भी सत्य नहीं है।" उसने जवाब दिया।
जनक महाराज को आश्चर्य हुआ। अब तक उन्होंने जिन लोगों से परामर्श किया है, उन्होंने कम से कम दो स्थितियों में से एक को समझाने और सच साबित करने की कोशिश की है!
हालाँकि, वर्तमान स्थिति में, जनक महाराज आश्चर्यचकित रह गये, यह एक महान घटना थी।
अपनी बात को विस्तार से बताते हुए अष्टावक्र ने जनक से कहा – “देखो, जब तुम स्वप्न देख रहे हो, तब तुम अपने महल में हो, इसलिए उस समय जंगलों में भटकना सत्य नहीं है।
इसी तरह, भले ही आप महल में हों, लेकिन यह सच नहीं है कि आप उस समय महल में हैं क्योंकि आपका मन जंगल में भटक रहा है।
 जनक महाराज उनके अभिप्राय को भलीभांति समझ गये, परंतु अब उनकी जिज्ञासा ने एक नया मोड़ ले लिया।
उन्होंने तुरंत पूछा, "फिर सच क्या है?" उसने पूछा।
अष्टावक्र ने कहा, "सचमुच तुम्हारे अंदर का द्रष्टा (मनःसाक्षी) इन दोनों घटनाओं का साक्षी है। उसका किसी भी चीज़ से कोई लेना-देना नहीं है।" उसने कहा।

यह सुनकर महाराजा जनक को अपने जीवन की एक नई दिशा मिली और वे आत्मज्ञानी हो गये।

अब उसके जीवन का एक ही लक्ष्य है, चाहे कुछ भी हो जाए, जब तक वह जीवित है, उसे एक दूरदर्शी की तरह महसूस करना चाहिए।
इस प्रकार, अष्टावक्र ने, गुरु की हैसियत से, लंबे समय के बाद जनकू में द्रष्टा की स्थापना की।

यह संपूर्ण विषय 'अष्टावक्र गीता' के नाम से बहुत प्रसिद्ध है।
मानसिक विकास में ऊँचाईयों तक पहुँचने के लिए हमें भी जनकमहाराजा की तरह जिज्ञासु होना चाहिए।

हो सकता है कि हम इसे पूरी तरह से न कर पाएं, लेकिन धीरे-धीरे हमें अपने अंदर साक्षी भाव को जागृत करना चाहिए।

न केवल हमारे दुःख, सुख, उतार-चढ़ाव, वस्तुएँ, रिश्तेदार, मित्र और शत्रु, बल्कि हमारी अपनी भावनाओं के उतार-चढ़ाव को भी हमारे लिए 'पराया' समझना चाहिए।

हम न केवल यह सब देखने वाले दर्शक हैं, बल्कि हम भी वे नहीं हैं। तो वास्तविकता यह है कि ऐसी कोई भी घटना नहीं है जो हमें भीतर या बाहर प्रभावित करती हो।
जब मन हृदय का गवाह बनता है, तो दोनों पूर्ण समकालिकता प्राप्त कर लेते हैं, तब चेतना स्पष्ट होती है, अच्छाई स्वाभाविक रूप से प्रकट होती है

No comments:

Post a Comment