Sunday, August 27, 2023

ఇన్నర్ వాయిస్ అనేది unlimited గా ఉంటుంది... కాని

 [26/08, 11:06 am] pasupulapullarao@gmail.co: ఇన్నర్ వాయిస్ అనేది unlimited గా ఉంటుంది... కాని ఆ మాటలు వినడానికి అహం అహంకారాలు, అర్దం పర్ధం లేని అలోచనలు, ఉరుకులు, పరుగులు అనే శబ్దాల వలన వినలేకపోతున్నారు.... ఇన్నర్ వాయిస్ అనేది మాట్లాడం ఉండదు... అనగా రెండు కళ్ళలాగే మూడో కన్ను చూడడం ఎలా జరగదొ అలాగే... మరి ఎలా వినాలి అనే సందేహం వస్తుంది కదా... ఇన్నర్ వాయిస్ అనేది సరైన ఆలోచనగా వుంటుంది... నిశ్శబ్దం లోనే నీ శబ్దాన్ని వింటారు అంటే అదే... నిశ్శబ్దం అనేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం...నమ్మకము, విశ్వాసంతో మనసా వాచా కర్మణా కోరుకుంటూ శ్వాస మరియు అలోచనలు లేని స్తితికి చేరుకోవడానికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి... ద్యానం కుదురుట లేదు,అలోచనలు వస్తున్నవి అనే అలోచనలు నుండి ముందుగా బయట పడాలి. శూన్య స్తితికి చేరుకొలేనపుడు విశ్వ శక్తి కూడా శున్యంగానే ఉంటుంది... ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుని సరైన సాధన చేసినవారు మాత్రమే అధ్యాత్మిక శక్తిని పొందగలరు.
[26/08, 11:07 am] pasupulapullarao@gmail.co: The inner voice is unlimited... but you cannot hear those words due to egos, meaningless thoughts, roaring, running sounds.... The inner voice is not talking... that is, how can the third eye see like two eyes. .. and doubt comes how to listen... The inner voice is the right thought...that's what you hear in silence...Silence is only possible through proper practice...wanting Manasa Vacha Karmana with faith, trust and meditation on breath to reach a state of no breath and no thoughts... There is no need for meditation, the thoughts that are coming must first come out. Cosmic power is also void when it cannot reach the state of emptiness... Only those who know that spiritual truth and practice properly can attain spiritual power.
[26/08, 11:07 am] pasupulapullarao@gmail.co: भीतर की आवाज असीमित है... लेकिन अहंकार, निरर्थक विचार, दहाड़, दौड़ती आवाजों के कारण आप उन शब्दों को सुन नहीं सकते.... भीतर की आवाज बात नहीं कर रही है... यानी दो आंखों की तरह तीसरी आंख कैसे देख सकती है . .. और संदेह आता है कि कैसे सुनें... आंतरिक आवाज ही सही विचार है... यही आप मौन में सुनते हैं... मौन केवल उचित अभ्यास के माध्यम से संभव है... विश्वास, विश्वास और ध्यान के साथ मनसा वाचा कर्मणा चाहते हैं बिना सांस और बिना किसी विचार की स्थिति तक पहुंचने के लिए सांस पर... ध्यान की कोई आवश्यकता नहीं है, जो विचार आ रहे हैं उन्हें पहले बाहर आना चाहिए। ब्रह्मांडीय शक्ति भी शून्य है जब वह शून्यता की स्थिति तक नहीं पहुंच पाती... केवल वे ही जो उस आध्यात्मिक सत्य को जानते हैं और उसका ठीक से अभ्यास करते हैं, आध्यात्मिक शक्ति प्राप्त कर सकते हैं।

No comments:

Post a Comment