Sunday, August 13, 2023

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అనేది అంతకన్నా ముఖ్యం...

 [13/08, 5:34 pm] pasupulapullarao@gmail.co: శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అనేది అంతకన్నా ముఖ్యం... కొన్ని రోగాలకు మూల కారణం మానసిక ప్రశాంతత లేక పోవడమే... అదే పెద్దలు గతంలో చెప్పారు మనేది (మానసిక)కి మందే లేదని... మానసిక రోగం అనేది అనేక సమస్యలు ద్వారా అవి పెట్టే బాధలు ద్వారా... మానసిక సమస్యలు అనేవి చెడు కర్మల ఫలితమే... మానసిక సమస్యకూ మందు సరైన సాధన ద్వారా చెడు కర్మలు దగ్దం చేసుకోవడం మాత్రమే పరిష్కారం... సరైన సాధన ద్వారా మానసిక చికిత్స, శారీరక రోగ చికిత్స మొదలగు ఆన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది... బోనస్ గా ఆత్మ శక్తి పొంది నిరంతరం ఆనందంగా జీవిస్తారు.
అలాగే క్వాంటిటీ ధ్యానం అనేది ఉండదు... క్వాలిటీ ధ్యానం మాత్రమే ఉంటుంది... క్వాంటిటీ ధ్యానం అంటే గంటలు గంటలురోజులు రోజులు రోజులు నటిస్తూ చేయడం... క్వాలిటీ ధ్యానం అంటే సరైన సాధన ద్వారా శ్వాస మరియు అలోచనలు లెని స్థితికి చేరుకొని అనంతమైన విశ్వశక్తి పొందడం.
[13/08, 5:46 pm] pasupulapullarao@gmail.co: Mental health is more important than physical health... The root cause of some diseases is lack of mental peace... The same elders said earlier that we (mental) have no cure... Mental illness is caused by many problems and the suffering they cause... Mental problems are the result of bad karma... The only solution to mental problems is to burn off bad karmas through proper practice.
Also there is no quantity meditation... There is only quality meditation... Quantity meditation means practicing for hours and hours and days and days and days... Quality meditation means reaching the state of breath and thoughtless through proper practice and gaining infinite cosmic energy.
[13/08, 5:47 pm] pasupulapullarao@gmail.co: मानसिक स्वास्थ्य शारीरिक स्वास्थ्य से अधिक महत्वपूर्ण है... कुछ बीमारियों का मूल कारण मानसिक शांति की कमी है... उन्हीं बुजुर्गों ने पहले कहा था कि हमारे (मानसिक) इलाज का कोई इलाज नहीं है... मानसिक बीमारी कई समस्याओं के कारण होती है और उनके कारण होने वाली पीड़ा... मानसिक समस्याएं बुरे कर्मों का परिणाम हैं... मानसिक समस्याओं का एकमात्र समाधान उचित अभ्यास के माध्यम से बुरे कर्मों को जलाना है।
इसके अलावा कोई मात्रा ध्यान नहीं है... केवल गुणवत्ता ध्यान है... मात्रा ध्यान का अर्थ है घंटों और घंटों और दिनों और दिनों तक अभ्यास करना... गुणवत्ता ध्यान का अर्थ है उचित अभ्यास के माध्यम से सांस और विचारहीन स्थिति तक पहुंचना और अनंत प्राप्त करना ब्रह्मांडीय ऊर्जा.

No comments:

Post a Comment