Friday, August 25, 2023

మగవాడు ఆడదానిలా ఎలా మారతాడు....??

 🎻🌹🙏మగవాడు ఆడదానిలా ఎలా మారతాడు....??

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌷మగాడికి,మగాడికి_పిల్లలు ఎలాపుడతారు🌷

🙏మచ్చుకు కొన్ని ఉదాహరణలు🙏

🌸మహా భారతములో  జరిగిన కొన్ని అధ్భుత ప్రయోగాలు..
         
🌿1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.
          
2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి  ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు  100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.
         
3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :
పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..
          
🌿4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. 

🌸కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..
          
🌿5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..
        
🌸6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..
        
🌿7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..

🌸8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.
         
🌿9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..
          
🌸10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..
        🙈🙉🙊
🌿ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో
      
🌸ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?
              
🌿ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?
         
🌸ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..
        
🌿కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని existency ఉండి తీరుతుంది.
       
🌸ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

🌷హిందూ సాంప్రదాయం చాలా గొప్పది... భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా
      
🌿భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)

🌸భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)

🌿ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)

🌸విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)

🌿 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)

🌸భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే

🌿గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన
వాల్మీకి మహర్షి మనవాడే

🌸రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు..

🌿కాస్మోలజీ చెప్పిన కపిలుడు 

🌸అణువులు గురించి వివరించిన కణాదుడు

🌿DNA గురించి చెప్పిన బోధిధర్మ

🌸మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి

🌿మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు

🌸సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు

🌿ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది...స్వస్తీ...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment