Sunday, August 13, 2023

లీడర్ కి ఉండాల్సిన 25లక్షణాలు

 *లీడర్ కి ఉండాల్సిన 25లక్షణాలు*

1. *లీడర్*- గతాన్ని వదిలేయాలి.
2. *లీడర్*- నేర్చుకోవడం అపోద్దు
3. *లీడర్*- మనసులో ఉన్న విషయం బయటకు  చెప్పాలి.
4. *లీడర్*- ఈగో వదిలేయాలి. 
5. *లీడర్*- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. *లీడర్*- తప్పును కూడ శాoతoగ చెప్పాలి. 
7. *లీడర్*- ఎవరైనా బాదలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి.
8. *లీడర్*- బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
9. *లీడర్*- అన్నీ సందర్భాలనీ స్వీకరించాలి.
10. *లీడర్*- ఎంత కఠిన నిర్ణయం ఆయన  తీసుకునే దైర్యం ఉండాలి.
11. *లీడర్* - మార్గ దర్శకుడు కావాలి.
12. *లీడర్*- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. *లీడర్*- సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
14. *లీడర్*- తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి.
15. *లీడర్*- తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి
16. *లీడర్*- తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. *లీడర్*- సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండాలి.
18. *లీడర్*- అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
19. *లీడర్*- తన స్వార్థం కోసం కాకుండా 
అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి.....
20. *లీడర్* కు ఆహంకారం ఉండకూడదు.
21. *లీడర్* వివాధ రహితుడుగా ఉండాలి
22. *లీడర్* బెదిరింపులకు దిగొద్దు
23. *లీడర్* ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి 
24. *లీడర్*  ఎప్పుడు నేర్చుకోవాలి ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి.
25. *లీడర్* మానవత్వం కలిగివుండాలి..

No comments:

Post a Comment