Sunday, September 3, 2023

మీరు ఐస్ క్రీములు తింటున్నారా ?

 *మీరు ఐస్ క్రీములు తింటున్నారా ?*

ఐస్ క్రీమ్ ల తయారీలో ఉపయోగించే పదార్థాలలో ఒక్కటి కూడా మన ఆరోగ్యం పై మంచి చేసిది లేనేలేదు.                    .      *.  ఇందులో చాలా భాగం గాలి నింపబడి ఉంటుంది మిగిలిన 30 శాతం నీరు 6 శాతం పశువుల కొవ్వు ఏడు లేక ఎనిమిది శాతం చక్కెర ఉంటాయి ఇవన్నీ మన శరీరాన్ని మనస్సును పాడు చేసే పదార్థాలే .                                   *. ఇవే కాకుండా ఐస్క్రీములు విషానికి మాత్రం తీసుకొని అనేక రసాయనాలను కూడా కలుపుతారు. పేర రోనిల్, ఎమి ల్ సీటెట్, నైట్రేట్లు వంటివి

పేర రోనీ ల్ ను  క్రిమికీటకాలను చంపేమందుగాఉపయోగిస్తుంటారు

అలాగే ఇథైల్ ఏసీటెట్ వలన ఊపిరితిత్తులు గుండె జబ్బులు వస్తాయి మిగిలినవి కూడా యధాశక్తి తమ ప్రతాపం చూపుతాయి.                              *ఐస్ క్రీములు నిర్మాణం ఒక అతిశీతలమైన గదిలో జరుగుతుంది మొదట కొవ్వును సాగదీసి రబ్బర్ లాగా చేస్తారు అప్పుడు దానిలో గాలి నింపితే అది ఉంది దానికి ఐస్క్రీమ్ రూపం తీసుకు వచ్చేందుకు అనేక ఇతర రసాయనాలు కూడా కలుపుతారు దీనిలో జంతువుల తోకలు ముక్కు స్థానాల నుంచి నుంచి సేకరించిన ఒక ప్రత్యేక జిడ్డు  పదార్థం కూడా ఉంటుంది దీని వలన  కొవ్వుతో కలసినపుడు ఐస్ క్రీం జిడ్డుగా నెమ్మదిగా కరిగిపోయేలా గా మారుతుంది ఈ విధముగా తినకూడని అనేక పదార్థాలను 5 లో కలిపి వేరే తెల్లని గదిలో పెడతారు అక్కడి నుండి అనేక రకాల ఆకర్షణ పాకెట్లు తయారవుతాయి. ఒక గది నుండి వేరే గదిలోకి తీసుకెళ్లేటప్పుడు కొంత ఐస్ క్రీమ్ నేలమీద పడుతూ ఉంటుంది . కిందపడిన దాన్ని కూడా కలిపి చేస్తారు. తెలియకుండా ఉండేందుకు చాక్లెట్ సేవర్ లాంటివి కలుపుతారు .

మిత్రులారా ఒక్క సారి ఆలోచించండి మీ పొట్ట ఏదైనా మురుగుకాలువ లేక చెత్త కుండీనా ఈ పదార్థాలన్నీ మీ పొట్ట లో వేయడానికి కాస్త ఆలోచించండి.....


*ఐస్ క్రీములు మీరు తినకండి మీ పిల్లలకు కొని ఇవ్వవద్దు*.

No comments:

Post a Comment