Sunday, September 3, 2023

తల్లుల పేర్లు

 _👇👇👇 *తల్లుల పేర్లు* 👇👇👇_

1.శ్రీరాముని తల్లి........*కౌసల్య* 
2.శ్రీకృష్ణుని కన్న తల్లి.....*యశోద*
3.సూర్యుని తల్లి........*అదితి*
4.శంకరాచార్యుని తల్లి...*ఆర్యమాంబ*
5.రామకృష్ణపరమహంస తల్లి..*చంద్రమణి దేవి*
6.వివేకానందుని తల్లి......*భువనేశ్వరి దేవి*
7.పరశురాముని తల్లి .....*రేణుక*
8.ధృవుని తల్లి ......*సునీత*
9.ప్రహ్లాదుని తల్లి .....*లీలావతి*
10.వామనుని తల్లి ....*అదితి*
11.హనుమంతుని తల్లి....*అంజనాదేవి*
12.దత్తుడి తల్లి....*అనసూయ మాత*
13.గోవిందుని తల్లి....*వకుళా దేవి*
14.భీష్ముని తల్లి.....*గంగాదేవి*
15.వ్యాసుని తల్లి.....*సత్యవతి*
16.గౌతమ బుద్దుని తల్లి....*మాయాదేవి*
17.కర్ణుడి పెంచిన తల్లి...*రాధ*
18.యమధర్మ రాజు తల్లి....**
19.శనైశ్చరుని తల్లి....*ఛాయాదేవి*
20.భరత మహారాజు తల్లి....*కైకేయి*
 
_దశరధరామ్, APSPDCL, తిరుపతి._

No comments:

Post a Comment