Sunday, September 3, 2023

 *🌺☘శ్రీ రామకృష్ణుల వాక్కు:🌺☘మృత్యువును ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటే, మన అంతరాత్మ జాగృతం అవుతుంది. మనలో నీచత్వం నశిస్తుంది.పనిలో నిబద్ధత పెరుగుతుంది. మనశ్శరీరాలలో నూతన ఉత్తేజం కలుగుతుంది. శ్రీ రామకృష్ణ పరమహంస*.🌺✍️

No comments:

Post a Comment