"కోరిక" దేనినయినా సృష్టిస్తుంది. Mind can desire everything
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B_7GvV4W_VM
Transcript:
(00:05) మీ ముక్త స్థితి మీ మోక్ష స్థితి మీ మహదానంద స్థితి అది మీకు బోనస్ గా అంటే బోనస్ స్టేట్ లో ఉంటే మీరు మీ జీవితాన్ని చాలా ఆనందంగా చాలా అమృత తుల్యంగా ఆస్వాదిస్తారు అంటున్నాను నేను మనమంతా ఏమనుకుంటాం అంటే మన నిజమైనటువంటి నైజాన్ని మన నిజమైనటువంటి తత్వాన్ని మనం ఇప్పుడే ఇక్కడే అనుభవించాలఅనుకుంటాం మనం మనం జీవించాలని ఎప్పటికీ కోరుకోం మనం వాస్తవికత ఎలా ఉందంటే మీ జీవనం మీ జీవన విధానం ఏదైతే ఉన్నదో మీ జీవన విధానంలో పూర్తిగా అది మెర్జ్ అయి ఉంది
(00:51) వాస్తవికత మీరు జీవిస్తేనే దాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు తప్ప మీరు జీవించకుండా మీరు శాసిస్తున్నారు అర్ధిస్తున్నారు మిమ్మల్ని మీరు ఎప్పటికీ అంది పుచ్చుకోలేరు [సంగీతం] అంటున్నాను మీరు ప్రతిదాన్ని సృష్టించుకుంటున్నారు. మీకంటే భిన్నమైన అంశాలను మీరు సృష్టించుకుంటున్నారు. అంటే అన్నిటిని ఊహిస్తున్నారు ఆ ఊహ ద్వారాగా సృష్టించుకుంటున్నారు ఆ సృష్టించుకున్నటువంటి ప్రతి సందర్భం తోటి మీరు తాదాత్మత చెందుతున్నారు అంటే బంధం ఏర్పరచుకుంటున్నారు
(01:37) దాని నుంచి నేరుగా దుఃఖాన్ని స్వీకరిస్తున్నారు ఆ దుఃఖానికి ఇతరులు కారణభూతం అవుతున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు అంటున్నాను నేను నీ జీవనం అంతా నీదే నీ జీవనం అంతా నీదే అందులో ఎక్కడ ఇతరమైనటువంటి ప్రస్తావన లేదు అంటున్నారు. మీరంతా చాలా సమృద్ధిగా ఉన్నారు. మీరంతా ఎవరు అనుకుంటున్నారు అంటే మీరు ఒక కేవలము ఒక ఒక ఆకృతికి చెందినటువంటి వారు లేదా ఒక దృశ్యానికి చెందినటువంటి వారు లేదా ఒక శబ్దానికి చెందినటువంటి వారు అని అనుకుంటున్నారు మీరు ఎవరంటే ఒక కంప్లీట్ ఇండివిడ్యువల్
(02:23) పర్సన్ మీరు మీరంతా ఎవరంటే కంప్లీట్ యూనిక్ పర్సన్స్ ఎవరికి వారు చాలా యూనిక్ గా ఉన్నారు ఇక్కడ మీకంటే అధికుడు గాని మీకంటే కొంచెం తక్కువగా ఉన్నవాడు గానీ మీకంటే సరి సమానమైనటువంటి వాడివా గాని ఇక్కడ ఎవ్వరూ లేరు. మీకు మీరు మాత్రమే చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఆ నైపుణ్యత మీకు చాలా అది చాలా సహజ సిద్ధమైంది ఆ నైపుణ్యత.
(02:53) కానీ ఆయన నైపుణ్యతను మీరు ఇతరుల నుంచి అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నారు మీరు గురువుల నుంచి అంది పుచ్చుకోవాలనుకుంటున్నారు మీరు దైవుని నుంచి అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నారు మీరు కొన్ని అంశాలను సృష్టించుకొని వాటిలకి జీవాన్ని పోసి దాని నుంచి మీ సహజ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నారు కానీ ఈ అంతటికీ కూడా కర్త మీరు ఒక్కరే అనేటువంటి అమృత తొలివైన విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు అంటున్నాను మీ గురించి మీరు ఆలోచించుకోవాలనుకున్నప్పుడు మీ గురించి మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీరు ఇతరమనేటువంటి ప్రస్తావన నుంచి మీరు పూర్తిగా వైదరిగి పోవాలంటాను
(03:25) నేను కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్ లోకి రావాలంటాను నేను మీ మైండ్ ఒక బిగ్గెస్ట్ బ్యారికేడ్స్ ని క్రియేట్ చేసింది అంటాను నేను గాడ్ సొసైటీ ఇలా బిగ్గెస్ట్ బ్యారికేడ్స్ ని క్రియేట్ చేసింది మైండ్ అది నీకు నువ్వు విభాగ పడేటువంటి తరుణంలో లో మొట్టమొదటి అంశం అంటున్నాను నేను దాన్ని మొట్టమొదటి అంశం అది నువ్వు ఎప్పుడు విభాగం చెందలేదు నీవు మనసు అనేటువంటి అపోహను గురించి తెలుసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు విభాగ పడుతున్నావు
(04:10) నీకంటే భిన్నమైన అంశాల గురించి నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగ పడుతున్నావు నువ్వు ఎప్పుడు విభాగ పడుతున్నావ్ అంటే నువ్వు దేవుని తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగ పడుతున్నావు నువ్వు గురువుని తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగ పడుతున్నావు నువ్వు శాస్త్రాలు తెలుసుకున్నావు అనుకున్నప్పుడు విభాగ పడుతున్నావు నువ్వు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నీకంటే భిన్నమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలని తెలుసుకునే క్రమంలో నీకు నువ్వు పూర్తిగా విభాగ పడిపోతున్నావు.
(04:34) నీ మెలుకువ ద్వారా నీవు విభాగం పడుతున్నావని నువ్వు అనుకుంటున్నావేమో కాదు నీ ఆలోచనల వల్ల నువ్వు విభాగ పడుతున్నావు. మీరు మెలుకువులోని కలిసిగానే ఉన్నారు మీరు నిద్రలోని కూడా కలిసిగానే ఉన్నారు కానీ మీ ఆలోచనల వల్ల మీరు కొత్తదాన్ని నూతనతను సృష్టిద్దాం అనుకున్నప్పుడు ఆ నూతనతను అందిపుచ్చుకుందాం అనుకున్నప్పుడు ఆ నూతనతతో మమేకమ అవుదాం అనుకున్నప్పుడు ఈ నూతనతలోనే మీరు అగ్రగన్యులుగా రూపుదిద్దుకుందాం అనుకున్నప్పుడు మీకు మీరు విభాగపడిపోతున్నారు యు ఆర్ ప్యూర్ బీయింగ్ నీవు ఎవరంటే ఒక నిశ్చలమైన నిర్మలమైనటువంటి మహదానంద పుష్పహో నీవు నీవు సదా ప్రస్తుతవాసివి
(05:22) నువ్వు యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ మైండ్ యు ఆర్ ప్యూర్ బీయింగ్ ఒక నిశ్చలమైన స్పృహవు నువ్వు ఒక నిర్మలమైన మహదానందపు స్పృహువు నువ్వు నీవఎవరవ అంటే నువ్వు ఒక గొప్ప 30 యాకాంత సరోవరాన్ని మీ నిజమైన ఉనికి ఆనందము మీ కల్పిత ప్రస్తావన దుఃఖము మీరు కల్పించుకునే నైజం నుంచి స్వయం స్వేచ్ఛ యొక్క దివ్యత్వంలోనికి ఇప్పుడే అడుగు వేయాలి అంటాను నేను అది ఎప్పుడో ఎక్కడో కాదు ఇది ఇప్పుడే అంటాను నేను
(06:07) అదర్నెస్ కంప్లీట్ అదర్ అదర్నెస్ మీ దుఃఖానికి కారణం అదర్నెస్ మీ స్వేచ్ఛకు ఆటంకము అదర్నెస్ కేవలము ఇతర అనుభవము నీ అనుభవం కానీ అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సృష్టించుకొని పోల్చుకొని నీ ఇతరమైనటువంటి అనుభవాలతో సరిపోల్చుకోవడం వల్లే నువ్వు పూర్తి దుఃఖానికి వసమవుతున్నావు నీ జన్మల వల్ల కాదు నీ కర్మల వల్ల కాదు నీ ప్రవర్తన వల్ల కాదు నువ్వు దుఃఖానికి ఎందుకు వసమవుతు తున్నావ అంటే నూతనతను సృష్టించుకోవడం వల్ల రెండో కోణంలో నువ్వు ఎప్పుడు దుఃఖానికి వసం అవుతున్నావ అంటే దేన్నైనా కోరుకోవడం వల్ల మీ దుఃఖానికి ప్రధానమైన కారణం
(06:53) ఏమిదైనా ఉంది అని అంటే మీరు ఇతర నుంచి ఏదైనా కోరుకోవడమే మీరు ఆశిస్తున్నంతవరకు అది ఎన్ని కోట్ల సంవత్సరాలు అయినా సరే మీరు ఆశ ఉన్నంతవరకు మీరు దుఃఖాన్ని అనుభవించే తీరాలంటాను మీకు కావలసింది మీ దగ్గర చాలా సమృద్ధిగా ఉందంటాను నేను నువ్వైనది ఏదైతే ఉన్నదో అది చాలా సమృద్ధిగానే ఉంది. కానీ నీకంటే భిన్నమైనది ఏదో ఉంది దానినుంచి ఏదైనా స్వీకరించాలి దానినుంచి ఏదైనా మనం కోరుకోవాలి మనం అగ్రగన్యులుగా ఉండాలనేటువంటి ఒక ఆశ మనల్ని పూర్తి దుఃఖంలోకి నెట్టేస్తుంది అంటున్నాను
(07:42) నేను మీ ముక్త స్థితి మీ మోక్ష స్థితి మీ మహదానంద స్థితి అది మీకు బోనస్ గ అంటే బోనస్ స్టేట్ లో ఉంటే మీరు మీ జీవితాన్ని చాలా ఆనందంగా చాలా అమృత తుల్యంగా ఆస్వాదిస్తారు అంటున్నాను నేను మనమంతా ఏమనుకుంటాం అంటే మన నిజమైనటువంటి నైజాన్ని మన నిజమైనటువంటి తత్వాన్ని మనం ఇప్పుడే ఇక్కడే అనుభవించాలఅనుకుంటాం మనం మనం జీవించాలని ఎప్పటికీ కోరుకోం మనం వాస్తవికత ఎలా ఉందంటే మీ జీవి జీవనం మీ జీవన విధానం ఏదైతే ఉన్నదో మీ జీవన విధానంలో పూర్తిగా అది మెర్జ్ అయి ఉంది
(08:29) వాస్తవికత మీరు జీవిస్తేనే దాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు తప్ప మీరు జీవించకుండా మీరు శాసిస్తున్నారు అర్ధిస్తున్నారు మిమ్మల్ని మీరు ఎప్పటికీ అందిపుచ్చుకోలేరు అంటున్నాను నేను మీరు ఎవరిని శాసించద్దు మీరు ఎవరిని అర్ధించద్దు మీకు ఇతర నుంచి ఏదైనా వచ్చింది అని అంటే అది పూర్తిగా మీకు దుఃఖాన్ని మిగిలుస్తుంది మీరు మీ ఊహల్ని బాగా పెంచి పోషిస్తున్నారు మీ ఊహలకి కార్యరూపాన్ని ఇస్తున్నారు మీ ఊహలకి ధర్మాధర్మాలను ఆపాదిస్తున్నారు మీ ఊహలకి దృశ్య శబ్దాలతో ఒక అద్భుతమైనటువంటి వర్ణన్ని సృష్టిస్తున్నారు మీరు పూర్తిగా దుఃఖానికి వశమైపోతున్నారు. మీరు ముక్తి గురించి
(09:15) మోక్షం గురించి కాకుండా మీరు మీకు ఎక్కడ దుఃఖం కలుగుతుంది మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు మీ అంతరంగానికి మీరు ఎక్కడ అడ్డుగా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు చాలా స్పష్టంగా మీ అంతరంగం నుంచి మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటున్నాను నేను ప్రతి లిప్తని అర్థం చేసుకోవాలి అంటున్నాను నేను మీ ప్రతి కార్యాచరణలోనే మీకు తెలియకుండానే మంచి లాభాప యేక్ష దాదాగి ఉంది అంటున్నాను నేను ప్రతి కార్యాచరణలోనే లాభం ఉందంటున్నాను నేను ఇది సంసారమైన ఆధ్యాత్మికమైన లాభం అనే అనేటువంటి ప్రస్తావన లేనప్పుడు మీరునూటికినూ శాతం ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు
(09:56) అంటున్నాను. లాభాపేక్ష ఎప్పుడైతే వచ్చిందో అది మీ దుఃఖానికి కారణభూతం అవుతుంది అంటున్నాను. దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నో క్రియేషన్ ఓన్లీ సైలెన్స్ పూర్తి నిర్మలత్వం ఒక పరిపూర్ణమైన నిశశబ్ద భాండాగారము ఆకృతి లేనటువంటి అకారణ సౌందర్యం నిరంతర స్పృహ అది నీ నిజమైన స్థితి అంటున్నాను
(10:45) నేను
No comments:
Post a Comment