Wednesday, April 1, 2026

Dr. Harish Tenneti : పుణ్యం వేరు మోక్షం వేరు - What is Punyam ? What is Moksham ? Explained || TBL

Dr. Harish Tenneti : పుణ్యం వేరు మోక్షం వేరు - What is Punyam ? What is Moksham ? Explained || TBL

Author Name:Telugu Bhakti Life

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguBhaktiLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yz9gfdsP7eY



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి ఈ రోజుల్లో చాలా మందికి అంటే ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది ఒకరికి దానం చేస్తే పుణ్యం వస్తుంది అన్న అవగాహన ఉంది. కానీ మోక్షం అంటే ఏంటి ఇది ఎవరికీ పెద్దగా తెలియదు. అసలు ఈ పుణ్యానికి మోక్షానికి తేడా ఏంటి అసలు పుణ్యం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి? చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా బిగ్ థింగ్ ఓకే జన్మ రాహిత్యము పొందడం మోక్షముగా కొన్ని చోట్ల చెప్తారు అసలు అంటే ఇంకో జన్మ లేకుండా ఓకే ఓకే జన్మని తప్పించుకోవడానికి వారు జన్మ జనన మరణ చక్రము నుంచి బయట పడడానికి ఓకే ఆ మనుషుల్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు. ఓకే
(00:42) ఓకే ఉత్తమ మధ్యమ మంద అతిమంద అని నాలుగు రకాలు ఓకే ఉత్తమమైన మనుషుడు ఎవరైనా సరే జ్ఞానము పొంది తొందరగా ఆత్మజ్ఞానము తెచ్చుకొని ఆత్మ నాశనము లేనిది నేను ఆత్మ స్వరూపాన్ని ఈ శరీరం అనే బట్టలు వేసుకుంటూ ఉంటాను అని తెలుసుకోగానే టక్కుమని మోక్షంలోకి వెళ్ళిపోయాడు. ఓకే వాళ్ళకి ఇంకా కర్మ కర్మలో పాపం పుణ్యం అంటవు చాలా ఈజీగా జనరల్ టర్మినాలజీలో చెప్తున్నా ఎవరైతే ఆత్మజ్ఞానముని ఓన్లీ పుస్తకాల్లో చదవడం కాదు తెలుసుకొని సుస్థిరముగా నిలబెడతారో మ్ వాళ్ళు ఈ జనన మరణ అనే చక్రము నుంచి కర్మ చేయడం కర్మ నుంచి ఒక పాపం ఒక పుణ్యం ఇవి
(01:29) రావో చక్రం నుంచి బయట పడిపోయి మోక్షం వైపుకి వెళ్ళిపోతారు. ఇది ఉత్తమమైన వాళ్ళు విన్న తెలుసుకున్న చదివిన టక్కమని సింక్ అవుతారు దే విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాప్ ఈ శరీరం నాది కాదు ఏది నాది కాదు ఇంతవరకు నా పేరు మా నాన్నవాళ్ళు పెట్టింది నాది కాదు డిగ్రీలు నేను చదువుకున్న టీచర్ ఎవడో చెప్పాడు నేర్చుకున్న ఎగ్జామ్ రాసా వాడుఎవడో ఇచ్చాడు నాకు ఆ డిగ్రీ సో అలా ఆలోచించుకుంటూ ఆలోచించుకోదు నాదంటూ ఏదీ లేదు ఉన్నది ఒక్కటే ఆ చైతన్యము అది ఆత్మ అని రియల్ గా ఎస్టాబ్లిష్ చేసిన వాడు మోక్షముకి వెళ్ళిపోతాడు.
(02:07) మోక్షము అంటే ఈ శరీరము నశ్వరమ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి పరమాత్ముడితో కలిసిపోయింది కాబట్టి దిస్ ఎంటైర్ కర్మ సైకిల్ పోయింది. ఓకే పోయింది లేనే లేదు ఇదంతా మాయలాగా ఇల్యూజన్ లాగా ఇలా పోతుంది. తొలగిపోతుంది. ఒక్కసారి సూర్యుడు రాగానే మబ్బు విడిపోయినట్టు మొత్తం చీకటఅంతా పోయింది తెలవారు జామ వచ్చినట్టు వస్తుంది.
(02:33) ఇది ఉత్తమమైన వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు వింటారు విని తెలుసుకుంటారు కొన్ని కొన్ని సార్లు చదువుతారు కొన్ని కొన్ని సార్లు ఒక్క చిన్న గురువు యొక్క స్పర్శ మారిపోతారు. వాళ్ళు తొందరగా మోక్షం వైపు వెళ్తారు మిగతా ముగ్గురికి మధ్యమ మంద అతిమంద అనే ముగ్గురికి మ్ ఈ ఏదో చేస్తాను దాని వల్ల పాపాలు పుణ్యాలు అని దీనికి కూడా రెండు రకాలుగా చెప్పారు.
(03:01) ఒకటి రెగ్యులర్ గా చేసే విధి విధాన ద్వారా వచ్చే కర్మలు ఓకే రెండు నిషిద్ధ కర్మలు నిషిద్ధము చేయకూడనిది అని శాస్త్రము చెప్పగా చేయకూడని తప్పు పనులు మ్ ఏది తీసుకున్నా అది కర్మ నెగిటివ్ గా వస్తుంది నరకానికో లేకపోతే కింద లోకాలక అదొక లోకాలకి వెళ్తాం. ఎవరైతే కర్మలు చేయాలి అనుకుంటున్నారో చేస్తారో కర్మలు వాళ్ళకి కూడా కొన్ని కర్మలు విధి ద్వారా నిర్మితమైన కొన్ని కర్మలు ఉంటాయి.
(03:34) ఆ విధి నిర్మితమైన పుణ్యకర్మలు చేసుకుంటే పుణ్య లోకాలకి వెళ్తారు. విచ్ విల్ ఈ శరీరము ఇదంతా మాయ దీనిలో బాధ లేకుండా ఉంటుంది సఫరింగ్ లేకుండా బట్ ఇందులోనే తిరుగుతున్నాడు ఇంకా మోక్షం వైపుకి వెళ్ళలే మోక్షం అంటే అసలు ఈ శరీరము రావడము పుట్టడము ఇందులో మంచి ఇచ్చాడు ఇవంతా లేకుండా ఓన్లీ త్రు పుణ్యము చేసుకోవడం వల్ల కొన్ని పుణ్య కార్యాల వల్ల వాటికి సంబంధించిన పుణ్య లోకాలకు వెళ్తారు.
(04:04) ఓకే లోకం అంటే అక్కడ ఎక్కడో ఉంటుంది అనుకోకూడదు జస్ట్ ఏ ప్లేన్ ఆఫ్ ట్రాన్సిషన్ అంతే ఆ ప్లేన్ ఆఫ్ ట్రాన్సిషన్ లో సపోజ్ అర్చనలు ఈ గుడిలో పూజలు ఇవన్నీ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ పుణ్యం వస్తుంది. ఓకే కాన్సంట్రేషన్ ఫోకస్ చేసుకుంటే మానసి అంటే మెడిటేషన్ లాంటి మానసిక పుణ్యం వస్తుంది. కొన్ని వ్రతాలు నోములు చేసుకుంటే కామిత అంటే కోరికలు ఏమన్నా ఉంటే న్యాయ మార్గములో ధర్మ మార్గంలో కోరికలు తీర్చుకోవడానికి వ్రతాలు నోములు అలాంటివి చెప్పారు.
(04:39) ఓన్లీ మైండ్ రిలేటెడ్ కర్మలు చేసుకోవాలనుకుంటే సంధ్యావందనం కానీ పూజలు కానీ జపాలు కానీ చెప్పారు. సో అలాగా మ్ కొన్ని నిర్మితమైన కర్మలు పుణ్యాలు ఇస్తాయి. ఓకే కొన్ని చేయకూడని కర్మలు పాపాలు ఇస్తాయి. ఉమ్ ఇచ్చిన కర్మలు పుణ్యం ఇస్తే పుణ్య లోకాలకి వెళ్తాం. మ్ ఓకే అందుకే పుణ్యం చేసుకుంటే అట్లీస్ట్ సఫరింగ్ పోతుంది. ఎందుకంటే నేను ఇంకా ఈ శరీరం లేదు అని నమ్మలేకపోతున్నాను.
(05:07) నా కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రపంచం లేదని ఎలాగా అనే ఒక మాయ కప్పుతుంది కాబట్టి అట్లీస్ట్ పుణ్యం చేసుకోరా సఫర్ అవ్వవు. నీకు ఈ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంతా చేశక ఏదో రోజు నీకు అనిపిస్తుంది. ఇంతేనా ఇంకా ఎంజాయ్ చేసా ఎంజాయ్ చేసా ఏం చేసా ఇప్పుడు చాలా మంది వీకెండ్ వచ్చితే పార్టీ వీకెండ్ పార్టీ అన్నారా ఒక వన్ ఇయర్ చేసుకుంటారు పార్టీ తర్వాత ఏది ప్రతి వీకెండ్ పార్టీ అని బోర్ వస్తుంది అంటారు.
(05:32) కిత కితలు కూడా ఎక్కువసేపు తట్టుకోలేంు మనం ఆనందం అనుకుంటాం మనం ఆనందాలు వస్తే హ్యాపీగా ఉందాం బాస్ అని ఎక్కువసేపు హ్యాపీనెస్ కూడా తట్టుకోలేం ఏదో ఒకటి ఉంటుంది. ఓకే సో పాయింట్ ఇస్ నీ సుఖము కూడా పుణ్యాలు పుణ్యాలు పుణ్యాలు ఎంతసేపు ఉంటావు పుణ్యంలో ఎంతసేపు చేస్తావ్ అప్పుడు మనకి అన్ని ఉన్నాయి కాబట్టి స్పృహ మన జ్ఞానము వైపుక వెళ్లి ఈ ఆత్మజ్ఞానంకి వస్తుంది ఎవరైతే ఆత్మజ్ఞానంలో నిలుస్తారో వాళ్ళు మోక్షము వైపుక వెళ్తారు.
(06:01) ఓకే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం అనేది లేకుండా నాకు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే కొంత పుణ్యము కొంత చేయకూడని చేయకుండా తప్పించుకుంటే ఉంటుందంటే పుణ్యంకి వెళ్తారు. హోప్ ఆ స్ట్రక్చర్ నేను క్లియర్ గా ఇచ్చానని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ పుణ్యము అనేది కొన్ని విధాలుగా మనకి మంచి చేసిన మ్ ఆత్మజ్ఞానము మోక్షం వైపుకి వెళ్ళనివ్వకుండా కూడా ఇవే ఆపుతాయి.
(06:25) ఎందుకంటే ఒకసారి పుణ్యము చేయగానే కర్తా భావం వచ్చింది కర్త భోక్త ఏదైతే మనము చేస్తామో దాని యొక్క కర్తుత్వం మనకు వచ్చింది మ్ దాన్ని అనుభవించేది కూడా మనకు వస్తుంది. సో మనం ఎవరికైనా ఒక 1000 రూపాయలు దానం ఇస్తే మ్ ఆ 1000 రూపాయల యొక్క పుణ్యము మనం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. నేను ఇచ్చాను అన్నాను కాబట్టి ఓకే నేను దానికి పుణ్యం అని ఇచ్చాను ఓకే ఆ పుణ్యము నేను తీసుకొని మోస్తున్నాను.
(06:57) ఓకే ఓకే మ్ ఆ పుణ్యాన్ని అవ్వకొట్టుకోవడానికి కూడా మళ్ళీ నువ్వు జన్మెత్తి ఓ బంగళాలో పుట్టి ఆ బంగళాలో కూడా నువ్వు అనుభవించాలి. ఓకే సో పుణ్యానికి కర్త నేను అయ్యాను కాబట్టి ఆ కర్తగా నేను అనుభవించాలి. ఉమ్ సో ఎప్పుడైతే ఈ కర్తా భావం పోయి ఉమ్ నేను నేనేమ ఇవ్వలే ఇప్పించాడు నాకు ఒకవేళ నేను చదువుకునుండి నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది అంటే నా గురువులు నాకు చెప్పింది చదువు లక్కీగా నా దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు.
(07:31) ఇదంతా కూడా నాకు నిలిపే జ్ఞానం లేకపోయిఉంటే ఈ బుర్ర అనేది లేకపోయి ఉంటే ఉమ్ నాకు అసలు ఇది వచ్చేదే కాదు. ఉ సో ఇదంతా ఎక్కడో ఏదో సిస్టం నడుస్తుంది రా బయ నేను కాదు అదేదో పుస్తకంలో వాళ్ళు ఎవరో రాసేస్తే అవి చదువుకొని నేను డాక్టర్ అయిపోయానే నేను డాక్టర్ అయిపోయిన దాన్ని నాకు ఆ స్కిల్ మెయింటైన్ చేయడానికి మా అమ్మ నాన్న నాకు లైఫ్ ఇచ్చారే నాకు స్పృహ ఇచ్చారే ఇవన్నిటిని అనుసంధానం చేస్తూ ఎప్పుడో చదివిన విద్య కరెక్ట్ గా ఆ టైం కి నేను ఆ సర్జరీ చేసేటప్పుడు నాకు గుర్తవచ్చిందే ఇంత మెకానిజం నడుస్తుంది నేను కాదు ఏదో వస్తుంది.
(08:06) మీరు నమ్మరు నేను సందర్భం వచ్చిన తర్వాత చెప్తున్నా కొన్ని కొన్ని వీడియోలు నా వీడియోలు నేనే చూసినప్పుడు ఇది నేను చెప్పలేదే అనిపిస్తుంది. సంథింగ్ విల్ ఫ్లో ఆ ఆ యొక్క మన మైండ్ లోకి ఒకటి వచ్చి అలా చెప్పిస్తుంది. నేనే కొన్నిసార్లు నా వీడియోలు చూసినప్పుడు ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నాను ఎక్కడ నేర్చుకున్నాను ఎలా వచ్చింది అది అదే మనకి అర్థం చేసుకోవాల్సిన అంటే అలా భగవంతుడి ప్రేరేపణ ఫ్లో అవ్వడం వల్ల కానీ మ్ మనకి ఏమవచ్చని అనేది అసలు నిష్కామంగా నేను చేయట్లే కర్మ అయితుంది అంతే మంచి చేస్తేనేమో అంతా భగవంతుడి దయ చెడు చేసేసరికి నాకెందుకు ఈ కష్టాలు అని
(08:47) కూడా అనుకోకూడదు. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ మన లైఫ్ లోకి చెడు రాగానే ఏంటో భగవంతుడు నా మీద కసిగట్టాడు అనేటట్టు ఉండకూడదు. ఇట్ ఇస్ ఆల్ అన్నీ కూడా అలా వెళ్ళిపోతున్న వైర్ లో నువ్వు కరెంట్ లో నువ్వు వైర్ మాత్రమే కరెంట్ నీది కాదురా ట్రాన్స్ఫార్మ నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకే అది మోక్షం వైపు పంపిస్తుంది.
(09:11) లేదంటే ఇంకా ఇందులో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ లెక్కలు వేసుకుంటూంటాం. అందులోనే తిరగాలి అందులో తిరుగుతూంటాం. ఈజీ మెథడ్ వీటి నుంచి డౌన్ కి వెళ్లి మళ్ళీ పైకివచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళేకంటే ఎప్పుడైనా పుణ్యంలో కొంచెం ఇల్లు అంతా బానే ఉంది అనుకుంటే వెంటనే సాధనలోకి దిగి ఆత్మ సాక్షాత్కారం పొందారు. మానవ జీవితం అందుకే ఉంది కానీ వీటికి మధ్యలో అడ్డుపడేది ఒకటి ఉంది అదే బుద్ధి ద ఇంటలెక్చువల్ డేంజర్ ఓకే చాలా తెలివిగా ఆలోచించాను అనుకొని అందులో తిప్పుతా ఉంటాడు అదే లాస్ట్ ట్రాప్ దట్ నేను చాలా తెలివిగా అన్ని కనిపెట్టేసాను అని ఫీలింగ్ లో ఉంటాడు. ఎటు కనిపెడతావ్ పో
(09:54) చూడు ఇంకా ప్రపంచం ఎక్స్పాండ్ అవుతుంది ఎంత కనిపెడితే ఇంకొక అంత వస్తది అదే భగవంతుడి యొక్క అవ్యక్త స్వరూపము నువ్వు ఎంత కనిపెట్టు ఇంకా అంత వస్తది. అందుకే దేవుని వాళ్ళు కొంతమంది సైంటిస్ట్ులు అంటారు ద గాడ్ ఆఫ్ ద గ్యాప్స్ అని నువ్వు ఎక్కడ ఆ గ్యాప్ లోకి వచ్చేస్తాడు. ఎక్కడ కనిపెట్టలేవు ఇంకా అక్కడ అక్కడ నుంచి వస్తాడు.
(10:18) సో అందుకని దేవుని అనవసరంగా అవన్నీ వెరిఫికేషన్లు బుద్ధితో చేయకుండా బుద్ధిని అవసరాలకు వాడుకొని మిగతా టైంలో ఆత్మ ఆనందంలోకి వెళితే మోక్షము వైపుకు అడుగుపెడతావ్ మోక్షం అంటే ఈ జనన [గొంతు సవరించుకోవడం] మరణన అనే చట్రము నుంచి బయటపడతాం. అప్పుడు నథింగ్ ఎఫెక్ట్స్ యు నథింగ్ బాదర్స్ యు మరి ఇప్పుడు నాదో చిన్న డౌట్ చేయించేదంతా భగవంతుడే అయినప్పుడు ఈ మంచి చెడులు ఎందుకు చేయిస్తున్నాడు కర్మ అనుభవించడానికి ఓకే మనం చేసిన యా అబ్సల్యూట్లీ మంచి పాయింట్ అడిగా నేను మీ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తే మీకు అర్థం అవుతుంది సర్ ఫస్ట్ ఎప్పుడు చేశాను నేను కర్మ కదా నేను ఒక కర్మ చేసి ఉంటాను అందులో
(10:55) ప్లస్ మైనస్ పుణ్యభ సో ఫస్ట్ కర్మ అసలు నేను ఎందుకు వచ్చాను కర్మ చేయడానికి అసలు నేను ఎందుకు బయట వచ్చాను దేవుడు అలాగే ఉండొచ్చు కదా ఆ ఒక్క సత్యము తెలుసుకోవడానికే మనం మోక్షం పొందాలి. ఓకే నువ్వు అసలు ఎందుకు పుట్టావురా నువ్వు అసలు ఆ విష్ణుమూర్తి అలా నిద్రలో ఉండగా ఆయన ఆలోచన నుంచి ఆ గర్భోదక్షాయ విష్ణువు నుంచి ఎందుకు వచ్చావు ఆ పరమాత్ పరస్వరూపమైన త్రిపుర అమ్మవారు అలా లలితా స్వరూపంగాను అలా పెద్ద అమ్మవారిగాను దేవీ భాగవతంలో చెప్పినట్టుగా దేవీ స్వరూపంగా ఉండి అందులోనుంచి వస్తుంది అసలు నేను ఎందుకు వచ్చాను అని డౌట్ వస్తే ఆ ఒక్క ఒక్క ప్రశ్నకి ఆన్సర్
(11:38) చేసుకోవడానికే సాధన రైట్ అసలు ఎందుకు వచ్చాను మ్ కర్మ చేసావు ఓకే కొన్ని ప్లస్లు చేసావు కొన్ని మైనస్ ఓకే అసలు ప్లస్ ఎప్పుడు చేశను అసలు మైనస్ ఎప్పుడు చేశాను అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది కేవలము నీ జర్నీయే నువ్వు ఒక్కడివే కనిపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రయాణం అంతా ఓకే అప్పుడు తెలుస్తది అరే నేను ప్లస్ చేయలే మైనస్ చేయలే మ్ ఇదంతా కూడా ఒక కలలో ప్లస్ అనుకున్నా మైనస్ అనుకున్నా మ్ ఇదంతా కల జస్ట్ కళ్ళు తెరవాలి అంతే ఓకే అనగానే ప్లస్ లేదు మైనస్ లేదు పుణ్యము లేదు పాపం లేదు అక్కడ ఎవరో కూర్చుని నోట్స్ రాసుకోవట్లేదు యమధర్మరాజు పక్కనే కూర్చుని చిత్రగుప్తుని
(12:17) రాయట్లే ఇదంతా నేను బాడీ ఉందనుకున్నాను కాబట్టి ఈ కష్టాలు నష్టాలు ఉన్నాయి అనుకున్నాను కాబట్టి అవన్నీ వచ్చాయి ఒక్కసారి అందులో నుంచి బయట పడగానే అవేమ లేవు ఇది ఏమి లేదు అని తెలుసుకుంటాం ఓకే బిగ్ సైన్స్ మీరు అడిగిన ప్రశ్న ఒక్క రోజులో చెప్పేది కాదు బట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సైన్ సైన్స్ తెలుసుకోవాలి. హోప్ ఇదర్ సాధన ద్వారా అబ్సల్యూట్లీ థాంక్యూ హరీష్ గారు చాలా బాగా చెప్పారు మోక్షానికి పుణ్యానికి డెఫినిషన్ అండ్ ఎలా ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది ఏం చేయకూడదు ఏం చేయాలి థాంక్యూ సో మచ్ అం

No comments:

Post a Comment