Wednesday, April 1, 2026

ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని ఎలా తెలుస్తుంది🌹కొంతకాలం రియాక్షన్ లేకుండా విని చూడు🌹Kanthrisa

ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని ఎలా తెలుస్తుంది🌹కొంతకాలం రియాక్షన్ లేకుండా విని చూడు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dJAEh62dwTA



Transcript:
(00:00) సో ఇప్పుడు ఎవరిదన్నా ఎవరిదన్నా ఒక స్పిరిచువల్ జర్నీ మొదలయిందని దానికి ప్రమాణం ఏమిటి ఒక వ్యక్తి ఆశ్రమంలో వెయఏం ఉండొచ్చు కానీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఫిజికల్ గా కనిపిస్తది మనకు అతను వేషధారణ వల్ల పెట్టుకున్న నామాల వల్ల కానీ ఇంకా విషయం స్టార్ట్ కాలే ఒక వ్యక్తి ఎక్కడా లేడు అనుకుండా రోడ్డు మీద వెళ్తున్నాడు. అక్కడ స్టార్ట్ అవ్వచ్చు.
(00:25) సో దానికి ప్రమాణం ఏమిటంటే ఫర్ ద ఫస్ట్ టైం యు స్టార్ట్ లిజనింగ్ ఇది మనిషి ఎప్పుడూ చేయడు. మనిషి కొన్ని రియాక్షన్ మాత్రమే తెలుసు హి నెవర్ లిజన్స్ దీని గురించి దాదాపు అందరు ఆధ్యాత్మిక వ్యక్తులు వ్యాఖ్య చేశారు. ద వెరీ ప్రొఫౌండ్ ఫినామినా ఆఫ్ హ్యూమన్ ఎగసిస్టెన్స్ అంటే లిజనింగ్ ఇంతకుముందు ఒకసారి చెప్పిన నీకు గుర్తుంది లేదు.
(00:52) నువ్వు కళ్ళు మూసుకోవచ్చు చూడాలని లేకపోతే మాట్లాడడం ఇష్టం లేకపోతే నోరు మూసుకోవచ్చు. ముట్టుకోవడం ఇష్టం లేకపోతే చేతులు కట్టేసుకోవచ్చు పోవడం ఇష్టం లేకపోతే కాళ్ళు కట్టేసుకోవచ్చు తినడం ఇష్టం లేకపోతే పొట్ట కట్టేసుకోవచ్చు. కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంటిన్యూస్ గా జరిగేది వినడమే అది నీ చేతిలో లేదు సరే ఇప్పుడు ఇయర్ బడ్స్ వచ్చినాయి స్టిల్ యు ఆర్ లిసనింగ్ సంథింగ్ ఒక వాక్యూమ్ వింటావ్ ఊ అని వింటావ్ సో నువ్వు జన్మ తీసుకున్నప్పుడు శ్వాస స్టార్ట్ అయింది.
(01:22) నువ్వు మరణించినప్పుడు శ్వాస ఎండ్ అవుతది. ఇంకొక్కటే రెండవది అన్నమాట జన్మ తీసుకున్నప్పుడు వినడం స్టార్ట్ అయింది. నువ్వు మరణించినప్పుడు వినడం అండి మిగతావన్నీ మధ్యాహ్న వస్తాయి పోతాయి వాటి స్థాయి తీవ్రత ఎక్కువ ఉంటది ఉదాహరణ కొన్ని సార్లు తినకుండా ఉండొచ్చు నీళ్లు తాగకుండా ఉండొచ్చు వినకుండా ఎందుకంటే ఇది వినడం నీవు చేయట్లేదు వినడం జరుగుతుంది కిటికీ తెర్చిపెట్టినావ్ డస్ట్ రావచ్చు పిట్ట రావచ్చు బంధువు రావచ్చు ఏదనా రావచ్చు ఎగజస్టెన్షియల్ డోర్ అది లిజనింగ్ అది ఓపెన్ ఉంది అంతే యు కెనాట్ క్లోజ్ ఇట్ అది హియరింగ్ ఆ అది ఓపెన్ ఉంది అక్కడికే వస్తుందా సో
(01:59) ఇప్పుడు ఓషో నేను మలక్పేటలో ఒక మెద్ద మీద ఉన్నప్పుడు నాకు ఎవరో సీడిలు తెచ్చిస్తే నాకున్న తక్కువ టెక్నాలజీ ఇయర్ ఫోన్స్ అట్లాంటివి ఏమీ లేవు కానీ వినే చెవులు ఉన్నప్పుడు నీకు నాయ వినబడదు మ్యూజిక్ే వినిపిస్తది. ఇప్పుడు పండిట్ భీమసేన్ జోషి లేకపోతే గొప్ప అల్లారక్క లేకపోతే జాకర్సన్ లాంటి వాళ్ళు సంగీతం ప్రాక్టీస్ చే వాళ్ళకి డాల్బీ సౌండ్ ఎక్కడిది బట్ దే హావ్ డాల్బీ ఇయర్స్ చాలా మంచి మ్యూజిక్ సిస్టం ఉన్న నీలో మ్యూజిక్ లేకపోతే ఎట్లా కదా అది ఇంపార్టెంట్ సో అప్పుడు నేను చాలా డీప్ గా ప్రకాష్ అన్న ఒక వ్యక్తి చెప్పాడు నువ్వు కూరాలు నాకు తెచ్చివు నేను ఫుడ్
(02:44) చేస్తాను ఆ తర్వాత నువ్వు ఏదో వింటాను కదా విను ఫుడ్ అయిన తర్వాత నేను పిలుస్తానుని దీంట్లో సగం ఉంటది అంతే 11 మంది ఉండేవాళ్ళు రాము రూమ్లో జస్ట్ దానికి ఇంజన్ తగిలిస్తే రైల్ అది అంటే అట [నవ్వు] అయితే నేను ఇట్లా దుప్పట్లు వేసుకొని ఇంకో విషయం తెలుసా ఎవ్వరి దుప్పటి ఎవరనా కప్పుకుంటోళ్ళు నిద్రలోనా ఆ అట్లాంటి మిల్క్ అంటే అట్లా ఇంకోటి డోరు ఎండకాలం తీర్చుంటే గాలి రావాలి ప్లాన్ లేదు ఉన్నా కరెంట్ పోయేది ఒక కుక్క వచ్చి పడుకునేది మా అందరి మధ్య [నవ్వు] అది ఎక్కడి నుంచి వస్తుందో పొద్దున మెలుకో తర్వాత నేను దాన్ని సంవత్సరం వెతికిన ఆ కుక్క నాకు ఎప్పుడూ కనబడలేదు అది
(03:26) నిద్రలో చూస్తేనే ఉంట ది అట్లాంటి మచ్చలు ఉన్నది అలాంటి ఒక తోకు ఉప్పుతుంటదంట [నవ్వు] అది దైవదూతనో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియదు నేను మామూలుగా కుక్క రోడ్డు మీద కనబడాలి ఇంటిముందు కనబడాలి ఐ హవ్ నెవర్ సీన్ ద డాగ్ నేను చాలాసార్లు అనుకుంటాను ఏమో సం టైమ్స్ మన లైఫ్ లోకి ఏదనా అట్లా వస్తదేమో ఆ నేను వింటున్నా సో ఓషో చెప్తున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిజనింగ్ అని చెప్తూ మనకు జర్మన్ రూట్ నుంచి అది వచ్చింది అబ్హార్షన్ అబ్ అడైర్ హార్షన్ అని ఒక జర్మన్ యాక్సిడెంట్ ఆ పదాలు చెప్పి ఏం చెప్పాడంటే వెన్ వ హియర్ వ లిజన్ టు లిజన్ విత్
(04:09) ఆర్గాన్ సో మైండ్ కి సంబంధం ఉండది. మైండ్ వేరే పని చేస్తుంటది చెవు వింటా ఉంటది చెవి యొక్క లక్షణం వినడం ఇప్పుడు స్పాంజ్ యొక్క లక్షణం పీల్చుకోవడం లాంటిది. కానీ లిజనింగ్ అన్నది ఆ వచ్చే మాటలు మైండ్ మైండ్ కి టచ్ అవుతా ఉంటది. ఫస్ట్ టైం మైండ్ ఇస్ అలైineడ్ విత్ సౌండ్ దట్స్ కాల్డ్ లిజనింగ్ సో లిజనింగ్ హపెన్స్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ కంప్లీట్ అటెన్షన్ ఆఫ్ బాడీ మైండ్ కాంప్లెక్స్ హియరింగ్ కెన్ హపెన్ ఓన్లీ ద ఆర్గన్ ఇస్ యక్టివేటెడ్ ఇది చెప్పినప్పుడు అంతవరకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వినలేదు.
(04:46) కానీ ఆరోజు మా ప్రకాశతో చెప్పింది ఏదంటే నేను ఎప్పుడు లిజనింగ్ చేశాను ఐ నెవర్ హియర్ అని చెప్పాను. నేను ఎప్పుడు చెవుతో మాత్రమే వినలేదు ఏది విన్నా శ్రద్ధగానే విన్నాను అది రూఢ అయింది ఈరోజు నా పక్కింటి బ్రహ్మచారి అంకుల్ ఆ ఒక పాట చాలా నాయిసీ నాయిసీగా రికార్డ్ అయ్యేది ఒక్కటేసారి వింటే ఇద్దరం పాడేవాళ్ళం బికాజ్ డీప్ గా వినడం సో ఈవెన్ సద్గురు ఇంతకుముందు ఎవరో పెట్టారు అది నాకు గుర్తులేదు ఇప్పుడే మన మధ్యలో ఆ వీడే ఇంతకుముందు సద్గురుది ఒకటి పెట్టా ఏం చెప్పాడు సో హియరింగ్ అనేది ప్ాసివ్ లిజనింగ్ లిజనింగ్ అనేది అనేది పాసివ్ యు ఆర్ లిజనింగ్ బట్ యు ఆర్ నాట్
(05:27) లిజనింగ్ ఆ విన్న పెడచెవిన విన్నాం చెవులోకి వెళ్ళింది చెప్దాం కానీ ఎట్టు పోయిందో తెలియదు కొన్నిసార్లు పరధ్యానం అంటాం కదా సినిమా చూస్తుంటాం కళ్ళు చూస్తున్నాయి కానీ నువ్వు చూస్తలేదు చెవులు వింటున్నాయి కానీ నువ్వు వినలే అది లిజనింగ్ అంటే అది యక్టివ్ లింగ్ యుర్ అబ్సల్ూట్ల అందుకే స్కూల్లో ఒక బిత్తం ఉంటది సార్ ఏం చేస్తాడు ఆ బిత్తం తీసుకొచ్చి ఇట్లా కొడతాడు ఆ కొట్టినప్పుడు ఏమైతది నీ బాడీలో ఉన్న అణువణువు జెల్ల అని ఇట్లా ఎగిరి అటువైపు చూస్తది అప్పుడు చెప్తాడుఅన్నమాట అప్పుడు వింటావ్ రెండోది నీకు ఇంకా అర్థం కాకపోతే తొడపాశం వచ్చింది. ఆ తొడపాశం ఎందుకు పెడతాడు ఆ
(06:06) తొడపాశం పెట్టినప్పుడు నీ హోల్ మైండ్ నా మాట వింటది అందుకని ఇంప్రెట్ అయితది. అది యాక్చువల్ పనిష్మెంట్ కాదు ఇట్ క్రియేట్స్ అటెన్షన్ కాకపోతే ఇప్పుడున్న సమాజంలో టీచర్స్ కాఫీ లగ్జరీ లేదు ఎవరు ఎవరిని కొట్టకూడదు. [నవ్వు] అవును నిజప్ప ఇప్పుడు అసలు కొట్టలేదు కొట్టను అందుకనే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏందంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ యొక్క సీడ్ ఎప్పుడు పడతది వెన్ యు షట్ యువర్ మౌత్ వెన్ యు స్టార్ట్ లినింగ్ డీప్లీ ఇది బిగినింగ్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ రెండోది లిజన్ టు ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు
(06:42) [గురకలు] ఇప్పుడు ఏం జరుగుతది మైండ్ చాలా యక్టివ్ గా పని చేస్తా ఉంటది ఫస్ట్ టైం నీకు తెలుస్తది నువ్వు ఎంత జడ్జ్మెంటల్ నీకు తెలుస్తుంది నువ్వు ఎంత సెంటిమెంటల్ నీకు తెలుస్తుంది నువ్వు ఎంత ఫూలిష్ నీకు తెలుస్తది నీకు ఎన్ని కాన్సెప్ట్ ఉంది నీకు తెలుస్తది ఎన్ని సార్లు అఫెండ్ అవ్వ బికాజ్ యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ అన్నారన్నమాట పొట్టిగున్నోళ్ళందరూ వారంలో చస్తారంట ఎక్కడో చదివిన పొట్టిగుగా ఉన్నావు నువ్వు అది నీకు నచ్చలేదు ఫస్ట్ టైం అతను నీకు నచ్చలేదు ఇదంతా నీ మైండ్ లో వింటుంది జరుగుతుంది.
(07:14) డీప్ గా వింటున్నావ్ సో రాను రాని ఏం తెలుస్తది నువ్వు డీప్ గా వింటున్నావు గానీ నువ్వు జస్ట్ అఫెండ్ అవ్వట్లేదు ఆ తర్వాత దాన్ని నెగిటివ్ గా తీసుకోవట్లేదు పాజిటివ్ గానే తీసుకోవట్లేదు దాని గురించి ఒక కథ అల్లుకోవట్లేదు జస్ట్ ఉన్నది ఉన్నట్టు వింటున్నాం ఎవరిని అడిగితే అతను నిన్ను బేవకూఫ్ అన్నాడు అంటే విన్నాను అని చెప్పావు విన్న తర్వాత విన్నాను అంతే అని చెప్పావు ఆ తర్వాత నథింగ్ హాపెన్డ్ అంటే విన్న తర్వాత తర్వాత కోపం రావాలి కదా ఆహా విన్నాను పూర్తిగా విన్నాను ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్థితి వచ్చిన తర్వాత ఎవరైతే మాట్లాడుతారో అది ఫిల్టర్డ్ టోన్
(07:56) ఇంక వాడు తప్పు మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చాలా విన్నావు కాబట్టి వేరేవాళ్ళు ఏది వింటారో అదే నువ్వు చెప్తావ్ కోహరెన్స్ ఉంటది. ఇప్పుడు ఒకవేళ ఈ మానసిక స్థితి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు వన్ షుడ్ స్టార్ట్ రీడింగ్ భగవద్గీత అండ్ వేదస్ ఎందుకంటే చదివి ఏదో ఒక కల్పన చేసుకొని అవును ఇది కరెక్ట్ ఇది తప్పు అనే మైండ్ వేరు యు ఆర్ జస్ట్ రీడింగ్ అండ్ యు ఆర్ జస్ట్ లిజనింగ్ యు ఆర్ జస్ట్ స్పీకింగ్ ఎక్కడ నీకు ఒక ఎమోషన్ గాని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ గాని ఒక కాన్సెప్ట్ గాని లేదు.
(08:31) ఇదిఒక పరమోత్కృష్టమైన మనోదశ ఇది. ఇది కంటికి కనబడదు ఇప్పుడు అందరూ రమణ మహర్షి ఉన్నాడు నువ్వు కూర్చున్నా నేను కూర్చున్న అందరూ ఒకలా కనిపిస్తారు. కానీ ఆ దశ అన్నది నీకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తది. అది మనం ప్రూవ్ చేసేది కాదు ఇదంతా ఎందుకు అంటే జీవితాన్ని యధావిధిగా జీవించడానికి కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నీ నీ యొక్క మనసాడే కల్పనలే అవి లేవు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ టైం ఎవరో తిట్టాడు ఇంతవరకు అఫెండ్ అయ్యావు వాడి గురించి ఒక బాధ పెట్టుకున్నావ్ వాడి గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నావ్ నెక్స్ట్ మాట్లాడితే వాడి గురించి విషం కక్కావు ఇదంతా నీ మనసుని
(09:10) కరెక్ట్ చేసుకునే ప్రక్రియని సెకండ్ ఈ వినడం స్టార్ట్ అయిన తర్వాత నువ్వు జస్ట్ విన్నావు అంతే నథింగ్ చేంజ్డ్ ఎవరిని అడిగితే విన్నాను మరి గొడవ పడవా లేదు విన్నాను నా పని నేను చేసుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే చెప్పగలుగుతాం అంటే నువ్వు అఫెన్స్ కి గాని లేకపోతే బాధపడడానికి గాని లేకతే పర్సనల్ గా తీసుకోవడానికి బియాండ్ గా చూసినప్పుడు అప్పుడు యాక్చువల్ గా మన అద్వైత సారం ఏంది రవణ మహర్షి నీవఎవరు అంటే ఏది ఉందో అది శుద్ధంగా వినేవాళ్ళం దాని గురించి ఒక స్టోరీ అల్లుకునేవాళ్ళం కాదు దీని వల్ల ఉపయోగం ఏంది యు డై పీస్ఫుల్లీ
(09:57) యు లివ్ పీస్ఫుల్లీ మైండ్ లో జార్గానంత తగ్గుతది. మనక ఎట్లైతే సిస్టం క్లీన్ అయితదో ఫార్మట్ అయితదో నువ్వు ఏమి చేయకుండా కొద్ది నెలల్లో కంప్లీట్ సైకలాజికల్ రెల్మ అంతా క్లీన్ అయిపోతది అండ్ యు స దట్ దాని వల్ల నీకు ఏం జరుగుతది ఈరోజు ఒక వ్యక్తి వస్తే ద్వేషం ఎలా పోగొట్టుకోవాలి అనే చర్ ని నేను నేను నీ మీద అరిచి వచ్చిన తర్వాత ఒకటే ప్రశ్న అడగాలని నేను వెళ్ళిపోదాం అనుకున్నా ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాలని వెయిట్ చేస్తున్నా.
(10:27) రెండోది సరైన సందర్భం వచ్చింది నేను గట్టి గట్టి కేకలు వేసిన అతను విన్నాడు పానిక్ అయి పారిపోయిండు. తర్వాత మళ్ళీ వచ్చాడు ఎందుకంటే వీడు పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చిన వీడిని అడుగుదాం ఇదంతా ఏందని తర్వాత ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అని వచ్చిన దానికి సరైన సందర్భం వచ్చింది. అంటే మీరు పరమ శాంతం మూర్తి అనుకొని వచ్చిన కానీ మీ అరుపుల కేకల నాకు గుండె దడదలాడింది వచ్చి తలుపు కొడదాం అనుకున్నా అంటే విషయం చెప్పండి నేను నిజంగా ప్రశాంతంగానే ఉన్నా అదేం క్యారీ చేయలేదు.
(10:54) దాని యొక్క ప్రభావం నా మీద ఏమీ లేదు. ఇప్పుడు ఒక మనిషి నాకు ద్రోహం చేశాడు. అతను నేను ఒక బుద్ధి చెప్పాలనుకుంటున్నా తప్పు అంటే తప్పేం కాదు. నాకు అతని పట్ల ద్వేషం వస్తుంది మరి ఇది తప్పు అంటే 100% తప్పు నాకు ఇది అర్థమైనట్టు చెప్పండి చాలా మంది చెప్తున్నారు అంటే వెరీ సింపుల్ ఎప్పుడన్నా నీ బైక్ ని మెకానిక్ దగ్గర తీసుకుపోయినావా అంటే నిన్ననే తీసుకుపోయినా నిజంగానే జరిగిందంట అది నిన్ననే తీసుకపోయినా ఓకే అతను రిపేర్ చేసినప్పుడు సుత్తితో కొడతాడు కదా కొట్టిండు ద్వేషంతో కొడతాడా అంతే డిస్కషన్ అయిపోయింది నువ్వు ఉన్నది కూడా చాలా సార్లు ఎగ్జాంపుల్ ఆ అంటే ఇప్పుడు నువ్వు కొట్టడం తప్పు కాదు
(11:32) అరవడం తప్పు కాదు నాకే గొడవలు వద్దంటే నువ్వు మనుషులకు దూరంగా పోతే గొడవలు ఏం కావు ఇదేం జీవితం తల్లి కూతుర్ని అట్టనే ఆ అంటే [నవ్వు] పరిస్థ [నవ్వు] కరెక్టే దెబ్బ తగడానికి మాట్లాడ నువ్వు చెప్పింది కరెక్టే [నవ్వు] నేను చెప్పింది ఒక తల్లి కొడుకుని కొట్టడం గాన చిన్న ఉన్నప్పుడు అందరూ ఆపుతారు నువ్వు చూడవసి ద్వేషంతో చేస్తే కొట్టవలసిన అవసరం లేదు చూపు చాలు విషం అది నువ్వు ద్వేషం లేనివాడు కొట్టిన ఆ కొట్టించుకున్న వాడికి గాయం కాదు అది ఆర్గానిజానికి ఆర్గానిజం కి ఉన్న మధ్యలో ఉన్న రొమాన్స్ అది
(12:17) అది వేరేవాళ్ళకి తెలియదు ఏమిరా అంత తిట్టాడు ఏదో నా మంచి కోసం వెళ్ళండి సార్ అది నీకు తెలుస్తది. అది దానికి వేరే వాళ్ళ ఇంటర్వెన్షన్ గాని మీడియేషన్ గాని ఏమ అక్కర్లేదు. ఆర్గానిజం రికగ్నైజస్ ఆర్గానిజం నీ ద్వారా వచ్చే నెగిటివ్ తరంగాలు పాజిటివ్ తరంగాలు అది భాషకి పుస్తకాలకి అతీతమైన సంపద అది కచ్చితంగా మనిషికి తెలుస్తది.
(12:42) నిజంగా గురువులు చాలా హింసిస్తారు. [నవ్వు] అది హింస కిందిక చూసేవాడికి అట్లా అనిపిస్తుంది ఎంత ఇబ్బంది పెడతారో నాలుగుందన్నర చెప్తారు తిడతాడురా నాయన వాడు కానీ ఆ వ్యక్తికి తిట్టులాగా అనిపిస్తలేదు. మేలుకొలుపు లాగే ఉందది. అది తీసుకునే వాడికి అది అట్లా కాకుండా ఒకడు చిన్న మాట అన్నా కూడా వదిలేసిపోతాడు. ఎందుకంటే ద్వేషంతో అనబడ్డది అందులో విషయం ఉంది.
(13:04) అది ఇంపాజబుల్ టు టోలరేట్ అందుకని నేను ఏం చెప్పాలఅనుకుంటున్నా అంటే మాట్లాడితే అర్థవంతంగా మాట్లాడాలి. 10 అవర్స్ మాట్లాడు ఒక కోహేరెన్స్ ఉండాలి కోహరెన్స్ అంటే వద్దికి ఉండాలి ఒక క్రమానుక్రమనికి ఉండాలి మనకి ఈ మధ్య అమిత్ షా వాళ్ళ ఫేమస్ అయింది ఒక క్రోనోలాజికల్ ఆర్డర్ ఉండాలి. వెన్నుపూసలాగా ఉండాలి. ఒక అవయవ నిర్మాణం లాగా ఉండాలి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా నేను కొత్త టైపులో కడతా ముందు స్లాబ్ వేసేసి తర్వాత పిల్లర్లు పోస్తాన్నాడు అనుకో వాడిని పిచ్చ అంటే మన భాషలో కూడా ఫస్ట్ పిల్లర్లు వేసి ఆ తర్వాత స్లాబ్ వేయాలి భాషలో అంటే కన్స్ట్రక్షన్ ఉండాలి నేను చాలా వరకు
(13:46) గమనించింది ఏంది నోరు ఉంది కదా అని మాట్లాడతారు కానీ ఆ మాటలు వినరు రెండోది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో చిన్న ప్రాక్టీస్ మొన్న ఒకాయన నాతో ఆలోచన దాని స్వరూప స్వభావాల గురించి మాట్లాడిండు. ఒక గంట సేపు మాట నువ్వు ఉన్నావారా నేను చెప్పాల్సిన అయిపోయింది నువ్వు చెప్పు అని వదిలేసిన ఇంకా చెప్పి తర్వాత ఇక చెప్ప నేనుేం చెప్పానంటే నువ్వు బుక్ రాయ్ నువ్వు రాసింది నువ్వే చదువుకో నీకు తెలుస్తది నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ యక్చువల్ గా స లాజికల్ గా కరెక్ట్ ఉండాలని ట్రై చేయకు ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి లాజికల్ గా అంటే చాలా లాజికల్
(14:22) గా కరెక్ట్ ఉంటది ఉదాహరణకి మన ద్వేష ద్వేషించి ఇష్టం లేని వాడినైనా మనం గౌరవించాలి లాజిక్ అది నాకుఒక ముఖ్యమంత్రి ఇష్టం లేదు నేను ఓట వేయలే కానీ ఇప్పుడు నాకు ఏదన్నా సాంక్షన్ కావాలంటే అతని దగ్గర నమస్కారం సార్ బాగున్నారా అన్నా ఇంత లాజికల్ గా చేస్తున్నావ్ నువ్వు స్ట్రాటజీ అది ఎగ్జిస్టెన్షియల్ ఏమిటంటే అట్లాంటివి ఏ నటన ఏమ ఉండదు.
(14:43) యు బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే థాట్ ని నువ్వు ఏదో గొప్ప విషయం చెప్తున్నా అని చెప్పకుండా విషయాన్ని విషయంగా చర్చిస్తా అంటే నేను నీకు అందుబాటులో ఉంటా కానీ నువ్వు నాకు ఫోన్ చేసింది నువ్వు ఒక ప్రాపగండా కోసం అనుకో అంటే ఏదేమైనా వీడిని ఒప్పించి తీరాలి అన్న ఉద్దేశంతో చేస్తే డిస్కషన్ ఎప్పటికి అలాంటప్పుడు నీకు పూర్తిగా తెలిసిన తర్వాత చర్చ ఎందుకు ఆయగ నువ్వే బుక్ రాసుకో అంటే అతను నాకు చెప్పాడని తప్పకుండా రాస్తాడు.
(15:07) ఇంపాజబుల్ టు రైట్ ఎందుకంటే నువ్వు చెప్పినప్పుడు ఏదైనా చెబుతావ్ నువ్వు ఏ మాటనైతే రాయగలవో ఆ మాటనే మాట్లాడు చూద్దాం ఇదిఒక చిన్న ప్రయోగం వాట్ యు కెన్ రైట్ స్పీక్ దట్ 99% మాటలు పడిపోవాల్సిందే రాను రాను రాను రాని పరిణితి వస్తది పక్క ఇప్పుడు నేను నిర్వాణ శట్కం రాస్తున్నా అసలు ఏంటి మాట్లాడిందో అది రాస్తున్నా అసలు నేను ఏం మార్చట్లే అంటే ఉదాహరణలు కోట్స్ విశ్లేషణ అనాలసిస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్ ఈరోజు పొద్దున్న ఏది పోస్ట్ కార్డు అనే దాంట్లో ఒకాయన జ్ఞానిని మీ జ్ఞాన యాత్ర చెప్పండి.
(15:48) మీ ఆత్మజ్ఞాన యాత్ర నాకు చెప్పండి నేను ఎప్పుడు చాలా రోజుల క్రితం అతను నాకు చెప్పింది నేను ఈరోజు ఒక చిన్న టాక్ చేసిన నిర్వాణ శటకంలో దాని ప్రస్తావన వచ్చింది నాకు గుర్తు కూడా లేదు అది. ఆ టైం లో గుర్తొస్తే నేను అర్ధరాత్రి లేసి పేపర్ మీద రాసి పెట్టుకుందా రేపు పొద్దున ఇది పోస్ట్ కార్డు లో వచ్చిన కథ చెప్పాలి ఇదని అని వచ్చింది ఈరోజు ఆ చేసిన ఈరోజు మార్నింగ్ అందులో ఏం చెప్పాడంటే ఏమి లేదయ్యా అందరూ నేను మంచిగానే ఉన్నా పుట్టినప్పుడు ఆయన చెప్పింది ఇంతే ఇది చెప్పి ముగిస్తా అందరూ లాగే నేను బాగానే ఉన్నా పుట్టినప్పుడు అంచే ఆడుకుంటున్నా అటాతగా చూస్తే అందరూ
(16:18) నవ్వులుతున్నారు బబుల్గం సింబాలిక్ గా చెప్తున్నాడు మ్ నేను బబుల్గం తినడం మొదలు పెట్టా బబుల్ గం తినడం మొదలు పెట్టిన తర్వాత దాని రసం అంతా అయిపోయింది. కానీ తినడం అలవాటయింది తింటూనే ఉన్నా తింటూనే ఉన్నా తింటూనే ఉన్నా పడేద్దాం అనుకునే లోపు అంతా తింటున్నారు అట్లాగే వాళ్ళు తింటున్నారా నేను తింటున్నాను. తర్వాత నాకు మెల్లమెల్లగా బబ్బులు గమం తింటే తప్ప నాకు మైండ్ పని చేస్తలేదు.
(16:40) అందుకని రాత్రి పడుకునే ముందు కూడా ఆ బబ్బులుగ టేబుల్ మీద పెట్టి పడుకొని పొద్దున్నే మళ్ళీ ఆ బబ్బులు గమం తింటున్నాను. అందులో ఏ రసము లేదు ఏమి రావడం లేదు. ఫైనల్ గా తెలిసింది వేదాలు చదివిన తర్వాత ఉపనిషత్తులు చదివిన తర్వాత ఇదంతా వేస్ట్ అని దాంట్లో ఏ ఆరోగ్యం లేదని బబులుగ ఆహారం కాదని బబుల్ గం నవలటం వల్ల శక్తి రాదని బబులుగా నవలడంలో ఆరోగ్యం రాదని తెలిసింది.
(17:02) తెలిసినప్పటికిని దాన్ని వదిలేయలేకపోయినా ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత నాకు ధైర్యం సంపాదించుకొని ఈరోజు పడేయవలసిందే అని ఇట్లా పడేసిన పడేయబోతుంటే నా చెయ్యి ఆగింది. ఇంతసేపు నవిల్న ఇంత మంచి దాన్ని పడేసుకోవడం ఎందుకని నెత్తికి పెట్టుకున్నా దాంతో నెత్తంతా చిక్కు చిక్ అయింది అటు పీకి ఇటు పీకి లాగి తలకాయ నొప్పి లేసి చివరికి విధి లేక గుండు కొట్టించుకుంది అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది.
(17:28) సో ఇప్పటికీ ఆ గుండ అలానే ఉంది అని చెప్పాడు ఆయన యాక్చువల్ గా ఏందంటే అతని గుండె ఏమ లేదు మంచి జుట్టు ఉంది అతను చెప్పేది స్పిరిచువల్ గుండ అన్నట్టు [నవ్వు] అంటే సింబాలిక్ సింబాలిక్ కన్నులుంచుకొని ఇప్పుడు హాయిగా ప్రశాంతం అందరూ చేస్తున్నది అదే బబుల్ గా నవ్వులుతా ఉన్నారు దాని వల్ల ఏ రసం రసహీనమైన జీవితం అంటాం కదా అంటే చేసిన ఉద్యోగం చేస్తున్నారు చూసిన మొహమే చూస్తున్నారు కొత్తగా చూడట్లే ఎన్ని సార్లునా దీని చూడాలి తర్వాత మెల్లమెల్లగా మానవ సంబంధాలు డ్రై అయిపోతాయి.
(18:05) ఆ తర్వాత సంసారం అట్లాగే చేస్తారు. చేతి వేసి పడుకుంటారు కాళ్ళవేసి పడుకుంటారు శృంగారం చేస్తారు ఏమ ఉండదు. ఎందుకంటే నీ మెమరీ అనేది నిన్ను ఫ్రెష్ గా చూడనియదు ఇంపాజబుల్ అది అట్లా కాకుండా మెమరీ పోయింది అనుకో అప్పుడు వాడిని మర్చిపోయే ప్రతి బాధ ఉంది. [నవ్వు] అంటే దీంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మెమరీ పోతే నువ్వు మళ్ళీ యు బికమ్ ఏ లవర్ అగైన్ కానీ వాడిని నచ్చపోవచ్చు అప్పుడు అప్పుడు కొత్త లవర్ వస్తే అక్రమ సంబంధం లేదంత ఎటో పోతది అందుకని ఇట్లా [నవ్వు] మెమరీ పోవడానికి వీలు లేదు.
(18:37) అందుకని స్టార్ట్ లిజనింగ్ డీప్ గా వినడం అనేది ఇక్కడ వినడం అనేది మళళ చివరగా ఇది కూడా చెప్పకపోతే మళ్ళ వినడం అంటే ఓన్లీ భాష మాటలే కాదు లిజన్ టు ఎవ్రీథింగ్ డిస్క్రిమినేషన్ లెస్ లిజనింగ్ అన్నమాట అంటే కుక్కరిస్తే విను జలపాతం విను ఆ తర్వాత మనిషి మాటలు విను పిల్లల కేరింతలు విను ఎవడనా దిపుగా పడుకున్నాడు వాడు గురక పెడుతుంటే విను డోంట్ రియాక్ట్ జస్ట్ లిజన్ [నిట్టూర్పులు] అలా నిజంగా వింటున్నప్పుడు దాన్ని నువ్వు మాటలుగా మార్చకున్నప్పుడు యాక్చువల్గా యు స్టార్ట్ సీయింగ్ యువర్ మైండ్ అందరూ అనుకున్నారు ఇప్పుడు రమణ మహర్షి లాంటివాడు
(19:18) ఏం చేశడు అన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు కదా మన సిద్ధులందరూ మౌనం పట్టే యోగం సాధించారు సాధించాలని చెప్పారు ఇది పరమ సత్యం ఇది జోక్ కాదు ఈ స్థితిలోకి వచ్చినవాడు ఆటోమేటిక్ గా నోరు బంద్ అయిపోతుంది దానికి ఏకే కారణం తెలుసా ఇక్కడ నువ్వు విన్నావు రియాక్ట్ అయ్యావు విన్నావు రియాక్ట్ అయ్యావు లైఫ్ 50 ఏళ్ళనా ఇంతే నథింగ్ హాపెన్స్ అట్లా కాకుండా విన్నావు యు ఆర్ స్టాప్డ్ రియాక్టింగ్ నీ మైండ్ మొట్టమొదటిసారి సినిమాలో కనిపిస్తుంటది ఎవ్రీ ఎమోషన్ యు స్టార్ట్ సీయింగ్ ఒక యోగి సాధన చేస్తున్నాడు వాడు ఊరికే గోచి పెట్టుకొని ఇట్లా కూర్చున్నాడు అనుకో
(19:57) వాడు యాక్చువల్గా చూస్తా ఉన్నాడు తన మైండ్ ని ఒక రోజు వస్తది ఏది విన్నా నిర్మలంగా ఉన్నా తన మనసుని దర్శిస్తాడు. ఇది అల్టిమేట్ ఇది ఎవరికీ కనబడదు కానీ ఒక్కటి ఉంటది. ఒకవేళ ఆ స్థితి వచ్చిన తర్వాత అతను ఎక్కడున్నా ప్రకృతి అతన్ని చూసుకుంటది. ఎందుకంటే అల్టిమేట్ ప్రవర్తన ఉంది. అతను సామరస్యం నుంచి పక్కక వెళ్ళడు. వాడు తిట్టొచ్చు వాడిని ఎవరు ద్వేషించారు.
(20:25) వాడు దెబ్బలు వేయొచ్చు వాడికి ఎవరు శత్రువులు కారు. ఎందుకంటే వాడి లోపట ఆ నెగిటివిటీ లేదు వాడి టచ్ లోపట ఒక చిన్న ఆశీర్వాదం ఉంటది. పాజబుల్ టు టేక్ ఇట్ నెగటివల అంటే ఆకర్షణ బలం అన్నది అది ఎగజస్టెన్స్ ది ఒక చెట్ట ఆకర్షిస్తది ఒక చిన్న పిల్లవాడి అమాయకత్వం పసినవ ఆకర్షిస్తది ఏముంది అక్కడ ఏమనా మేకప్ ఉందా లిప్స్టిక్ ఉందా బట్ దాని వైపు వెళ్తాం అట్లాగా ఆ లోపటంతా క్లీన్ అయినప్పుడు కచ్చితంగా ఒక నిజంగా జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటే నీది లేకపోతే అన్ని వినండి మాట్లాడండి జీక్లాడండి పోలీసులో కేసులు కేసులు వేసుకోండి కేసు గెలిస్తే పార్టీలు ఇచ్చుకోండి డ
(21:05) ఎవ్రీథింగ్ అండ్ డై మిజరబులీ నేనైతే నాకు అది ఆసక్తి లేదు. లావచ్చు చెప్పిన మాట నేను నా పుస్తకంలో రాసుకున్నాను నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు నిజమే ఇది నా జీవితం యొక్క ఒక ఏమంటారు బాటం నేను లావచ్చు చెప్తాడు నన్ను ఎవరు ఓడగట్టలేరు. ఎందుకు నేను ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాను నేను నా ఓటంని అంగీకరిస్తున్నాను అని చెప్పాడు సో ఈ ప్రపంచంలో నేను కూడా నా ఓటమిని అంగీకరిస్తున్నాను ఐ డోంట్ వాంట్ టు విన్ ఇన్ దిస్ స్టూపిడ్ వరల్డ్ ఐ యమ్ అవుట్ ఆఫ్ ద రేస్ లేదా ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హైరార్కీ ఎందుకు ఉద్యోగం చేయట్లే ఉద్యోగం అంటే హైరార్కీ అటెండర్
(21:42) నుంచి సఈఓ వరకు రాజకీయం హైరార్కీ కార్పొరేటర్ నుంచి ఎమమెల్యే ఎంపి మినిస్టర్ సీనియర్ మినిస్టర్ మెయిన్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి ఎండ్ కాదు ఇంకా చచ్చేదాకా పట్టుకుంటది పరమహంస అంటే హైరార్కిలో లేడు [నవ్వు] మహర్షి హైరార్కిలో లేడు దేంట్లో హైరార్కి అంటే అసలు ఇటు లేదు అటు లేదు ఏక్ నిరంజన్ అలేక్ నిరంజన్ మస్త ఉంటది అది [నవ్వు] అట్లా నీకు ఇంకో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట చెప్పనా చిన్న గోచి పెట్టుకొని ఏ కూర్చున్నాడంట అది మాత్రం ఎందుకు కప్పుకున్నావ అని అడిగాడంట అంటే నీకోసమే ఎందుకంటే నీకు దాని పట్ల ఒక నెగిటివ్ దృష్టి ఉంది. నీకే నెగిటివ్ దృష్టి
(22:22) లేకపోతే తీసేస్తాను నీకు తీసుకొని పోయి ఇంటికి అన్నాడు గుడ్డ ఆ వద్దు స్వాగ వద్దు [నవ్వు] [గొంతు సవరించుకోవడం] అంటే నిజంగా జవాబు అంతేనా అంటే అది నీలాంటి వాడికి నాకు ఆ అవగాహనలో వచ్చిన జవాబు వేరే ఉందన్నాడు నేను నిలబడ్డ చేతులు నిలబడి యోగి ఇట్లా జుట్టు ఇట్లా వినబోసుకున్నాడు చక్కటి దేహం ఉంది ఏ ఆచాదన లేదు చిన్న కౌపీనం ఉంది కింద ఏ ఆర్చాదన లేదు ఏం కనిపిస్తుంది నీకు అన్నాడు ఏమలేదంటే నా కౌపీనము భూమి ఇది ఆకాశము ఆ ఆ అది ఈ కౌపినము నేను అంటే అది సృష్టి ధర్మం తర్వాత ఈ కింద కాళ్ళు భూమి ఆ పైదంతా ఆకాశం సో ఆకాశానికి భూమికి మధ్యన నేను
(23:00) ఉన్నానయ్యా ఇది నాకు అర్థమయింది ఆ అంటే ప్రతిదాంట్లోనూ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంటది ప్రతిదాన్ని పొయటిక్ గాను చెప్పొచ్చు ప్రతిదాన్ని లాజికల్ గాను చెప్పొచ్చు కానీ స్పిరిచువల్ గా అర్థం చేసుకున్నది ఉపయోగపడుతది మిగతావన్నీ పేరు ప్రఖ్యాతలు తెప్పిస్తాయి కొన్ని డబ్బు తెప్పిస్తే అట్లా ఇది ఎవరికి వాళ్ళు అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం.

No comments:

Post a Comment