వీడియోలు చేసే వాళ్ల గురించి కాదు… అవసరం లేని, నాన్‌సెన్స్ కంటెంట్ చూసే నీ గురించి చెప్తున్నాను
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ePs10pYzXQU
Transcript:
(00:00) ఈ మధ్యన నేను చూస్తున్నాను యాక్చువల్ గా మొగుడు పెళ్లాలు ఉంటారు వాళ్ళద్దరూ కలిసి ఒక స్కిట్ చేస్తారు ఇంతకుముందు కూడా దీని మీద నేను వీడియో చేశాను నాకు ఒళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. చాలా మంది ఇలా చేసినప్పుడు ఉన్నప్పుడు ఒక మేమ మీటింగ్ కి వెళ్తే ఒక వాళ్ళద్దరు ఇలాంటి ఛానల్లో చేస్తుంటారు యక్చువల్గా వాళ్ళ పేర్లు చెప్పకూడదు యక్చువల్గా సార్ మీరు చాలా ఏమంటుందండి మొగుడు పెళ్ళాలు వీడియోలు చేయకూడదా ఏదో అంటున్నారు సార్ మీరు అదేంటండి ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇప్పుడు నేను దాన్ని కౌంటర్ గాని అనట్లేదు కానీ కొంచెం అందంగా చెప్తాను. వీడియోలు
(00:34) చేస్తున్న వాళ్ళ మీద నాకు కంప్లైంట్ లేదు చూస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నవాడు వాడు ఇష్టం అంతే కదండీ ఇప్పుడు ఒక ఐటం సాంగ్ ఉందండి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16ే అని మొహమ్మద్ ఖాన్ ఒక మంచి నృత్య నా రూపకాన్ని అందిస్తున్నాను చూడాలా వద్దా నీ ఇష్టం కదా బార్ అండ్ రెస్టారెంట్ పైగా ఊర్వశి బార్ రెస్టారెంట్ పేరులో ఊర్వశి ఉంది లోపల ద్రవంలో బార్ ఉంది మరి ఇప్పుడు నిన్ను పిలుస్తుంది వెళ్ళాలా మానాలా నీ ఇష్టం కదా క్లబ్బులో పేకాడుతున్నారు ఫ్రెండ్స్ రమ్మన్నారు వెళ్ళాలా మానాలా నీ ఇష్టం కదా సో వెళ్ళాలా మానాల అనే ఇష్టం మీద మాట్లాడుతున్నాను
(01:15) ఉంచారా చేశారా అనేది కాదు కానీ చేసేవాళ్ళ గురించి మాట్లాడుతాను అది ఏంటంటే చాలామంది మొగుడు పెళ్లాలు ఈ కొన్ని వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్యన అది కొంచెం సంఖ్య పెరిగింది అంటే పోటీ పెరిగింది వాళ్ళకి వాళ్ళకి మధ్య అబ్బో రెచ్చిపోతున్నారు యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా మొన్న అదే ఐ థింక్ సాంప్రదాయాన్ని శుద్ధ శుద్ధపూర్ణ సినిమా ప్రమోషన్ కోసం ఇలా వీడియోలు చేసేవాళ్ళు ఇంటికి వెళ్లి ఆ టీం వాళ్ళు వెళ్ళడం అంటే సెలబ్రిటీలు చేయడం ఇప్పుడు ఇది ఇంకో జంట చూస్తారు అయబోయ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మన ఇంటికి వెళ్ళిపోతే ఇట్లా మళ్ళీ వీళ్ళు
(01:55) కూడా యక్చువల్గా మళ్ళీ ఇంకో జంట ఏదో వస్తుంది గన అంటే ఈ ప్రాసెస్ లో నిన్ను నువ్వు కోల్పోతున్నావ్ అని చెప్పడం నా ఉద్దేశం. అంటే అనొచ్చు మీరు అంటే మీ ఆవిడేమో మీరు సహకరించట్లేదండి మీరేమో చేద్దాం అనుకుంటున్నారు కానీ అని చెప్పి మీ అక్క సంతా వెళ్ళిపన్నారు అని చెప్పి అంత సీన్ లేదు. అక్క ఒకవేళ వెలిపిస్తే వెలిపిస్తానయ్యా అది నా వీక్నెస్ అది కానీ ఎండ్ పాయింట్ ఏంటంటే అవసరమా ఏం సాధిస్తున్నారు ఇది నాన్సెన్స్ కంటెంట్ పెట్టడం లేదా ఇందులో నాన్సెన్స్ మూడు రకాలుగా నేను అబ్సర్వ్ చేసింది ఒకటి పనికి మాలిన పిచ్చి జోకులతోటి స్కిట్లు అవసరమా
(02:30) అది అది పనికిమాలిన పిచ్చి జోక్ పైగా ఆడెవడు చేసిన మళ్ళీ నువ్వు కాపీ కొట్టేస్తావు లేదా పనికి మాలిన పిచ్చి డాన్స్లు రెండవది కొద్దిగా కొంతమంది ఇందులో పిల్లల్ని కూడా యాడ్ చేసేసి చంటి పిల్లల్ని యాడ్ చేసేసి మొన్న ఎవరో యక్చువల్గా మా పిల్లవాడికి జ్వరం వచ్చింది అని డాక్టర్ తోటి వెళ్తే డాక్టర్ ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడు చిన్న పిల్లలండి ఎందుకు చిన్న పిల్లల్ని మీరు వీడియోలో తీసుకొస్తారు ఎందుకు ఏం సాధిద్దాం మీ వ్యక్తిగత విషయాలు ఎందుకు ఇక్కడ కామన్ సెన్స్ కదా అంటే దాని వల్ల డబ్బు వస్తుంది అంటే దిగజారిపోయాయి కదా డబ్బు వస్తుంది సో దిగజారిపోయినట్టే కదా ఇలాంటి
(03:12) దిగజారుడు అన్ని అంటే పిచ్చి జోకులు పిచ్చి డాన్సులు పిచ్చివి కొంత ఒక ఆవిడ యాక్చువల్ రెచ్చిపోయే నేను ఇవాళ వంకాయ కూర చేస్తాను ఎలాగ అంటే ఇల్లు కడుగుతున్నాను ఎలా కడుగుతాను చూడండి అని నీ ఇల్లు కడుక్కుంటుంటే నాకు చూపించడం ఏంటి తలకాయ కాపోతే అందుకుందా డిజిటలైజేషన్ ఒక మంచి మాట చెప్పడానికి ఉంది ఆత్మవిశ్వాసపు ఆయుధాన్ని అందించడానికి ఉంది యూట్యూబ్ అంటే సోషల్ మీడియా అంటే ఇన్స్టా అంటే అంటే ఒక అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లల వెనకాల నిలబడటానికి ఉంది ఒక క్యాన్సర్ పేషెంట్ కి అవసరమైతే ఒక చేయుతను అందివ్వడానికి ఉండాలి ఇది అవసరమైతే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి
(03:51) కాస్త ఆత్మవిశ్వాసాన్ని ఆ భరోసాను అందించేందుకు YouTube లో ఇంస్టాలు ఉండాలి తప్ప ఒక యువకుడికి చదువుకోవాలనుకున్నాడు కానీ చదువు లేకపోతే అతనికి అవసరమైతే స్థాయి తీయడానికి మనందరం ముందుకు వెళ్ళినంత గొప్పవి కావాలి నీ ఇంట్లో ఉన్న పిచ్చి జోకులు ఆ అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఇక్కడేమో మైక్ మైక్ పెట్టుకుంటారు అక్కడక్కడో కెమెరా పెట్టుకుంటారు ఏ బతుకులు తాగాలయ్యా ఏం మొగుడు పెళ్లాము కొడుకు కూతురు అల్లుడు కోడలు కొత్తగా పెళ్లియతే కొత్తగా పెళ్లయిన కోడలని కూడా తింపేస్తున్నారా ఏం బతుకులురా మనవి వద్దు వేస్ట్ ఇంకా మూడో కేటగిరీ కొద్దిగా ఇది
(04:28) చెప్పకూడదు కానీ బాత్్రూమ్ లో నుంచి వస్తూ టవల్ తోటి నేను పేరు చెప్పను యక్చువల్గా బహుశా నెక్స్ట్ వీడియోలో చెప్పినా ఆశ్చర్యం లేదు బాత్్రూమ్ లో నుంచి వచ్చిన టవల్ తోటి ఎందుకమ్మా నువ్వు వీడియో చేస్తావు తప్పు కాదా ఎంతమంది యువతని నువ్వు మిస్గైడ్ చేస్తున్నావు బెడ్రూమ్లో పడుకొని యక్చువల్గా పేర్లు చెప్పకూడదు కానీ నెక్స్ట్ బోస చెప్పిన ఆశ్చర్యం లేదు నేను బెడ్రూమ్ లో పడుకొని నువ్వు వీడియోలు చేస్తుంటే దాన్ని చూపిస్తావు నువ్వు పడుకోవడం అంటే రొమాంటిక్ గా పడుకున్నారు అనట్లేదు నేను నేను అనేది అశ్లీల భంగి ఉంది అనట్లేదు నేను దయచేసి సారీ టు సే
(05:00) దిస్ కానీ బెడ్ రూమ్ అనేది ప్రైవసీ అంటున్నాను దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్ గా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది కానీ ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టేస్తారా నేను వ్యూస్ కోసం పక్కన మళ్ళీ అడ్వర్టైస్మెంట్ లో వచ్చాడు కదా ఈ ప్రాడక్ట్ కొనండి ఈ ప్రొడక్ట్ కొనండి అని ఎవరితో వస్తుంది యక్చువల్గా ఇంతేదో మొఖానికి రాసుకుంటుంది యక్చువల్గా తెలుసునా నా మొఖానికి రాసుకుంటున్నా నువ్వు రాసుకో అని ఏం బతుకులు రా మనవి ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా యక్చువల్గా నేను ఇవాళ బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను యక్చువల్ గా నీ హెయిర్ స్పా చేయిస్తున్నాను ఐబ్రోస్ కట్
(05:26) చేయిస్తున్నాను తెలిసినా నీకు యాక్చువల్ గా దాని ఏదో పేర్లు ఉంటాయి ఆ పేర్లు నాకు తెలియదు యాక్చువల్ గా లైనర్ అనేవి ఉంటాయి యక్చువల్ గా ఏం ప్రైవసీ మన యొక్క జీవితంలో వ్యక్తిగత విషయాలన్నీ ప్రపంచానికి పరిచయం చేసేసి అందులోంచి తెచ్చుకోవాలనుకుంటున్న సిగ్గు వాడిన బతుకుల్ని తయారు చేసుకుంటున్న జీవితాల్లోకి వెళ్ళిపోతున్నామని నేనేమ అనటంలేదు మీ ఇష్టం అన్నాను యక్చువల్గా మీ ఇష్టం కానీ లోకం చూస్తున్నప్పుడు ఏది ఇత్తడో ఏది పొత్తడో ఏది డిగ్నిఫైడో ఏది డిగ్నిఫైడ్ కానిదో లోకం చెప్పేస్తుంది.
(06:03) ఒక పెళ్లికి మనం వెళ్ళినప్పుడు ఒక ఆవిడగా ఒక ఆయన కాని కొంచెం అబ్నార్మల్ గా డ్రెస్సింగ్ వేసుకుంటే అంటే కొంచెం అబ్నార్మల్ మీరు ఊహించుకోండి అబ్నార్మల్ ఊహించుకోండి లేదా మావాళ్ళు ఏ ఏదైనా వీడియోలు ఆ ఫోటోలు వేస్తారు ఇక్కడ అబ్నార్మల్ గా చూస్తున్న వాళ్ళు మనసులో పైకి చెప్పరు మనుషులు ఏమనుకుంటారు ఏంటండి అయ ఏంటండి ఆ ఏంటండీ అని అనిపించుకుంటే అది సిగ్గుమన బతుకు వాళ్ళ బతకాలి అనిపించుకోవాలి.
(06:32) ఎలాగైనా బ్రతికేస్తాం వ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసం అనుకుంటే చేసేదఏం లేదు నేను ఎవరిని విమర్శించట్లేదు అనుకుంటున్నారా కాదు విమర్శిస్తున్నాను విమర్శించాలనే కొద్ది గట్టిగానే ఘాటుగానే చెబుతున్నాను నా ఒపీనియన్ చెప్తున్నాను కాదు నా బాధ చెప్తున్నాను నా ఆవేదన చెప్తున్నాను తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి తమ పిల్లలని గురించి చెప్తున్నప్పుడు కన్నీళ్లతోటి చెప్తున్నారు.
(06:55) మా పిల్లవాడు పాడైపోతున్నాడండి మా అమ్మాయి పాడైపోతుందండి ఈమె కూడా చేస్తానంటుందండి రీల్స్ ఏంటి ఆరో తరగతి పిల్లలు కూడా రీల్స్ చేస్తారంటే మీరు నమ్ముతారా ఆరో తరగతి ఏడో తరగతి అమ్మాయిలు రీల్స్ వెళ్ళిపోతున్నారండి ఎవరి కారణం నువ్వు కాదా కారణం అని చెప్తున్నాను ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment