Is Bread Really Healthy? The Answer Will Shock You #shorts #nutripolitics #facts #maida#preservative
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=adGq90wRERA
Transcript:
(00:00) బ్రెడ్ కావాలా నాయనా తిను బాగా తిను వైట్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, హోల్ విట్ బ్రెడ్, మల్టీ గ్రైన్ బ్రెడ్ అని చెప్పేసి అన్ని రకాల బ్రెడ్లు తిను. ఒక్కటే మైదాని ఇన్ని రకాల ఫార్మ్స్ లో మీకు అమ్ముతున్నారు. బ్రాండ్లు వేరవ్వచ్చు కానీ అన్నిటిలోనూ ఉండే మాస్టర్ ఇంగ్రిడియంట్ ఏంటంటే మైదా మాత్రమే. బ్రెడ్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ గన కలపకపోతే దాని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఉంటది.
(00:22) మరి ఫ్యామిలీ అయిన తర్వాత రెండు నుంచి మూడు రోజులు బ్రెడ్ ప్యాకెట్ ఎవరు కంప్లీట్ చేస్తారు చెప్పండి. మన ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ కొంటే దాన్ని కంప్లీట్ చేయడానికి వారం పట్టుద్ది. మరి రెండు మూడు రోజులు ఎక్స్పైర్ అయిపోతుంటే అంటే సగం ప్యాకెట్ దీన్ని సగం పారేస్తారా ఎవరైనా మనం అసలే పేనాసోళ్ళం కదా అలా ఎలా పారేస్తాం చెప్పండి అందుకే బ్రెడ్ ప్యాకెట్ మానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా మన పిసినార్ తనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ బ్రెడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ వచ్చేసి వారం రోజులకి ఎక్స్టెండ్ చేశారు.
(00:43) అమ్మయ్యా బ్రెడ్ ప్యాకెట్ కొంటే దాన్ని పడేయకుండానే దానికి న్యాయం చేసామ అని చెప్పేసి ఇత ఫీల్ అయిపోతా ఉంటాం. మరి దాంట్లో కలిపిన క్యాల్షియం ప్రొపనేట్ సంగతి ఏంటి? సోడియం ప్రొపనేట్ సంగతి ఏంటి? పొటాషియం సార్బైడ్ సంగతి ఏంటి? ఇలాంటి ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా 100గ్రమల పిండిలో 100మిగ్రమ నుంచి 400 మిగమల వరకు కలుపుతారు. ఈ మోతాదుతలో గనక ప్రిజర్వేటివ్స్ గనక యాడ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లో పాడవల్సిన బ్రెడ్ కూడా వారం రోజుల దాకా ఫ్రెష్ గా తాజాగా ఉంటది.
(01:06) ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా గానీ కంపెనీ వాళ్ళకి వచ్చి పెద్ద నష్టం ఏమ లేదు. ఎందుకంటే వాటిని మళ్ళీ రస్కుల్ లాగా మార్చి మళ్ళీ మీ మొఖనే కొడతాం. మీ పిల్లలకి జీవితంలో రిస్క్ లేకపోతే రస్కు ఉండదని చెప్పేసి డైలాగులు చెప్పి ఆ ఎక్స్పైర్ అయిపోయిన రస్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రపంచంలోనే గొప్ప ఫాదర్ అని ఫీల్ అయిపోతా ఉంటారు. ఆల్మోస్ట్ 90% మానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఇలాంటి ప్రిజర్వేటివ్స్ అన్నీ మోతాదకి మించి కలుపుతున్నారు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు.
(01:29) అందులో కలిపిన కెమికల్స్ అన్నీ కూడా లా పరంగా చాలా సేఫ్ కానీ తింటేనే పెద్ద రిస్క్ గుర్తుపెట్టుకో బ్రెడ్ అనేది మీకు జస్ట్ ఎమర్జెన్సీ ఫుడ్ మాత్రమే అది రెగ్యులర్ గా తినే ఫుడ్ అయితే కాదు.
No comments:
Post a Comment