Wednesday, April 1, 2026

భోజనం తర్వాత 15 నిమిషాల నడక - షుగర్ కి బై బై! 15-minute walk after a meal - Bye Bye to Sugar #shorts

భోజనం తర్వాత 15 నిమిషాల నడక - షుగర్ కి బై బై! 15-minute walk after a meal - Bye Bye to Sugar #shorts

Author Name:swami maitreya

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bRji2Vq3Zxk



Transcript:
(00:05) ఈరోజు మనం పోస్ట్ ప్రాండియల్ వాక్ గురించి నేర్చుకుందాం. దీనివలన మనలో డయాబెటిస్ కి బై బై చెప్పొచ్చు సింప్లీ 15 20 నిమిషాలు అంతే మీరు తిన్న తర్వాత మీడియం స్పేస్ లో నడవండి ఇంకా నా సజెషన్ ఏంటి అంటే ఎయిట్ వాక్ చేయండి ఎయిట్ షేప్ వాక్ మీకు చెప్పాను ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వెళ్ళగలిగితే ఓకే
(00:50) ఎందుకంటే మనలో ఎప్పుడైనా భోం చేసిన తర్వాత అందరికీ తెలుసు ఈ షుగర్ ని కన్స్ూమ్ చేయాలి ంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి అని గానీ దాన్ని బైపాస్ చేయొచ్చు బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ వలన మన మజల్స్ కి చేరుతది ఆ టాప్ లేయర్ ఆఫ్ ది మజల్ కి చేరుతది కాబట్టి వెంటనే ఒక స్పాంజ్ లాగా ఆ స్పాంజ్ లాగా మజల్ తీసేసుకుంటది ఇక ఇన్సులిన్ అవసరం లేదు ఇది ఎప్పుడు మీరు వెంటనే 15 నిమిషాలు
(01:35) లోపల వాక్ చేస్తే మనకి షుగర్ ఎప్పుడు ఎక్కడ స్పైక్ అవుతదో తెలుసా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల తర్వాత స్పైక్ ఉంటది దాన్ని రాకుండా డైరెక్ట్ గా మన బ్లడ్ నుంచి స్పాంజ్ లాగా మజల్ లాగేసుకుంటుంది. ఇది పోస్ట్ ప్రాడియల్ వాక్ రియల్ వాక్ ఇన్ అవర్ లైఫ్ మీరు బై బై చెప్పేయొచ్చు మీ షుగర్ ని అయితే ఎవరైతే ఆల్రెడీ ఇన్సులిన్ సింతటిక్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మళ్ళీ పడిపోకుండా షుగర్ పడిపోకుండా జాగ్రత్తలు
(02:21) వహించండి గానీ డయాబెటిస్ కి బాయ్ బాయ్ చెప్పొచ్చు ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సబ్స్క్రైబ్

No comments:

Post a Comment