90% Women Enduku Husbands ni Vadileyaali Anukuntunnaru? | Reality of Marriage
Author Name:Brucely Thoughts
Youtube Channel Url:https://www.youtube.com/@Brucelythoughts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4tOacCTnlC0
Transcript:
(00:00) ఒక ఉమెన్ నిజంగా సంతోషంగా ఉందా? హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తాడు, బయటికి వెళ్తాడు, ఫ్రెండ్స్ తో తిరుగుతాడు. కానీ ఉమెన్ అదే నాలుగు గోడల మధ్యలో ఉండాలి. ఇప్పటికీ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఎందుకు అనేదాకా వచ్చింది. ఒక ఉమెన్ కి ఏం కోరికలు ఉంటాయి అడ్జస్ట్ అవ్వకుండా ఈ మూమెంట్ లో వదిలేయండి అంటే 100లో 90 మంది ఉమెన్ వాళ్ళ హస్బెండ్స్ వదిలేస్తారు.
(00:23) [మూలగడం] ఏ భార్య అయినా కోరుకునేది కొంచెం ప్రేమ. ఆ ప్రేమ అనేది వస్తువుల్లో ఉంటుందా మాటల్లో ఉంటుందా అంటే టైం లో ఉంటుంది అంటాను. ఎమోషనలీ అవైలబుల్ ఉండాలి ఉమెన్ కి ఎక్జక్ట్లీ ఎక్జక్ట్లీ మోస్ట్ రిలేషన్స్ ఫెయిల్ అయ్యేది ఉమెన్ కి తన హస్బెండ్ ఎమోషనల్ గా అవైలబుల్ లేనప్పుడే నా బాధ ఏంటో నీకు చెప్పుకోవాలని వచ్చినప్పుడు హస్బెండ్స్ మోస్ట్లీ ఆ బాధ వినటానికి కూడా రెడీగా ఉంటారు.
(00:52) ఏయ్ ఏంటి పొద్దున అంత అలిసిపోయి వచ్చింది కదా ఇప్పుడు కూర్చొని నీ సో తినాలనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మాట్లాడతారు. 90% ఆఫ్ రిలేషన్స్ అలాగే సఫర్ అవుతున్నాయి. ఒక ఉమెన్ కి అది నాకు ఇది నచ్చలేదు ఒక హౌస్ వైఫ్ కి ఇది నాకు నచ్చట్లేదు ఇలా ఉంది అని చెప్పడానికి వస్తే ఏ గోల అని ఇవ్వే మాట్లాడతారు. దానివల్ల ఆ ఉమెన్ ఒంటరిగా సఫర్ అవుతుంది. పెళ్లయిన తర్వాత కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం అనేది చాలా పెద్ద పెయిన్ అంటే నీ పాయింట్ ఏంటి ఆ ఉమెన్ లోన్లీగా ఫీల్ అవ్వరు వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉండాలి ఎంతసేపు వాళ్లే ఇంట్లో ఉండాలి వాళ్లే చేయాలి వాళ్లే ఉండాలనా నేను అడుగుతున్నా సాయి
(01:31) పాయింట్ ఏందంటే ఉమెన్ డెఫినెట్లీ వెరీ అండర్ రేటెడ్ హౌస్ వైఫ్ ఇస్ వెరీ అండర్ రేటెడ్ ఎంత అండర్ రేటెడ్ అంటే ఆ పొద్దాకులు ఇంట్లోనే ఉండి పిల్లలకి క్యారేజ్ అని హస్బెండ్ కి ఆఫీస్ కి రెడీ చేయడంని ఇంట్లని అల్లని తోముడని ఈ మధ్య సంపాదించుకొని పని మనుషులు పెట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు అది కూడా లేదు. 24 అవర్స్ ఇంట్లోనే ఉంటది.
(01:57) 24 అవర్స్ పొద్దున ఏం చేసినం పొద్దున కూరండం పిల్లగాలకి టిఫిన్ చేసినం అయిపోయింది ఖతం మధ్యాహ్నం ఏం చేయాలి మధ్యాహ్నం కూర ఉండాలి కూరగాయలు కట్ చేయాలి చేస్తుండాలి పెట్టేయాలి సాయంత్రం ఏం తింటారు మొత్తం అన్నం రెడీ అయిందా అని అడుగుతున్నాం కానీ నువ్వు తిన్నావా అని ఎంతమంది అడుగుతున్నారు నువ్వు టైం కి తిన్నావా అని ఎవడైనా అడుగుతుండా వీళ్ళందరికీ పెట్టి అక్కడ కూర్చొని కొంతమంది ఆ మిగిలిపోయిన గిన్నెలోనే తింటారు.
(02:22) మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్ ఎందుకంటే ఈ గిన్నె కూడా తనే కడుక్కోవాలి కదా ఎందుకు ఇంకో ప్లేట్ యూస్ చేసి దాన్ని కడుక్కోవాలి దీంట్లో కడుక్కుంటే ఇది ఎట్లాగో కడగాలి సో దీంట్లో తినేసి కడిగేసుకుంటే అయిపోతది కదా దట్స్ మై వ్యూ యక్చులీ ఐ డు అబ్సర్వ్ సం టైమ్స్ అందుకే కదా ఈ జనరేషన్ వాళ్ళు అదే ఆలోచించి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు వాళ్ళక కావాల్సింది చేస్తున్నారు ఇంట్లో సపోర్టింగ్ గా లేకపోయినా కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు.
(02:53) కానీ ఎంత స్వాతంత్రంగా చేస్తున్నారు చాలా తక్కువ చాలా సపోర్ట్ తక్కువ స్టిల్ ఇప్పటికీ అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఎందుకు అనేదాకా వచ్చింది. ఉన్నారు ఇప్పటికి ఎడ్యుకేషన్ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టిందని బాధపడేవాడు ఉన్నాడు ఆడపిల్ల డిగ్రీ తరివితే ఆడపిల్ల డిగ్రీ దాకా చదివేందుకు అనేవాడు ఉన్నాడు. సో వెరీ ఫ్యూ నాకు తెలుసు ఒక టాప్ 5% లో ఆడపిల్లని ఉద్యోగం దాకా పంపించే వాళ్ళు ఉన్నారు.
(03:20) నీకు అవసరం లేదు మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు అనే పాయింట్స్ే చాలా మంది మాట్లాడతారు. అడ్జస్ట్ అవ్వకుండా ఈ మూమెంట్ లో వదిలేయండి అంటే 100లో 90 మంది ఉమెన్ వాళ్ళ హస్బెండ్స్ ని వదిలేస్తారు. ఎస్ 90% మెంబర్స్ ఆఫ్ ఎవరు హ్యాపీగా రేవారు రిలేషన్లో అడ్జస్ట్ అవ్వకుండా ఇక సర్దుకుందాం ఇక సద్దుకుందాం ఇక అర్థం చేసుకుంటారులే ఇక అర్థం చేసుకుంటారులే అంటూ లైఫ్ ని అలా నెట్టుకుంటూ వస్తున్నారు కానీ ఎప్పుడూ 100% గా వాళ్ళు సంతోషంగా లేరు.
(03:50) మ్యారీడ్ లైఫ్ లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. హస్బెండ్ అర్థం చేసుకుంటాడేమో అరే నా పాయింట్ ఇది నేను చెప్పాలి అనుకుంటున్నా నాకు ఇది నచ్చలేదు ఇది చెప్పాలనుకుంటున్నా అనే ఫ్రీడమ కూడా లేదు. వాళ్ళని వాళ్ళు వద్దు మనం అడిగితే గొడవ అవుతదేమో నేను అడిగితే ఇప్పుడు మళ్ళీ గొడవ అవుతుదేమో మళ్ళీ గొడవ పెట్టుకోవడం కోసం ఇది అడుగుతున్నావా అని వాళ్ళు అనటం వల్ల చాలా వరకి వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడమే పని చేశారు.
(04:14) కొంతమంది బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళ వాళ్లే ఫీల్ అవుతూ చాలా డిప్రెషన్ లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అడ్జస్ట్ అవ్వకుండా అయితే లేరు. మోస్ట్లీ ఉమెన్ కోరుకునేది ఏంటి అంటే మెన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి. ఎమోషనల్ గా అవైలబుల్ ఉండాలి అంటే వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటది అనుకుంటారు.
(04:38) లైక్ నేను రోజంతా ఎలాగో ఇంట్లో పనులు చేస్తున్నా పిల్లల్ని చూసుకుంటున్నా నిన్ను చూసుకుంటున్నా కానీ నాకంటూ కూడా ఏదైనా ఉండాలి కదా అలా అన్నప్పుడు చాలా మంది హస్బెండ్స్ ఎందుకు నీకు ఈ పనే సరిపోతుంది కదా ఇంకేం చేస్తావు నువ్వు సంపాదించి మాకు పెట్టాల్సిన అవసరం లేదు అంటారు. నువ్వు ఇప్పుడేమి ఉద్ధరించాల్సిన అవసరం లేదు మమ్మల్ని నువ్వు పైసలు సంపాదించి మాకు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఇంట్లో ఉంటే చాలు మాకు టైం కి ఇవ్వండి పెడితే చాలు అంటారు.
(05:07) చాలామంది ఉమెన్ కి వర్క్ చేయాలనేది ఒక కోరిక డబ్బుల కోసం కాదు ఫేమ్ కోసం కాదు ఇంకే దాని కోసమో కాదు అఫ్కోర్స్ మగాళ్ళతో పోటీ పడి చేసేవాళ్ళు కొంతమంది అయితే నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు నేనేంటి నా కాళ్ళ మీద నిలబడాలని నాకు ఉంది. మ్ సో నేను అవ నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను ఈ పని చేసుకోవడంలో తప్పేంటి కానీ చాలా మంది ఉమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు.
(05:36) లేదు నువ్వు ఇలా చేస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు మమ్మల్ని అంటున్నారు అది ఇది చెప్తారు. ఆ మాటల్ని విని ఉమెన్ ఇంకా లో అయిపోతున్నారు వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారు. సో ఆ పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఒక ఉమెన్ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అలా కష్టపడుతూ ఉంటే అందరికీ చాలా హ్యాపీ.
(06:01) అదే కదా తన జీవితాన్ని కూడా ఆ బయట ఉన్న సొసైటీ చుట్టాలు రిలేటివ్స్ వీళ్లే వీళ్లే రాస్తుంటారు. అదేంటి మీ అమ్మాయిని అలా వీడియోస్ చేపిస్తున్నారు ఏంటి ఇంట్లో ఉండమనొచ్చు కదా మనకు అవసరమా అండి ఇవన్నీ అంటారు. వీళ్ళకి ఆ ఆలోచన ఉండదు మన పేరెంట్స్ కి ఆ అమ్మాయి పేరెంట్స్ కి అట్లీస్ట్ తన మీద నమ్మకం ఉన్నా వీళ్ళు చెప్పే మాటలకి అవసరం అంటారా అనే ఆలోచన పడిందంటే తన లైఫ్ అక్కడితో అయిపోతుంది.
(06:26) మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు వీళ్ళ చెప్పడం తప్ప ఎవరికీ ఏ పేరెంట్స్ కి తన పిల్లలు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని ఇవ్వరికీ డైరెక్ట్ గా ఆలోచన రాదు. వాళ్ళఏమనుకుంటారో వీళ్ళఏమనుకుంటారో పెళ్లి కావాల్సిన అమ్మాయివి నీకు అవసరమా ఇవన్నీ అనే పాయింట్స్ అక్కడ నుంచే వస్తాయి. ఆ నలుగురు అనుకునే పాయింట్స్ నుంచే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఉమెన్ ఉద్యోగానికి వస్తుంది ఉద్యోగానికి వస్తే కుటుంబాన్ని వదిలేసింది అంటారు ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటున్నాం అంటారు.
(06:54) అనేవాళ్ళు ఏ స్టేజ్లో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాకు తెలిసి ఒక ఉమెన్ కోసం తనకోసం తను మాత్రం నిలబడగలదు. ఎవ్వడు తన హస్బెండ్ తో సహా ఎవరు నిలబడలేరు. సరే ఇప్పుడు పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంది హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు ఏదైనా కష్టం వస్తే అది పేరెంట్స్ కే చెప్పుకోవాలనుకుంటది మళ్ళీ కానీ అప్పుడు పేరెంట్స్ ఏమంటారు నీకు పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతిలో నీ చేయి పెట్టాం.
(07:19) అది మాకు సంబంధం లేదు ఇంకా నువ్వు ఏం చేయాలన్నా నువ్వు ఎక్కడ తిరగాలన్నా అదంతా నీ హస్బెండ్ నే నువ్వు అడగాలి మాకు సంబంధం లేదు అంట కానీ పెళ్లి చేసుకున్న పేరెంట్స్ కోసమే కదా ఎక్జక్ట్లీ పెళ్లి ఒకళళ కోసం చేసుకుంటాం జీవితాన్ని ఒకళ్ళ కోసం గడుపుతారు. తన ఛాయిస్ ఎక్కడఉంది ఒకవేళ పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ నచ్చలేదు సపోర్ట్ చేయట్లేదు చాలా కష్టపెడుతున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు అన్ని చేస్తున్నాడు.
(07:51) తనకి ఒక ఆలోచన వస్తది నేను ఎందుకు ఉండాలి హస్బెండ్ తో మళ్ళీ నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు చాలామంది కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు ఓకే ఎందుకంటే వాళ్ళ కూతురు బాధపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి డివోర్స్ తీసుకున్నా సపోర్ట్ చేస్తారు. కానీ చాలా మంది పేరెంట్స్ మాత్రం లేదు తిట్టినా కుట్టినా నువ్వు అక్కడే ఉండాలి మా దగ్గరికి నువ్వు రావద్దు అంటే ఉద్యోగం చేస్తేనేమో కుటుంబాన్ని వదిలేసింది అంటారు.
(08:23) లేదు ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉంటున్నావ్ ఏం చేస్తున్నావ్ అంటారు. అసలు ఒక ఉమెన్ నిజంగా హ్యాపీగా ఉందా అంటే హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తాడు బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్ తో తిరుగుతాడు కానీ ఉమెన్ అదే నాలుగు గోడల మధ్యలో ఉండాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు హస్బెండ్ కోసం పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలా తన టైం అంతా డే అలానే కంప్లీట్ అయిపోతది.
(08:45) సో తనకంటూ ఏం చేయాలి అసలుకి అంటే యాక్చువల్లీ తనకంటూ కంటే మోస్ట్ ఆఫ్ ద వుమెన్ తన గురించి ఆలోచించుకోవడం కంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమ ఇస్తున్నాం అనేది ఆలోచిస్తున్నారు. అవును పైగా అంతా వాళ్ళు సాక్రిఫైస్ చేసినా అది సాక్రిఫైస్ లాగానే కనిపించట్లేదు. మీ పని ఇంతే మీరు ఇలానే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. సో మీరు ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అనే దాని వల్ల చాలామంది ఓహో హౌస్ వైఫ్ అంటేనే భయపడుతున్నారు.
(09:09) ఓకే హౌస్ వైఫ్ అంటే ఇన్ని సాక్రిఫైస్లు చేస్తూ ఉండాలా అని చాలా మంది పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నారు. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే ఓహో కుటుంబాన్ని వదిలేసి తిరుగుతుంది అని ఈ సొసైటీ మొత్తం ఆమె గురించి సూటిపడి మాటలే మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్ కి ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ే ఉంటాయి. మొత్తం లిమిటేషన్స్ే ఉంటాయి.
(09:26) చిన్నప్పటి నుంచి అన్ని రెస్ట్రిక్షన్స్ే ఉంటాయి వాళ్ళకి లైక్ స్టడీ గాని జాబ్ చేసే టైం గాని పెళ్లి టైం గాని ఫోర్సింగ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఉండదు చాలా మందికి కానీ పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పిల్లల్ని కలలి అంటారు. వాళ్ళకంటూ ఏమ ఉండదు ఒకవేళ వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఏమన్నా చేస్తే ఇదఎందుకు చేస్తున్నావ్ వాళ్ళు వీళ్ళు ఎన్ని మాటలు అంటారు నలుగురు ఏమనుకుంటారు అంటే రిలేటివ్ సొసైటీ ఎన్ని సూటుపూడు మాటలు అన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉుమెన్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ సాక్రిఫైస్
(09:58) చేసి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటారు. బట్ ఈ సొసైటీ పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్లనో లిమిటేషన్స్ వల్లనో మోస్ట్ ఉమెన్ భయపడుతున్నారు. మ్యారేజ్ లైఫ్ అంటే భయపడుతున్నారు. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ పెళ్లి అంటే వామ్మో మనక ఇప్పుడు పెళ్లి అవసరమా ఎందుకురా బాబు వాళ్ళ కోసం మన లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం అనుకుంటూ చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు.
(10:20) ఒక టైంలో ఉమెన్ అసలు పెళ్లికి ఇంట్రెస్టే లేదు అనే సిచువేషన్ వస్తుంది. వై బికాజ్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటున్నారు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫ్రీడమ తో వాళ్ళకి ఇష్టమైనది చేయాలి అనుకుంటున్నారు అందుకే చాలామంది జాబ్స్ చేస్తున్నారు వాళ్ళ ప్ాషన్స్ సంథింగ్ లైక్ దట్ అంటే బేసిక్ గా ఒక ఉమెన్ కి ఏం కోరికలు ఉంటాయి ఉమెన్ కి కోరికలు కూడా ఏమ ఉండవు చిన్న చిన్న కోరికలుండి యక్చుల్లీ హస్బెండ్ ముందు కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలు మ్ తనకు నచ్చిన షాపింగ్ కి తీసుకెళ్ళ సారీ నచ్చిన సారీ సెలెక్ట్ సో తను ఫుల్ స్ట్రెస్ అయినప్పుడు కూర్చొని మాట్లాడితే
(10:55) చాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. పెద్ద పెద్ద కోరికలుఏమ ఉండవు లగ్జరీ గిఫ్ట్స్ కావాలనో గోల్డ్ కావాలనో ఇవేమీ ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది కొంచెం టైం వాళ్ళు చెప్పేది వింటే చాలు అనుకుంటారు చాలా టైమ్స్ భర్తే ప్రపంచం అనుకుంటూ బతికేస్తుంటారు కొంతమంది వుమెన్ వాళ్ళని అట్లీస్ట్ నోటిస్ కూడా చేయరు. మోస్ట్ ఆఫ్ ద వుమెన్ ఆఫ్టర్ మ్యారీడ్ లోన్లీ గానే ఫీల్ అవుతుంటారు.
(11:17) పెళ్లయినా కూడా లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ చాలా ఇక్కడ ప్రయారిటీ ఇవ్వకపోయినా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా జన్జి వుమెన్ క్విట్ చేద్దామని ఆలోచిస్తారు. బట్ 90స్ ఆర్ బిఫోర్ ఎల్డర్ జనరేషన్స్ వాళ్ళకి ఆ ఆప్షన్ లేకుండే ఒకవేళ వాళ్ళు ఆ ఛాయిస్ తీసుకోవాలి అన్నా కూడా సమాజం ఏమనుకుంటుందో కుటుంబం ఏమనుకుంటుందో అని చాలా మంది రెస్ట్రిక్షన్స్ లోనే బతికారు.
(11:41) వాళ్ళక అసలు ఆ నోటీస్ కూడా లేదు. వాళ్ళక అసలు రికగ్నైజేషన్ే లేదు ఇంట్లో ఉండాలి అంతే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకంటూ ఒక ఛాయిస్ తీసుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక ఆప్షన్స్ ఉన్నాయి అట్లీస్ట్ పెళ్లి చేసుకోవాలా లేదా అనే ఆలోచన కూడా ఉంది. 90% ఆఫ్ ఉమెన్ కి ఆలోచన కూడా లేదు. 90% ఆఫ్ ఉమెన్ కి ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో బ్లైండ్ గా ఫాలో అవ్వాల్సి వచ్చింది.
(12:05) అందుకే ఈ జనరేషన్ ఉమెన్ పెళ్లి చేసుకోకూడదనే అనుకుంటారు. యాక్చువల్లీ చేసుకోవాలంటే భయపడుతున్నారు. పెళ్లికి ప్రాపర్ స్ట్రక్చర్ అంటూ ఏం లేదు హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్ కి ఒక వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటి పనులు చేసుకొని వర్క్ కి వెళ్ళాలి లేకపోతే వైఫ్ వైఫ్ హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకొని హస్బెండ్ వచ్చాక హస్బెండ్ చూసుకోవాలి.
(12:26) ఎస్ తనకి టైం ఇచ్చుకోగలిగేది తనే తనని ప్రేమించుకోగలిగేది తనే తను మాత్రమే తన అవసరాలను తీర్చుకోగలదు. తనకు నచ్చిన పని చేస్తూ తన పిల్లల్నో ఫ్యామిలీనో బాధ్యతగా వాటి పనులు చూసుకుంటూ తన టైం తను స్పెండ్ చేసుకుంటే చాలు ఉమెన్ కి ఉండే 90% బాధలన్నీ తన్ని తను ఇష్టపడ్డప్పుడే తగ్గిపోతాయి. [గురకలు]
No comments:
Post a Comment