మెట్లు ఎక్కేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఫాలో అవుతే..మోకాళ్ల నొప్పి అనే మాటే ఉండదు..| Knee Pain Relief
Author Name:iD Super Health
Youtube Channel Url:https://www.youtube.com/@idsuperhealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hL6l-t4blWk
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ [సంగీతం] సో జనరల్ గా మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అయితే మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కాలి అంటే ఎలా ఎక్కాలి సో అంటే జనరల్ గా ఒక కొంచెం అడుగు తీసి అడిగేస్తేనే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా దానికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు ఉన్నారు మేమ మమ్ నమస్తే అండి.
(00:30) నమస్తే అండి. అంటే అసలు మోకాల నొప్పులు ఉన్నాయి అంటే జనరల్ గా ఒక అడుగు వేయాలంటే కూడా అంటే క్రానిక్ మోకాల నొప్పులు ఉంటే అది ఆ పెయిన్ భరించలేనిదిగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అన్నప్పుడు అసలు మెట్లు ఎట్లా ఎక్కాలి? చూద్దామండి చిన్న టిప్స్ ఫాలో అయితే కొంచెం ఈజీగా ఈజీ అవుతుంది అంటే అస్సలు నొప్పి లేకుండా ఉండదని నేను చెప్పను.
(00:49) బట్ కొంచెం ఈజీగా ఎక్కొచ్చు. ఫస్ట్ థింగ్ మెట్లు ఎక్కాలి కంపల్సరీ అన్నప్పుడు నీ క్యాప్ వేసుకోవడం. ఉ సో నీ క్యాప్ వేసుకోవడం ద్వారా కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో దానితోటి కొంచెం ఈజీ అవుతుంది మెట్లు ఎక్కడం సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నీ క్యాప్ ఉండకపోవచ్చు మనం మర్చిపోయి వెళ్ళిపోవచ్చు ఆ లేదు నీ క్యాప్ వేసుకున్నా కూడా మనల్ని నొప్పి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు.
(01:13) సో అలాంటప్పుడు ఏంటంటే మనం వేసే అడుగు వేసేటప్పుడు నొప్పు ఉన్న కాళ్ళు ఫస్ట్ పెట్టడం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎట్లాగా ఒక్కసారి చూద్దాంఅండి చూసేటప్పుడు చేస్తే కొంచెం ప్రాక్టికల్ గా చేస్తే కొంచెం అర్థమవుతుంది ఈజీగా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెట్లు ఎక్కాలి నాకు లెఫ్ట్ మోకాలు బాగా నొప్పిగా ఉంది. సో నేను లెఫ్ట్ మోకాలు ముందు పెట్ట ఎక్కాను అనుకోండి ఇలా పెట్టినప్పుడు బరువు అంతా మోకాల మీద పడుతుంది.
(01:43) సో నా బాడీ వెయిట్ అంతా దీని మీద పడుతుంది కాబట్టి సో దీని మీద నాకు ప్రెషర్ పడి నాకు నొప్పి ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కుడికాలు పెడతాను కుడికాలు పెట్టి లెఫ్ట్ మోకాల్ని పైకి తెచ్చుకుంటాను అప్పుడు దీని మీద అస్సలు ప్రెజర్ అనేది పడదు సో ఈజీగానే అలాగే మెట్లు ఎక్కేటప్పుడు మనం యూజువల్లీ ఇలా ఎక్కుతాం కదా అలా కాకుండా సో లెఫ్ట్ మోకాల మీద బరువు పడకుండా రైట్ మోకాలు మీన్ రైట్ లెగ్ పెట్టి లెఫ్ట్ లెగ్ పక్కకి తెచ్చుకోవడం ఓకే పక్కకి తెచ్చుకోవడం సో ఇలా ఎక్కితే ఏంటంటే లెఫ్ట్ మోకాల మీద నేను ప్రెజర్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. ఉ
(02:16) సో నొప్పి లేకుండా హ్యాపీగా ఎక్కేయచ్చు ఓకే రైట్ ఉంటే లెఫ్ట్ లెఫ్ట్ తో నడ ఒకవేళ రైట్ సైడ్ పైన ఉంటే లెఫ్ట్ లెగ్ ముందేసి రైట్ లెగ్ ని పక్కకి తెచ్చుకోండి ఓకే ఇప్పుడు కిచెన్ లో నిలబడి వర్క్ చేయాలి కిచెన్ లో నిలబడి మనం కుక్ చేయాలి అన్నప్పుడు మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు అంటే ఎట్లా వాళ్ళు నిలబడ్డం ఆ దీనికి కూడా చాలా ఈజీ టిప్ అండి కిచెన్ లో వర్క్ చేసే వాళ్ళే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఫార్మసీస్ లో లేకపోతే షాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు సేల్స్ పీపుల్ ఉంటారు వాళ్ళు కంటిన్యూస్ గా నిలబడాల్సి ఉంటుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోకాల నొప్పులు ఉన్నా
(02:49) లేకపోయినా సరే రాకుండా అవాయిడ్ చేయడానికన్నా ఈ చిన్న టిప్ అండి సో ఒక చిన్న స్టూల్ లాంటిది ఇప్పుడు మెట్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ లో స్టూల్ ఒక చిన్న స్టూల్ లాంటిది పెట్టుకొని సో వర్క్ చేసే కిచెన్ లో కూడా అంతే సో కిచెన్ లో కూడా వర్క్ చేసేటప్పుడు చిన్న స్టూల్ లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఏ కాలు అయితే నొప్పు ఉందో ఆ కాలు పైన పెట్టుకోవడం సో పైన పెట్టుకొని ప్రెజర్ అంతా వెనకాల కాలు మీద ఉంటుంది.
(03:12) ఓకే సో మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇదే స్టూల్ అనుకోవాలి ఆ ఇదే స్టూల్ అనుకొని సో దీని మీద జస్ట్ చిన్న హైట్ పెట్టుకుంటే దాని వల్ల మనకి ఈజీ అవుతుంది మన పోస్చర్ కరెక్ట్ గా ఉంటుంది. సో అంటే మనం ఇలా వంగి చేయడమో లేకపోతే మెడి ఇట్లా ఉంచి చేయడమో ఇట్లాంటి పోస్చర్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. బ్యాక్ స్ట్రెయిట్ గా పెట్టుకొని ఇలాగ పెట్టుకొని హ్యాపీగా ఇలా కుక్ చేసేసుకోవచ్చు.
(03:37) ఓకే ప్లస్ ఇంకొకటి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నొప్పితో సంబంధం లేకుండా మార్చుకుంటూండొచ్చు ఎవ్రీ 15 మినిట్స్ నొప్పి ఉన్నా లేకపోయినా నొప్పి ఉన్నా లేకపోయినా సో దాంతో ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రొఫెషన్ లో లాంగ్ టర్మ్ నించవాల్సి వచ్చి చేయాల్సిన వాళ్ళు ఈ టిప్ కనుక ఫాలో అయితే సో వాళ్ళ మోకాల హెల్త్ ని అనేది కాపాడుకోవచ్చు. ఓకే మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా చేసుకోవచ్చు.
(04:01) ఆ నొప్పులు రాకుండా చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ గా అంటే ఇప్పుడు రెండు కాళ్ళ మీద ప్రెజర్ పడి కంటే ఒక్కొక్క కాళ్ళ మీద మనం ప్రెషర్ అవాయిడ్ చేస్తున్నాం. సో ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మన వరికోస్ వెయిన్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఉ సో ఎస్ వేరికోస్ వైన్స్ అంటే బాగా నిలబడి చాలా సేపు నిలబడితే కూడా వరికోస్ వైన్స్ అనేవి వస్తాయి వస్తాయి సో కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్ళకి అండ్ చాలా మంది హౌస్ వైఫ్స్ లో కూడా మనం చూస్తాం సో ఈ వరికోస్ వెన్స్ అనేవి సో వంట చేసుకునేటప్పుడు చాలా మంచి క్వశ్చన్ వంట చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా టైం అంతా వాళ్ళ మాక్సిమం టైం కిచెన్
(04:37) లోనే గడిచిపోతుంది. సో అది ఇంకా కంటిన్యూస్ గా వాళ్ళు నిలబడి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా కొంచెం కటింగ్ చేసుక ఏ పని చేసినా కూడా కాన్స్టెంట్ గా కాకుండా ఇలా కొంచెం ఆల్టర్నేటివ్ గా చిన్న హైట్ స్ట్రూల్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. యస్ చాలా చక్కగా చెప్పారు.
(04:57) మోకాలి నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత మెట్లు ఎక్కాలి అంటే కూడా అది నిజంగా కష్టకరమే ఫస్ట్ ఫ్లోర్ ఉంది అన్నప్పుడు అసలు లిఫ్ట్లు ఎక్కడ ఉంటాయో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆ అలాంటి వాళ్ళు ఎట్లా మెట్లు ఎక్కాలి అనేది చాలా చక్కగా చూపించారు. ఆ భానుపూర్ణిమ గారు అంటే మెట్లు ఎక్కేటప్పుడు మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఆ టిప్ ఫాలో అవుతాయి అంత చిన్న ట్రిక్ బాగా పనిచేస్తది.
(05:18) మరి దిగాలన్నప్పుడు దిగాలన్నప్పుడు దానికి రివర్స్ లో ఫాలో అవ్వాలండి ఇప్పుడు మనం మెట్ల మీద ఉన్నాం కదా ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ే తీసుకున్నాము నా లెఫ్ట్ మోకాలు బాగా నొప్పిగా ఉంది సరే నేను రైట్ కాలు ముందు పెట్టాను అనుకోండి ఇప్పుడు నా వెయిట్ అంతా వెనకాల లెఫ్ట్ కాళ్ళ మీద ఉండిపోయింది. అదేంటంటే ప్రెషర్ అంతా పడి దీని మీద సివియర్ గా పెయిన్ వస్తుంది.
(05:38) సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నా లెఫ్ట్ కాలే కింద పెడుతున్నాను. ఓకే అప్పుడు నా వెయిట్ అంతా రైట్ కాలు మీద ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని పక్కకి తెచ్చుకున్నాను రివర్స్ అన్నమాట రివర్స్ లో సో నొప్పి ఉన్న కాలు ఫస్ట్ కింద పెట్టి నొప్పి లేని కాళ్ళని వెనకాల తెచ్చుకోండి సో కంటిన్యూస్ గా ఇట్లా మెట్లు మనం దిగామంటే ఆ పెయిన్ ఉన్న కాలు మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది సో ఎక్కేటప్పుడు ఏ కాలు మీద పెయిన్ ఉందో ఆ కాలు ముందు పెట్టాలి.
(06:04) ఉ దిగేటప్పుడు ఏ కాలు మీద ఏ కాలయతే పెయిన్ ఉందో అదే కాలు ముందు పెట్టి దాని తర్వాత కొంచెం మనం ఇలా ఉండి తర్వాత దిగడం అనేది స్టార్ట్ చేయాలి దిగడం అనేది స్టార్ట్ చేయాలి ఫాస్ట్ గా వెళ్ళకూడదు ఇట్లాగా ఫాస్ట్ గా వెళ్ళకూడదు ఫాస్ట్ గా వెళ్ళతే ప్రెజర్ పడుతుంది ఫాస్ట్ గా వెళ్ళాలంటే పక్కకి ఇది సో రెండు కాళ్ళు ఒక స్టెప్ మీదకి తెచ్చుకొని వెళ్తే ఈజీగా మెట్లు దిగి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారు అన్నప్పుడు అంటే ఏదన్నా ఒక కాలు నొప్పు ఉంది అనుకోండి వాకింగ్ అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చు చెయ్యాలి చెయ్యాలి కాదు సో మీరు చాలా
(06:37) కరెక్ట్ క్వశ్చన్ అడిగారు వాకింగ్ చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పు ఉన్న వాళ్ళు ఏంటంటే మోకాళ్ళ మీద ప్రతి అడుగుతోనే పాపం వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది. సో దాంతో ఏం చేస్తారంటే మోకాలు చాలా మంది మీరు ఇది చేస్తే వాళ్ళు ఇలా ఇలా నడుస్తారు. ఎటు మోకాల నొప్పు ఉందో ఇంకొక దాని మీద వేస్తారు ఇంకొక దాని మీద వేస్తారు సో వాడ్లింగ్ గేట్ అంటాము సో అంటే మోకాలు అసలు ఈ వంగదు వాళ్ళకి నడిచేటప్పుడు సో వంగితే పెయిన్ వస్తుంది వెయిట్ అవాయిడ్ చేయడానికి వాళ్ళ గేట్ వాళ్ళకి తెలియకుండానే మారిపోతుంది సో ఇట్లా ఇట్లా నడుస్తూ ఉంటారు.
(07:08) ఉ సో దాన్ని వాడ్లింగ్ గేట్ అంటాం సో ఇప్పుడు ఆ గేట్ ని కరెక్ట్ చేసుకుంటా అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో కనుక వాళ్ళు మొకాల నొప్పులు ఉన్నాయని గ్రహించి సో మనం కంటిన్యూ అవ్వాలి అంటే సో ఫస్ట్ థింగ్ ఒక స్ట్రెయిట్ లైన్ అంటే ప్రాక్టీస్ చేయాలి ఆల్రెడీ ఒకవేళ గేట్ అలవాటు అయిపోయి ఉన్నా దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ ఉంది కదండీ సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది అంటే ఫస్ట్ లైన్ మీద కొంచెం కాలు పైకి పెట్టి అడుగు హీల్ ముందు పెట్టి అడుగు కిందకి పెట్టాలి ఓకే తర్వాత రెండో కాలు పైకి పెట్టి మన ఇది టచ్ అయ్యేటట్టు మన టో కి హీల్ టచ్ అవ్వాలి
(07:48) పెట్టి కిందకి మళ్ళీ ఇలా పైకి ఎత్తి ఎంత పైకి వీలైతే అంత పైకి లైన్ మిస్ అవ్వకుండా నడవడం కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ గేట్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. ఉమ్ చాలా సింపుల్ టిప్ చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు ఒక లైన్ మనం ఫాలో సింపుల్ ఒక లైన్ ఫాలో అవ్వాలన్నమాట మీరు సింగిల్ గా చూపించండి సింగిల్ గా చూపిస్తాను దీనికంటే ముందు ఒకవేళ మనకి లైన్ ఉండి అద్దం గనుక పెట్టుకోగలిగితే సో మిర్రర్ లో మన పోస్చర్ ఎట్లా ఉండేది ఉంది అనేది అర్థం అవుతుంది.
(08:21) సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా సో మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా ఇలా నడుస్తారు. ఉమ్ సో ఈ గేట్ కరెక్ట్ చేసుకోవడానికి నేను చెప్తున్న టిప్ అన్నమాట స్ట్రెయిట్ లైన్ పెట్టుకొని ఇలా ఎంత ఎత్తు వీలైతే అంత ఎత్తుకి నడిచి బాడీ పోషర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎంత హైట్ వీలైతే అంత హైట్ నేనైతే ఇలా మామూలుగా లేపుతున్నాను.
(08:46) సో ఎంత లేపగలిగితే అంత లేపి అద్దం ముందు లైన్ మీద ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ గేట్ అనేది కరెక్ట్ అవుతుంది సో రెగ్యులర్ గా రోజు కనీసము ఒక 10 నిమిషాలు మార్నింగ్ 10 నిమిషాలు ఈవినింగ్ కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఎస్ చాలా చక్కగా చెప్పారు భానుపూర్ణిమ గారు అంటే వాకింగ్ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇంకా వాక్ చేస్తే ఇంకా నొప్పులు పెరుగుతాయి అంటారు కానీ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాల్సిందే చేసే సేటప్పుడు మీరు చెప్పిన ఈ టిప్స్ అనేది ఫాలో అవితే గనుక వాళ్ళ నొప్పులు అనేవి అంత వాళ్ళకి తెలియవు
(09:20) తగ్గిపోతాయి కంట్రోల్ లో ఉంటాయి ప్లస్ వన్స్ మన మజల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో ఆటోమేటిక్ గా పెయిన్ కూడా తగ్గిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ మనం ఏబియన్ నెక్రోసిస్ గురించి మాట్లాడదాం చాలా మందికి తుంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు [సంగీతం]
No comments:
Post a Comment