Kapala Moksham Part 19
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w3nvTitu8D8
Transcript:
(00:00) దైవశక్తి ఉన్నదా నాకు కలిగిన కర్ణ పిశాచి మంత్రం సిద్ధి వలన నేను చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అది నన్ను నిద్రపోనివ్వకుండా 24 గంటల పట్టు నా చెరువు నా చెవుల్లో జరగబోయే విషయాలు చెబుతూ ఉండేది. దాంతో నాకు నిద్ర ఉండేది కాదు ఆహారం సహించేది కాదు ఒక రకంగా మానసిక పిచ్చివాడిగా మారిపోయాను. కాలేజీకి వెళ్ళడం మానేసాను. ఆఖరికి నా జీవితం నా గదికి అంకితం అయింది.
(00:26) రానున్న భవిష్యత్తు విషయాలు తెలుసుకొని ఏమి లాభం లేదని విరక్తి కలిగేది. ఈ పిశాచి దాటికి తట్టుకోలేక చనిపోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించేవాడిని కానీ నా వల్ల అయ్యేది కాదు గుడికి వెళ్దాం అంటే అది గది నుండి బయటకు రానిచ్చేది కాదు అలాగని చెవిలో భవిష్యత్తు సోది చెప్పడం ఆగేది కాదు చెవులు మూసుకున్నా కూడా చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా చాలా స్పష్టంగా భవిష్యత్తు సోది వినిపించేది.
(00:52) ముందే భవిష్యత్తు ముందే భవిష్యత్తు తెలుసుకునే వాడికి వాడి జీవితాన్ని ఎంజాయ్ చేయలేడని కిక్కు దొబ్బుతుందని అని తెలుసుకునేసరికి నాకు చాలా ఆలస్యమయింది. నన్ను వదిలి పెట్టమని బ్రతిమాలినా కూడా నా చెవిలో సోది చెప్పడం ఆపేది కాదు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని స్థితి చూడటానికి నేను బాగానే ఉన్నా కూడా నేను ఒక పిశాచికి బంది అయినాను విషయం లోకానికి తెలియకుండానే కన్ను మూస్తానఅనే విషయం భయం నన్ను వెంటాడుతూ ఉండేది.
(01:25) అప్పట్లో సెల్ ఫోన్ సౌకర్యాలు ఉండేవి కావు కేవలం ల్యాండ్‌లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. కానీ ఏ ఫోన్ చేయాలన్నా బయటకు వెళ్ళనిచ్చేది కాదు అలా అని నా చెవిలో సోది చెప్పడం ఆపేది కాదు ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి నుండి పోస్ట్‌లో ప్రసాదంతో పాటు చేతికి కట్టుకునే నల్లటి కాశీదారాలు రావడం జరిగింది. వాటిని అందుకొని వీటిని చేతికి కట్టుకోగానే ఆ కర్ణ పిశాచి నా చెవిలో సోది చెప్పడం తగ్గించింది.
(01:51) దానితో నేను నా గది నుండి బయటకు వెళ్ళే అవకాశం ఏర్పడింది. అప్పుడు జిజ్ఞాసకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే అయితే మన ఊరికి వచ్చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఓదార్పుని ఇచ్చాడు. కానీ పిశాచి నన్ను వదిలి పెట్టదని గ్రహించి నేను తెలుసో తెలియకో చేసిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఓదార్పు ఇచ్చాడు కానీ పిశాచి నన్ను వదిలి పెట్టదని గ్రహించి నేను తెలుసో తెలియకో చేసిన మంత్ర సాధన వల్ల నా కొంప కొల్లేరయింది కదా అలాగే పుస్తకాల్లో ఇచ్చిన మంత్రాలు అలాగే ఎవరి దగ్గర పడితే వారి ఇచ్చిన మంత్రాలు లేదా తాంత్రిక మంత్రాలు ఇక నుండి చేయరాదని చేయనని
(02:27) ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది. ఆవేదన పడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నాది నన్ను జిజ్ఞాస చూడడానికి వచ్చాడు కానీ అతనికి కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితి నావల్లనే నువ్వు ఈ మంత్ర సాధన చేశవని తెలియగానే నాకు విపరీతమైన బాధ వేసింది అని తన సున్నిత మనస్తత్వం నాకు చూపించాడు కానీ ఏమి చేయగలడు అని అన్ని చేసినా నాకే ఏమి చేసుకోలేని స్థితి ఇలాంటి అధ్వాన స్థితిలో ఒకరోజు బస్ బస్ స్టాండ్ లో నేను ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారి పేరు చెప్పి మీరు కర్ణ పిశాచి ఉపాసన చేసిన వాళ్ళలాగా కనబడుతున్నారు.
(03:07) అది పీల్చి పిప్పి చేసి చంపేదాకా నిద్రపోదు. మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మీరు వెంటనే నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళండి ఆయనే దీని భార్య నుండి రక్షించగలడు దీనికి విరుగుడు ఆయన మాత్రమే అంటూ నన్ను అదోరకంగా చూస్తూ వెళ్ళిపోయినాడు. ఆనాడు ఆ భిక్ష సాధువు వచ్చి కర్ణ పిశాచి ఇచ్చినాడు ఈనాడు వీడు వచ్చి దైవమును చూపుతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళకుండా తిరిగి గదికి చేరుకున్నాను.
(03:35) అప్పుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాస్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి నన్ను రేపటికల్లా నరసింహ స్వామి గుడికి తీసుకుని వెళ్ళమని చెప్పి నా గదికి చేరుకున్నాను. అప్పుడు నా చేతికున్న కాశీదారాలు తెగిపోవడంతో ఆ రాత్రి ఇంకా నా చెవిలో తన భవిష్యత్తు సోది చెప్పడం మళ్ళీ యదావిధిగా ఆరంభించింది. ఈ భవిష్యత్తు సరిగ్గా వింటే ఈ పాటికి అవి లోకానికి చెప్పి ఉంటే సొమ్ము చేసుకొని ఉండి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద కోటీశ్వరుని అవ్వడమే కాకుండా ఎంతో ఖ్యాతి వచ్చి ఉండేది.
(04:03) నాకు ధనం మీద ఖ్యాతి మీద పెద్దగా మాయ మోహ వ్యామోహాలు లేకపోవడంతో ఆ పని చేయలేక నేను ఏమీ చేయలేక రాత్రంతా బాధతో దిగులుతో విరక్తితో వినడం తప్ప ఏమి చేయలేకపోయాను. మరుసటి రోజుకల్లా జిజ్ఞాస నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తీసుకు వెళ్ళాడు. కానీ నేను విచిత్రంగా గుడిమెట్ల మీద ఆగిపోయి స్తంభించిపోయిన విషయం వాడు చెప్పేదాకా నాకు తెలిసేది కాదు.
(04:32) పలుమార్లు జరిగేసరికి నన్ను ఈసారి యాదగిరి గుట్ట నరసింహ స్వామి గుడికి తీసుకు వెళ్ళగానే యధావిధిగా నేను మెట్ల దగ్గర బిగుసుకుపోయి మెట్లు ఎక్కకుండా వెనక్కి తిరిగి రావడంతో వాడికి ఏం చేయాలో తెలియని స్థితి. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. ఇది ఇలా కాదనుకొని నన్ను ఈసారి అష్టదిగ్బంధ హనుమంతుడి గుడిలో ఉన్న నరసింహ స్వామి క్షేత్రమైన ధర్మపురికి తీసుకొని వెళ్లి గోదావరి నది వడ్డిన నన్ను ఉంచి జిజ్ఞాస ఆ గుడి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న పూజారికి నా బాధ చెప్పగానే ఆయన వెంటనే స్వామి వారికి చేసిన అభిషేక జలము అలాగే మంత్రపూరిత అక్షంతలు వాడితో పంపించారు.
(05:09) మనవాడు వాటిని నా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటే నేను బెర్రిగా పెద్ద పెద్ద కేకలు పెడుతూ నువ్వు నా దగ్గరకు రాకు నేను వీడిని వదిలి పెడతాను నన్ను వదిలేయ్ నన్ను ఏమి చేయకు నరసింహ నన్ను ఏమి చేయకు నన్ను రక్షించు నన్ను ఆరాధన చేయడం వల్లనే వీడిని పట్టుకున్నాను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని కేకలు పెడుతూ నేను అక్కడ ఉన్న గోదావరి నదిలో దూకేశాను నిజానికి ఇదంతా నాకు తెలియకుండా జరిగింది.
(05:33) కొద్దిసేపటి తర్వాత నాకు స్పృహ వచ్చింది. అప్పుడు ఏదో తెలియని ఆవేదన అమిత భారం తగ్గినట్లుగా అనిపించి అమితానందం కలిగినట్లుగా అనిపించసాగింది. ఎక్కడో నాకు చెవులో సింహ గర్జన ధ్వని తీవ్రంగా వినపడే సరికి మొట్టమొదటి సారిగా దైవానికి నా మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను. ఆ గుడి పూజారి ఇచ్చిన వాటిని స్వీకరించి ఆనందంగా గుడి లోపలికి వెళ్ళడం అక్కడ గుడి లోపల ఉన్న యోగ నరసింహ స్వామిని చూడగానే నాలో నాకే తెలియకుండా నా కళ్ళ వెంట దారగా కన్నీళ్లు రావడం నా ఆప్త మిత్రుడైన జిజ్ఞాస గమనించి [గొంతు సవరించుకోవడం] మౌనం వహించాడు.
(06:08) ఇలా దాదాపుగా మూడు గంటల పాటు ఏకదాటిగా ఏడవడం నా వంత అయింది. ఏదో భారం తగ్గి ఆనందం వేసింది. ఎలాంటి సోది వినపడడం లేదని గ్రహించాను ఇప్పుడు నరసింహ స్వామిని కృతజ్ఞతగా చూడగానే ఆ విగ్రహమూర్తి కాస్త సజీవ నరసింహమూర్తిగా లీలగా నాకు కనిపించాడు. రోజు పూజలు చేసిన లింగమూర్తి కనిపించలేదు కానీ పూజలు చేయని వాడిని నేను ఉన్నానని దర్శనం ఇచ్చేసరికి నాకు నోట మాటలు రాలేదు ఇదే నా తొలి దైవదర్శనం అనుభవం అన్నమాట మరో రకంగా చెప్పాలంటే కర్ణ పిశాచి కూడా ఒక ప్రేతానుభవం కూడా కావటం మరొక విశేషం రెండు ఉన్నాయి చూసేవాడికి శక్తి ఉండాలే గానీ అర్థం చేసుకునే జ్ఞానం
(06:47) ఉండాలే గాని అన్ని ఉన్నాయి వాడికి స్వానుభవం అయ్యేదాకా మనం ఏమి చెప్పలేము ఏమి చెప్పినా నమ్మలేరు నమ్మలేము మరి మీరు నమ్ముతారా ఈ రెండు అనుభవాలు నిజం అని చెప్పిన మీరు నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు కానీ ఇక్కడ ఆగిపోకండి ముందుకు సాగండి ఇక్కడే చుక్కలు చూపించాడు ఇంకా ముందుకు వెళితే ఏం చేపిస్తాడో అనే కదా సందేహం ఆలస్యం ఎందుకు నాతో రండి ఆ
No comments:
Post a Comment