Dancing Laughing Buddhas
7 hours ago
Great logic:
మనలో ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ లో financial గా బాగా ఉండటం లేదా బాగా లేకపోవటం జరుగుతుంది.
నాకు 2, 3 years back వరకు finacial గా పర్వాలేదు, ఇప్పుడు tight ఉంది.
అలాగే మీరు కూడా ఒకప్పుడు బాగా డబ్బులతో ఉన్నారు, ఇప్పుడు లేకపోవచ్చు, loans ఉండొచ్చు.
అలాగే స్థిర ఆస్తులు (fixed assets) మరియు liquid assets difference ఉంది (ఇది చాలా ముఖ్యమైనది):
Fixed assets: Land(plot), house, agricultural land, buildings, car, bike, gadgets - ఇవి త్వరగా cash కి convert చేయలేము.
Liquid assets: some investments, fixed deposits(without lockin), Chitti lu, gold, bank balance- త్వరగా cash కి convert చేసి వాడుకోవచ్చు.
ఇప్పుడు logic మరియు solution:
డబ్బులు ఉన్నవాడు ఉన్న time లో లేని వాడికి help చేయాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం పాటించాలి - లెక్కలు బయట compulsory వేసుకోవాలి ఎందుకంటే బాధ్యత భయం ఉండాలి డబ్బు విషయం లో కానీ మనసులో లెక్కలు వేసుకోకూడదు - మనసులో సాయం చేసే భావన, మన వాడు, మన friend అన్న strong feeling, డబ్బు మీద వ్యామోహం లేకపోవటం అనేవి ఉండాలి.
తీసుకున్న వాడికి కృతజ్ఞత ఉండాలి.
ఇచ్చిన వాడికి వసూలు చేయాలి, వడ్డీ రావాలి అనేది ఉండకూడదు.
మనసులో ఎలా ఉన్నాము, ఎటువంటి భావాలతో ఉన్నాము అనే దాన్ని బట్టి కర్మలు, కర్మ ఫలితాలు ఉంటాయి.
నేను కొందరిని చూస్తాను - వాళ్లకి స్థిర ఆస్తులు చాలా ఉంటాయి, కోట్లలో కూడా ఉంటాయి, కానీ liquid cash పరంగా ఇబ్బందుల్లో ఉంటారు, tension తో ఉంటారు.
ఇదెక్కడి దరిద్రం రా అనిపిస్తుంది - ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి లేదంటే ప్రమాదం. ఎందుకంటే వాళ్లు కొంత స్థిరఆస్తిని తీసేస్తే లక్షల్లో డబ్బులుంటాయి, అన్నీ clear అవుతాయి కానీ అలా చేయరు.
http://youtube.com/post/Ugkx-LJUctnWONIub00cbZbvZ8v7X4NGeeXU?si=zJfgw6HPaptzNSMY
No comments:
Post a Comment