140 ఇది చూడబడుతుంది. చూచేది ఎవరూ? #naalonenu #నాలోనేను
Author Name:naalo nenu - నాలో నేను
Youtube Channel Url:https://www.youtube.com/@naalonenu-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PTx21GtwS_c
Transcript:
(00:02) మీరు ఒకచోట ఏమన్నారంటే చూడబడేది చూచేవాడు ఈ ఇద్దరు ఈ రెండు ఉంటాయి కదండి చూచేది చూడబడేది ఆ చూచేది చూడబడేది చూచి ఒకటి ఇంకొకటి చూస్తుంది ఇంకొకటి చూడబడుతుంది ఆ ఈ చూడబడేది ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చూడబడేది అంటే అది అనాత్మ జడం అనొచ్చు కదండి ఇవన్నీ అని ఈ వైపుక వచ్చి పెట్టుకొని చేయొచ్చు కదా అవునండి చూడబడుతుందా లేదా అంతే చూసేవారు ఎవరు నా ఉద్దేశం ఏంటంటే మీరు గుర్తిస్తే ఏ పేరు పెట్టుకున్నా ఆ తనకి
(00:48) తనకే చూడబడే దానికి పెట్టుకున్న పేరే కదా లెక్క వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి ఈ చూచేది చిత్తు చూడబడేదేమో జడం చెడ్డమని కూడా చెప్పడం కుదరదు చెప్తే నిజంగా చెప్తే ఉమ్ ఎందుకంటే మొన్న మీరు ఒక లాస్ట్ వీడియో పెట్టారు రెండు మూడు రోజుల క్రితం అందులో సాక్షిత్వం గురించి మాట్లాడారు. అంటే అంటే జ్ఞానం అని కదా అవునండి అవునండి తెలుసుకునే తెలివి లేక జ్ఞానము ఏదైతే ఉన్నదో అది చూస్తుంది.
(01:28) మ్ అది అన్నిటిని తెలుసుకుంటుంది. మ్ అంతే తెలియబడేదానికి మీరు ఏ పేరే పెట్టుకున్నా అది ఉంటే కదా తెలియబడేది ఉంటుంది తెలుసుకునేది లేకుండా తెలియబడేది ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు చూసేది చూడబడేది ఉందండి జ్ఞాని సాక్షిగా ఉంటాడో అది అలా జరుగుతూ వెళ్తుంటే సాక్షిగా చూస్తూ ఉంటాడండి. జ్ఞాని అంటే జ్ఞానము జ్ఞానమ అని కదా ఏది జ్ఞానముగా ఉన్నదో దాన్ని జ్ఞానము పూర్ణంగా ఎక్కడ ఆవహించిందో దాన్ని జ్ఞాని పేరుతో సంబోధిస్తున్నాము అవునండి ఆ జ్ఞాని విషయంలో కూడా చూసేది చూడబడేది రెండు వర్తన్స్ ఉన్నాయి కదా చూసేది జ్ఞానము చూడబడేది తనే చూడబడేది లెక్క వస్తుంది. పోనీ జ్ఞాన
(02:14) పక్కన పెడతామండి అంటే సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడం అంటే ఎవరైనా ఎవరైనా ఈ సృష్టిలో ఏదైనా చూడబడుతుంది అంటే చూసేవారు ఒకరు ఉన్నారని అర్థం ఆ చూసేది ఎవరు చూడబడే దాంట్లో భాగం కాదు చూడబడేది చూడబడుతుంది అందులో మీరు కూడా చూడబడుతున్నారు తెలియబడేది తెలియబడుతుంది. మీ తలంపులు వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి కదా అత్యంత సహజంగా జరిగే లక్షణం ఇది ఇక్కడ పెద్ద సిద్ధాంతం తెలవల్సిన అవసరం ఏమ లేదు అంటే ఇక్కడ చూసేవాడికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నానండి నేను ఒకటి సాక్షిగా ఉండడం రెండు దానితో మమేకం అయిపోవడమా అది చూడబడే దాని వైపు వచ్చి చెప్పుకునే
(02:59) మాటలు సుచేతిగా ఉన్నప్పుడు మమేకమ అయ్యేది కూడా తనతో తానే కదా లెక్క వస్తుంది. అవునండి అప్పుడు ఇతరం ఎక్కడ ఉంది మీ చేతులు కాళ్ళు ముక్కు మొహం ఉంది కదా మీరు మీకే చూడబడే దాంట్లో భాగమైన శరీరము ఉంది. మీరు మీ శరీరము రెండు రెండుగా రెండు అంటే మీరే మీ శరీరంగా ఉన్నారు రెండు విషమే అర్థం అవ్వడం కోసం మనం విభజన చేసి మాట్లాడుకుంటున్నామ అంతే అది విభజనగా లేదు కలిసే ఉన్నాయి.
(03:25) అవునండి అప్పుడు మీకే చూడబడే శరీరం మీదిగానే ఉంది కదా మ్ ఆ అక్కడ ప్రత్యేకత ఏముంది మీకు కావలసిన కార్యట్లు ఫోన్ చేయాలంటే అదే చెయ్య అన్నం కలిపి నోట్లో పెడుతుంది. అవునండి అదే చెయ్య ఒక వస్తువు తీసి ఎవరికన్నా కావాలంటే ఇస్తుంది. ఉమ్ చూసే మీరు ఉన్నారు మీ మీరే కదా మీ కరచరణ ఇంద్రియాల ద్వారా కార్యకలాన్నీ చేస్తున్నది. అవును విభజన లేకుండా ఉంది కదా ఇక్కడ తాను తనచేయబడే కార్యములన్నీ కలిసి ఉన్నాయి విడివడి లేవు మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తున్నారు మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నారు తినాలనుకుంటే తింటున్నారు ఆ ఇంద్రియములే ఆ మీ
(04:10) కరశరణాది ఇంద్రియములే కదా ఈ కార్యాలన్నీ చేస్తుంటారు అవునండి మీరు మీ కర శరణాది ఇంద్రియములు వేరు వేరుగా భిన్న భిన్నంగా లేవు ఒకటే కదా కలిసే కదా ఉంది అవునండి ఆ మీరే మీకే చూడబడేదిగా కూడా ఉంది అని తెలుసుకోవడం కోసం మనం విభజన చేసి మాట్లాడుతున్నాం. ఉమ్ మీరు మీకే చూడబడేద మాత్రమే మీరు అనుకున్నప్పుడు మీరు మిస్ అవుతున్నారు చూడబడేది నిజమవుతుంది.
(04:39) చూడబడేది చూడబడేదే అని చెప్తున్నప్పుడు మీరు ఉంటారు ఇది చూడబడుతుంది మీకే ఆచు ఆ మీరు అని సంబోధించే మీకు సాక్షి అని పేరు అని చెప్పుకున్నాం ఈ వైపుక వచ్చి అది కూడా ఈ వైపుక వచ్చి చెప్పుకున్నాం ఈ వైపు అంటే దృశ్యం వైపుక వచ్చి చెప్పుకున్న మాటలు అవునండి లేకపోతే మీకు ఫేర్ ఏముంది ఇంకా ఎక్కడ అది కూడా అవునండి అర్థంఅవ్వడం కోసం ఏదో మాటలు చెప్పుకుంటున్నాం సాక్ష్యనా ఇప్పుడు తాను తానుగా మాత్రమే ఉండడానికి అలా ప్రయత్నించినప్పుడే అహంస్ తెలుస్తది అంటారు అది అది ఏంటండి తాను తానుగానే ఉంటేనే తనచే చూడబడేది చూడడం అనేది సంభవిస్తుంది లేకోతే చూడడం అనేది
(05:25) ఎట్లా కుదురుతుంది ఒకే వస్తువు బంగారాన్ని బంగారం ఎట్లా చూస్తుంది బంగారం ఇతరంగా ఉన్నది కదా ఇది బంగారం అని గుర్తించగలుగుతుంది. అవునండి అవునండి బంగారమే వస్తువుగా ఉంటే వస్తువుగానే ఉంటుంది కానీ బంగారం అనే అనుభవం ఉంటుంది కదా అక్కడ ఇతరం ఎక్కడఉంది బంగారానికి బంగారం ముద్దగా ఉన్న బంగారమే బంగారం వస్తువుగా ఉన్న బంగారమే బంగారంలో ఏకత్వం ఉంది వస్తువుగా మారినంత మాత్రం చేత తన ఏకత్వానికి భద్రం కాలేదు.
(05:54) అవునండి అట్లాంటి అనుభవము చూసే దాని యొక్క అనుభవము చూడబడేది మాత్రమే నేను అనుకున్నప్పుడు చూచే దానిని తాను మరిచి చూడబడేది మాత్రమే నేను అనుకున్నప్పుడు వేరుతనం కనిపిస్తుంది. అవునండి ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు మ్ ఇది నా చేత చూడబడుతుంది అనే జ్ఞప్తి ఉంటే మీచే చూడబడేదంతా మీరే మీరే అవుతున్నారు అక్కడ విడితనం లేదు. వేరుతనము పోయింది ఎట్లా పోయింది అంటే మీచే చూడబడే శరీరము మీది మీరే అనే అనుభవం మీకు ఎట్లా ఉందో అట్లా మీచే చూడబడేదంతా మీదే మీరే అనే అనుభవం ఉంటుంది.
(06:32) సహజంగా ఉంటుంది. ఇదఎంత సహజంగా ఉందో అది ఎంత సహజంగా ఉంది అక్కడ అక్కడ ఈ మాటలకు అవకాశం లేదు అంటున్నాం మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటికి అవకాశం లేని అనుభవం ఒకటి ఉంది మీదిగానే ఉంది మీరుగానే ఉన్నది ఆ అనుభవం అదే మీరు కడలి నిద్రలో అనుభవిస్తున్నారు. అవునండి ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మీరు మీ ఉపాధిగతమైనటువంటి నామరూపాలు లేని సమయమునందు కూడా నేను ఉన్నాననే మీ అనుభవాన్ని మీరు ప్రకటిస్తున్నారు కాబట్టి అది మీ ఒరిజినల్ అని చెప్పవలసి వస్తుంది.
(07:13) అవునండి అది ఒరిజినల్ అయినప్పుడు మీరు ఇది ఏంటంటే తత్కాలంలో ఏర్పడింది అని చెప్పవల్సి వచ్చింది అంతే అవునండి అవునండి ఈ ఆమ్స్పోన్ అంటే ఏంటండి అదే నేను నేను నేను నేను అని మిమ్మల్ని మీరు అనుభవిస్తున్నారు కదా అదే మీరే ఓకే అది మనకు సౌండ్ లో కట్టా అనిపించదండి మనకు తెలుస్తూ ఉంటది అంతే ఒక భాషకు సంబంధించిన వ్యవహారం కాదు అది కాదు మీ అనుభవమే నేను అనే అనుభవము అహంస్ అనే పేరుతో ఈ పదాల్లో పెట్టి చెప్పారు.
(07:53) అవునండి చెప్పాలంటే ఒక మౌన తీసండి అది అప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి అవి నేను అనే అనుభవం వాటికి కూడా ఉంటది వాటికి పదాల్లో పెట్టి చెప్పడం లేదు మనం మనిషి దగ్గరికి వస్తే చెప్పుకుంటున్నాం పదాల్లో పెట్టి అది అహంపురణ అని అది అసలు దాని నుండి పుట్టిందని ఇట్లాగా ఇదేదో ఒక వెర్షన్ కి వచ్చి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అంతే అంటే భగవాను మెలుకు వచ్చింది ఇంకా అహంకారం రవృత్తి రాలేదు ఈ మధ్యలో గ్యాప్ లో ఆ అహంస్ఫురణ ఉంటది అంటారు కదా దానికోసం మనం ప్రయత్నించాలని కూడా చెప్తుంటారండి ప్రయత్నించాలని ఏం చెప్పరు మీరు ఎవరికైనా ప్రశ్న వేసుకోమని చెప్పారు.
(08:38) ఆ ప్రశ్న వేసుకుంటే ఈ తలంపులన్నీ ఎవరికీ ఎవరికి వస్తున్నాయి అని ప్రశ్న వేసుకుంటే నాకు అని జవాబు వస్తుంది కదా మరల నేను ఎవరైనా మరొక ప్రశ్న వేసుకోమని చెప్పారు అంతే అంటే ఈ పలపలు లేకుండా ఆ స్థితిలో అలాగ నన్ను నేను తెలుసుకుంటూ తాను తాను తెలుసుకుంటూ తలపలు లేని స్థితిలో మనం ఉండగలం అండి తలపులని తలపులని గుర్తిస్తుంటే చాలు ఉండడమే లేకపోస్తుంది ముందు ఇవి తలపులని గుర్తించండి ఓకే ఇవి తలపులు ఏవి ఇప్పుడు మాట్లాడడం అనేది కూడా తలపులే అవునండి తలపు లేకుండా మాట రాదు మాట రాదు కదా అట్లా మిమ్మల్ని మీరు ఉపాధిగా చూడడం కూడా తలపుల్లో భాగమే అవునండి తలుచు తలుపు కార్య రూపంలో ఉంటే
(09:21) ఉపాధిగా ఉంది. ఉమ్ తలంపుగా లేకపోతే మీరు ఉపాధిగా ఉండదు మీరుగానే ఉంటారు. ఉమ్ మీరు ఏదో మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏ ఆలోచన లేని సమయమునందు మీకు శరీర స్పరణ కూడా మీకు ఉండదు. అప్పుడు తలపలు ఏమున్నాయి లేవు కదా అప్పుడు మీరు ఉన్నారు ఉండడం మీరు ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అనేదానికి అడ్రెస్ ఏమీ లేదు కానీ తలపలు వచ్చిన తర్వాత తలపల్లో భాగమైన మీ శరీరాన్ని మీ శరీరంగా గుర్తించిన తర్వాత ఆ తలపు మీరు అయిపోయారు కాబట్టి అప్పుడు అడ్రెస్ వచ్చింది కానీ మీకు మీకు అడ్రెస్ ఏముంది నేననే ఆ కేవలను ఉమ్ అప్పుడు ఇది తలపే అయింది కదా అవునండి
(10:04) శరీరం కూడా తలపే మొదటి తలపు ఆ తలంపుని ఆశ్రయం చేసుకొని ఉండ తలంపులు అన్ని ఉన్నాయి. కలిసేవాడు లేకపోతే తలంపులు ఎక్కడ ఉంటాయి దేన్ని వేస్ట్ చేసి ఆధారం చేసుకొని ఉంటుంది ఇప్పుడు నాకు తలపులు వస్తున్నాయండి నేను సాక్షిగా చూస్తున్నానండి ఈ తలపులు ఇవి ఇన్నీ సారీ తలంపులు ఇన్నీ ఆలోచనలు అని నేను అనుకోవడం కూడా ఒక ఆలోచనే కదండి అంతే కదా ఊరికే సాక్షి ఆలోచన కూడా లేకుండా ఉండడం అనేది ఆట అన్నమాటండి ఇక్కడ సాక్షిగా చూస్తున్నాను అని చెప్పారు కదా మీరు అవును అలా సాక్షిగా చూస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఆలోచనలు ఆగిపోతాయి.
(10:43) ఉమ్ అంతే చేయవలసింది మీరు సాక్షిగా ఉండి చూడడం మ్ అక్కడ ఏ రకమైనటువంటి కామెంట్ లేకుండా చూడడము ఏ నిర్ణయం కామెంట్ వచ్చినా అదిఒక ఆలోచన అండి మళ్ళీ మళ్లా అదొక ఆ సాక్ష్యము వైపుకి వచ్చేసి దాన్ని కామెంట్ చేయడం అవుతుంది అది ఎవరిది ఏటి ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అది అట్లాగా ఆ కామెంట్లు ఏమి లేకుండా ఊరికే చూస్తూ ఉంటే విషయము తలపలే తలపులు తలపలే అయిపోతాయి టోటల్గా తలపులు లెక్క వస్తుంది తలుపులు చూచేవారు మీరు లెక్క వస్తారు.
(11:17) ఉమ్ ఆ చూసేది సాక్షి లెక్క వస్తుంది. ఉమ్ మీరు ఏ రకమైనటువంటి నిర్ణయము చేయకుండా ఊరిక చూస్తూ ఉంటారు. ఉమ్ ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ఏ నిర్ణయము ఉండకూడదు ఊరికే ఏదో చేయాలని తలంపు వచ్చింది చేశారన్నమాట. కార్యం చేస్తున్నాడు అంతే ఉమ్ ఆ ఇప్పుడు ఏమో లెక్కలు కొలతలు ఇవన్నీ మనసుక వచ్చే మాటలు మాటలు నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని అనుకోకుండా చేయడం వీలుపడదా ఇద్ద చేయడం అనేది జరుగుతుంది కానీ నేను ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అన్నప్పుడు మళ్లా మిమ్మల్ని మీరు వ్యక్తిగా ఆరోపించుకున్నట్టు లెక్క వస్తుంది కానీ
(12:01) చేయడం అనేది జరుగుతుంది లెక్క అంటే ఆలోచన వచ్చినప్పుడు మనం ఎలా చూడాలంటే ఆలోచన వచ్చింది అంతే మీరు చూస అది ఆలోచన వచ్చింది ఆలోచన మాత్రమే ఆయన గుర్తించి ఉండుట ఆ ఆలోచన ఎక్కడి నుంచో వచ్చిందండి మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీ నుండే వచ్చింది. ఉమ్ ఎవరు సాక్షిని ఆలోచన వచ్చిందని ఎవరైతే చెప్తున్నారో ఆలోచనని ఎవరైతే చెప్తున్నారో వారి నుండే వచ్చింది.
(12:30) కానీ ఆలోచనని ఆలోచన అనే దృష్టితో మీరు ఉంటే ఆ ఉండడమే సాక్షిగా ఉండడము అది ఆలోచన మాత్రమే మీరు మీరు చూస్తూ ఉండడమే ఆలోచనలు వస్తున్నాయి చూస్తున్నారు. ఉమ్ మొదట మీరు దీన్ని సాధించడానికి ఒక ఉపాయం ఉంది. ఏంటండి దీన్ని సాధించుటకు ఒక ఉపాయం అదదే ఏంటంటున్నాను అండి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు కాసేపు సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి మీ ఇంద్రియాల్ని మీరు చూడండి.
(13:00) ఉ మీ కదలికలని మీరు గమనించండి. ఉ మీ ఎదురుకుంటా ఏ సప్పుడైనా సరే ఆ సప్పుడుని గమనిస్తూ ఉండండి. మ్ మీ ఇంద్రియాలు కదులుతుంటుంటే కదలికలను గమనించండి. మ్ ఆ సందర్భంలో మీకు ఏమైనా తలంపులు వస్తే తలంపులను చూడండి. ఇది సహజంగా మారుకుంటే అదే స్థితి ఓకే అంటే ఇలా అనుకో అది ప్రాక్టికల్ గా చేయాలంటే ఆ ఏదో ఒక కార్యంలో నిమగ్నం అయిపోయినప్పుడు కాకుండా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు దాన్ని గమనించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న మాటల్ని ఇలాగ అనుకోవచ్చండి కదిలిదంతా సృష్టే ఇంకేమి అనుకోకూడదు చూస్తూ ఉండడమే అనుకుంటే
(13:45) మళల మనసు అయిపోయింది కదా ఆ అనుకోవడం అంటే అక్కడ అనుకోవడమే ఉంటుంది చూడడం ఉండదు చూడడంలో అనుకోవడం ఉండదు చూడడమే ఉంది ఆ చూసేదానికి సాక్షి అని పేరు ఏమన్నా అనుకుంటే దానికి మనస్సు అని పేరు ఆ చూసేదే మనసుగా మారుకొని తలంపులుగా మారిపోయి తలంపులు కార్యరూపానికి వచ్చి దృశ్యంగా మారిపోయి ఆ దృశ్యమే తానైపోయి ఇలా చేస్తున్నాను అలా చేయడం లేదు ఇది ఎక్కువ తప్పు ఈ మాటలన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట అవునండి అవును దీన్ని మీరు అనుభవానికి కి తెచ్చుకోవాలనికి ముందు ప్రక్రియ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిశ్చలంగా ఉన్నప్పుడు ఏ కార్యకలాపాలు లేనప్పుడు మీరు ఒంటరిగా
(14:24) ఉన్నప్పుడు మీ కదలికలని మీరు గుర్తిస్తూ ఉండడము ఉ సాక్షిగా ఉండి చూస్తూ ఉండడం మీ కదలికలనే చేతులు కదులుతున్నాయి ఊరికే ఏళ్లు కదులుతున్నాయి మీరు ఊరికే నిటారుగా కూర్చోండి కాసేపు చూడండి. ఆ సమయమునందు ఏదైనా తలంపులు వస్తే తలంపులను కూడా చూడండి చూడడమే ఉద్యోగంగా పెట్టుకొని ఉండండి కొంత సమయం ఆ గాలి వీస్తుంది ఊరికే గమనిస్తున్నారు అన్నమాట వేడిగా ఉంది గమనిస్తున్నారు అక్కడఏదో ఊగుతుంది గాలికి ఊరికే చూస్తున్నారు అన్నమాట సాక్షిగా అండి అంటే మీరు చెప్పింది నా దానికి అర్థమైందండి అలాగ అనుకోవటం ఇలా అనుకుంట సహా మీతో సహా కలిపి చూడగలగాలి అవునండి అవును
(15:07) అర్థమైంది కానీ ఆ చూడడంలో మీరు చూడబడే దాంట్లో మీరు కూడా ఉండాలి అంటే ఇప్పుడు నాతో ఎవరుగా వ్యక్తిగా ఉండి మాట్లాడుతున్నాను అనుకున్నారో వారు కూడా ఉండాలి. అవునండి మీ కదలికలను కూడా మీరు గుర్తించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాక్షి స్థానంలో ఉన్నట్టు లెక్క వస్తుంది. యాక్చువల్ గా అంటే అలా సాక్షిగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నానండి నేను అప్పుడు అర్థంవుతుంది నాకు సాక్షిగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టుగా కూడా అనుకోకూడదు అంటారా అనుకోకూడదు అది అనుకుంటే మనసయపోతుంది అనుకోకుండా ఉంటేనే సాక్షిగా ఉన్నట్టు లెక్క ఆ సాక్షిగా ఉండడం అనేది అనుకోవడానికి
(15:49) సంబంధించింది కాదు సహజ లక్షణానికి సంబంధించింది. అది అనుకున్నప్పుడు మాత్రమే మనసు అవుతుంది కానీ అనుకోకుండా ఉంటే సాక్షిగానే ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సాక్షి వింటుంది సాక్షి మాట్లాడుతుంది కానీ అనుకని మీరు మీరు వ్యక్తి అయిపోయారు. అంటే సాక్షిగా ఉండడం అన్నదానికి సాక్షిగా ఉండొచ్చు అంటారా? ఏమ అనుకోకుండా భాష ఏం లేకుండా సాక్షిగా ఉన్నాను అన్నదానికి సాక్షిగా సాక్షిగానే ఉన్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో దాన్నే మనం సాక్షి అనే పేరుతో సంబోధిస్తున్నాం.
(16:33) దృశ్యలో భాగమయి దృశ్యంలో భాగంకి వచ్చి చెప్పుకుంటున్నాను అయితే అవసరం ఏమ వచ్చింది సాక్షిగా మీరు ఉంటే సాక్షిగా ఉంటారు అంతే అక్కడ చెప్పుకునే అవసరం అవకాశం లేదు కానీ వచ్చిందంటే మళల మనసు వైపుక వచ్చినట్టే కదా సాక్ష్యము వైపుక వచ్చినట్టే కదా అవునండి తలంపులు తలంపులు అని చెప్పాము తలంపులు అంటే మనసు అని చెప్పుకున్నాము మనసు గురించి మనసే తలంపులు తలంపులు అంటే మనసు మనసే కార్యరూపంగా ఉన్నప్పుడు దృశ్యంగా ఉందని చెప్పుకున్నప్పుడు మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీకు తలంపులు ఏమఉంటాయి సాక్షి తలంపులను కూడా చూసేవారుగా మీరు ఉన్నప్పుడు అవును ఇప్పుడు మీ దగ్గర చెప్పుకునేది మేటర్ ఏమి
(17:12) ఉండదు. అవునండి ఏదైనా మేటర్ ఉందంటే తలంపుల్లోకి వచ్చినట్టు లెక్క తలంపులోకి లేరవడం అంటే తలంపుగా ఉండడం అనే కదా అర్థము అవునండి తలంపులుగా ఉండడం అంటే మీరు సాక్షిగా లేరని కదా అప్పుడు అవునండి లెక్కకాల్లో మీరు సాక్షిగా ఉంటే తలంపులు కూడా ఉంటాయి కానీ తలంపులుగానే ఉంటే సాక్షిగా ఉన్నట్టు కాదు లెక్క మరల అవునండి అవును సాక్షి సాక్ష్యము అంటే తెలుసుకుని తెలియబడే తలంపులు లేక చూస్తున్న దృశ్యములు ఉమ్ ఈ రెండు కలిపి తెలుసుకునేవా వారుగా మీరు ఉన్నారు కాబట్టి తెలుసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఉన్నదో ఆ మీకు సాక్ష్యాన్ని పేరు గానీ మీరే తెలియబడేదానికి వైపుక వచ్చేస్తే
(17:52) మీరే దృశ్యంలో భాగమైపోయారు తలంపుల్లో భాగమైపోయి తలంపు అయిపోయారు దృశ్యంలో భాగమైపోయి దృశ్యం అయిపోయారు ఇంతకీ మీరు దృశ్యం అని చెప్దామా తలంపులు అని చెప్దామా లేకతే మీరు లేకుండా తలంపులు ఉంటాయా దృశ్యం ఉంటుందా అవునండి మీరు లేకపోతే తలంపులు ఉండే అవకాశం లేదు దృశ్యం ఉండే అవకాశం లేదు అవునండి కాబట్టి ఆ దృశ్యముగా ఉన్నది ఆ తలంపులుగా ఉన్నది మీరే నిజానికి కాబట్టి ఆ మీరు అనే మిమ్మల్ని సంబోధిస్తున్న మీరు సాక్షి మీకు తెలియబడేది ఏదైతే ఉందో అది తలంపులు లేక దృశ్యము ఇప్పుడు మీరు చెప్పింది ఇలా సాక్షిగా ఉండడం నీకు నువ్వు ఒక అడుగు ఎడంగా ఉండడం
(18:34) రెండు ఒకటే కదా సహజలక్షణంగా ఉంది ఆ ఎడంగా ఉండు అని చెప్తున్నారు ఉపదేశం గురువు రెండు ఒకటే కదా ఒకటే ఒకటే ఆ ఎడంగా ఉన్నదానికే సాక్షి అనే పేరుతో చెప్తున్నాం. అవునండి అవునండి ఎడంగా ఉన్నదే సాక్షి వ్యక్తిగా ఉన్నప్పుడు పట్టయగా ఉంటుంది లేక మీ పేరు ఏ పేరు అయితే ఉన్నదో ఆ పేరు గలవారుగా ఉంటారు. అవునండి మీరు లేకుండా మీకే చూడబడేది ఉంటది కదా అవునండి మీరు లేకుండా మీ తలంపులు ఉండవు కదా మీరే మీ తలంపుగానే ఉన్నారు అంటే మీరు మొన్న మూడు రోజుల క్రిందట వీడియోలో అక్కడ సాక్షిత్వం ఉండదు గాడి నిద్రలో అంటారు
(19:19) ఎప్పుడు ఉండదు అంటే సాక్షిగా ఉండడం అనేదే మీకు సహజ లక్షణంగా మారుకున్నప్పుడు మీరు సాక్ష్యము వైపుకి రావాలనుకుంటే రావడము లేక కావ సాక్షిగా ఉన్నప్పుడు అంటే సాక్షిత్వం అనేది మీకు సహజ సాక్ష్యంగా మారుకున్నప్పుడు మ్ ఇప్పుడు దృశ్యంగా ఉండడం ఎంత సహజ లక్షణంగా ఉండదో నామరూపాలుగా కలిగిన వారిగా ఎంత సహజంగా ఉండాలో సాక్షిగా ఉండడం అంత సహజ లక్షణంగా ఉన్నప్పుడు ఉమ్ సాక్షికి మూలమైన పరతత్వం ఏదైతే ఉన్నదో అది మీ స్వానుభవంగా ఉంటుంది ఇది ఉండి లేనిది అయిపోతుంది అన్నమాట తలంపులు దృశ్యము కలిపి అంటే ఆ గ్యాప్ ఉంటది అన్నారు కదండి గ్యాప్ ఆ గ్యాప్ ఎప్పుడు మయం అవుతది అంటారు సహజ
(20:02) లక్షణం అయినప్పుడు అండి సహజ లక్షణం అయిపోతే గ్యాప్ఏ ఉండదు ఇంకా మీరే ఉంటారు ఉంటే మీరుగా ఉంటారు లేక మీకు అదరికగా ఉంటారు. అవునండి ఉంటే మీరుగా ఉంటారు లేక మీ ప్రపంచంగా మీరే ఉంటారు. ఉమ్ ఇంకా ఈ వ్యత్యాసం ఉండదు. ఉమ్ మీరు మీకే చూడబడేది ఇది మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉండండి ఈ మాటలు కూడా అవసరం ఉండవు. మ్ సాక్షి సాక్ష్యము వేరు వేరు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.
(20:30) ఈ ఉన్నది మీరు మీకే చూడబడేది ఉన్నట్లు ఉన్నది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అంటే నేను నేనుగా అన్నా ఉంటాను లేకపోతే నేను కదలికగా మారుతున్నాను అంత కదలికగా ఉంటారు. కదలిక అంటే పోరు ఆ కదలికే మీరు అదే అదే ఇప్పుడు కూడా మీరు ఉంటారు మీరుగానే ఉంటారు మీ కదలికగా మీరు ఉంటారు. మీరే మీకు కదిలికగా ఉన్నప్పుడు ప్రపంచం అని పేరు ఉమ్ మీరు మీరుగా ఉన్నప్పుడు మీరే ఆత్మ స్వరూపము ఉమ్ మీరే ఆత్మ ఉమ్ మీరే ఉనికి ఉమ్ మీరే ఆ సద్వస్తువు ఉమ్ ఉమ్ అంటే అల్టిమేట్ గా నేను అంటే సాక్షి అండి అంతే మీరు అనకుండా ఉంటే సాక్షి
(21:18) అదే అదే నేను అని అంటే కాదు అ అనకుండా అనుకోకుండా ఉంటే అదే సాక్షి ఉ ఆ సాక్షిగా ఉండడం అనేది కూడా సహజ లక్షణంగానే ఉంది. ఒకటే నేను ఉంటది అవును ఒకటే నేను ఉంటది ఆ నేనే గురువుగారు అన్నట్టుగా భాగాలు భాగాలు కనిపిస్తూ ఉంటదండి మేలుకున్న తర్వాత దృశ్యలో భాగం అయపోయినప్పుడు విభజనగా కనిపిస్తుంది. అదే రకర బోళ వాదాలు ఉంటాయి అందులో వాదం నేనండి నేను అంటే వ్యక్తి నేను అవును మీకు మీరుగా ఉన్నప్పుడు మీరుగానే ఉన్నారండి మీరు వ్యక్తిగే నేనుగా మారుకున్నప్పుడు మాత్రమే అనేక వ్యక్తినేలు కనిపిస్తున్నాయి కృషిలో ఉన్నప్పుడు దృశ్యములు ఉంటే అన్ని నేను ఉన్నట్టే లెక్క
(22:04) వచ్చేస్తుంది ఇక్కడ అవునండి ఆ నేను వ్యక్తులేనా పశుపక్షాధిక్రిమికీ గదలు కూడా మరి దృశ్యంలో భాగంగా ఉన్నాయి కదా అవి వస్తాయి కదా వాటి వాటి తలుపు చూసుకో అవునండి అవునండి అవునండి అవునండి అదే అన్నిటికన్నా నాకు చాలా పవర్ఫుల్ గా మొన్న కూడా లాస్ట్ ఫోన్ కాల్లో మీతో అదే మాట్లాడాను ఒకళ్ళకి ముక్తి వస్తే మొత్తం స్వరం అందరికీ ముక్తి వచ్చేసినట్టు అంటే దాని అర్థం కూడా అదే కదా ఇద్దరు లేరు కదా ముక్తి పొందేవారని అదేలే ఒక్కరే అది తానే అవుతుంది తనచే చూడబడేదంతా తనదే తానే అవుతుంది కాబట్టి ముక్తి అనేది ఒక్కనికి సంబంధించిన విషయమే మీ వైపు నుంచి
(22:44) చూసుకుంటే మీకు సంబంధించింది అని అర్థము ఉమ్ మ్ అంటే ఒక్కొక్క చోట నుండి తాను తాను అనుభవిస్తున్నట్టండి మీ నుంచి నా నుంచి ఇంకొక ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి నుంచి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా మాట్లాడుకోవడం వలన తానుగా ఉండట కంటే కూడా తను తను తలంపుల్లో భాగమైనటువంటి మనసుగా ఉండడమే ఇష్టపడినట్టు ఉంది. అవునండి అప్పుడు ఆ మాటలుగానే ఉంటుంది కానీ అనుభవానికి రాదు కదా అనుభవంగా ఉన్నప్పుడు కథ వేరుగా ఉంది.
(23:23) ఆ అప్పుడు మీ అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుంది కదా అవునండి గట్టిగా ఉండి చూసుకుంటే మ్ వ్యక్తికి ఎడంగా ఉండి మీరు చూసుకోవాలనుకున్నప్పుడే మీ ముఖం బహుముఖములుగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఉ అప్పుడు ఏది నిజం అంటే వ్యక్తికి ఎడంగా ఉన్నవాడికి ఈ అన్ని ముఖాలు కలిపి తనకు ముఖం లెక్క వస్తుంది. ఉమ్ వ్యక్తిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ ముఖం మాత్రమే మీరు ఎట్లా వేయిందో ఆ ముఖం కూడా మీకు ప్రతిబింబం అనే కదా లెక్క వస్తుంది అదోల ముఖం.
(23:57) మ్ అట్లా ఎట్టి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు సాక్షియే సహజ లక్షణంగా మారికున్నప్పుడు మీకే చూడబడేదంతా మీకు ముఖము లేకపోతుంది అన్నమాట ఆ ముఖములు బహుముఖములుగా ఉండొచ్చు గాక ఉమ్ ఇదో సందర్భంలో గురువుగారు అంటారు మేము పట్టంలో చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుంది కదా అలాగే ఈశ్వరుడు కూడా తన ఉపాయం చేసుకోవాలని అత చూసుకుంటే ప్రపంచమే కనిపిస్తుంది కాబట్టి ప్రపంచం అనేది ఈశ్వరుడికి ముఖం లేకపోతుంది ఈశ్వరుడు ముఖము అంటారు అని చెప్పాలి ఈశ్వరుడు ఎవరు అంటే మీరు మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే అవుతారు అవునండి గుర్తింపబడేది
(24:42) గుర్తింపబడుతున్నప్పుడు గుర్తించినప్పుడు గుర్తించేవారు ఎవరైతే ఉన్నారో వారు ఉంటేనే గుర్తింపబడేది ఉంది కాబట్టి గుర్తింపబడేది తనకి ముఖం అవుతుంది. ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు ఒక ముఖాన్ని గుర్తించారు గాని మిమ్మల్ని మీరు మీరు నేను అని సంబోధించుకునేటప్పుడు ఈ శరీరం వరకు మిమ్మల్ని మీరు మీరనే కదా సంబోధిస్తున్నారు.
(25:04) అవునండి ఈ శరీరం నుండి విడిబడిన తర్వాత గాన ఆ విషయం మన అనుభవానికి అందదు మాటల్లో చెప్పుకో చెప్పి ఒప్పించేది కాదు శరీరం నుండి విడువడి సాక్షిగా మిమ్మల్ని ఉండి ఇది కూడా చూడబడుతుంది అనే ఎరుకగా మీరు ఉన్నప్పుడు మీకే చూడబడేది మీకు మీకు ముఖం అవుతుంది అన్నమాట ఇప్పుడు తానుకి నేనుకి ఈ అన్ని శరీరాలు ఒకటే అయినప్పుడు ఈ ఈ ఒక పర్టికులర్ శరీరంతోటి సంబంధం ఉంది అనుకోవచ్చు కదండి ఎందుకంటే నీకు దెబ్బ తగిలితే నాకు పెయిన్ రాదు నాకు దెబ్బ తగిలితే నాకు పెయిన్ వస్తది కదా తాను తన కలలోకి ప్రవేశించిన తర్వాత తాను కూడా ఒక ఉపాధి ఎన్నుకొని ఉంటుంది
(25:49) ఆ ఆ ఎన్నుకున్న ఆ ఎన్నుకున్న ఉపాధి ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది తను తను కలలో ఉన్న ప్రపంచాన్ని తాను చూడడం అనేది జరుగుతుంది. కల కనేవాడుగా చూసుకుంటే ఒక్కడే ఉన్నాడు దాన్ని కలలోకి ప్రవేశించిన తర్వాత ఆ కనేవాడే ఈ ఉపాధి ద్వారా చూస్తాడు తన కలని చూసినప్పుడు అనేక ఉపాధులుగా కనిపిస్తున్నాయి కానీ అనే అనేక ఉపాధులు కనపడడానికి కారణమైన ఉపాధిగా ఉన్న ఒకటి ఉత్తపాధి చూడటం లేదు కదా ఉపాధి ద్వారా ఎవరో ఒకరు చూస్తే కదా తోడం అనేది సంభవిస్తుంది.
(26:29) అవునండి అలా అనుకుంటే శవం కూడా చూడాలి కదా అవునండి అవు శవం చూడడం లేదు చనిపోయిన తర్వాత చూడడం లేదు శ్వాస ఆగిపోతే చూడడం అనేది ఆగిపోయింది కదా కాబట్టి ఆ చూసేవారు ఎవరైతే ఉన్నారో వారే ఈ ఉపాధి ద్వారా చూస్తున్నారు అన్నమాట అప్పుడు దానికి ఇది ద్వారా అవుతుంది. అవునండి అవునండి దీనికి ద్వారా చూస్తున్నాడు ద్వారా చూస్తున్నాడు అనేది జ్ఞప్తి మీకు ఉంటే ఇది ద్వారా అవుతుంది మీరు చూసేవారు అవుతారు.
(26:59) ఆ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఏంటంటే అనిపించింది ఇప్పుడే వాడికి అడ్డ అనుభవాలు కావాలి కాబట్టి ఆ పెయిన్ అన్న అనుభవం కూడా కావాలి కాబట్టి ఈ దేహం ద్వారా ఆ పెయిన్ అనుభవిస్తాడండి అవును ఈ ద్వారా పెయిన్ కూడా తనదే అవుతుంది ద్వారా ద్వారాగా ఉన్నది తానే కదా ఇది తన ద్వారా అవుతుంది ద్వారాక వచ్చిన కష్ట సుఖాలు తన కష్ట సుఖాలు అవుతాయి తనది అవుతుంది అప్పుడు కూడా తెలుస్తుంది సాక్షిగా ఉండే గుర్తిస్తాడు మ్ పెయిన్ కూడా తన అనుభవమే కదండీ తానే లేకపోతే అనుభవం ఏముంటుంది తెలండి ఇంక ఈ గోలంతా ఎందుకంటే ఇంకా లే అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టడమే అంతే
(27:44) ఆ ఒక్క ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పలేదని గురువుగారు కూడా చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో మ్ ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఆ ఒక్క ప్రశ్నకి మాత్రం ఏ వేదాంతులు ఏ పుస్తకాలు సమాధానం చెప్పలేదు అదంతే అలాగే అవుతుంది ఎందుకు అనే ప్రశ్న ఎవరికి వస్తుంది అని ప్రశ్నించుకుంటే నాకాని జవాబు వస్తుంది నేను ఎవరని మరొక ప్రశ్న వేసుకుంటే అక్కడ ఉంది సమాధానం బుద్ధి బుద్ధి బుద్ధిగా వస్తది అది ఆ బుద్ధి కూడా బుద్ధిగా ఉండది ఎవరని మళ్ళా ప్రశ్నించుకోవాలి ఏది వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోతే గాని సమాధానం ఉండదు అక్కడ సమాధానమే ఉంటుంది అక్కడ ప్రశ్న ఉండదు. ఉ
(28:21) కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం దొరకదని ప్రశ్నగా ఉన్నప్పుడు ఎందుకు అనేది కూడా ప్రశ్నే కదా అవునండి ఆ ఎందుకు అనే ప్రశ్నగా ఉన్న అన్నంతవరకు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇదంతా ఎందుకు అని మరొక ప్రశ్న ఉమ్ అది కూడా ప్రశ్నే కదా అవునండి అవును ఆ ప్రశ్న కూడా ఏదో ఉపాధిగా తాను ఉండి చూస్తున్నప్పుడు కదా ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తున్నాడు.
(28:49) అవునండి ఆ ప్రశ్న కూడా అంతమైపోతే గన సమాధానం ఉండదు అక్కడ దొరకదు. అవునండి ఎందుకు ఎందుకు ఎందుకు అని ప్రశ్నించి చివరికి ఎందుకనే ప్రశ్న ఆగిపోతుంది అప్పుడు సమాధానంగా ఉంటుంది అక్కడ ఆ సమాధానానికి ప్రశ్నే ఉండదు ఎందుకనే ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే నేను ఎందుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు కదా అదే అదే అదే ఇదంతా ఎందుకుఉందని ప్రశ్నిస్తున్నారు కానీ నేను ఎందుకున్నాను అని ప్రశ్న ఎప్పుడో ఉదయం నేను నేను నేను అనే అనుభవం ఉంది కదా ఈ అనుభవం ఎందుకుఉంది అని ప్రశ్న రావడం లేదు మీకు అవునండి మీరు శరీరంగా ఉంటే లేక మీరు ప్రపంచంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎందుకు ఉంది అని
(29:25) ప్రశ్న ఉదయిస్తుంది లేకోతే ఈ కర్మలు ఎందుకుఉన్నాయి అని ప్రశ్న ఉదయిస్తుంది. ఇదంతా కలిపి ఎందుకు అని ప్రశ్న ఉదయించింది కానీ నేను అనే అనుభవం ఉంది కదా అసలు ఎందుకుఉంది అని ప్రశ్న మీకు ఉదయించడం లేదు ఎందుకని ఉదయించదు ఉదయించడం లేదు అక్కడ కూడా ఉదయించారు కదా మీ ప్రశ్న నిజమైతే అవునండి నేను మీరు కళ్ళు మూసుకుని ఏకాంతంగా ఉన్నప్పుడు మీలో ఆంతర్వాణిగా నేను అనే ఆస్పరణ మీకు తెలుస్తుంది మీ అనుభవంగా ఉంది కదా అవునండి ఆ అనుభవం దగ్గర మీకు ఏదనా ప్రశ్న ఉదయించిందా అంటున్నాం ఉండదండి ఎందుకని అనుభవంగానే ఉన్నది అది మీకు అది ప్రశ్నగా లేదు. అదే సమాధానం అండి మీ
(30:11) అనుభవం నుండి మీరు జారుకుని ఈ ప్రపంచాన్ని నిజమనుకున్నప్పుడు కదా మీకు ఎందుకు అనే ప్రశ్న ఉదయించింది అదే సమాధానం నేను ఉన్నాను నేను ఉన్నాను అన్నా అదే సమాధానం అండి అవును ఇంకా అక్కడ ప్రశ్న ఉండదండి ప్రశ్న ఉండదు ప్రశ్న ఎప్పుడు వస్తుంది మీ సమాధానం నుండి మీరు జారుకుని ఇది నిజం అనుకున్నప్పుడు కదా ప్రశ్న ఉదయించింది అవునండి కాబట్టి ఈ ప్రశ్న ఆగిపోతే అక్కడ సమాధానమే ఉంటుంది ఎందుకనే ప్రశ్న కూడా ఉదయించ ఉ ఉదయించినంత వరకు దానికి సమాధానం ఉండదు.
(30:43) ఎందుకని ఎందుకనే ప్రశ్న కూడా ఒక ప్రశ్నే కదా [నవ్వు] అవునండి ఆ ప్రశ్నకు సమాధానం ఎట్లా ఉంటుంది ఆ ప్రశ్నకు మూలమైన సమాధానం నుండే ఈ ప్రశ్న పుట్టింది. ప్రశ్న అర్థమే అనుభవానికి వచ్చేస్తే అక్కడ సమాధానమే కదా ఉంటుంది. ఆ సమాధానం తానే కదా అవునండి ఆ తానుగా తాను ఉన్నప్పుడు అక్కడ ప్రశ్నే లేదు కదా ఉమ్ అలా సదా వస్తువు నిత్య వస్తువు ఒక నేను ఒకటే అండి ఇంకేం కాదు ఆ అదేనండి ఏదో చెప్పుకోగలను అదే అదే అంటే మిగతావన్నీ మారిపోతాయి మనం ఇది అవ్వక్కలద్దు కంగారుపడక్కలు దేనికిని నిత్యం తానే అవుతుంది
(31:29) ఉమ్ అంటే నిత్యవస్తువు తానే గాని తనచే చూడబడేది కాదని చెప్పుకోవాలి మాటకవస్తే ఉ మాటకవచ్చి చెప్పుకోవాలనుకుంటే తనతో చూడబడేది తనకు తెలియబడేది నిత్య వస్తువు కాదని చెప్పుకోవచ్చు. ఇందాక నేను ఫస్ట్ అదే అడిగానండి జడం అన్నాను కదా ఆ చూచే చూచేది చూడబడేది రెండు అనుకుంటే చూడబడేదిని అనాత్మ జడం అనుకోవచ్చు కదా అన్నాను కదా మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అదే అది ఇంకా దానికి మనం పెద్ద వాల్యూ ఇవ్వక్కలదండి ఆ ఆ అంతే మీరు ఏదైనా అనుకోండి అనుకునే మీరు ఉన్నారు కాబట్టి అనబడేది ఉంది.
(32:11) నేను ఏ పేరు పెట్టుకున్నా వర్తిస్తుంది జడమ అంటే జడమే చైతన్యం అంటే చైతన్యమే చైతన్యమే చైతన్యమ యొక్క తత్వాన్ని గుర్తించలేనప్పుడు జడంగా కనిపిస్తుంది. అవునండి జడం జడంగా నిజమే జడంగా అయితే చైతన్యంలో చైతన్యానికి కాదు జడమ అని తెలుస్తుంది అది జడం ఎందుకు అవుతుంది ఇప్పుడు మీరు ఇందాక అంతర్యామి అన్నారు అంతరాత్మ అంటారు రెండు ఒకటే కదండీ అని ఈ కలశరణది ఇంద్రియములుగా కాకుండా మీరుగా మీరు ఉన్నప్పుడు మీకు కలిగే ఒక అనుభవం ఉంది కదా అది ఓకే అదే కదా తాను అదేనండి అంతర్యామి అన్న అంతరాత్మ ఏదో మాటల్లో పెట్టి చెప్పుకునేటప్పుడు ఏదో
(32:57) బదులతో చెప్తాం మ్ మరి అది అంతర లోపల ఎందుకు అంటామండి ఈ దేహం లోపల ఉంటదా ఏంటది మొత్తం తానే ఆత్మ అనేచు కదా ఆత్మ అనేచు కదా ఆ ఆ మిమ్మల్ని మీరు ఒక పరిధిగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ పరిధికి లో వెలిగా తానే నిండి ఉంది కాబట్టి లో అని చెప్పవలసి వస్తుంది లో అంటే శరీరం లో అని కాదు ఉమ్ మిమ్మల్ని మీరు శరీరంగా చూసుకుంటున్నారు కదా అవును ఆ శరీరంగా చూసుకున్నప్పుడు లో అనే మాట చెప్పవల్సి వస్తుంది కానీ ఉమ్ లో అంటే శరీరంలో కాదు దేనిలో అని ఇదంతా దేనిలో కనిపిస్తుందో ఉమ్ ఉమ్ అది తానండి శరీరంగా చూసుకుంటున్నారు
(33:41) కాబట్టి శరీరాన్ని కన్నుంచి శరీరం లో అని చెప్పవలసి వస్తుంది కానీ లో అనేది ఎక్కడ ఉంటుంది ఆకాశానికి లో ఎక్కడ ఉంది అవునండి ఆకాశంగా ఉన్నదానికి ఆకాశంగా ఉన్నట్టే ఏదైనా ఆకాశం లో ఉండాలి కానీ ఆకాశానికి లో ఉంటుంది ఇంకా ఆకాశమే కదా ఉంది. అంటే అప్పుడు ఇంకా దాన్ని అంతరాత్మ అంతర్యామ అనకూడదు ఆత్మే అది ఆత్మే మ్ ఈ భాషలో వాడటం వల్ల మనకు కొంత కన్ఫ్యూజన్ వచ్చేస్తదండి లోపట ఒకటి బయట ఒకటి ఉందనండం వల్ల వచ్చింది ఉన్నది ఒకటే అన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏముంటుంది మ్ ఏది లోపటగా లోపడ ఆత్మగా ఉండదో అదే ప్రపంచంగా బయట కూడా వ్యాపించి ఉంది ఏది
(34:26) ప్రపంచంతా వ్యాపించి ఉన్నదో అదే లోపట కూడా ఉన్నది తన శరీరం అనుకునేటప్పుడు ఉమ్ మీరు మీరు శరీరం అనుకున్నప్పుడు శరీరమునందు ఒక ఒక అనుభవం ఉంది కదా నేను అనే అనుభవం ఉమ్ ఆ అనుభవాన్ని శరీరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు లో అనే పదాన్ని ప్రయోగించవలసి వస్తుంది కానీ ఉమ్ కేవలం అనుభవం దగ్గర చెప్పుకునేటప్పుడు లో వెళ్ళే సంబంధం ఏమి ఆ మాట చెప్పుకోవాల్సిన అవసరం ఏమ ఉండదు.
(34:56) ఉమ్ నేను ఉంది అంతే మ్ అక్కడ ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు గురువుగారు మ్ నేను అని తను తాను చూపించేటప్పుడు శరీరాన్ని చూపించడం కాదు శరీరం వైపు చూపించి తను తాను నేను అని సంబోధించి చూపిస్తారు కదా అవునండి తన బాడీ వైపు చూపించి ఇలా బటన పేలుతోటి చేతితోటి ఇట్లా ఇట్లా నేను నేను అని తన్ని తాను చూపించుకొని చెప్పుకుంటాడు కదా అలా చెప్పేటప్పుడు దాని అర్థం శరీరాన్ని చూపించ చడం కాదు శరీరానికి ఏది ఆధారమై ఉన్నదో ఆ వెనకాలు ఉన్న తన తత్వాన్ని తాను చూపించడం అన్నారు.
(35:30) అవునండి నేను అంటే శరీరాన్ని చూపించడం కాదు కానీ మనం శరీరం అనే దృష్టితో ఉన్నాం కాబట్టి శరీరంలో చూపిస్తున్నారు నేను అనేది అర్థం వచ్చింది. కాదు శరీరము దేనిని ఆనుకుని ఉన్నదో ఆ దాన్ని చూపిస్తున్నారట. పేపర్ మీద బొమ్మలు ఉంటే ఆ బొమ్మను చూపిస్తే పేపర్ని చూపించినట్టే కదా వెనకాల అవునండి వెనకన్న తెల్ల పేపర్ని చూపించడమే లెక్కకు వస్తుందా అట్లా తన శరీరాన్ని చూపించడం అంటే తనకు ఆధారమైన తనను చూపించడం అని శరీరాన్ని చూపించడం కాదు దాని అర్థము కానీ శరీరాన్ని చూపించినట్టు అర్థం చేసుకుని శరీరంలో తాను ఉన్నట్టు అర్థం చేసుకోవడం వల్ల ఈ మాటలన్నీ వచ్చాయి.
(36:11) హృదయంలో నుంచి మొదలవుద్ది హృదయంలోనుంచి మనసు లెగుతది అన్నా కూడా అది దాని అర్థం అంతే అయి ఉంటది ఆ హృదయం అనేది పర్యాయపదం కదా ఆత్మకి బ్రహ్మ అవునండి ఏది భగవత్తత్వం అంటున్నాము అనంతమైనటువంటి చైతన్యమే ఉనికి ఉన్నది అని చెప్తున్నాము దానికి హృదయం అనే మరొక పేరు అప్పుడు ఇంకా ఈ ఆకాశం అంతా హృదయమే అవును అదే కదా చెప్తున్నారు ఆకాశమే బ్రహ్మమే ఆకాశంగా ఉందని ఉమ్ ఉమ్ మనమంతా ఆకాశంలో దైవమే ఆకాశంగా ఉందని చెప్తున్నారు కదా దాంట్లోనే కదా మనంఅందరం ఉన్నాము.
(36:46) ఉ ఇంక వెలిగా ఎక్కడఉన్నాము ఒకవేళ వ్యక్తిగా చూసుకున్నప్పటికీ దాన్ని పొందేది ఏమున్నది పోగొట్టుకునేది ఏముంది దాంట్లోనే కదా ఉన్నాము ఉమ్ ఈ ఒక్క విషయం చెప్తుగా ఉన్నా సరిపోతుంది కదా ఉమ్ ఒకవేళ గాడి నిద్రలో ఎక్కడ ఉన్నట్టుండి ఎందుకే మనం ఉత్తాకాశంగా ఉన్నట్టు నేను అనేది గాడి నిద్రలో ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉన్నట్టు కాదు ఉత్తాకాశంగా ఉన్నట్టు ఉమ్ గాడి నిద్రలో ఉత్తాకాశంగా ఉన్నారు మేలుకొన్న తర్వాత ఆకాశంలోన వస్తువుగా ఉన్నారు అని చెప్పుకోవాలి.
(37:22) ఏంటంటే ఉత్తాకాశం అంటే ఉత్తు చిత్తు రూపంగా ఉన్నారని ఉ ఉత్తాకాశం మాదిరి ఉంటుంది అది చిత్త అనేది ఉమ్ చిత్తులో ఉన్న వస్తువులన్నీ కనిపించినప్పుడు అది ప్రపంచంగా ఉంటుంది. ఉమ్ కాబట్టి ఆకాశంలో ఉన్న వస్తువులుగా ఉన్నారు మేలుకొన్న తర్వాత గాఢనితల్లో ఉత్తాకాశంగా ఉండడం టాకాశం ఉత్తి రూపం ఉండట కేవల శక్తిగా ఉండుట ఉమ్ లేక కేవల జ్ఞానంగా ఉండుట ఉమ్ లేక కేవల సాక్షిగా ఉండుట ఇప్పుడు గాడి నిద్ర నుండి మెలుకువలోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ ఉపాధిలోకే వచ్చేస్తుంది అంటే ఏదో కనెక్షన్ అలా ఉండే ఉంటది కదండీ గాఢ నిద్రలో కూడా ఉపాధి అనేది తనకు తొడుగుని కదా చెప్పారు
(38:07) ఉమ్ తొడుగు ఉన్నప్పుడు కదా ఆ తొడుగు ద్వారా అన్నిటిని చూడడం అనేది కుదురుతుంది అన్నిటిలో భాగం అన్నిటిని చూడాలంటే తొడుగు ఉండాలి తొడుగు ఉన్నప్పుడు కదా మీకు ఇంద్రియ అనుభవం అనేది ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రపంచంలో పంచభూతాత్మకైనటువంటి ఒక తొడుకు కావాలి కాబట్టి తనకి ఉమ్ తానుగా ఉన్న తనకి ఈ తొడుగుని ఏర్పాటు చేసుకని చూస్తుందన్నమాట ఉమ్ మ్ త తొడుగు అది తొడుగు మనకు అమ్మ లేదండి దానికి ఇష్టమైన తొడుగు ఒకటి ఆ అన్ని తొడుగులే ఏదో తొడుగు ఉమ్ అవును తొడుగు దగ్గ తొడుగు దగ్గరికి వచ్చేసరికి వచ్చేసాలు ఉన్నాయి కానీ తను ఏ తొడుగు
(38:52) వచ్చి నష్టం ఏంది తానే కదా అవండి ఇప్పుడు నేను ఈ అహంకారం కాదు అహం అంటే అహం అంటే మొత్తం ఆ మొత్తం అహం అనుకోవడం కూడా ఒక రకమైన అహంకారం కాదంటారా ఏమి అనుకున్నా అనుకో అన్నా అహంకారం లెక్కగా వచ్చేస్తుంది. ఉమ్ ఏమి అనుకోకుండా అనకుండా ఉంటే అది ఆత్మ స్వరూపమే అన్న అనుకున్న అహంకారము లేక ప్రపంచము లేకపోతే లేక మారిపోతుంది అన్నమాట అబద్ధం అయిపోతుంది ఉన్నట్టు ఉన్నది అయిపోతుంది అసత్యం అయిపోతుంది లేక మనసు అయిపోతుంది ఏదో చెప్పుకోవచ్చు అది మాత్రం
(39:36) కాదు ఏది అనుకున్నా అన్నా ఊరికే సాక్షిగా ఉండిపంటే మమ్మల్ని ఏదేమైనా ఈ జర్నీ ఈ వృత్తి ద్వారానే మొదలవుద్దండి ఇంద్రియాల జ్ఞానం బుద్ధి జ్ఞానం అలా మొదలయ్యి మొత్తానికి దారిలో అవి ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళిపోవాలండి సక్షిగా ఉండి చూడండి చాలు కేమ అదే అదే
No comments:
Post a Comment