తేనె వేడి చేసి తీసుకోకండి | Dr Sri Satya Exclusive Interview | With Journalist Swapna
Author Name:SumanTV Ayush
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVAyush
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jp_TIiKKBbM
Transcript:
(00:00) రాత్రి పూట పెరుగు తినకూడదు అని చెప్పగా విన్నాను రాత్రి పెరుగునా లేకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే రాదు సో పెరుగు మంచిదా కాదా పెరుగు మనకి నైట్ టైం తీసుకోకూడదండి ఎందుకంటే నైట్ కఫకాలం కదా రూట్ క్లియర్ చేయడానికి ఇది బ్లాక్ పెరుగుని మజ్జిగ పులుసు తాగకూడదు అయితే మజ్జిగ పులుసు తాగొచ్చండి తాలింపు ఓ చాలా మంది రివర్స్ చేస్తారు.
(00:23) మనకి దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటదండి లాక్టిక్ యసిడ్ బ్యాక్టీరియా [సంగీతం] ఆ బ్యాక్టీరియా ఈ మధ్య బాగా పిసిఓడి ఇష్యూస్ వింటున్నాం అంటే 35 ఇయర్స్ వరకు పిసిఓడి ఉంది కన్సెప్షన్ ప్రాబ్లం్ ఇవన్నీ వింటున్నాం కదా దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది. పిసిఓడి అనగానే ఈ పాల ప్యాకెట్స్ ఎక్కువ వాడుతున్నారు మిల్క్ ప్యాకెట్స్ ఈ పెస్టిసైడ్స్ వల్ల సకం చాలా మంది ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నారు అవును అదిఒక ఫ్యాషన్ అయిపోయింది.
(00:51) అది యాక్చువల్లీ పాయిజన్ అవుతది. ఓహో సెవెన్ సెవెన్ టైమ్స్ దాన్ని బాగా కాల్చి ముంచుతాం అంత చేస్తేనే అది ప్యూరిఫై అవ్వదు. సో మన బాడీలో సెల్స్ మన అమ్మమ్మకుి దగ్గరగా ఉంటాయండి మనలో ఉన్న మైటోకాండ్రి అమ్మమ్మకి దగ్గరగా ఉంటది అంటే మన అమ్మమ్మ ఏం తిన్నారో మనం తింటే ఆల్మోస్ట్ జబ్బులు అక్కడే తగ్గిపోతాయి మన అమ్మమ్మ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఏ తినలేదు.
(01:14) [నవ్వు] చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక పంచి ఇచ్చారు మీరు. [సంగీతం] అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఆయుర్వేద వైద్య విధానం మన పూర్వీకులు మనక ఇచ్చిన సంపద మన సొత్తు భారతదేశం నుంచి ఇప్పుడు ఆయుర్వేద వైద్య విధానం ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల్లో ఇప్పుడు చాలా మందికి రోగాల బారిన పడకుండా కాపాడుతూ మరోవైపు రోగాలు వచ్చినా కూడా నివారిస్తూ చాలా గొప్ప పద్ధతిలో వ్యాప్తి చెందింది ఇవాళ మనతో పాటు రాజమండ్రి నుంచి ఒక చాలా యంగ్ ఆయుర్వేదిక్ వైద్యులు వచ్చారు డాక్టర్ శ్రీ సత్య ఎస్ఎస్కే ఆయుర్వేదిక్ క్లినిక్ అనే ఒక క్లినిక్ నడుపుతూ మౌలికంగా అసలు ఆయుర్వేద వైద్య విధానం
(01:55) గురించి మనకు ఉండే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా తను చేసే వైద్యం ఎలాంటిది ఎటువంటి వ్యాధులకి ఆయుర్వేదం బాగా పనికొస్తుంది వీటి గురించి కూడా చెప్పబోతున్నారు. డాక్టర్ శ్రీ సత్య థాంక్యూ సో మచ్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ మీరు రాజమండ్రి నుంచి మా ఊరికి రావడం చాలా సంతోషం థాంక్యూ బాగా ఎండలు మండిపోతున్నాయి సో ఫస్ట్ నేను అడిగేది ఒక ఆయుర్వేదిక్ వైద్యులకి ఎండల నుంచి మనని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆయుర్వేదిక్ ప్రకారం గ్రీష్మ ఋతు చర్య చెప్తారు మనకి గ్రీష్మ ఋతువులో బటర్ మిల్క్ రసాల అంటే మనకి తెలిసిందే అది సో బటర్ మిల్క్ మంచిదా
(02:27) బటర్ మిల్క్ మంచిదండి అండ్ బూడిదు గుమ్మడికాయ జ్యూస్ ఒకటి బాగా మంచిది అవును ఎప్పటి నుంచో వింటున్నావు వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు ఇప్పుడు నన్నారి సుగంధి పాలు అది కూడా మంచిదండి ఆ కాదండి సుగంధి వేర్లు వేరు వట్టి వేర్లు వేరు సుగంధి వేర్లు వేరే ఉంటాయి వట్టి వేర్లు కూడా చాలా మంచిది ఇవన్నీ మనకి వేడిని తగ్గిస్తాయి చలవా చలవ చేస్తే ఆ పచ్చళ్లు తింటే మరి వేడి వస్తుందా వేడి తగ్గుతుందా ఉష్ణే ఉష్ణే అంటా ఒకటే అంటారు కదా లేదండి వేడి పెరుగుద్ది అందులో మనం బాలెన్స్ చేసుకోవాలంటే మెంతు పొడి ఎక్కువ వేసుకుంటే బాలెన్స్ అవుద్ది చేదు వెళ్తే
(02:59) అది ఓకే సో సమ్మర్వి రెండు ప్రశ్నలు అడిగేసాను మీ ఎస్ఎస్కే క్లినిక్ మీరు ఇటివల స్థాపించారు మీరు చాలా చిన్నవారు వయసులో కానీ చాలా బాగా ముమ్మరంగా వైద్యం మీది పుంజుకుందని విన్నాం ఏ ఆ వ్యాధులకి మీరు ఎక్కువగా అంటే చికిత్స అందించగలుగుతారు ఆయుర్వేదంలో ఆబవియస్ గా ఆయుర్వేదిక్ కంటే ఆ పేషెంట్ అన్ని తిరిగేసి వస్తారు మన దగ్గరికండి క్రానిక్ వాళ్ళే ఎక్కువ వస్తారు లైక్ స్కిన్ డిసీసెస్ ఎక్కువ వస్తారండి లైక్ సోరియాసిస్ వాళ్ళఏంటంటే అన్ని తిరిగి వస్తారు ప్లస్ రూట్ లెవెల్ క్లియరెన్స్ అంటే పంచకర్మల్లో వమన కర్మ అని ఉంటది ఫస్ట్ బాడీ డిటాక్సిఫై ేసి అప్పుడు మందులు
(03:34) వాడిస్తే కరెక్ట్ గా రూట్ లెవెల్ క్లియర్ అవుతది మళ్ళీ రాకుండా ఇంపార్టెంట్ కదా సో ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులకు వస్తారు అవునండి మోకాళ్ళ నొప్పులు ఇవి కూడా మోకాలు అరిగిన వాటికి సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ ఆ అలాగే సోరియాసిస్ ఆ వాట్ అబౌట్ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డయాబెటిస్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా వస్తారండి పైల్స్ ఫిస్టులా ఈ కేసెస్ కూడా ఎక్కువ ఆయుర్వేదిక్ వీటన్నిటికీ మనకి అంటే సుశృత ఫస్ట్ సర్జన్ ఇన్ ఇండియా అని అంటారు బట్ బట్ వీటన్నిటికీ మీరు చెప్పిన వ్యాధులన్నిటికీ మనకి ఏ విధమైన మెడికల్స్ అంటే ఇవి లేకుండా కత్తులు అవేవి
(04:10) ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చాలా వరకు నయం చేసేస్తారు మీరు అని చెప్తున్నారు మందులతోటి ఆల్మోస్ట్ క్లియర్ చేయొచ్చండి కాంట్ బట్ పొజిషన్లో సుశృతుడు కూడా సర్జరీస్ చెప్తారు అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ సర్జన్ అయ్యారు ఆ ఇప్పుడు షారసూత్ర అని ఒక టెక్నిక్ ఉంటది ఫిస్ట్లలో మనకి అక్కడ టిష్యూని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే అది ట్రాక్ట్ ఫామ్ అయిందో దాన్ని క్లియర్ చేసుకు కుంటూ త్రెడ్ కి మెడిసిన్ వేసి దానికి నాట్ వేస్తాము.
(04:35) ఆహ సో అది చారుసూత్ర టెక్నిక్ ఆ చారు సూత్రతో ఫిస్ట్లా కూడా క్లియర్ అయిపోతుంది చాలా బాగా క్లియర్ అవుతదండి అది సపోజ్ మనకి ఫిస్ట్ల ట్రాక్ట్ ఉంటది అన్నమాట సో ఆ ట్రాక్ మనకి ఒక 7 సెంటమీటర్స్ ఉంటే వీకి 1 సెంటమీటర్ కింద తగ్గించుకుంటూ వచ్చేయొచ్చు మనం ఓహో సో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఆల్మోస్ట్ ఆయుర్వేద వైద్య విధానం గురించి చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటారు కొంతమంది చాలా అపోహలు కూడా ఉంటూ ఉంటాయి డాక్టర్ శ్రీ సత్య సో [గురకలు] మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ మందు మందులు బాగా వేడి చేస్తాయి ముందు వేడిని
(05:06) పెంచేస్తాయి బాడీలో అని ఒక భావన ఇది నిజమా యాక్చువల్ గా ఇప్పుడు ఆయుర్వేదం అనగానే జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళకి కూడా అవగాహన ఉంటది. సో వాళ్ళు డాక్టర్ సలహా తీసుకోకుండా వాళ్ళ బాడీ తత్వం తెలుసుకోకుండా కాలానుగుణంగా వాడుకోకపోవడం వల్ల కొంచెం దుష్ఫలితాలను చూస్తున్నామ అండి. వాళ్ళ ఒక మంచి డాక్టర్ దగ్గర నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రోగి అసలు వాళ్ళకి ఏం రోగం ఉంది వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటి అండ్ బయట ఏ ఋతువు మనకి ఋతువు బట్టి కూడా మనకి బయట టెంపరేచర్ బట్టి కూడా వాళ్ళు ఈ మూడు కన్సిడర్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు అలా
(05:44) ఇచ్చిన పక్షంలో మనకి అసలు వేడి చేయదు ఇన్ కేస్ ఆ పేషెంట్ వేడి శరీరం ఏమ అనుకోండి ఆ చలవ చేసే డ్రగ్స్ ఉంటే రెండు జత చేర్చేస్తే అసలు వేడి చేసేది ఉండదు. ఓకే సో దాన్ని కరెక్ట్ గా తీసుకోవాలయతే కరెక్ట్ విధానంలో ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అవునండి అలాగే ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఉన్నప్పుడు బాగా పత్యం చేయాలి చాలా కూరగాయలు చాలా పళ్ళు ముఖ్యంగా సిట్రస్ పళ్ళు ఇట్లాంటివన్నీ అసలు పూర్తిగా తీసేస్తారు ఎందుకంటే మనకి వంకాయ ఫర్ ఎగ్జాంపుల్ వంకాయని అస్సలు తినద్దు అంటారు అని వింటాం. నిజమాండి [గురకలు] ఇది
(06:18) యాక్చువల్ గా ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ ఆకలి కంటే ఇంకొంచెం ఎక్కువ తింటేనే అదే మనకి కొంచెం ఇది చేస్తుంది కదండి అలాంటిది పచ్చం అనేది రోగికి చెప్తారు రోగిని బాధపడుతున్న రోగానికి పచ్చం చెప్తారండి ఆల్మోస్ట్ 90% దానికే చెప్తారు ఓన్లీ 10% మట్టికే ఎక్కడో పరపటి అనే మందులు ఉంటే వాటికి చింతపండు అలా తినద్దని చెప్తారండి సపోజ్ ఇప్పుడు మనకి అల్లోపతీలో కూడా వాళ్ళు కిడ్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బీపి ఉన్నా వాళ్ళు డైటీషన్ న్యూట్రిషన్స్ పెట్టుకొని సాల్ట్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. సో అక్కడ పత్తిమ అనట్లేదు.
(06:56) ఇక్కడ ఆయుర్వేదిక్ అనగానే పత్యం అంటున్నారు సపోజ్ ఫ్యాటీ లివర్ ఉంటే డీప్ ఫ్రైస్ మనకి ఆయిల్ ఐటమ్స్ తినొద్దని చెప్తారు. సో అలాగ పత్యం అనేది ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి. సో మందులకి కాదు మెయిన్ గా వాళ్ళకి బాధపడుతున్న రోగానికి పత్యం చెప్తారు. ఓకే చాలా బాగుంది అయితే ఆయుర్వేదిక్ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు.
(07:19) అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ ఏదో నొప్పులు రావడం కడుపులో తిప్పడం లేకపోతే [గురకలు] హెడేక్స్ రావడం ఇట్లాంటివి ఏమనా అవుతాయా? యాక్చువల్ గా చాలా మంది ఆ ప్రకృతి నుంచి వచ్చిన వాటితోనే కదా ఆయుర్వేదిక్ మందులు చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారండి. ఉ కానీ యాక్చువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ప్రకృతిలో మనకి ఔషధ గుణాలు ఇచ్చే ప్లాంట్స్ తో పాటు ఆ మిక్కిలి కీడు చేసే హామ్ చేసే ప్లాంట్స్ కూడా ఉంటాయి విషపూరితమైన మొక్కలు కూడా ఉంటాయి.
(07:49) సేమ్ టైం మనకి ఆయుర్వేదిక్ లో ఆ విషాన్ని ప్యూరిఫై చేసే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు ఉంటాయి శోధనలు ఉంటాయి వాటిని ప్యూరిఫై చేసి అమృతంగా మార్చేవి కరెక్ట్ గా శాస్త్రానుగుణంగా చేస్తే మళ్ళీ ఆ విషపూరితాన్ని అమృతంగా మార్చి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవాల్టి రోజుల్లో డాక్టర్ శ్రీ సత్య అందరికీ టైం చాలా ముఖ్యం ఇలా ఇవాళ అనుకుంటే రేపు మార్నింగ్ కి తగ్గిపోవాలి అనుకుంటారు.
(08:12) ఆయుర్వేదిక వైద్య విధానం అంటే మనకి చాలా టైం పట్టొచ్చు దాన్ని క్రమంగా క్రమం తప్పకుండా బాగా చేస్తే పనిచేస్తుంది. సో మరి పేషెంట్లు ఎలా న్యాయం అవుతుంది మీ దగ్గర వాళ్ళకి మీ క్లినిక్ లో ఇప్పుడు స్లో అన్న మాట రూమర్ గా స్ప్రెడ్ అయిందండి కరెక్ట్ గా వాళ్ళకి ఆయుర్వేదిక్ లో మూడు దోషాలు ఉంటాయి వాత పిత్త కఫ అని సో వాళ్ళకి వచ్చే సింటమ్ వాళ్ళకి వచ్చిన డిసీజెస్ లో ఏ దోషం ఎక్కువ ఉందో కరెక్ట్ గా దాన్ని పట్టుకొని అక్కడ దానికి యాంటీగా మనం మందిస్తే ఒక టూ త్రీ డేస్ లోనే ఈజీగా క్లియర్ చేయొచ్చు అంటే చిన్న చిన్నవి లైక్ దగ్గు ఇప్పుడు జ్వరం ఉంది అనుకోండి అలా
(08:47) చిన్న చిన్నవి క్లియర్ చేసి క్రానిక్ స్కిన్ డిసీస్ లాంటివి అయితే మాత్రం ఇట్ టేక్స్ టైం అండి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బాడీ ప్యూరిఫై చేసి అప్పుడు మనం మందులు ఇవ్వాలి. అది కాబట్టి క్రానిక్ స్కిన్ డిసీసెస్ కి కొంచెం పంచకర్మలు అన్నీ చేసుకొని అందులోకి రావడానికి కొంచెం ఒక ఆరు నెలలు పట్టొచ్చు. ఆ టూ త్రీ మంత్స్ ఈజీగా పడతది ఈ పంచకర్మలు కూడా అన్ని సీజన్స్ లో చేయరు కదండీ కొన్ని సీజన్స్ లో మాత్రమే చేస్తారు.
(09:07) అవునండి ఇప్పుడు మనకి వసంత ఋతువు నడుస్తుంది. సో వసంత ఋతువులో మనకి వమనం చేస్తామండి. మళ్ళీ సమ్మర్ లో పంచకర్మ కాంట్ర ఇండికేటెడ్ చేయకూడదు మళ్ళీ మాన్సూన్ లో రిజవనేషన్ మొదలవుతుంది ఆ అప్పుడు చేయొచ్చండి అలా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క పంచకర్మ చెప్తారు పంచకర్మ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి మాసి పైన క్లాత్ ని దానికి రంగ వేస్తే ఇంకోదు కదండీ సేమ్ అలాగే మెడిసిన్స్ తీసుకున్న తీసుకోదు సో ఉతికేయడం అన్నమాట ఒక టైప్ పంచకర్మ అంటే అంటే పంచకర్మ అంటే బయట మనకి చాలామంది మసాజ్లు వరకే అనుకుంటున్నారు యాక్చువల్ గా పంచకర్మ అంటే వమన విరేచనం ముక్కులో ఆయిల్
(09:42) వేస్తే నస్యం అంటారు ఎనిమా కింద వస్తికర్మ ఇస్తారండి అండ్ బ్లడ్ లెట్టింగ్ ఉంటది అంటే జలుూకతో లీచ్ థెరపీస్ ఉంటే ఇవి పంచకర్మస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండే లైఫ్ స్టైల్ కండిషన్స్ ఒబేసిటీ డయాబెటీస్ హైపర్టెన్షన్ వీటన్నిటికీ ఆయుర్వేదంలో నివారణ ఉందా లేదా చికిత్స ఉందా ఎలా ఎలా అర్థం చేసుకోవాలండి రెండు ఉన్నాయండి ఎలా అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ లో మెయిన్ గా సకం ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక పేషెంట్ ఒక డిసీస్ తో వచ్చాడంటే సంథింగ్ వాళ్ళ ఆహార విహారాలు ఎక్కడో వాళ్ళు మిస్టేక్ చేస్తేనే ఆ డిసీజ్ వస్తది ఆల్మోస్ట్ 90% సో ఫస్ట్ వాళ్ళు అక్కడ మిస్టేక్
(10:18) చేస్తున్నారు పట్టుకొని దాన్ని కట్ చేస్తే అది సకం మెడిసిన్ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కంటే ఇప్పుడు డయాబెటిస్ ఉందంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి సో వాళ్ళకి పూర్ ఎక్ససైజ్ ఉంటది డైట్ లో ఇప్పుడు వైట్ ఫుడ్స్ తింటారు లైక్ మినిమములు తింటారు మనోళ్ళు ఆంధ్ర తెలంగానే మన సౌత్ లో ఫుడ్ అనగానే టిఫిన్ అనగానే ఇడ్లీ దోస తింటారు.
(10:38) సో అక్కడే సకం వైట్ కి మనకి ఎక్కువ కార్ప్స్ తినడం వల్ల కూడా షుగర్ వస్తుంది. సో ఏదైతే దేని వల్ల వస్తుందో దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి తెలుసుకొని వాటిని కట్ చేసేసుకొని అప్పుడు దాన్ని బట్టి మెడిసిన్స్ తీసుకుంటే బాగా తగ్గుతాయండి. ఇన్ జనరల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే కండిషన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాయామం చేయాలా లేకపోతే మీరు అన్నట్టు ఫుడ్ సరిగ్గా తీసుకుంటే సరిపోతుందా? ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న డిసీజెస్ కి చాలా మట్టుకు ఆ కామన్ మిస్టేక్స్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ఈ రిఫైన్డ్ ఆయిల్ లో
(11:12) రానిక్ యసిడ్ ఉండడం వల్ల మనకి చాలా హామ్ చేస్తుంది లైక్ హామ్ చేస్తుందా గ్యాస్ట్రైటిస్ మెయిన్ చాలా మట్టుకు డిసీజెస్ కి ఇదే కారణం అవుతుంది రిఫైన్డ్ ఆయిల్ వైట్ ప్రొడక్ట్స్ వైట్ ప్రొడక్ట్స్ అంటే మళ్ళీ మనకి మినిమలు కార్న్ ఫ్లోర్ మైదా షుగర్ వైట్ ప్రొడక్ట్స్ అంటే వైట్ పాయిజన్ మినిమల్లు కూడా బ్యాడా యా ఆయుర్వేదిక్ లో మనకి పల్సెస్ లో దబె బెస్ట్ వర్స్ట్ చెప్తారండి పల్సెస్ లో ద బెస్ట్ పెసలు ద వర్స్ట్ మినిమలు ఓహో మినిమములు పొట్టుతో ఉన్న మినిమములు కూడానా పొట్టున్న లేకపోయినా మినిములు మంద గుణాన్ని పెంచుతాదండి అంటే హెవీనెస్ ని క్రియేట్ చేస్తది లైక్ ఇప్పుడు మనకి వేదం
(11:48) చదువుకునే వాళ్ళకి మినుములు పెట్టరండి ఎందుకంటే మనకి నాలిక మందం పడిపోతుంది నాలిక ప్లస్ బ్రెయిన్ కూడా మందం అవుతది వాళ్ళకి అంత ఎక్కువ గ్రాస్పింగ్ తగ్గుద్ది లఘు ఆహారం అంటే పెసరకట్టు పెసరపప్పు పొంగలు అలాంటివే పెడతారు సో మినుములు పెట్టరు సో మినుములు మనకి చాలా హామ్ చేస్తది ఓకే మినుములు పెసరపప్పు పెసలు పెసరపప్పు మంచిది చాలా మంచిది కందిపప్పు కందిపప్పు ఇవన్నీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏం పర్వాలేదు మినుముల్ని అవాయిడ్ చేయడం బెటర్ అన్ని ప్రకృతులు వాళ్ళకి అన్ని ప్రకృతి వాళ్ళకి కట్ చేయడమే బెటర్ అండి కప్ప ప్రకృతి ఉంటే మరీ ఎక్కువ య ఎందుకంటే స్లో డౌన్ అయిపోతారు మందం ఎక్కువ
(12:25) పెంచుతుంది కాబట్టి మనకి ఋతుచర్య చెప్తారు ఏ ఋతువులో ఏమేమ చేయాలో మినిముల్ని మనకి హేమంత ఋతువులో బాగా చలి సీజన్ లో మనకి ఎక్కువ ఆకలి ఉంటది ప్రోటీన్ కాబట్టి ఆ అప్పుడు తినమని అక్కడ మెన్షన్ చేస్తారు మన అప్పుడు హరాయించుకునే శక్తి శరీరానికి ఉంటుంది కాబట్టి అది చాలా బాగుంది ఎక్కువగా మనం అన్ని హెల్త్ ప్రొటోకాల్స్ లో ఫస్ట్ పొద్దునే లేవంగానే వినేది ఈ తేనే నిమ్మరసం తాగమని అందరూ చెప్తారు.
(12:49) అందరూ అదిఒక బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చి తీసేసుకోండి అని చెప్తారు దాంతో వెయిట్ తగ్గిపోతుంది స్కిన్ గ్లో వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని చెప్తారు. మీరేమనుకుంటారు ఆయుర్వేద ప్రక్రియ ప్రకారం ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒరిజినల్ తేనె ఎక్కడ లేదండి అండ్ తేనె వీళ్ళు ఎప్పుడైతే వేడి చేస్తున్నారో అక్కడ పాయిజన్ గా కన్వర్ట్ అవుతదండి ఆ పాయిజన్ గా కూడా ఎందుకు కన్వర్ట్ అవుద్దో తెలుసుకుంటే మళ్ళీ తాగరు ఎందుకంటే ఆ బీస్ హనీ బీస్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని వస్తది.
(13:16) ఆ ప్లాంట్స్ లో ఏది విషం మొక్కో ఏది నాన్ పాయిజనస్ ప్లాంట్ో మనకు తెలిీదు. సో రెండు మిక్స్ అయి ఉంటది ఎప్పుడైతే విషానికి హీట్ తగిలితే దాని యొక్క ప్రాపర్టీస్ ఇంకా పెరిగిపోతాయి విషం క్వాలిటీస్ అందుకని ఆయుర్వేదిక్ శాస్త్రంలో మనక ఎక్కడ హనీని వేడి చేయమని చెప్పరండి వేడి చేస్తే అమ్మ టాక్సిన్స్ పెరిగిపోతుంది కదా టాక్సిన్స్ పెరిగిపోతాయండి సో స్లో పాయిజన్ గా పనిచేస్తది ఓన్లీ వమన కర్మ వాటిలో వార్మ్థింగ్ ఇండ్యూస్ చేసినప్పుడు హీటింగ్ చేస్తారు తప్ప అసలు ఎక్కడ ఇన్ జనరల్ గా హనీని వేడి చేయకూడదు.
(13:48) కొన్ని ఆయుర్వేదిక్ మందులు తేన కలిపి ఇమ్మని చెప్తారు కదా కష్ట తేన మంచిదే అండి కూల్ వాటర్ తో తీసుకొని నార్మల్ టెంపరేచర్ వాటర్ తో తీసుకొని మన నోళ్ళు వేడి నీళ్ళల్లో తేన వేసి నిమ్మకాయ వేస్తున్నారు నార్మల్ గా తేనె తీసుకున్నా ఓకే ఓకే ఓకే అలాగే నేను విన్నది ఏంటంటే అందరూ అసలు ఎవ్వరైనా సరే రాత్రిపూట పెరుగు తినకూడదు అని చెప్పగా విన్నాను నేను అంటే చాలా మంది నేను ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ రాత్రి పెరుగు పెరుగున లేకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే రాదు సో పెరుగు మంచిదా కాదా పెరుగు మనకి నైట్ టైం తీసుకోకూడదండి ఎందుకంటే అంటే దానికి బ్లాకేజ్ క్వాలిటీ
(14:19) ఉంటది దానికి అభిషేంద అంటారు సాన్స్క్రిట్ లో నైట్ కఫకాలం కదా సో ఛానల్స్ క్లియర్ రూట్ క్లియర్ చేయడానికి ఇది బ్లాక్ చేసేస్తుంది సో అందుకని పెరుగుని చేయకూడదు అండ్ హీట్ కూడా చేయకూడదండి చేయకూడదు ఓకే సో పెరుగుని మజ్జిగ పులుసు తాగకూడదు అయితే మజ్జిగ పులుసు తాగొచ్చండి తాలింపులో మజ్జిగ పోయకూడదు మజ్జిగలో తాలింపు వేయాలి ఓ చాలా మంది రివర్స్ చేస్తారు స్లోగా మరిగిస్తారు కూడా మీరు మెడ్రాస్ వైపు వెళ్తే మజ్జిగ పులుసు మరుగు తున్నప్పుడు స్లో హీట్లో మరిగిన తర్వాత దాని మీద కొబ్బరి నూనెతో పోపోస్తారు మెడ్రాస్ కేరళ మనకి దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా
(14:54) ఉంటదండి లాక్టిక్ యసిడ్ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా చనిపోతేది హీట్ తగిలితే హీట్ చేయకూడదు చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు నాకు ఎప్పుడు తట్టలేదు ఇది గట్ బ్యాక్టీరియా కదా మనం తీసుకొని ప్రోబయోటిక్ గా తీసుకుంటాం కదండీ సో అది ఫర్మెంటేషన్ పోతది మళ్ళీ అండ్ నిజంగానే మనం నీళ్ళు కూడా కాచుకొని ఎందుకు తాగుతాం బ్యాక్టీరియా అనా ఉంటే పోతాయని చ్చిపోతాయని అలాగే మజ్జిగ పులుసు మరిగినా కూడా మజ్జిగలోని మంచి గుణాలన్నీ పోతాయి ఆ పోతాయండి అసలు ఈ మధ్య బాగా పిసిఓడి ఇష్యూస్ వింటున్నాం అంటే ఒకటి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేయడం వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ అంటే ఆల్మోస్ట్ 30 40 35
(15:26) ఇయర్స్ వరకు పిసఓడి ఉంది కన్సెప్షన్ ప్రాబ్లం ఇవన్నీ వింటున్నాం కదా దానికి కారణాలు ఏంటి దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది డాక్టర్ శ్రీ సత్య ఇప్పుడు మనకి పిసిఓడి అనగానే ఈ పాల ప్యాకెట్స్ ఎక్కువ వాడుతున్నారు మిల్క్ ప్యాకెట్స్ ఈ పెస్టిసైడ్స్ వల్ల సకం కారణం అవుతుంది దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేయలేం కానీ చేతిలో మిల్క్ ప్యాకెట్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ సూర్యాస్తమయం లోపే బోన్ చేసేసుకుంటూ అంటే డిన్నర్ మనకి సూర్యాస్తమయం సిక్స్ కి అలా కంప్లీట్ చేసుకుంటే అండి పడుకునేసరికి
(15:56) త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది. సో అక్కడే డైజెషన్ అయిపోతది అండ్ మన నోళ్ళు గ్రౌండింగ్ జరగట్లేదు నేల మీద చెప్పులు లేకుండా నడవాలండి అంటే టైల్స్ మీద కాదు మట్టి నేల మీద జరిగితే గ్రౌండ్ నుంచి వచ్చిన ఎనర్జీ మనక బాడీకి చాలా నీడ్ ఉంటుంది. మంచిగా ఎక్స్చేసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్న వైట్ ప్రొడక్ట్స్ రిఫైన్డ్ ఆయిల్స్ మానుకుంటూ ఈ కార్స్ కొంచెం తగ్గించుకొని ఎక్కువ కాయగూరలు తింటూ మార్నింగ్ 9:00 టు 10 మధ్యలో లంచ్ చేసి మళ్ళీ సిక్స్ కి లంచ్ చేసేసి మధ్యలో ఫ్రూట్స్ కి బటర్ మిల్క్ తీసుకుంటే సరిపోతుదండి.
(16:30) అలాగే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు బాగా తక్కువ వయసు వాళ్ళకి కూడా పెరిగిపోతున్నాయి కదా డాక్టర్ శ్రీ సత్య సో మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళకి సరే వచ్చి మీ దగ్గర జాను వస్తి అంటారా దాన్ని జాను వస్తిలో చేయించుకోవడం నొప్పులు వచ్చాక నొప్పులు రాకముందు ఏం చేయాలి వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి చికిత్స విధానాలు ఉంటాయి యాక్చువల్ గా మనకి మోకాళ్ళ తొందరగా ఈ మధ్యన పాపం వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎర్లీ ఎడ్జెస్ లో అరిగిపోతున్నాయండి అండ్ మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది.
(16:57) ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు మంచిగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఇన్ కేస్ వాళ్ళు మెనోపాస్ స్టేజ్ లో ఉంటే మనకి బోన్స్ వీక్ అవుతాయి సో ఆ టైంలో మునగాకు తీసుకుంటూ మీకు తెలిసే ఉంటది నల్లేరికాడ వినే ఉంటారు నల్లేరికాడ పచ్చడి ఇంతకుముందు తినేవారు పూర్వకాలం అవును అది డైరెక్ట్ బోన్స్ కి చాలా ఎక్కువ బాగా ఫామ్ చేస్తదండి అది నల్లెరక డైరెక్ట్ డ్రగ్ అన్నమాట మనకి ఓహో మంచిగా అది రోటి పచ్చడి కింద చేసుకొని తింటూ మునగాక తింటూ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ మంచిగా మంచిగా నేల మీద నడుస్తూ ఉంటే ఆబ్వియస్ గా మనకి మోకాళ్ళ సకం అక్కడ తగ్గుతది ఇన్ కేస్ ఆ స్టేజ్ పెరగకుండా ఉంటది ఏదైతే స్టేజ్ ఉందో మిగతా మందులతో
(17:35) క్లియర్ చేసుకుంటే బెటర్ అండ్ ఆ జాను వస్తి అన్ని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వస్తే ఇచ్చుకోవాలండి ఓ ఇంటర్నల్ వస్తి ఇవ్వాలి మనకి వాతం తగ్గాలి అంటే ఇంటర్నల్ వస్తే రూట్ లెవెల్ ట్రీట్మెంట్ అ ఓ ఎలా చేస్తారు అది అంటే అది కూడా ఒక మసాజ్ కాదండి అది మనకి మోషన్ యనల్ ద్వారా మనకి మెడిసిన్ పంపిస్తాం. ఓహో దాన్ని వస్తికర్మ అంటారు సో అలాంటి వస్తి కర్మలు కూడా ఉన్నాయి అయితే మనకి వాత డిసార్డర్స్ కి రూట్ లెవెల్ ట్రీట్మెంట్ మనకి వస్తికర్మ అండి లైక్ పెరాల్జిస్ కూడా వాతం ఈ నీ జాయింట్ పెయిన్స్ ఏదైనా పెయిన్ రిలేటెడ్ అంతా వాతంలోకి వస్తది అవును రూట్ లెవెల్ ఉంటే గనుక మనకి మంచిగా ఒక 15
(18:07) డేస్ ఆర్ అలా ఎనిమా అదే వస్తి కర్మ ఇచ్చుకుంటే మనకి బాగా తగ్గుతది. సమ్మర్ లో అందరికీ చల్లగా అన్ని తాగాలనిపిస్తుంది. సో కుండ నీళ్ళు మంచివని చెప్తారు బట్ ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఫ్రిడ్జ్ లో ఉండే పెట్టి మనం తినే ఏ ఆహారం అయినా నీళ్ళయినా ఏమంటారు మీరు ఫ్రిడ్జ్ కంటే మనకి ఆల్కలైన్ మనకి కుండలోనే వస్తది.
(18:28) అండ్ చాలామంది ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నారండి అవును అవును అదిఒక ఫ్యాషన్ అయిపోయింది. అది యాక్చువల్లీ పాయిజన్ అవుతది. ఓహో ఎందుకంటే మనకి కాపర్ మేము మెడిసిన్స్ చేస్తాం కాపర్ తో భస్మం చేస్తామండి అది మామూలు కాపర్ ఇన్ఆర్గానిక్ గా దొరుకుద్ది మనకి సాయిల్ లో దాన్ని ఆర్గానిక్ ఫామ్ లో చాలా శుద్ధులు చేస్తాం.
(18:47) అంటే ఒక్కొక్కసెవెన్ సెవెన్ టైమ్స్ ఆ తిలతైల నువ్వుల నూనెలో తక్రంలో గోమూత్రం ఉలవల కషాయంలోసెవెన్ సెవెన్ టైమ్స్ దాన్ని బాగా కాల్చి సెవెన్ సెవెన్ టైమ్స్ ముంచుతాం అంత చేస్తేనే అది ప్యూరిఫై అవ్వదు. మన కంపెనీ వాళ్ళు అలా చేయరు కదా డైరెక్ట్ వాటర్ బాటిల్ చేసేస్తారు. సో ఆ కాపర్ లో ఉన్న ఏదైతే టాక్సిక్ ఉన్నాయో వాటర్ లోకి వస్తాయని సో నన్ను అడిగితే కాపర్ వాళ్ళు శుద్ధి చేసుకొని వాడుకుంటే ఓకే శుద్ధి చేయకుండా ప్యూరిఫికేషన్ లేకుండా వాటర్ తాగకూడదండి.
(19:17) ఓహో ఇది చాలా మంచి పాయింట్ అందరూ ఏమనుకుంటారంటే కాపర్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనం ఎంతో అసలు తేజోవంతం అయిపోతున్నాము చాలా మంచి జరిగిపోతుందని భ్రమపడతారు కాపర్ చాలా మంచిదండి అది కానీ ప్రాపర్ పద్ధతిలో రావట్లేదు సో కాపర్ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు అయితే అంటే మరి ఆ కంపెనీ వాళ్ళు అలా చేయరు కదండీ ఇన్ కేస్ ఆ కంపెనీ వాళ్ళు అలా ప్యూరిఫై చేసిస్తే కాపర్ వాటర్ చాలా మంచిది అది అది కొన్ని కొన్ని బ్రాండ్స్ లో బహుశా ఆ విధానం అంటే ఎక్కడైతే ఆయుర్వేదం బేస్డ్ గా చేస్తున్నారో మేబీ అలా చేత మనం యక్చువల్లీ రోజు 6 లీటర్ల నీళ్ళు తాగాలని విన్నాం అంటే
(19:47) ఎప్పుడు సమ్మర్ లో ముఖ్యంగా బయట పని చేసేవాళ్ళు డీహైడ్రేట్ అయిపోతాం కదా సో మీ దృష్టిలో ఎన్ని లీటర్లు అసలు మామూలుగా సగటున్న తాగాలంటారు ఆయుర్వేదిక్ ప్రకారం ఇన్ని లీటర్స్ 100 లీటర్స్ అని ఎక్కడ చెప్పలేదండి సపోజ్ ఇప్పుడు నేను పొలం పని చేస్తున్నాను అనుకోండి మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు నేను ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతే స్వెట్ పోతది కాబట్టి నాకు ఎక్కువ దాహం వేస్తదండి మీరు ఇలా ఏస లోనే ఉంటారు మీరు 6లటర్స్ తాగేసి నేను 6లటర్స్ తాగేస్తే కిడ్నీ మీద లోడ్ పడిపోతదండి లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు మిక్సీలో మనకి దాని లోడ్ మించి వేస్తే మిక్సీ ఆగిపోద్ది
(20:18) కదండీ లైక్ అంతే మనకి అబ్బా బాగా చెప్పారు సో దాహం వేస్తుందని బాడీ అడుగుతదండి మనక ఒక ఇండికేషన్ ఇస్తది వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఆ దాహం వేసినప్పుడు తాగకుండా ఉండకూడదు. దాహం లేకుండా తాగకూడదు. సో మన బాడీ కాన్షియస్ లో చూసుకుంటూ ఉండాలండి. ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారమా ఆ విరుద్ధ ఆహారం ఇన్కంపాటిబిలిటీ చెప్తారండి ఒక ఆహారానికి ఇంకో విరుద్ధ ఆహారం బేసికలీ అంటే పరస్పరంగా తెలియకుండా ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే పెరుగన్నంతో అట్టిపండు తింటారు అది విరుద్ధాహారం చాలా ఇష్టం అండి ప్లీజ్ [నవ్వు] ఆ మాట అనకండి చాలా మంది ఫీలింగ్స్ హర్ట్
(20:58) అవుతాయి మామిడి పండు తెచ్చపోని సీజన్ వచ్చింది తినొచ్చండి పెరుకు అండ్ బనానా కలవకూడదండి ఇప్పుడు కప పెరుకు కూడా కఫ కదా అభిషేంద క్వాలిటీ ఉంటది ఇందులో కూడా కఫ ఉంటది ఎక్కువ అవుతది అంటే ఇవన్నీ వెంట వెంటనే మనకి రిజల్ట్స్ చూపించేవండి స్లో పాయిజన్స్ టైప్స్ అన్నమాట విరుద్ధ ఆహారం సో పెరుగన్నో అట్టిపండు తినకూడదు తినకూడదండి పాలు మినుములు కలవకూడదు.
(21:23) పాలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కలవకూడదండి. ఓకే ముల్లంగి కూడా కలపకూడదు రాడిష్ కూడా కలిపి తినకూడదండి పాలు మళ్ళీ పనసకే కలపకూడదు లైక్ పనసకే తిని టీత్ కాఫీ అలా తాగకూడదు. సో ఇవన్నీ విరుద్ధాహారంలోకి వస్తాయండి. వీటితో పాటు నేను పాలకూర టమాటో గురించి మామూలుగా కిడ్నీ స్టోన్స్ గురించి అందరూ కంగారుపడి డాక్టర్లు నెఫ్రాలజిస్ట్ వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే మీరేమంటారు పాలకూర టమాటా పడదా అసలు టమాటోని మీరు ఒప్పుకుంటారా అంటే టమాటా యాక్చువల్ గా మన ఇండియాది కాదండి మనకి ఆయుర్వేదిక్ లో ఎక్కడ టమాటా చెప్పలేదు అది బయట కంట్రీ ది ఇప్పుడు
(21:58) టమాటా కోసం అడిగారు కాబట్టి యాక్చువల్ గా మన బాడీలో సెల్స్ మన అమ్మమ్మకి దగ్గరగా ఉంటాయండి మన అమ్మమ్మ మైటోకాండ్రియా మనలో ఉన్న మైటోకాండ్రియా అమ్మమ్మకి దగ్గరగా ఉంటది. అంటే మన అమ్మమ్మ ఏం తిన్నారో మనమ తింటే ఆల్మోస్ట్ జబ్బులు అక్కడే తగ్గిపోతాయి. మన అమ్మమ్మ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అయి తినలేదు. [నవ్వు] చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక్క పంచి ఇచ్చారు మీరు యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అదే కదా బ్రూబెర్రీస్ ఇవి ఫ్రూట్ కాస్ట్లీ ఫ్రూట్స్ మా అమ్మమ్మ బయట దేశాలు తినలే చక్కగా మా అమ్మమ్మ లిస్ట్ రాసుకొని మన బాడీ తత్వం ఏంటి లైక్ వాతనా పిత్తనా
(22:30) కఫ్ అనా అని చూసుకొని ఆ రెండు బ్యాలెన్స్ చేసుకొని తి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు మామిడి పండు ఇష్టమే కానీ పడదు మా అమ్మమ్మ మామిడి పండు తినేది కాదు ఆ వాసన కూడా గిట్టేది కాదు సో బహుశా నాకు పడకపోవడానికి కారణం ఇదే అండి ఆ అమ్మమ్మకి దగ్గరగా ఉంటదండి మన సెల్ అదే ఇదన్నమాట ఇంకా డీప్ వెళ్తే మా అమ్మమ్మ ఏ ఊర్లో ఉన్నారో ఆ సాయిలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తిన్నా చాలా మంచిది.
(22:50) ఇప్పుడు నేను బరంపురం వెళ్ళాలి దాని కోసం అని [నవ్వు] సో బాగుంది అయితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డాక్టర్ శ్రీ సత్య మీకు చాలా గొప్ప గురువులు ఉండిఉంటారు. మీరు నేర్చుకున్న విద్య కాలేజీలో నేర్చుకున్న విద్యలో అనిపించట్లేదు ఇది డైరెక్ట్ గా మీకు అక్కడ అమ్మో అక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ లో అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఇంత అర్థం చేసు నేర్చుకున్నాను మా ప్రొఫెసర్స్ కొంతమంది అండ్ గురువులు ముగ్గురు నలుగురు చాలా బాగా ట్రీట్ చేసేవారు వాళ్ళ ఇచ్చింది నాదేం లేదు ఇప్పుడు అన్నీ పాల పదార్థాల గురించి చాలా టెన్షన్ మొదలైపోయింది.
(23:21) ఏ1ఏ2ఏత A1 A2 A3 ఈ అసలు ఈ పాల పదార్థాల్లో పాలు అసలు ఓకేనా ప్యాకెట్ పాలు ఓకేనా బికాజ్ మనకి దొరికేవి అవే ఏం చేయాలి చెప్పండి. యాక్చువల్ గా పాలు మనకి ఫస్ట్ పుట్టినప్పుడు వన్ టూ ఇయర్స్ చాలా నీడ్ అండి. తర్వాత ఏమ అంత కాదు కానీ ప్యూర్ గా A2 కౌ మిల్క్ దొరికితే తీసుకోవచ్చు లేకపోతే దొరకపోతే అసలు తీసుకోపోవడమే బెస్ట్ ఎందుకంటే A1 అనేది ఇంటర్నేషనల్ బ్రీడ్స్ అవి. A2 అనేది మన దేశీ కౌ అండి.
(23:45) సో ఏ టు కౌ మిల్క్ దొరికితే శుభ్రంగా తీసుకోవడం లేకపోతే మొత్తానికి దానికి ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అండి ఎందుకంటే అడల్ట్రేషన్ ఎక్కువైపోతుంది. పాలు ఒక్కటేనా పాల ద్వారా ఉత్పత్తి అయిన వేరే పన్నీర్లు అవి కూడా ఓకేనా యాక్చువల్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా జబ్బులు వస్తున్నాయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ నాట్ సజెస్టబుల్ అసలు పన్నీర్ ప్రాసెస్ేనా ప్రాసెస్ే కదండి సో మీరు ఎప్పుడు పాలక్ పన్నీర్లు పన్నీర్ బటర్ మసాలాలు తినరు అయితే అంటే ఆయుర్వేదిక్ రాకముందు బాగా తినేవాళ్ళం వచ్చినాక ఇప్పుడు ఆయుర్వేదిక్ వచ్చింది కాబట్టి అర్థం అయిపోయింది ఈవెన్ ఏటటు కౌ మిల్క్ దొరికితే మనం ఇంట్లో
(24:14) పన్నీర్ చేసుకున్నా ఓకే అండి అదే దాంతో చేసుకోవడం అంటే సోర్స్ చాలా ఇంపార్టెంట్ ఆ సోర్స్ ఇంపార్టెంట్ అలాగే నాన్ వెజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు అన్ని శరీరలు పడతాయా కొన్నిటికి పడతాయి కొన్నిటికి పడవని ఉంటుందా ఆయుర్వేదిక్ ప్రకారం అయితే మనకి నాన్వెజ్ చెప్తారండి అలౌడ్ ఆ అలౌడ్ కానీ దేశీవే చెప్తారు. అది అంటే ఇప్పుడు నాటుకోడి మనకి కుక్కుట బలం ఎక్కువ ఇస్తదని చెప్తారు.
(24:36) చేప మంచిది అంటారు. ఆ చేప కూడా చెప్తారు మనకి అలాగే చేప తిన్నప్పుడు పెరుగు తినకూడదు అంటారు నిజం అది విరుద్ధాహారంలోకే వస్తదండి ఓ అది కూడా విరుద్ధ ఇప్పుడు బ్రాంజ్ వెజల్ లో మనకి 10 డేస్ గీ దాచామంటే అది పాయిజన్ అయిపోతదిండి సో అది విరుద్ధ ఆహారంలోకే చెప్తారు మనకి మళ్ళీ ఫిష్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా షార్క్ విన్నారా సొర్ర చేత విన్నారా అన్ని ఆర్గనిజమ్స్ కి క్యాన్సర్ వస్తది కానీ స్వరకి రాదండి ఓహో యా సొర్ర పిట్టు వండుకుంటారు సో క్యాన్సర్ ఉన్నవాళ్ళకి స్వరపిట్టు మంచిది యాంటీ క్యాన్సర్ గా యంటీ దానిలో ట్యూమర్ అసలు గ్రోత్ అవ్వనివ్వదు ఆ ఆర్గానిజం
(25:14) షార్క్ సో స్వరం మంచిది అయితే అంటే క్యాన్సర్ ఇలాంటి ట్యూమర్స్ గ్రో అవుతున్న వాళ్ళందరికీ ఆ స్వరం మంచి ఇమ్యూన్ కూడా అండి ఆయుర్వేదంలో నేను ఎప్పుడూ చూసాను మంచి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తినండి తినండి తినండి అంటారు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా తినమంటారు. నెయ్యికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది డాక్టర్ శ్రీ సత్య యాక్చువల్ గా నెయ్యిలో మళ్ళీ రెండు రకాలుండి ఒకటి పాలు మీద వచ్చిన మేగడతో చేసిన నెయ్య మజ్జిగా [గొంతు సవరించుకోవడం] చిలికి వచ్చిన వెన్నతో చేసిన నెయ్య మెడిసినల్ వాల్యూస్ అంతా మజ్జిగా చిలికి వచ్చిన వాటికే చెప్తారు. ఈ నెయ్య కూడా
(25:44) మనకి పూర్వకాలం ఆస్తులు ఎలా ఇచ్చేవారు నెయ్య కూడా ఆస్తులతో పాటు ఇచ్చేవారు అంటే లైక్ 10 ఇయర్స్ ఓల్డ్ లేకపోతే 100 ఇయర్స్ ఓల్డ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేవారు మనకి తెలియని డిసీజెస్ కి వన్ టూ స్పూన్స్ తీసుకుని అది చెక్ పెడతాదండి చాలా యూస్ఫుల్ అండ్ అది ఒక అమృతం లాంటిది ఆ ప్రాసెస్ నే మర్చిపోయారు మనోళ్ళు. అట్లీస్ట్ 10 ఇయర్స్ మనం దాచి నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ ప్రాపర్టీ ఇచ్చినట్టు యక్చువల్లీ సో ఆ 10 ఇయర్స్ ఓల్డ్ గీని పురాణకృతం అంటారు 100 ఇయర్స్ ఓల్డ్ గీని కుంభకృతం అంటారు సో అంత ఓల్డ్ గీ మరి ముఖవాసం రాదా
(26:20) ఆహా ఏం రాదండి మనం కాచేటప్పుడే చక్కగా కాచి గాజు వెజల్లో మనం పూరం అయితే భూమిలో పాతవారు లేకపోతే అలా ఎన్నేళ్ళు ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయితే దాని గుణం అంత పెరుగుతది అన్ని మెడిసినల్ క్వాలిటీస్ పెరుగుతాయి మనకి ఓహో గృతానికి అంత ఆ చాలా మా తాతగారు అన్నం బోన్ చేస్తూ గృతం గృతం అనేవారు ఆ గృతం అంటే నెయ్యి పోయమని నెయ్యి వేయడం కాదు పోసేవారు ఆ అంతేగా నెయ్యి చాలా మంచిదండి నెయ్యి కాకుండా మనకి నువ్వుల నూనె మంచిదా పప్పు నూనె అంటే ఏ నూనె మంచిది అంటే రిఫైన్డ్ ఆయిల్స్ అసలు ఏది వద్దండి కోల్డ్ ప్రెషర్డ్ ఆయిల్స్ లో నువ్వుల నూనె మంచిది నువ్వుల నూనె బోన్స్ కి హెయిర్ కి
(26:57) అన్నిటికి మంచిది జస్ట్ స్కిన్ డిసీస్ సోరియాసిస్ వాళ్ళకి నువ్వులు వద్దని చెప్తాము వేరుశెనగ నూనె తీసుకోవచ్చు కొబ్బరి కొబ్బరి నూనె మనం తీసుకోంగానే కొబ్బరి నూనె కూడా మంచిదే ఆలివ్ కూడా పర్లేదు కానీ ప్రాసెస్డ్ వచ్చేస్తుంది. ఉ సో మనకి నువ్వులు అండ్ వేరు చెనగ అవైలబుల్ కాబట్టి కోల్డ్ ప్రెషర్డ్ ఆయిల్ ఏదైనా ఓకే అది మంచిదే వంటకి
No comments:
Post a Comment