మిషనరీ మాయాజాలం: పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం | M Sudha Mohan | Real Karthik Reddy | #book
Author Name:Real Karthik Reddy
Youtube Channel Url:https://www.youtube.com/@RealKarthikReddy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8UvgryMbnJg
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిషనరీ మాయాజాలం ఈ పుస్తకాన్ని రాసినటువంటి శ్రీ మైలవరపు సుధా మోహన్ జీ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మనం ఈ రోజు ఆ పుస్తకం గురించి వారితో మాట్లాడబోతున్నాం. నమస్తే జీ నమస్తే జీ అయితే మీరు రాసినటువంటి పుస్తకాన్ని నేను చదివాను కాకపోతే నాకు ఏంటంటే చాలా అనుమానాలు అవన్నీ ఉన్నాయన్నమాట.
(00:19) అందుకనే ఈ పుస్తకం పైన ఒకసారి మీతో డిస్కస్ చేయాలని అనిపించింది. మిషనరీ మాయాజాలం అంటే మన దేశంలో మిషనరీలు ఏ విధంగా ఒక మాయ సృష్టించి ఆ మత మార్పిడిలు చేస్తున్నారు అనే దాని పైనే కదా మిషనరీల మాయాజాలం అంటే అంటే మనం కేవలం మత మార్పిడి వరకే చూస్తున్నాం అండి కానీ ఈ మత మార్పిడి అదే ఈ మత మార్పిడి పెద్ద ఎత్తున జరగడానికి ప్రజల్లో అసంతృప్తి కూడా ఒక కారణం ఈ అసంతృప్తి రగలడానికి వెనుకల వాళ్ళు సృష్టించిన కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కొన్ని సిద్ధాంతాలు ఎలా కీలకంగా పనిచేస్తున్నాయి అలాంటి సిద్ధాంతాలలో ముఖ్యమైనది ఆర్య ద్రావిడ సిద్ధాంతా సిద్ధాంతం ఒకటే
(00:52) ఓకే ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతము ఆ దాని మొద అది మొదలైన పుట్టిన తీరు అది అది స్థిరపడిన తీరు ఈరోజు విభిన్న రూపాలలో అది మనల్ని పీడిస్తున్న తీరు వీటి గురించిన అంశాలని ఈ పుస్తకంలో చర్చించాం. అయితే ఇప్పుడు ఆర్య త్రావిడ సిద్ధాంతం అనేది మనకు 1900 శతాబ్దంలో వచ్చింది మనకు అంటే ఈ మత మార్పిడిలు అనేవి అంతకంటే ముందు కూడా జరగలేదు అంటారా మన దేశంలో అంతకుముందు జరిగాయి కానీ అవి ముఖ్యంగా ఆ ఇస్లాంలోకి మతమార్పిట్లు జరిగాయి ఆ మతమార్పిటలో తీరుతన్నలు పేరు ఓకే అలాగే ఆ 18వ శతాబ్దంలో కూడా వాళ్ళకి కొన్ని అతి స్వల్పంగా మా మత మార్పులు జరిగాయి అబి చాలా చాలా స్వల్పమఅనే వాళ్ళ
(01:35) రికార్డులను చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఓకే కానీ ఈ ఈ పద్ధతి 1850 తర్వాత చాలా పెద్ద ఎత్తున ఊపందుకుంది ఎందుకంటే ముఖ్యంగా ఆ 1858 మన యుద్ధం జరిగింది కదండీ తిరుగుబాటు ఆ తిరుగుబాటు తర్వాత రకరకాల ఈ సిద్ధాంతం తీవ్రంగా ప్రాచూర్యంలోకి వచ్చింది తేబడింది. ఆ తేబట్టిన తర్వాత ప్రజల్ని ఆ రకరకాల అంటే అనేక రకాల కరువులు ఇలాంటివి ఏర్పడిన సమయంలో ప్రజలకి ఆహారం ఇవ్వడము లేకపోతే ఏదో పని చూపడం ద్వారా ఆ లేదా వాళ్ళు రకరకాల సమస్యల్లో ఉండేటప్పుడు ఆ ఈ మిషనరీలు అంటే బ్రిటిష్ అధికారులు కుమ్మక్కయ ఉండేవాళ్ళు.
(02:14) వాళ్ళకి వాళ్ళకి అంతరంగ సంబంధాలు చాలా ఉండేవి. వీటి గురించి దిగవల్లి వెంకట శివరావు గారు ఆయన పుస్తకాల్లో చాలా బాగా రాశారు. వాళ్ళు ఎలా ఒకళ్ళొకళ్ళ కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు అనేది కూడా ఆయన చాలా బాగా వివరించారు. వీళ్ళు ఒకళ్ళ ఒకళ్ళ కోఆర్డినేట్ చేసి ఆ అడ్మినిస్ట్రేటర్ ద్వారా కావాల్సిన చిన్న చిన్న పనులు చేయించేవాళ్ళు వాళ్ళకి ఓకే దానితోటి వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆహా మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు అది వీళ్ళే అని వాళ్ళు అంటే వాళ్ళకి ఆ అంటే ఏ పని వాళ్ళకి ఎవరు చేయన టైంలో ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతుంటే వాళ్ళకి ఆబవియస్ గా అది వాళ్ళు దేవుడిలా
(02:44) కనపడతారు. అలాగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పాజిటివ్ లుక్స్ లోకి వెళ్ళడం మొదలు పెట్టారు. ముఖ్యంగా కరువు సమయాల్లో ఆ పెద్ద ఎత్తన మత మార్పులు చేశారు. ఓకే ఆ ఈ విషయం అనేక బ్రిటిష్ రికార్డులో చాలా స్పష్టంగా నమోదయింది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలన చేస్తున్నారు.
(03:06) సో వాళ్ళ పరిపాలనకు ఏవైతే ప్రజలలో ఎమోషన్స్ కావాలనో అంటే వాళ్ళు పరిపాలన చేయాలి అంటే అంటే ఈ దేశం పైన పట్టు సాధించాలి అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్ అనేది ఉండాలన్నమాట సో దానికోసము మిషనరీలు సహాయం చేసింరు బ్రిటిషర్లకు ఇప్పుడు ఏదైనా ఒక సమాజాన్ని ఒక పాలకుడు సరిగ్గా పాలించాలి అంటే పాలితుల దృష్టికోణము పాలకుల పాలకుల పట్ట సుముఖంగా ఉన్నంత కాలము ఆ పాలన సజ పాలకుడికి చేయగలిగింది వాడు చేయగలడు ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి తీవ్రంగా వ్యతిరేకత వస్తుందో అప్పుడు వాడు సరిగ్గా పాలించలేడు అవును అప్పుడు ప్రజల మనసుని ఎలా మార్చాలి మార్చడానికి వాళ్ళు ఉపయోగించిన ఆయుధం పేరే
(03:40) మతం ఓకే ఆ మతమే వాళ్ళు క్రైస్తవం ద్వారా ప్రజల ప్రజల్ని వాళ్ళని వాళ్ళ బేదరికంలో వాళ్ళని బేదరికంలో నెట్టింది సామ్రాజ్యవాదమే ఆ బేదరికం నుంచి వాళ్ళని కాపాడుతున్నాము అని చూపింది ఆ సామ్రాజ్యవాదుల అనుయాయులైన ఈ మిషనరీలు ఒకవైపు వాళ్ళని ఆర్థికంగా దోచుకున్నారు మరోవైపు వాళ్ళు ఆర్థికంగా దోచుకోబడిన వాళ్ళ దీనస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళ మనసుల్ని వాళ్ళ వీళ్ళ పట్ల అంటే పాలకుల పట్ల వ్యతిరేకంగా తిరగకుండా వాళ్ళ దీనస్థితికి ఆ సమాజమే కారణము అని చెబుతూ పాలకుల పట్ల వీళ్ళని పాజిటివ్ గా ఉంచడానికి ప్రయత్నించే ఇది వీళ్ళు చేశారు.
(04:19) పైగా ఇంకొకటి ఏంటంటే హిందువుల సంఖ్యా బలము హిందువుల బలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని బలహీనం చేయడం కూడా ఇంకో ఇంకో అంశం కరెక్ట్ ఇప్పుడు ఏదైతే జాతుల్ని వీళ్ళు ఆ కాపాడాము అది ఇది అని చెప్తున్నారో ఆ జాతుల్లో చాలామంది మన సైన్యంలో కీలకంగా పని చేసేవాళ్ళు అచ్చ 1800 ఈ సిపాయిల తిరుగుబాటు ముందు కూడా ఆ సో ఆ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏంటంటే వీళ్ళు ఆ మార్షల్ రైస్ థియరీస్ అని తీసుకొచ్చారు దాని సిద్ధాంతం ప్రకారం అది బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆ వాళ్ళు వాళ్ళు ఏదైతే కొన్ని కులాలని హై కాస్ట్ గా పిలిచారో ఆ హై కాస్ట్‌లలో కొన్ని కులాలు మాత్రమే అందులో మార్షల్
(04:59) రైసెస్ అంటే యుద్ధవీరులు ఓకే లో కాస్ట్‌లు యుద్ధవీరులు కారు వాళ్ళ అభిప్రాయంలో కానీ మన సమాజంలో ఉండేది కాదు మన సమాజం వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ లో కాస్ట్ులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది సైన్యంలో పని చేసేవాళ్ళు ఓకే వాళ్ళే మన దేశాన్ని చాలా మంది కాపాడారు కూడా అంతెందుకు ఇప్పుడు వాళ్ళలో చాలా కులాలు కలర్లుగా గ్రామ కాపలాదారులుగా పని చేశారు సైన్యంగా పనిచే చేశారు.
(05:21) ఒక రకంగా వాళ్ళు మన సిద్ధాంతాల ప్రకారం అంటే మన చరిత్ర ప్రకారం ఈ సైన్యంలో పని చేసే జాతులు లేదా గ్రామం కాపల గ్రామాన్ని కాపలా చేసే జాతులు కూడా పొలిమేరల్లో లేదా సైన్యానికి సంబంధించిన బెటాలియన్లు అవన్నీ ఊరి బయట ఉండేవి వాటి కోసం సెపరేట్ స్థానాలు పెట్టేవాడు మనవాడు అలాగా అనేక వర్గాలు అలా ఊరి బయట ఉండేలాగా తయారయ్యాయి. కాలక్రమంలో వీటిలో వీటికి అంటే కొందరు వెలువేయ కొన్ని కొన్ని అతి సులభమైన జనాభా వెలివేయబడి కులాల నుంచి వాళ్ళు వీళ్ళలో కలిసిపోయారు.
(05:52) ఓకే అందువల్ల ఈ ఈ అవుట్ కాస్ట్ ఎక్స్ కమ్యూనికేటెడ్ ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు ఇవన్నీ ఒకదానిక కలబోసి మన కలగోర గుంపలాగా చేసేసి ఏదో పెద్ద లేబుల్ వేసేస్తారు మన మీద కానీ దాని మీద ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మన దృష్టికోణంతో దాని మీద జరగాల్సిన పరిశోధన ఇంతవరకు జరగలేదు. అంతా కేవలం వెస్టర్న్ దృష్టికోణంతోనే జరిగింది వాళ్ళ వాడు ఏదైతే ప్రపోజ్ చేశరో వాళ్ళు అదే నిజం అని వాళ్ళని నమ్మించేలాగా ఈ ఆర్యద్రావిడ సిద్ధాంతంలో అంటే మూలం ఏంటిది లేకంటే మతమార్పిడి చేయడానికి దాంట్లో చెప్పినటువంటి ఏ అంశాలు వీళ్ళ మతమార్పిడికి సహాయం చేసే విధంగా ఉన్నాయి
(06:29) అంటారు. అంటే అలా అలా మనం చూడకూడదు ఎందుకంటే అవి ప్రజల్లో ముందు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక గ్రామంలో 100 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మెలిసి ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళలో బేద వాళ్ళలో ఒకళళ పట్ల ఒక ఈర్షా ద్వేషాలు అందరికీ ఉన్నాయి. ఆ అలాంటి వాళ్ళని ఆ అందులో కొందరిమంది బలవంతుల చేతలో ఆ పాలనా అధికారాలు ఉన్నాయి.
(06:52) సో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకొని అక్కడ డబ్బులు దోచుకోవాలి. సో అప్పుడు దోచుకోవాలంటే ఏంటి అక్కడ ఉండే అధికారాన్ని దాన్ని కూలదో వేయడానికి వాళ్ళ మీద ఒక ప్రత్యామనాయ చట్రాల్ని సిద్ధాంతాల్ని నెలకొలపాలి. ప్రజల్లో అసంతృప్తి తీసుకురావాలి తీసుకొచ్చి సమాజంలో అశేద్ధ రేకెత్తి గొడవలు జరిగినప్పుడే ఆ అధికారం కూలిపోతుంది వాళ్ళది అప్పుడు కొత్త అధికార చట్టాలు నిలబెట్టగలం అప్పుడు ఇది ఇవన్నీ జరగాలంటే అసంతృప్తి రావాలి అసంతృప్తి అంటే ఒకడికి పోయి ఒకడికి చెడగా చెప్పాలి చగా చెప్పాలంటే కొత్త సిద్ధాంతాలు తయారు చేయాలి
(07:24) ఓకే ఇలా మిషనరీలు సృష్టించిన సిద్ధాంతాలే ఈ ఆర్య ద్రావిడి సిద్ధాంతాలు వీటికి విచిత్రం ఏంటంటే ఈ సిద్ధాంతాలకి భాష కీలకంగా ఉంది. అచ్చా ఓకే ఆర్యులు సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఆర్యులని ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు ద్రావిడమని వాళ్ళు తీర్మానించారు. సరే ఇది ఇక్కడ భాష ద్వారా వాళ్ళు ఏం చేశారు రెండు గుర్తింపులు ఇది చేశారు.
(07:44) ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్య ద్రావిడ అనే రెండు పదాలు సంస్కృత పదాలు. అచ్చా ఓకే ఆ ఈ సంస్కృత [గొంతు సవరించుకోవడం] పదాల్ని వాళ్ళు కొత్త అర్థాలు చెప్పారు వాటి భాష ద్వారా ఆర్యులు అంటే విదేశాల నుంచి ముఖ్యంగా ఐరోపా దేశాల నుంచి కొందరు ఎప్పుడో వలస వచ్చారు లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని అణచివేసి వాళ్ళని వాళ్ళని పాలించడం మొదలు పెట్టారు.
(08:08) ఫస్ట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అలా మొదలైంది. అయితే ఈ ఇన్వెషన్ థియరీలో వాళ్ళు ఆ భాష ద్వారా రెండు గుర్తింపులను సృష్టించిన తర్వాత వాళ్ళు ఈ భాష ద్వారా వాళ్ళు ఏం చేశారంటే భాష ఆధారంగా చరిత్రను సృష్టించడం మొదలు పెట్టారు. ఓ ఓకే దీన్నే హిస్టారికల్ లింగ్విస్టిక్స్ అంటారు. అచ్చా ఇది మోకాలకి బోర్డు మునిగి మూడేసే ప్రక్రియ ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను భాషా ఆధారంగా నేను చరిత్రను ఎప్పుడైతే సృష్టించగలను అని నేను అనుకుంటానో నేను [గొంతు సవరించుకోవడం] ప్రయత్నం చేస్తాను ఇవన్నీ ఊహల మీద ఆధారపడినాయి ఇవన్నీ అర్థమైందా వీటికి కంక్లు సాలిడ్ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరకవు
(08:42) ఇవన్నీ ఎక్కువ శాతం అధిక శాతం ఊహాలు ఇవన్నీ అంతే అంతే కరెక్ట్ అది సో ఇలా వీళ్ళు అనేక అంటే బయట నుంచి వచ్చారు వీళ్ళు అణచివేశరు ఆ దొంగలించారు అంటే ఇక్కడ వాళ్ళ అణచివేసి వీళ్ళని ఆక్రమించుకున్నారు పాలించారు ఇవన్నీ చెప్పారు ఇలాగ రెండు వర్గాలని పాలకులు పాలితులు పీడితులు పీడకులు అనే రెండు వర్గాలను సృష్టించారు మన సమాజంలో సో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ అణచివేయబడ్డ డారో ఈ అణచివేయబడిన వారిని కాపాడే వారిగా తమను తాము చిత్రీకరించుకున్నారు బయట నుంచి వచ్చిన వారు ఓకే కానీ వాస్తవానికి వాళ్ళు అందరిని అణచివేశారు అందరి డబ్బును కొల్లగొట్టారు కానీ ఆ ప్రయత్నంలో తాము చేసిన
(09:25) దుర్మార్గాలని కవర్ చేసుకోవడానికి ఈ సమాజంలో కొందరిని మాత్రమే లేదా ఈ సమాజానికి చెందిన వ్యవస్థలన్నీ దుర్మార్గమైనవిగా అవి కొందరిని అణచివేసాయని చిత్రీకరించారు చిత్రీకరించారు అది అది హెవీగా మనకి విద్య ద్వారా అందరికీ చెప్పేటప్పటికి ఈ ఈ రోజు మనం అదే వాస్తవం నమ్ముతున్నాం. ఓకే అయితే జనరల్ గా మిషనరీలు ఆ మత మార్పిడీలు చేయాలంటే వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.
(09:46) ఇప్పుడేమో లైక్ ఈ సేవ ద్వారా ఆ తర్వాత వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నట్టు ఇలా చేసేవాళ్ళఅన్నమాట. అంటే పూర్వం అంటే ఈ రకంగా చేసేవాళ్ళ ఇలాంటివండి ఇలాంటి ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు మనము సువార్త స్వస్థత సభలు ఇట్లాంటి వాటిల్లో కొన్ని రకాల స్వస్థత చేయకూర్చడాలు కొన్ని రకాల మహిమలు ప్రదర్శించడాలు ఇవన్నీ ఉండేవి.
(10:09) అది అలాగే అలాంటి పద్ధతిలో కూడా పూర్వం ప్రదర్శించేవాడు ఉదాహరణకి ఉదాహరణకి రాబర్ట్ డేనోబిలి అనేవాడు ఆయన మధురైలో ఉన్నాడు ఆయన కూడా ఇలాంటిదే జగద్గురు తత్వబోధానంద స్వామి అని పేరు పెట్టుకున్నాడు ఆయన బ్రాహ్మణుల వేషధారణలను అనుకరించేవాడు దీని గురించి ఇదిగో వెంకట వెంకట శివరావు గారు చాలా విస్తృతంగా రాశారు. అనుకరిస్తూ ఎలాగ ఆయన మహిమలు ప్రదర్శించడానికి ప్రయత్నించేవాడు ఎలాగ ప్రజలని ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు.
(10:32) ఇదే ఇదే సేమ్ టెక్నిక్ ఇలాంటి పద్ధతులే ఉపయోగించేవాడు. తర్వాత ఏం చేశారు అంటే క్రమంగా వాళ్ళకి కలోనియల్ ఎడ్యుకేషన్ లో కొద్దిగా నేర్పేయడము అంటే అప్పటికి మన వ్యవస్థలన్నీ పతనం అయిపోయాయి ఎందుకు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైిందో అప్పటి నుంచి మన దేశం నుంచి ముడిసరుకు బయటికి వెళ్ళిపోవడం మొదలు పెట్టింది అట్లాగే డబ్బు కూడా బయటికి వెళ్ళిపోవడం మొదలు పెట్టింది ఇన్ఫాక్ట్ మన ముడిసరుకు మన డబ్బులు ఆ యూరోప్ లో వాళ్ళ ఇండస్ట్రీని వాటికి రాణం పోసాయి ఈరోజు వెస్టర్న్ సొసైటీలో ఇండస్ట్రీలు అంతా అక్కడ ఎకానమీ అంత బలంగా ఉండడానికి కారణం ఈ డబ్బులే మన దగ్గర నుంచి
(11:05) వీళ్ళ తీసుకెళ్ళిన డబ్బులే అవును కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు అబియస్ గా వాళ్ళు మనం ఎక్కడ డబ్బులు వెనక్కి అడుగుతాము లేకపోతే వాళ్ళ వాళ్ళని వాళ్ళ దుర్మార్గాలని మనం ఎండకడతామా అని చెప్పి వాళ్ళు వాటి జోన్‌కి మనల్ని పోనీయకుండా మనల్ని మనలో ఇన్ఫైడింగ్ చేయడానికి ఇవన్నీ చేస్తూఉంటారు. సరే ఏదేమైనా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆ వాళ్ళు అప్పటినుంచి కూడా మన ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒకవైపు రెండు మన సంఖ్యా బలం తగ్గించి వాళ్ళ సంఖ్యా బలం పెంచుకోవడానికి ఒకవైపు అలాగే మన దేశంలో వాళ్ళ సిద్ధాంతాల ఆధారంగా పరిపాలించడము వాళ్ళ చట్రాల్ని మన
(11:36) దేశంలో స్థిరపరచడానికి చేయడం కూడా అప్పటినుంచి 19 సెంచరీ బిగినింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తన మొదలు పెట్టారు. ప్రక్రియ సో దీనిలో వాళ్ళు కలోనియల్ వాళ్ళకి బ్రిటిష్ అధికారుల అండదండలు ఎప్పుడూ ఉండేవి. ఈరోజు కూడా మిషనరీలు ఫారెన్ అడ్మినిస్ట్రేటివ్ వ్యక్తులు వేరు వేరుని మనం అనుకోకూడదు. మొన్న ఒకాయన భారతదేశానికి వచ్చారు ఆయన అమెరికన్ ఆయన పేరు వర్కర్ రూబియో ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఆయన అమెరికా అమెరికా ప్రభుత్వాధికారి ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళాడు డైరెక్ట్ గా కలకత్తాకి వెళ్ళాడు అక్కడ మిషనరీ దీనికి వెళ్ళాడు.
(12:08) అవును అంటే ఇది డైరెక్ట్ గా చెప్తుంది మనకి కరెక్ట్ కరెక్ట్ సో ఇవేవి వేరు వేరు కాదు అవన్నీ ఒకదానికి మిషనరీ విభాగం అనేది వాళ్ళ పాలనకు సంబంధించిన ఒక ఒక ముఖ్యమైన అంగం అది కరెక్ట్ కరెక్ట్ అది వాళ్ళు అలా చెప్పుకోరు మనం దాన్ని అలాగే మనం చూడాలి ఎందుకంటే అది అలాగే ప్రవర్తించింది కాబట్టి మిషనరీలు అనగానే మనము అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మర్డర్ మార్పులే చూస్తున్నాం కదా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు చాలా దగ్గరలో చేసింరు.
(12:32) ఉమ్ అంటే వివిధ దేశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడానికి దీన్ని ఒక మార్గంగా వాళ్ళు వినియోగించుకున్నారు. అవును సో అంటే ఇప్పుడు మన దగ్గర ఈ విధంగా జరిగిద్ది తర్వాత మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా చేశారు అంటారు అంటే అవన్నీ పారలల్స్ ఉన్నాయండి చాలా అంటే వాళ్ళు అనేక రకాల పద్ధతులు దేశాల్లో కూడా ఒకేలాంటి పద్ధతులు చాలా చోట్ల వాడారు.
(12:52) అంటే ఏంటంటే ఇప్పుడు మన దేశంలోనేమో సరే ఈ విభజనలు ఉన్నాయని చెప్పుకొని ఇట్లా చేశారు కదా మరి మిగతా దేశాల్లో ఇలా చేశారు ఆ ఇప్పుడు ఇది ఇలాంటి పారలల్స్ సేమ్ ఆఫ్రికాలో ఒక ఇక్కడ రువాండాలో అనుకుంటా అక్కడ కూడా ఇలాంటి సిద్ధాంతాలే తీసుకొచ్చారు. దాని వల్ల ఏమైందంటే అక్కడ అంతర్యుద్ధం జరిగి కొట్టుకొని చాలా మంది చనిపోయారు. ఓ ఆ అది అది హిమజాలంలోనే జరిగింది ఒక కొన్ని దశాబ్దాల ముందు ఆ సో ఈ సిద్ధాంతాల ప్రభావం ఏంటంటే ప్రజలు ఆ ఒకే సమాజానికి చెందిన ప్రజలు అందులో కొందరు పీడితులు పీడకులుగా విభజించబడి అప్రస్ట్ అండ్ అప్రస్డ్ అప్రసరస్ అండ్
(13:27) అప్రస్డ్ అలా విభజించబడతారు. వివహించబడి వాళ్ళు వాటి ప్రేరణ ద్వారా ఏం అంటే వీటిని ఎప్పుడైతే ప్రజలు వీటిని నిజమని నమ్మడం నమ్మడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళలో కొంతమందిని వాళ్ళే శత్రువులుగా భావించి ఆ వాళ్ళు ఒకళళొకళ్ళ గొడవ పడతారు వాళ్ళని చంపేసుకుంటారు అలా జరిగింది కూడా సో ఈ సిద్ధాంతాల తీవ్రత ప్రజల్ని సమాజాన్ని అటువైపు తీసుకెళ్తుంది.
(13:49) ఈ సిద్ధాంతాల ఎలా అంటే సమాజంలో ప్రజల మధ్య గొడవలు కలగజేసి శాంతిభద్రతల్ని పోగొడతాయి అన్నమాట. ఎప్పుడైతే శాంతి భద్రత పోతుందో అప్పుడు మన అది దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పెద్దగా ఉంటది. ఆ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందో అప్పుడు ఆ సమాజంలో దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. ఒకళ మీద కేవలం అప్రసరు అప్రసర్ అలా ఉండదు అది ఆర్థిక వ్యవస్థ పతనం అనప్పుడు అందరూ పడతారు కిందకి అప్పుడు ఎప్పుడైతే అది పడతారో అప్పుడు అగైన్ మళ్ళీ వీళ్ళకి రాబందులకి శవాలు ఎలాగా అట్రాక్టివ్ కనపడతాయో అలాగే ఈ విదేశీ శక్తులకి ఈ పేదరికం సమాజంలో పేదరికం ఒక
(14:23) ఆయుధం అన్నమాట ఎందుకు అలాగా వాళ్ళని ఆ పేదరికాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ సమాజాన్ని అణచి ఉంచి దాన్ని దానిలో దాన్ని తమకు అనుగుణంగా వాడుకుంటారు. కరెక్ట్ తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. పైగా భారతదేశం లాంటి ఒక నాగరికత అనే అనేక విశ్వ గురువుగానే ఒకప్పుడు నిలిచిన నాగరికత ఇది ప్రపంచానికి ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి పాశ్చాత్య ప్రపంచానికి దీటుగా ప్రత్యాన్యాయ జ్ఞాన వ్యవస్థలని నెలకొలపగలిగే శక్తి కలిగింది అది వచ్చిందంటే వాళ్ళ యజమని పోతుంది అనేక అనేక అంశాల పట్ల అనేక వ్యవస్థల పట్ల సో దాన్ని కానివ్వకుండా ప్రజల్ని విడగొట్టడానికి వేరు వేరుగా ఉంచడానికి కూడా ఈ సిద్ధాంతాలు
(15:01) బాగా కీలకంగా సహాయపడతాయి. ఓకే అంటే మీరు ఇంకో ప్రశ్న అడగొచ్చు మిషనరీలు అన్నీ తప్పులే చేశారా వాళ్ళు మా యొక్క ఏమాత్రం మంచి చేయలేదా అని మీరు అడగొచ్చు కొద్దిపాటి మంచి జరిగి ఉంటుంది కొంతమందికి అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అనే లార్జర్ స్కేల్ ఏం జరుగుతోంది అనేది చూడాలి మనం ఎస్ ఇప్పుడు మనకి తాత్కాలికంగా లాభం జరిగిన దీర్ఘకాలికంగా నష్టం జరుగుతున్నప్పుడు మనం దాన్ని మనం దాన్ని ఎలా చూడాలి అంటే దాన్ని మనం దాంతో ఎలా టాకిల్ చేయాలి అది మనకి ఆమోద యోగ్యమా అనేది కూడా మనము చూసుకోవాలి ఎందుకంటే మనం మిషనరీస్ చేస్తున్నటువంటి ప్రతి పని
(15:32) వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి. అంతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు చైనాను చూడండి చైనాలో వాళ్ళకి ఆ వాళ్ళకి క్రైస్తవాధికారులు అక్కడ అక్కడ ప్రభుత్వానికి విధేయంగా అక్కడ వ్యవస్థకు విధేయతగా ఉంటారు. అలాగే రష్యాలో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పోపు కూడా ఉన్నాడు అక్కడ అవును అలాగే మనం కూడా భారతదేశంలో ఒకవేళ వాళ్ళు అనే మతాన్ని వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎవరైనా ఆచరించుకోవచ్చు.
(15:57) కరెక్ట్ అలాంటప్పుడు ఇక్కడి ఇక్కడి నేలకి ఇక్కడి ఆర్థిక వ్యవస్థకి ఇక్కడి ప్రజలకి విధేయత కలిగిన మత వ్యవస్థని మీరు నెలకొలుపుకోండి. కరెక్ట్ మీరు మీరు ఎక్కడో దెబ్బ తగిలితే ఇక్కడ కన్నీరు కార్చుస్తాము ఎక్కడో ఎవడికో ఏదైతే ఇక్కడ సమాజంలో మేము అశాంతిని రేకెత్తాము గొడవలు చేస్తాము ఇక్కడ మీ విషయాలు తగలబెడతాము లేదా ఇక్కడ ఫ్యాక్టరీలు బందు చేస్తాము తమిళనాడులో లాగా గొడవలు జరిగి అక్కడ ఫ్యాక్టరీలు మూయించారు అలాగా అలా చేస్తాము అన్నప్పుడు అది అది ప్రాబ్లమాటిక్ కదా అవునండి అది దాని ప్రభావం ఈ దేశానికే కదా అవున ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డబ్బుని బయట
(16:28) దేశాలకి తరలిస్తే ఇక్కడ ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి అవును వీళ్ళకి వీళ్ళకి తిండి ఎవరు పెడతారు వీళ్ళకి వీళ్ళ వృత్తులు ఏమైపోవాలి వీళ్ళ వీళ్ళ ఆశయాలు ఏమైపోవాలి వాళ్ళ సౌకర్యాలు ఏమైపోవాలి ఇవన్నీ ఇవన్నీ పోతారు కదా పోగొట్టుకుంటారు కదా ఇవన్నీ వీటిని మరి మరి దాన్ని మనం అడ్రెస్ చేయాలి కదా ఓకే మీరు మతాన్ని పాటించుకోవచ్చు అందరూ హ్యాపీగా పాటించుకోవాలి ఎవరికి నచ్చిన మతాన్ని వాడు పాటించుకోండి కానీ మీ విధేయత ఎక్కడ ఉంది మీ విధేయత ఇక్కడ ఉందా అక్కడ ఉందా మీ విధేయత అక్కడ ఉందా అంటే ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం అది అది ఏ మతం వాళ్ళకైనా కావచ్చు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్
(16:57) అది క్రైస్తవులకి కూడా ప్రాబ్లమే ఎందుకంటే మీ పేరు చెప్పుకొని మీ డబ్బులే వాళ్ళ అందరి డబ్బులు వాళ్ళు బయటికి పంపిస్తారు అందరి డబ్బులు బయటికి వెళ్ళినప్పుడు దాని ప్రభావం మీ మీద కూడా ఉంటుంది అది అదే అది అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది. మీరు మీరు మీకు నచ్చిన మదాన్ని స్వేచ్ఛగా ఎవరికి నచ్చిన మదాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు కానీ మన దేశం అంటే భారతదేశం నుంచి డబ్బులు డబ్బులు బయటకి పంపించడం భారతదేశపు సార్వభౌమత్వాన్ని తక్కువ చేసే విధంగా చేసే పనులు చేయడం ఇలాంటి పనులు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్త వహించాలి ఆ
(17:25) సిద్ధాంతాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అలాంటి సిద్ధాంతాల్లో ప్రముఖమైనది ఈ ఆర్యద్రవ సిద్ధాంతం ఇప్పుడు తమిళ్ గురించి చెప్పారు కదా అంటే లైక్ భాషను ఉపయోగించి మత మార్పిడీలు చేశారు అన్నట్టుగా చెప్పారు కదా అయితే మనము తమిళనాడు గురించి ఆలోచిస్తే ముఖ్యంగా అక్కడ ద్రవిడవాదం అనేది చాలా బలంగా అండ్ అది రాజకీయ నినాదం యక్చువల్గా అక్కడ అయితే ఈ ద్రవిడవాదం అంటే దాని యొక్క అంటే అది అది ఇప్పుడు ప్రారంభం కావడానికి ముఖ్యంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒకటి అంటే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నారు కదా సో దాని ఆధారంగా అది అది పుట్టుకొచ్చింది ఆ నినాదం అంటే ఆ
(17:59) సిద్ధాంతం అనేది అయితే ఇప్పుడు భాషను వాళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారు లేకంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని నెలకొలపడానికి మంచి భాష [గొంతు సవరించుకోవడం] దీనికి భాషా శాస్త్రానికి బైబిల్ మూలాలు ఉన్నాయి. అచ్చా ఓకే అది మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ హిస్టారికల్ లింగ్విస్టిక్స్ ఇవన్నీ మనం మాట్లాడే ముందు ఈ ఆర్య ద్రావిడ అనే వర్గాన్ని వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు అని థామస్ రోట్మన్ అనేవారు అనే పాశ్చాత్య పరిశోధకుడు ఆయన లాంగ్వేజెస్ అండ్ నేషన్స్ అని ఒక మంచి పుస్తకం రాశారు.
(18:27) అందులో ఆయన ఈ భాషా శాస్త్రాన్ని గన బైబిల్ మూలాల యొక్క లోతుల్ని బాగా చాలా బాగా డిస్కస్ చేశారు. ఆయన ఏమంటారంటే ఈ ఎప్పుడైతే ఈ మిషనరీలు భారతదేశానికి రావడం మొదలు పెట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఆ ఇక్కడ అంటే కేవలం భారతదేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ కొత్త నాగరికతలు కొత్త సమాజాలు తటస్థించాయి.
(18:47) వాళ్ళు ఆ సమాజాల్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ లో మోజాయిక్ ఎథనాలజీ బైబిల్ బేస్ చేసుకొని మోజాయిక్ ఎథనాలజీ అనే ఒక కాన్సెప్ట్ ని ట్రోడర్మన్ ప్రతిపాదించాడు. అంటే ఈ ఎత్నాలజీ ఎలా అంటే ఇప్పుడు బైబిల్ లో నోవా అనే ఒక ప్రఖ్యాతమైన ఒక పాత్ర ఒకటి ఉంటుంది ఆ ఆయనకి ముగ్గురు కొడుకులు హాం షామ్ చెప్పి అప్పుడు జల ప్రళయం తర్వాత ఏవో ఘటనలు జరుగుతాయి ఈ ముగ్గురిలో ఒకాయన ఈయన నగ్నంగా ఉండేటప్పుడు ఒకాయన ఈయన్ని చూసి నవ్వాడుఅని చెప్పి ఆయనక ఏదో శాపం పెడతాడు.
(19:20) శాపం పెట్టిన తర్వాత ఆయన పిల్లలందరూ మిగతా వాళ్ళకి దాసులుగా బతకాలి సంథింగ్ ఇట్లా ఏదో ఉంది. ఓకే వీళ్ళ పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు అంటే ఈ పెట్రియార్కల్ పిల్లలంతా భూఖండం అంతా రకరకాల ప్లేసులకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో స్థిరపడం స్థిరపడ్డారు అని వాళ్ళ గ్రంథం చెప్తది. ఓకే అలాగే బైబిల్ లో టవర్ ఆఫ్ బైబిల్ ఆధారంగా అని ఒకప్పుడు మూల భాష ఒకటి ఉండేది.
(19:42) ఆ భాష కూడా అది రకరకాల కారణాల వల్ల ప్రజలు ఆ భాషను మర్చిపోయి అది ఎవాల్వ్ అయి రకరకాలుగా చీలిపోయారు. ఓకే అనేది ఒక సిద్ధాంతం ఓకే ఓకే సో వీళ్ళు ఏం చేశారంటే ఈ భాష ద్వారా ప్రజల్ని హాంషామ్ జెఫెత్ సంతానాల్లో ఎవరికో ఒకరికి చెందిన వారు అని చిత్రీకరించడం మొదలు పెట్టారు. ఓకే అంటే బైబిల్ క్రోనాలజీకి తీసుకొచ్చారు. ఓకే దాని ఆధారంగా వీళ్ళు ఆర్యన్స్ అంటే యూరోపియన్ సంతతికి చెందినవారు అంటే ఆ ఆ జినియాలజీ ఏదైతే ఉంటుందో ఆ రక్త పరంపర ఓ ఓకే ఓకే ఆ బ్లడ్ లైన్ అచ్చా ఆ దానికి సంబంధించిన వాళ్ళు అని ద్రవిడులు అంటే ఇంకోడికి అంటే ఒక ఒకడికి ఒక ఒక కొడుకి సంబంధించిన బ్లడ్ లైన్ ఇంకో
(20:20) కొడుకి సంబంధించిన బ్లడ్ లైన్ ద్రవిడులు అంటే సితియన్స్ అని చెప్పే వాళ్ళు ఇట్లాగా ఇలాగ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ లోకి ఎప్పుడు వస్తామో అప్పుడు ఇందులో స్లేవరీ కూడా జస్ట్ జస్టిస్ఫై చేయబడింది ఎందుకు ఒక శాపం ఉంది కదా య ఏంటి ఇప్పుడు ముగ్గురు కొడుకుల్లో ఒకరికి ఆయన శాపం పెట్టాడు వాళ్ళ సంతతి అంతా మిగతా వాళ్ళకి బానిసలుగా బతకాలి సో ఇక్కడ స్లేవరీ కూడా జస్టిఫై చేయబడింది అలాగే రకరకాల నాగరికతలని వాళ్ళు బానిసలుగా ఉంచుకోవడానికి దీన్నే ఈ లాజిక్ ని ఉపయోగించారు వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి థియలాజికల్ గా సో
(20:49) ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఈ భాష ద్వారా ఈ ఆర్య ద్రవిడ అని ఈ రెండు గుర్తింపులను క్రియేట్ చేసి వీటిని ఈ జీనియాలజీలోకి అంటే ఈ బైబ్లికల్ జీనియాలజీ లేదా మొజాక్ ఎత్నాలజీలోకి ఇరిగించడం మొదలు పెట్టారు దానికి అనుగుణంగా వీళ్ళు హిస్టరీ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే అంటే రీరైట్ చేయడం మొదలు పెట్టారు అంటే మన వాంగ్మయంలో ఏదైనా ఒక ముక్క ఉందనుకోండి ఇప్పుడు మత్య పురాణంలో జలప్రళయం ఉంది దాన్ని తీసుకొచ్చి ఆ ఇది ఇది నోవా జలప్రళయ ఉంది ఇది నోవా అలాగ ఆ పారలల్స్ తీయడం మొదలు పెట్టారు.
(21:20) అట్లా చాలా అంటే స్థానిక సంస్కృతులను వాళ్ళు వినాశనం చేయడానికి ఇది ఈ అందులో ఉపయోగించిన పద్ధతుల్లో ఈ బొజాయిక్ ఎథనాలజీ అనేది చాలా కీలకం ప్లస్ ఈ టవర్ బాబులు ఈ భాషలు అనేవి చాలా కీలకం అయితే భాష ద్వారా చరిత్రని 19 దశ నిర్మించవచ్చు అనేది అనే ఒక ఆడమైన నమ్మకం వాళ్ళ అది అదొక అదొక శాస్త్రం అప్పట్లో ఓకే కానీ కాలక్రమంలో దాని తర్వాత కొన్ని థియరీస్ వచ్చి ఇది తప్పు అని చెప్పేటప్పటికి అది పక్కకెళ్ళిపోయింది కానీ వాళ్ళు ఏవైతే ఆర్య ద్రావిడ అనే అనే గుర్తింపులు క్రియేట్ చేశారు భాష ఆధారంగా వాటిని రేసులుగా మార్చేశరు అంటే జాతులుగా బ్లడ్ లైన్స్ గా మార్చేయారు కరెక్ట్
(21:55) అవి స్థిరపడిపోయింది. ఇక్కడ చూసారా భాష ఆధారంగా గుర్తింపులు క్రియేట్ చేశారు ఆ గుర్తింపులను తర్వాత ఈ రేషియల్ లైన్స్ లో కిరికించారు భాష పక్కక వెళ్ళిపోయింది ఆ ఫేక్ చరిత్ర కన్స్ట్రక్ట్ చేశారు అది మిగిలిపోయింది. యా యా ఈ రేస్ లైన్స్ బ్లడ్ లైన్స్ మిగిలిపోయింది. కరెక్ట్ కరెక్ట్ దీని ద్వారా ఆర్య వర్ణాల్లో ఉన్న చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ క్షత్రియ వయసులు ముగ్గురు ఆర్యులు ముఖ్యంగా బ్రాహ్మణులు ఆర్యులు మిగతా వాళ్ళందరూ ఆర్యుల ద్వారా అణచివేయబడిన ద్రవిడులు ద్రవిడులు ఓకే ఈ ద్రవిడ అనేదానికి కూడా ఇది చాలా విచిత్రం ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని పాపులరైజ్ చేసింది కాల్డ్వెల్ అందరూ
(22:35) అనుకుంటారు ఇతను ఇత ద్రవిడ సిద్ధాంతాన్ని ఈయనే సృష్టించాడు అని అంటారు అది కాదు దక్షిణాది భాషలు సంస్కృత జన్యం కాదు అని అప్పటికే కొందరు పండితులు మన స్వదేశీ పండితులే ప్రతిపాదించారు లేదా వాళ్ళు అప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళు దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు క్ంబెల్ ప్లస్ ఎల్లీస్ అని ఇద్దరు బ్రిటిష్ అధికారులు వాళ్ళు 1820 ఆ ప్రాంతంలోనే వాళ్ళు ప్రతిపాదించారు.
(22:55) అది ఆ తర్వాత కాలంలో పెద్దగా ఈయన ద్వారా ఉపయోగించబడింది. ఓకే పైగా గాల్వెల్ 1856 లో ద్రవిడ భాషల వ్యాకరణం రాసాడు ఆయన ముందే అరౌండ్ 1830స్ లో అనుకుంటారు ఎవరంటారు రెండేస్ అనే ఆయన తమిళ గ్రామం మీద వ్యాకరణం ఒక పుస్తకాన్ని రాసాడు ఆయన సో ఈయన ఫస్ట్ వ్యక్తి ఏం కాదు అచ్ ఈ ముందు చాలా మంది ఈ ప్రయత్నం చేశారు. ఈయన గొప్పతనం ఏంటంటే దాన్ని పొలిటిసైజ్ చేయడమో లేదా మసిపూసి మారేడు కాయడం చేయడం కరెక్ట్ ఇతరులు చేసిన పనిని ఈయన క్రెడిట్ లో వేసుకోవడం ఈయనకి చాలా విషయాల మీద పట్టు లేదు.
(23:24) ఈయనకి తమిళ్లో అప్పుడు నన్నూల్ పాత తమిళు కొత్త తమిళ్ అన్నా ఆ ఇప్పుడు మన తెలుగు పండితుడు తెలుగు ఆయన వజ్జల చిన్న సీతారామశాస్త్రి గారు ఆయన ఆయన బహుభాష గోవితుడు ఆయన వ్యాకరణ పండితుడు ఆయన అసలు గ్రేట్ చాలా గొప్ప వ్యక్తి ఆయన ద్రవిడబాల పరిశీలనం అని రెండు పుస్తకాలు రాశడు పెద్ద పెద్ద పుస్తకాలు అందులో ఆయన కొన్ని చోట్ల ఇలా అంటాడు అన్నమాట కాళ్ళవేల్ గారు ఊరికే మన జాతుల్ని దక్షిణాది జాతులని తీసుకెళ్లి సితియన్లో సితియన్లో అంటారు అక్కడఏమ అదే అది అది అది అది అప్రమాణికము ఆయన అది ఫుటైల్ ఆర్గ్యుమెంట్ ఆయన ఎందుకు ఊరికే ప్రయత్నిస్తాడో నాకైతే
(24:00) ఆయనకి తెలియడం లేదు అనటం ఆయన అక్కడక్కడ కనబడుతుంది. అలాగే ఈయనకి అసలు తమిళ్ పురాతన తమిళం ఏదైతే ఉందో దాని మీద అసలు ఏమి పట్టు లేదు ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు ఈయన ఇప్పుడు ఈయన చెప్తున్న ఆధునికమైన తమిళ్లో ఎప్పుడు మారుతూ ఉంటుంది ఈ భాష ఎప్పుడు మారుతూ ఉండే భాషను నువ్వు ప్రమాణికంగా ఎలా తీసుకుంటావు అది అది కూడా ఇందులో ప్రాబ్లమ పైగా ఈయన ఏదైతే వ్యాకరణాన్ని ప్రతిపాదించడం ఇది చాలా గంభీరమైన దోషాలతో ఉంది.
(24:26) కానీ వాళ్ళు ఒప్పుకుంది ఏంటి అంటే దక్షిణాది భాషలో సంస్కృత జన్యం కావు అని ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకున్నారు దానికి కూడా కారణం ఏంటి అంటే మన దక్షిణాది భాషల్లో దేశ అంటే ఇప్పుడు దానిలో తత్సమ తద్భవ ఆ దేశీయ అనే పదాలు ఉంటాయి అన్నమాట తత్సమ అంటే సంస్కృత భాష నుంచి సమమైన పదాలు ఓకే తద్భవ వాటిలోనుంచి పుట్టినవి ఆ ఇంకా అంటే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మనం మనం కల్పించుకున్న పదాలు ఇట్లాగా ఇక్కడ ఈ తత్సమ తద్భవ రెండిట్లో ఏకాభిప్రాయం ఉంది ఎందుకు అంటే అది క్లియర్ గా కనబడిపోతుంది అవి సంస్కృతానికి నుంచి ఏద పుట్టినవి లేదా సంస్కృతానికి సమానమైన
(25:02) పదాలు ఇక్కడ ఇక్కడ ఆ పండితుల్లో ఉండే ఇది ఎక్కడ అంటే ఆ దేశీయ పదాలు లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పరచుకున్న పదాలే అవి అవి ఎక్కువగా ఉండబట్టి ఇవి దక్షిణాది భాషల్లో కొన్ని భాషలు సంస్కృతజన్యం కాదు ఓకే అని ఈ ఆర్గ్యుమెంట్ బిల్డ్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ ఇది భాష వరకే కానీ ఇది తీసుకెళ్లి ఎలా ట్విస్ట్ చేశారు అంటే ఇది రేసన్లకు ముడిపెట్టి వీళ్ళు వీళ్ళు ఒకటి కాదు ఎందుకు అంటే భాషలు వేరు కాబట్టి ఓకే ఓకే యా యా అంతే అర్థమైంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఇప్పుడు భాష వేరు కావచ్చు ఇప్పుడు నేను ఇక్కడ తమిళనాడులో ఇక్కడ నేను తమిళ్ మాట్లాడతా అక్కడ
(25:35) కాశ్మీర్ లో కాశ్మీర్ పాడి కాశ్మీర్ భాష మాట్లాడుతారు. అవును మరి అంత మాత్రాన మేమందరం భారతీయులు కాకుండా పోతాం నువ్వు చూపించాల్సింది ఏంటి జినియలాజికల్ గా మేము కాదు ఒరిజినల్ గా మేము ఎక్కడి నుంచి వచ్చాము అని దానికి ఆధారాలు చూపించాలి. అవును అవేవి చూపకపోతే ఈరోజు కూడా నువ్వు ప్రామాణికమైన ఆధారాలు ఏవి చెప్పకపోతే అవును వాళ్ళు ఇదేమంటే వీళ్ళు జెనటికల్ ఆర్గ్యుమెంట్స్ ని తీసుకొస్తారు దాన్ని శ్రీకాంత్ అలగరి వంటి పండితులు వాళ్ళు ఏమన్నారంటే ఈ జెనటికల్ పండు ఇంకంక్లూసివ్ అది నువ్వు దానితోటి నువ్వు అది ప్రూవ్ చేయొచ్చు ఇది ప్రూవ్ చేయొచ్చు
(26:01) ఇటు కావాలంటే ప్రూవ్ చేయొచ్చు ఇన్కంక్లూసివ్ అందువల్ల ఎందుకంటే వాళ్ళు చూపించిన వై క్రోమోసోమ్ ఏదైతే ఉందో అది అది అవి కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చూపిస్తున్నారో దాన్ని ఎంతో మంది డీబంక్ కూడా చేశారు. ఓకే అప్పుడు ప్రొఫెసర్ లావణ్య వ్యంసాని గారు ఆ మళ్ళీ ఇంకా అనేకమంది మిషనరీస్ చేస్తున్నటువంటి పని అంటే ద్రావిడవాదం అనేది ఒక ప్రత్యేక వాదాన్ని తీసుకొనివచ్చి ఈ ద్రవిడ భాషలు అంటే సంస్కృతంతోని ఏ సంబంధం లేదు అని ఇట్లా చెప్తూ ఈ దక్షిణాదిని ఒక ప్రత్యేక దేశంగా చేయాలనేటువంటి ఆలోచన ఆరోజే ఉండేది. అండ్
(26:35) అది ఈరోజుకి కూడా కొనసాగుతుంది అంటే ఆ డిమాండ్ ని ఈరోజు మనం చూస్తున్నాం మనం మిషనరీస్ ఏవైతే వాళ్ళు సిద్ధాంతాన్ని ఈరోజు ప్రజలు బోధిస్తున్నారో వాళ్ళ నుంచి ఈ దక్షిణ భారతాన్ని సెపరేట్ దేశంగా చేయాలనేటువంటి డిమాండ్ వచ్చేలాగా కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మనం అనుకుంటాము కేవలం 19వ శతాబ్దంలో మొదలైందని కానీ [గొంతు సవరించుకోవడం] విల్ స్వీట్ మన్ అనే చరిత్రకారు అభిప్రాయంలో ఇది యాక్చువల్ గా 17వ శతాబ్దంలోనో లేదా ఎర్లీ ఎర్లీ 18 సెంచరీలో మొదలైంది ఎండ్ ఆఫ్ 17 ఆర్ ఎర్లీ 18 సెంచురీలో మొదలైింది.
(27:08) ఓకే దీనికి సంబంధించిన మూలాలు మనకి జగన్ బాల్ అనే జర్మన్ ప్రొటెషన్ మిషనరీ అతను ట్రాంక్ వర్ అంటే మన దక్షిణాదికి వచ్చాడు అప్పట్లో అక్కడికి వచ్చి అతను రాసిన పుస్తకాల నుంచి ఆ తర్వాత మిషనరీల రచనలో స్పష్టంగా కనబడుతుంది ఏంటి వాళ్ళు దే ట్రై టు సెట్ప్ అంటే నేటివ్ కల్చర్ లో రూటెడ్ అయిన చర్చిని దక్షిణాదిలో నెలకొలపాలని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.
(27:28) అచ ఆ దీనిలో నుంచే వాళ్ళు ఈ సిద్ధాంతాలన్నీ తయారు చేశారు. ఏర్పాటు వాదానికి సంబంధించిన జియు పోబు అంటే కాళ్ళవెల్లి ఏదైతే సిద్ధాంతాలు ప్రతిపాదించాడో ఆ వాటిని నెక్స్ట్ లెవెల్ కి జియు పోపు అంట వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే అందులో ఆ శివుడు ఆ కాళీ వంటి వాళ్ళు బ్రాహ్మణ దేవతలు కాదు వాళ్ళు ద్రవిడ దేవతలు శివుణని అంటే ద్రవిడియన్ సిద్ధాంతాలకి అనుగుణంగా దేవతలను కూడా హిందూ సాంప్రదాయం సౌమ్య దేవతలు ఉగ్ర దేవతలని చీల్ చేశారు.
(27:55) ఓకే ఇప్పుడు శివుడు బ్రాహ్మణ దేవత కాదంట వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు ద్రవిడల దేవత మాత్రమే అంట బ్రాహ్మణుల రకరకాల దీనికోసం శివుణని తమ దేవతగా అంగీకరించారంట అలాగే కాళీ దుర్గా ఇలాంటి అమ్మవారులు గ్రామ దేవతలు వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు పాపం ఎందుకో వదిలేశారు ఎందుకో ఎందుకనేది వాళ్ళు చెప్పరు ఓకే పూర్తిగా అంటే అవన్నీ ఒక్కొక్కడు ఒకలాగా రాస్తాడు అదే ఆ మొత్తం మీద వీళ్ళ గ్రామ దేవతల ఆధారంగా కొన్ని జాతులని ద్రవిడలని ఆ పూజా పద్ధతుల ఆధారంగా వాటికి తీర్మానించి ఆ మనది ఏదైతే ఆగమ శాస్త్రాలకు చెందిన పూజా పద్ధతులకి కొన్ని పద్ధతులకి వాళ్ళు అనిమిజం అని పేరు
(28:30) పెట్టారు. ఓకే అంటే మన తంత్ర శాస్త్రాలు ఆగమ శాస్త్రాలకు చెందిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరుగుపరచడానికి అంటే మన సంస్కృతికి కాదు అని చూపించడానికి వాళ్ళు వాటికి కొత్త పేర్లు లేబుల్స్ అని పెట్టారు. ఇలాగ వాళ్ళని మన పూజా పద్ధతుల ఆధారంగా కొన్ని జాతులని మనలా పూజా పద్ధతుల ఆధారంగా కూడా వీళ్ళు వేరు అని చూపడానికి ప్రయత్నించారు.
(28:48) ఓకే అయితే ఇందులో ముఖ్యంగా ఇది ఎప్పుడు పొలిటిసైజ్ అయింది అంటే వాళ్ళ అప్పటినుంచి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. 1915 [గొంతు సవరించుకోవడం] తర్వాత మన సమాజంలో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ సంవత్సరం ఎగజక్ట్ గుర్తులేదు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన మన దేశం మీద అనేక రకాల పన్నులు విపరీతంగా పెంచేశరు. ఓకే ప్రజలు అప్పటికే నానా రకాల వాళ్ళకు ఉండే అప్పటికే డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద కొన్ని పనులయతే 40% 30% 50% అలా పెంచి హటాతగా పెంచేశరు.
(29:18) ఓకే జనాలు ప్రజల దగ్గర డబ్బు లేదు. సో అంతటి తీవ్రమైన అసంతృప్తి ఉద్యోగాలు లేవు ఏమి లేవు సమాజంలో ఓకే తీవ్రమైన అసంతృప్తి ఆ సమయంలో బ్రాహ్మణులు దక్షిణాదిలో కొంద ముఖ్యంగా మద్రాస్ ప్రాంతంలో ఉన్న కొందరు బ్రాహ్మణులు అవకాశాన్ని గ్రహించి తిరగబడ్డారు బ్రిటిష్ వాళ్ళు ఓకే తిరగబడేటప్పటికీ అయితే బ్రిటిష్ వాళ్ళఏమి అంత వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా దే వర్టిసిపేటింగ్ వాళ్ళు ఇది జరగొచ్చు అని ఊహించి ఓకే కొంతమంది వేరే వర్గాన్ని వాళ్ళని వాళ్ళను వాళ్ళని అప్పటికే తాయిలాలు ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చారు వాళ్ళని దగ్గర వాళ్ళని వీళ్ళ మీద కూసి బ్రాహ్మణ మీద
(29:50) తీసుకెళ్తారు. ఓకే సో అప్పటిగనైనా అందరం మనం కలిసి పోరాడి ఉంటే మనక అప్పుడే స్వతంత్రం వచ్చింది కరెక్ట్ కానీ వాళ్ళ ఏమన్నారు మాకు ఇప్పుడు స్వరాజ్యం వద్దు ఎందుకంటే స్వరాజ్యం ఇస్తే మొత్తం అధికారం అంతా బ్రాహ్మణుల చేతుల్లోకి వెళ్తుంది. వాళ్ళు మా మీద మళ్ళీ ఆ కాస్ట్ సిస్టం ని ఏదైతే ఆ ఆ ఫేక్ కాస్ట్ సిస్టం ఏదైతే బ్రిటిష్ వాడు మన మీద ఇంపోస్ చేసాడో అంటే వాళ్ళ వెస్టర్న్ స్ట్రక్చర్స్ ఆ వీటిని మన మీద ఇంపోస్ చేసి మమ్మల్ని ఇంకా అణచివేస్తారు.
(30:17) అని అనే మాకు అందువల్ల స్వరాజ్యం అవ్వదు బ్రిటిష్ వాళ్ళు మీరు మమ్మల్ని వదిలిపోవద్దు మీరు ఇక్కడే ఉండండి మాకు గ్రాడ్ువల్ గా అధికారం స్వయంపాలన అధికారాలు ఎవరైతే ఇలాగ వాదించారో వాళ్లే ప్రచారంలో ఏం చెప్పుకున్నారో అందరికీ సమాజానికి బ్రిటిష్ వారికి అందరికంటే ఎక్కువ టాక్స్ కట్టింది మేమే మేమే ఎక్కువ అధికారులు మా దగ్గర ఎక్కువ భూమి ఉంది డబ్బు ఉంది అని వాళ్ళే చెప్పుకున్నారు.
(30:34) ఓకే అంటే ఆ దాదాపు సుమారు ఐదోఐదు కోట్ల మంది జనాభా కలిగిన ఆ మద్రాస్ ప్రెసిడెన్సీలో కేవలం 5 లక్షల మంది అంటేఐదు కోట్ల జనాభాని ఆ లేదానాలుగున్నర కోట్ల జనాభాని కేవలం 5 లక్షల మంది బ్రాహ్మణులు అణచివేశరు అని చెప్పి అప్పుడు వాళ్ళు వాదించారు. ఓకే ఆ అందులో అలా అణచివేయబడి వాళ్ళలో ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారు. అచ వాళ్ళు చెప్పిన ఆ ప్రచారం ప్రకారం ఇది ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కానీ బట్ ఇలాంటి ఇలాంటి నరేటివ్స్ కి అడ్డేమ ఉంది బట్ అప్పట్లో ఇలాంటి ఎందుకు మెయిన్ బేసిక్ గా అక్కడ ప్రజల్లో ఉండే అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తి వల్ల వాళ్ళ అధికారం
(31:10) పోగొట్టుకోదలుచుకోలేదు వా కరెక్ట్ దాని వల్ల ఏం చేశారు వాళ్ళు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బ్రాహ్మణులని బస్ కింద పోేశారు. ఓకే అందరూ కలిసి సో ఇప్పుడు దాని తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు మన సమాజంలో [గొంతు సవరించుకోవడం] దానికి అదే వాళ్ళ దీన స్థితికి కారణం మన సమాజమే అంటే భారతీయ సమాజమే అని ఆ విధంగా సిద్ధాంతాలు సృష్టించడము పదే పదే వార్తా పత్రికల్లో ప్రచారం చేయడము ఈ బ్రాహ్మణ బ్రాహ్మణేతర ఉద్యమాల ద్వారా గొడవల ద్వారా ఈ రాజకీయమైన ఏదైతే ఉన్నాయో ఈ సభల ద్వారా పదే పదే అదే విషయాలు చెప్పించడం ద్వారా ఏమైందంటే ఈ రకమైన
(31:45) ప్రచారం పెద్దయత్నం జరిగింది ఆ సమయంలో లో ఈ ద్రవిడవాదం ఏదైతే ఉందో అది ఊరికే అనేక రకాల మాధ్యమం ద్వారా విపరీతంగా ప్రజలకు చూపించేటప్పటికి ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్ తయారైపోయింది ప్రజల్లో ఆ అట్మాస్ఫియర్ సృష్టించగలిగారు. అది దాన్ని దాని యొక్క వికృత రూపం మనకి 1940 ఆ దశకంలో ఎప్పుడైతే మనకి పార్టిషన్ అవన్నీ జరుగుతాయో అప్పుడు ఆ జిన్నా గారు లేకపోతే అంబేద్కర్ గారు లేకపోతే మన పెరియార్ గారు వీళ్ళందరూ దక్షిణ భారతదేశంలో కలవడము ఆ లేదా వాళ్ళు అక్కడ ప్రత్యేక ద్రవిడిస్తాన్ పాకిస్తాన్ లాగా ప్రత్యేక ద్రవిడిస్తాన్ కావాలి అనే మాటలు మాట్లాడడము అయితే ఇలా
(32:20) అన్నీ జరిగాయి. సో మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది. భాష ఆధారంగా ద్రవిడిస్తాన్ కావాలంటే వాదన మొదలైంది. ఓకే సో వీటన్నిటికీ మూలం ఏంటి భాష ఆ కరెక్ట్ ఆ భాష ఆధారం భాష ఆధారంగా వాళ్ళు ఏం సృష్టించారు రేస్ అంటే బ్లడ్ లైన్ సృష్టించారు. ఆ బ్లడ్ లైన్ ద్వారా వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని వాదించారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ కి ఆధారాలు ఏమి లేవు అదంతా బోడకం అవన్నీ చాలా మంది వాళ్ళ గతంలో ఎంతో మంది దీని మీద మంచి మంచి పుస్తకాలు రాశారు రీసెర్చ్ పుస్తకాలు ఓకే పెద్ద పెద్ద ప్రశ్నలు ఎవరైతారు వాటికి ఎవరు సమాధానం కేవలం కొన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ కొన్ని
(32:56) మెయిన్ వామ పక్షీల ఆర్గ్యుమెంట్స్ లో టోనీ జోసఫ్ అనే అతను ఒకతను పదే పదే ఈ జెనటికల్ థియరీ తీసుకొస్తాడు అచ దాన్ని ఎంతో మంది డీబంగ్ చేశారు మనం ఎంత డీబంగ్ చేసినా వాళ్ళు ఊరుకోరు ఇంతకంటే ఏదో ఒకటి తీసుకొస్తారు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ కొద్దిరోళ్ళు అంటారు ఈ గ్రామ దేవతలు మీరు కాదు వాళ్ళు వైదిక దేవతలు కాదు ఆ వైదిక దేవత మీరు ఎప్పుడు వెళ్లి చూసివచ్చారు ఆధారాలు చూపియండి ఆ సంబంధ ఆ సమయానికి చెందిన మరి ఏమన్నా ఆధారాలు ఏమి చెప్పారు కరెక్ అదేమంటే వాదిస్తారు మీ గ్రంధాలు ఏదో ఉన్నాయి ఎందుకు లేవు మీరు చెప్తున్న పేర్లతో లేవు మా గ్రంధాల్లో వాటికి రామదేవతల గురించి అనే
(33:28) ఆగమాల్లో ఉన్నాయి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఉదాహరణకి పరాశర వైదిక ఆగమ సూత్రము గుస్తం ఒప్పట్టు అనేవాడు అనే వ్యక్తి జర్మన్ ఎండల జస్ట్ 1893 లో ఒక పుస్తకం రాసాడు ది ఒరిజినల్ ఇన్హాబిటెన్స్ ఆఫ్ భరత వర్ష అని అతను అందులో ఈ ద్రవిడి సిద్ధాంతాన్ని అనుకూలంగానే పుస్తకం రాశడు కానీ అందులో ఒకచోట అత అతను ఏమంటాడు ఆ ఇలాంటి పరాశర వైదికాగ సూత్రంలో గ్రామ దేవతల గురించి ఉద్ది అందులో ఆగమ శాస్త్రంలో గ్రామ దేవతల గురించిన ప్రస్తావన ఉంది అతను అతను అతని పుస్తకంలో క్లియర్ గా రాశడు.
(33:59) మరి నీకు పరాశర వైదికామ సూత్రం నీకు గ్రామ దేవతల గురించి ఎలాంటి గ్రామ దేవతలని ఎక్కడ ఎలా ప్రతిష్టించాలి అనేక సంప్రదాయాలకు చెందిన గ్రామ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అని చాలా విపులంగా పేర్కొంది అవును వాళ్ళకి ఎలా జాతరలు అంటే చిన్న చిన్న పూజలు ఉత్సవాలు ఎలా చేయాలిఅని చాలా బ్రీఫ్ వర్ణన ఉంది అందులో మరి అలాంటి టెక్స్ట్ నీకు ఉందని తెలిసినప్పుడు దాని మీద ఎందుకు రీసర్చ్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఈ దక్షిణాది దక్షిణాదిలో ఉండే శైవం శాక్తయం ఇలాంటి మతాలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలకి జన మూల గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి.
(34:30) అవును వాటిలో నుంచే తమిళ్లోకి అనువదించుకున్నారు. ఆ విషయాలు కూడా చాలా మంది పండితులే సేవ శాక్తేయ పండితులే వాళ్ళ పుస్తకాల్లో రాశారు. కరెక్ట్ కరెక్ట్ మరి ఆ పెద్ద పెద్ద మహా పండితులే రాసుకున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం ఆయన ట్రెడిషన్ే చెప్పుకుంటుంది నేను సంస్కృతం నుంచి ఆ సంస్కృత గ్రంథాల ఆధారంగా నేను తీసుకున్నాను దక్షిణాది భాషలో పుస్తకాలు రాశను.
(34:49) కరెక్ట్ మరి నీ మూల గ్రంథాలు సంస్కృతం అయినప్పుడు మరి నీకు సంస్కృతం వేరు ద్రవిడ అంటే సంస్కృతం ఆధారంగా ద్రవిడ మతం వేరు అని ఎలా చెప్పగలవు కరెక్ట్ నీ సంస్కృత సిద్ధాంతాల ఆధారంగానే నీ మతం కూడా ఉంది కదా అవును మరి ఆ మతాలు ఎలా వేరవుతాయి అప్పుడు ఆనిమజం అనే మతం ఎక్కడి నుంచి వచ్చింది సరే కొంసేపు ఒప్పుకుందాం యనిమిజం అనే మతాన్ని నువ్వు ధృవపరే చేయ ముందు నువ్వు తంత్ర శాస్త్రాలు ఆగమ శాస్త్రాల మీద లోతగా పరిశోధించి వీటిలో వీటి గురించి చెప్పబడలేదు ఇవన్నీ నేను పరిశోధించాను ఎక్కడ వీటి గురించి లేదు అని నువ్వు మాకు కంక్ూ గా ఏమైనా చెప్పావా ఏమీ లేదు.
(35:20) వాడి జోలికి కూడా నువ్వు పోలేదు ఉన్నా ఇంకా ఉన్నా వాడు దొరికిన మాట పక్కన పెట్టావు. వీడికి వాటికి సంబంధం లేదని తీర్మానించేసావు. ఆధారాలు నేను చూపలేదు. అవుట్ రైడ్ కి కొట్టి పడేసావు. ఈ తంత్రాలు అప్రామాణిక గ్రంథాలు అని చెప్పి కొట్టి పడేసారు. మరి ఇది ఎలా కుదురుతుంది అంటే సీరియస్ రీసెర్చర్ ఇవన్నీ అడుగుతాడు కదా అడగాలి కదా అవును ఎవరు ఎందుకు అడగడం లేదు.
(35:39) ఇవన్నీ ఇవన్నీ వాలిడ్ ప్రశ్నలు వీటికి ఎవరు సమాధానాలు ఇంతవరకు వాటి జోలికే పోలేదు అసలు ఓకే ఇంకా మాట్లాడితే ఈ ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీ కాస్త ట్రాన్స్‌ఫార్మ్ అయి ఆర్యన్ మైగ్రేషన్ థియరీగా మారిపోయింది ఇప్పుడు దానికిఏవో అక్కడక్కడ అక్కడ కొన్ని కొన్ని ఎవిడెన్స్ చూపిస్తారు అవును రకరకాల కారణ సమయాల్లో అనేకమంది భారతదేశానికి వచ్చారు ఎప్పుడు జరుగుతూనే ఉంది మరి వచ్చిన వాళ్లే మీరు బ్రాహ్మణులని మీరు ఎలా తీర్మానించగలరు కరెక్ట్ అవు వాళ్లే ఆర్లని మీరు ఎలా చెప్పగలరు కరెక్ట్ వాళ్ళే కాదు కదా జపనీస్ వాళ్ళు వచ్చిఉండొచ్చు లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చిఉండొచ్చు లేకోతే రకరకాల మంది
(36:11) వచ్చిఉండొచ్చు పర్షియన్స్ కూడా వచ్చారు మన దేశానికి మరి వీళ్ళఎవరు బ్రాహ్మణులు కాదని మీరు ఎలా చెప్పగలరు భారతీయుల యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు బయట నుంచి వచ్చినవాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అంతే తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు మనకఏది నేర్పించలేదు మనకే నేర్పించలేదు ఎందుకు అంటే మన వ్యవస్థ తీరు వికేంద్రకృతమై ఉండండి అనేక జాతులు ఆయా ఆచారాల వత్తమ ఆచారాలని స్వేచ్ఛగా పాటించ ఇంకొకటి ఆచారాలు అనేవి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా తయారయి మళల ఆచారాలు అంతే కాబట్టి అవి బయట నుంచి వచ్చినటువంటివి కాదు బయట నుంచి ఎక్కువ శాత అక్కడక్కడ చిన్న
(36:41) చిన్న ముక్కల్ని మనం అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు అంటే మనకు అవసరానికి అనుగుణంగా కరెక్ట్ అట్లా అని చెప్పి దాని మూలమైన సిద్ధాంతాలన్నీ బయట నుంచి వచ్చాయడం హాస్యాస్పదం కరెక్ట్ కరెక్ట్ సో మనము ఈ వాలిడ్ ప్రశ్నల్ని ఈ ఎలాగైతే ఈ లింగ్విస్టిక్ హిస్టారికల్ లింగ్విస్టిక్స్ ని సామ్రాజ్యవాద ప్రయోజనాలకి లేదా సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టే మిషనరీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించిన వయనాన్ని మనం ఎప్పుడు ఎందుశ్ ప్రశ్నించకుండా మనము మిగతా ప్రశ్నలన్నీ లేవరెత్తడం అసందర్భం ముందు అవి అవి క్రక్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అది ఎందుకు అంటే ఎవరెవరైనా తమ తమ మతాన్ని
(37:16) స్వేచ్ఛగా ఇందాక ముందే చెప్పినట్టు ఎవరైనా తమత పాటించుకోండి కానీ ఎప్పుడైతే ఇక్కడి ప్రయోజనాలు మీ ప్రయోజనాలు కరెక్ట్ మీ ప్రయోజనాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా విదేశీయుల ప్రయోజనాలకి విదేశీయుల ఆర్థిక దుర్మా లాభాలకి అనుగుణంగా మీ ప్రయోజనాలని మార్చే ప్రయత్నం జరుగుతుందా మతం ద్వారా దాన్ని మీరు ఏ మతం వాడనా ప్రశ్నించాలి ఎందుకంటే దాని ప్రభావం అందరి మీద ఉంటుంది.
(37:40) అన్ని మతాల వారి మీద ఉంటుంది బేదరికం అందరికీ వస్తుంది. మన దేశంలో అంటే భారతదేశంలో నుంచి డబ్బు పోతే ఆల్రెడీ దాని ఫలితాన్ని అందరూ అనుభవించారు. అవును ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు రాకూడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే మీరు మీ మెతలను ఆచరించుకుంటూ విదేశీ విధేయతను తగ్గించుకోండి. అది మీకు మంచిది. అయితే అదే నేను ఈ పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశను.
(38:02) ఓకే సరే జీ ఇప్పుడు ఇప్పుడు ఈ మిషనరీ మాయాజాలం అని మీరు అంటున్నారు కదా సో ఈ మాయాజాలం నుంచి మనం బయట పడాలి అంటే ఆ ట్రాప్ లో పడకుండా ఉండాలి. అయితే ఎలా చేయొచ్చు అంటారు అయితే మనం ఆల్రెడీ పడిపోయాం ఈ ట్రాప్ లో ఓకే ఈ ట్రాప్ లో నుంచి బయటికి రావాలి ఈ ట్రాప్ లో నుంచి బయటికి రావాలి అంటే మన కళ్ళ ముందు వాళ్ళు ఏదైతే కళ్ళ మీద ఏదైతే గంతలు కట్టారో లేదా మనల్ని ఏవైతే వాళ్ళు చూపించాలని ట్రై చేస్తున్నారో వాటికి అతీతంగా ఉండే వాస్తవాలను మనం చూడటం మొదలు పెట్టాలి.
(38:28) అంటే వాళ్ళు మన కళ్ళ కళ్ళకు గంతలు కట్టారు. మనము మనం దాన్ని దాటి మనం చూడలేకపోతున్నాం కానీ మనం దాన్ని దాటి చూడగలగాలి మన సమాజంలో లేదా మనకి ఇక్కడే దొరికిన అనేక రకాల శాసనాలు మన [గొంతు సవరించుకోవడం] మన గ్రంథాలు వైదిక వాంగ్మయము ఆగమ శాస్త్ర గ్రంథాలు అలాగే శిల్పశాస్త్ర గ్రంథాలు ఆ వాస్తుశాస్త్ర గ్రంథాలు ఇలా రకరకాల శాస్త్రీయ గ్రంథాలు లోతుగా పరిశోధించాలి పరిశోధిస్తే అనేక రకాల విషయాలు వెలుగులోకి వస్తాయి ఇందాక నేను చెప్పినట్టు సంస్కృత గ్రంథాలకి దక్షిణాది సాంప్రదాయ గ్రంధాలకి మూలము సంస్కృత గ్రంథాలు అలాగే ఆ ఏ జాతుల్ని కొన్ని జాతుల్ని చూపిస్తూ బిషప్ కాల్లి అనే
(39:07) వ్యక్తి ఆ వీళ్ళు కేవలం తమిళ భాష ఆధారంగా ఆ వీళ్ళు ద్రవిలని తీర్మానించారో అదే జాతికి చెందిన కొన్ని అనుబంధ జాతులు బై 1823 వాళ్ళు కేరళ ప్రాంతంలో వాళ్ళు సంస్కృత పాఠశాలలు నడిపేవాళ్ళు అంటే ఏ జాతులను చూపిస్తూ వాళ్ళకి సంస్కృతం రాదు కాబట్టి వాళ్ళ పదాలన్నీ తమిళంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ద్రవిడలని తీర్మానించారో అదే జాతికి చెందిన అనుబంధ జాతుల వాళ్ళు వాళ్ళు సంస్కృతంలో పాఠశాలలు నడిపేవాళ్ళు అంటే ఇక్కడే ఆ మాయాజాలంలోని మీకు ఆ డైకాటమే మీకు అర్థమైపోతుంది ఆ కాంట్రాడిక్షన్ మీకు తెలిసిపోతాది.
(39:39) కరెక్ట్ సో మనము గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఆధారాలని మనం తీసుకొని ఈ వాళ్ళు చెప్తున్న ఆర్గుమెంట్స్ ని మనం క్రిటికల్ గా గమనించి పరిశోధించి మనము దాన్ని సరిగ్గా సరైన దృష్టికోణంతో చూడగలిగితే ఈ మాయాజాలం యొక్క కనికట్టు కనికట్టు ఏదైతే ఉందో అది తొలగిపోయే అవకాశం ఆ దగ్గరలోనే బాగా ఉంది అనేది దగ్గరలోనే ఉంది బాగా ఉంది అనేది నా అభిప్రాయం కానీ దానికి పరిశోధన జరగాలి ఆ పరిశోధన చాలా క్రిటికల్ గా జరగాలి అది మనదైన దృష్టికోణంతో మన శాస్త్రీయ దృష్టికోణంతో జరగాలి అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు చాలా మంది ఇప్పుడు నార్మల్ పీపుల్ ఉన్నారు.
(40:11) వాళ్ళు చదవలేరు చదవరు అంటే అంత సమయం కేటాయించారు. కానీ వాళ్ళ లెవెల్లో అంటే లైక్ వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండాలి. ఇప్పుడు ట్రాప్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సైకాలజికల్ వార్ఫేర్ నడుస్తుంది మన దేశం మీద ఇప్పుడే కాదు మీరు ఇక్కడ ఇక్కడే కదా ఇప్పుడు మొన్న ఇరాన్ లో జరిగినప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ టైం లో కూడా మనం ఈ సైకలాజికల్ వార్ఫేర్ చూసాం మనం అవును ఏంటి అంటే ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు శత్రువు ఏం చేస్తాడు ఏదైతే తను దెబ్బ తీయాలనుకున్న సమాజం మీదకి అనేక రకాల అబద్ధాలని ఆ సమాజంలో ప్రచారంలోకి తెస్తాడు సమాజంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాడు.
(40:44) సమాజంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకున్నాయి అంటే వాళ్ళందరూ సంఘటితం కాకుండా ముక్కలు ముక్కలు అయిపోయేలాగా వాళ్ళు అయోమయంలో ఉండేలాగా అనేక అనేక రకాల ఇవి ప్రచరణలోకి తెస్తాడు అది అతను ఎందుకంటే అతను అది యుద్ధనీతి అది వాళ్ళ యుద్ధనీతి మనం వీటిని గ్రహించాలి వీటిని గ్రహించి సైకలాజికల్ వార్ఫేర్ కి అగైనెస్ట్ గా మనము మన సిద్ధాంతాలని తరచు మనం చెప్పాలి దానికి అనేక రంగాలకు చెందిన శాస్త్రజ్ఞులు కృషి చేయాలి ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ విచ్చినం అయితే బలహీన పడితే ఇందాక చెప్పినట్టు అంతా దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. అది సామాన్య
(41:16) వ్యక్తి మీద ఉంటుంది ఆ పండితుడి మీద కూడా ఉంటుంది. అందువల్ల అందరికీ ఇందులో సమాన భాగస్వామి ఉంది కాబట్టి అందరూ కలిసి పని చేయాలి తెలియని వ్యక్తికి వీళ్ళు తెలియ చెప్పాలి. మీరు మీరు ఆ రాజకీయ అధికారం కోసం మీరు అబద్ధాలను ప్రాచర్యలు తెస్తే బయటవాడు బలహీన బలపడుతున్నాడు మీరు బలహీనులు అవుతున్నారు.
(41:33) అంటే ఇప్పుడు మీరు అలా చేయడం ద్వారా మీరు సమస్యని పోస్ట్‌పోన్ చేస్తున్నారు తప్ప మీరు ఫిక్స్ చేయడం లేదు. ఈరోజు సమస్యను రేపటికి మీరు వాయిదా వేస్తున్నారు అంతే అంతే అంతే అంటే ఇప్పుడు మనం మన జనరేషన్ ఎదుర్కోవాల్సిన సమస్యను మన పిల్లల జనరేషన్ ఎదుర్కుంటారు ఇంకా క్రూడ్ ఫామ్ లో ఎదుర్కుంటారు. అవును కరెక్ట్ అవును అది వాళ్ళు అప్పటికే వాళ్ళు దాన్ని పూర్తిగా ఎదుర్కునే శక్తి వాళ్ళకి ఉండకపోవచ్చు.
(41:50) అవును వాళ్ళు పూర్తిగా లోబడిపోవచ్చు. అందువల్ల ఈరోజు మనం ఏదో కొండల పిండి చేసాము అని మనం భుజాలు అంటే సమస్యను వాయిదా వేయడం ద్వారా మనం జబ్బలు తలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని ప్రభావం మన పిల్లల మీద దారుణంగా ఉండబోతుంది అందువల్ల మనము ఆ సమస్యని సరిగ్గా మనదైన దృష్టికోణంతో అర్థం చేసుకొని సమాజంలో అన్ని వర్గాల వారికి దాన్ని దాన్ని అర్థమయ్యేలాగా తెలియజేయడం మన బాధ్యత దీనికి ఇందులో ఒకవేళ ఏదైనా సరే వాస్తవమే చేద్దాం అబద్ధాలు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అబద్ధాల మీద నిలబడిన సమాజం ఎక్కువ కాలం నిలబడదు అవును మనం మనం వాస్తవం మీద సత్యం మీద నిలబడిన
(42:22) సమాజమే దీర్ఘకాలం మనంది మనం అంద తప్పులు చేస్తే అది చెప్పండి మంచి చేస్తే అది చెప్పండి ఏది చేసినా వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి కరెక్ట్ మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఎవరికీ మీరు బేలు చేయాల్సిన అవసరం లేదు ఆ ఎవరికీ మీరు కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పండి సత్యం దాని పని చేసుకోవద్దు కాకపోతే ముఖ్యంగా మన భారతీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అది అన్ని మతాల బాధ్యత అందరి వ్యక్తుల బాధ్యత అది అది ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే మన భారతదేశ దేశం మళ్ళీ విశ్వ గురువుగా తిరిగి తన స్థానాన్ని ఆక్రమించుకోగలదని నా
(42:55) అభిప్రాయం. ఓకే మనము కొంచెం సెన్సిటివ్ అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో కానీ మనం పూర్తిగా మనం డిస్కస్ చేయలేదు బట్ అంటే పీపుల్ ఎవరైతే ఈ పాడ్‌కాస్ట్ చూస్తారో వాళ్ళు ఇన్‌డెప్త్ గా ఆలోచించి ఈ విషయాలను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరూ అర్థం చేసుకోవాలనే నా కోరిక. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ద డే ఇందాక చెప్పినట్టు దీని ప్రభావం మన మీద అనేక రూపాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది కాబట్టి అందరూ తెలుసుకొని జాగృతమై దాన్ని తగిన చర్యలు చేయబడితే ఆ భవిష్యత్ వార్తం బాగుంటుందని సుభిక్షంగా ఉంటుంది.
(43:25) ఆ ఇక్కడ ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆనందంగా తమ తమ సాంప్రదాయాలకు అనుగుణంగా తమ తమ కుటుంబాలకు అనుగుణంగా జీవించాలనే ప్రత్యక్ష సుఖ సంతోషాలతో వెలిసి వెళ్ళాలనేది నా కోరిక అందువల్ల అలాంటి వాతావరణం ఇక్కడ నెలకొలై ఉండాలి అంటే ఈ అపోహలు తొలగిపోవాలి. దానికోసం అందరూ కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. థాంక్యూ థాంక్యూ జీ నమస్కారం
No comments:
Post a Comment