Tuesday, August 18, 2026

95% మంది ఈ 3 విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు..? | Dr Lasya Sai Sindhu Anchor Jaya | iDream

95% మంది ఈ 3 విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు..? | Dr Lasya Sai Sindhu Anchor Jaya | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dHeNgWeHneY



Transcript:
(00:00) వర్టిగో అనేది ఏ పార్ట్ కి వచ్చే ప్రాబ్లం అండి వర్టిగో అనేది [సంగీతం] యాక్చువల్లీ ఒక సింటమ్ అండి [సంగీతం] డెఫినెట్లీ అండి కాకపోతే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ ఇన్ జనరల్ గా వచ్చేస్తే ఏంటంటే మోస్ట్ కామన్ చూసేది బిబిపి [సంగీతం] ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ప్రతిదాన్ని అది అవ్వదేమో బ్రెయిన్ వినడానికి సేమ్ థింగ్ మనం అట్లీస్ట్ ఒక 66 డేస్ చెప్తేనే [సంగీతం] దానినుంచి మనం హెల్త్ ఇష్యూస్
(00:45) ముఖ్యంగా వర్టికో లాంటి ఇష్యూస్ [సంగీతం] మన రమాల కలెక్షన్స్ ఆషడం సేల్ అప్ టు 60% ఆఫర్ 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువలరీ కొనుగలపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువలరీ ఫ్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ మధ్యకాలంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది? దీంట్లో మైండ్ ఎంతవరకు పనిచేస్తుంది దీన్ని ఎంతవరకు మనం కౌంట్ డౌన్ చేయాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తగ్గుతాయి ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.
(01:24) ఈరోజు నాతో పాటుగా ఉన్నారు ఈఎంటి సర్జన్ డాక్టర్ లాస్ సాయి సింధు గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజులు తర్వాత లాస్ గారు చాలా ఆర్టికల్స్ గాన లేకపోతే మీకు సంబంధించిన చాలా ఇంటర్వ్యూస్ నేను చూశనండి సో మెనీ డౌట్స్ అంటే నేను క్లియర్ చేసుకోవాల్సినవి ముఖ్యంగా కూడా మీరు మాట్లాడే దాంట్లో నాకు చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి.
(01:45) సైన్స్ పరంగా ఎంత డెప్త్ గా మాట్లాడతారో ఆధ్యాత్మిక పరంగా కూడా అదే వేలో మిక్స్ చేసి మాట్లాడుతుంటారు అంటే ఒకదాన్నే తీసుకు వెళ్ళకుండా ఒకదానితో ఒకటి మిలితమై ఉంది అనే కోణంలో మీ అంటే మిస్ స్పీచెస్ గాని మీ టాక్స్ గాని ఉంటా ఉంటాయి. యస్ ఏ ఈఎంటి సర్జన్ గా ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉంంటారు బహుశా ఎంతో సో మెనీ పేషెంట్స్ ని మీరు హ్యాండిల్ చేస్తా ఉంటారు.
(02:08) దీన్ని అంటే కొంతమంది ఎట్లా తీసుకుంటారంటే కంటిన్యూస్ గా ఉండే ప్రాబ్లం అనుకుందాం. నాకు పూర్వజన్మలో ఏదో ఇష్యూ ఉంది అది పూర్వజనం వల్ల అప్పుడు చేస్తున్నా నేను తప్పు కావచ్చు ఒప్పుకోవచ్చు దాని వల్ల ఇలా వెళ్ళిపోతున్నాను ఇది నాకు తగ్గట్లేదు లేకపోతే తగ్గింది వాట్ఎవర్ ఇట్ ఇట్లాంటి ఇష్యూస్ తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా యా డెఫినెట్లీ అండి అంటే వర్టిగో అంటేనే ఒక క్రానిక్ ప్రాబ్లం సో చాలా మందికి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి కూడా జస్ట్ ఓవర్ ద కౌంటర్ దొరికిన మెడిసిన్ ఒక పర్టికులర్ టాబ్లెట్ యాంటీవర్టిగో టాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి అది వేసుకొని అది లేని రోజు మళ్ళీ ఇబ్బంది
(02:43) పడటము అండ్ ఒక్కొక్కసారి మరీ ఎక్కువ అయిపోయి ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వటము ఆ ఫ్లూయిడ్స్ [గురకలు] ఎక్కించుకోవడము అండ్ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడము దాని తర్వాత మళ్ళీ ఇలానే టాబ్లెట్ వేసుకుంటూ ఉండడము సో ఇలా దీంతో బ్రతకడం నేర్చుకుంటారు చాలామంది వర్టికోతో ఓకే ఆ బట్ కొంతమంది ఏంటంటే దే కమ్ టు అస్ ఎర్లీ మ్ సో అర్లీగా వచ్చినప్పుడు మనం బెటర్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలమండి.
(03:11) ఓకే అండ్ మీరు చెప్తున్నట్టు ఇది ఎప్పటిదో ఇది పోదు అన్న నమ్మకం ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రేష ఫ్రస్ట్రేట్ అయిపోయి బేసిక్ గా ఓకే ఎమోషనలీ దీనితో డీల్ చేసి చేసి అది కూడా ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటది వీళ్ళలో ఎక్కువగా అంటే ఈ బాలెన్స్ కి సంబంధించిన నరం అనేది డైరెక్ట్ గా మన ఎమోషనల్ సెంటర్ లో కూర్చుంటదండి. ఉహ్ బ్రెయిన్ లో సో ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎమోషనలీ కూడా బాగా డిస్టర్బ్ అవుతారు.
(03:37) అంటే అసలు సింటమ్స్ ఏ విధంగా ఉంటాయండి ముందు సో సింటమ్స్ వచ్చినట్టుగా అయితే కొంతమందికి డిఫరెంట్ స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే అంటే వర్టిగోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఓకే మీ కాజ్ ని బట్టి అంటే దీంట్లో బిపిపివ ఉంటుంది మినియర్స్ ఉంటుంది వెస్టిబులర్ పెరాక్సిస్మియా అని ఉంటుంది ఫంక్షనల్ వర్టిగో ఉంటుంది ట్రిపుల్ పిడి అంటాము.
(03:58) సో డిఫరెంట్ కాసెస్ ని బట్టి సింటమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ [గురకలు] ఇన్ జనరల్ గా వచ్చేస్తే ఏంటంటే మోస్ట్ కామన్ చూసేది బిపిపివి సో దీంట్లో ఏంటంటే వీళ్ళు సడన్ గా కింద వంగిన సడన్ గా పైకి చూసిన బెడ్ లో సడన్ గా ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి తిరిగిన మొత్తం తిప్పేసినట్టు అనిపిస్తుంది అన్నమాట కానీ అది ఫ్యూ సెకండ్స్ ఉంటుంది కదండీ డే అంతా ఉంటుందా ఇది ఫ్యూ సెకండ్స్ ఉంటుందండి బిపి పివి చాలా మటుక ఏంటంటే కొంచెం సేపు ఉండి తగ్గిపోతుంది కాకపోతే ఇలా మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటూ ఉంటుందన్నమాట సో దీనికి పర్టిక్యులర్ గా ఏంటంటే దే నీడ్ కంప్లీట్ ఎవాల్యేషన్ సో ఒక 30 40 మినిట్స్
(04:36) పడుతుంది వీళ్ళని కంప్లీట్ గా ఎవాల్యేట్ చేసి ఫస్ట్ బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు వీళ్ళకి మాన్యవరింగ్ అని ఉంటది అంటే ఫస్ట్ ఎక్ససైజ్ చేపిస్తాం ఎక్ససైజ్ చేయించి ఆ పార్టికల్స్ ఏవైతే డిస్ప్లేస్డ్ ఉంటాయో వాటిని సెట్ చేస్తాం చోబు లోపల కొన్ని చిన్న క్రిస్టల్స్ ఉంటాయి అవి డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట సో వీటిని రీపోజిషన్ చేసి కాకపోతే ఒకసారికి అవ్వదండి.
(04:59) సో ఒక గ్యాప్ ఇస్తాం ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ మాన్యువల్ రిపీట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇచ్చి ఇలా ఒక ప్రివెంటివ్ సెషన్ ఇస్తాం అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా ఓకే అంటే ఇది వర్టిగో అనేది ఏ పార్ట్ కి వచ్చే ప్రాబ్లం అండి సో వర్టిగో అనేది యాక్చువల్లీ ఒక సింటమ్ అండి సింటమ్ అది సింటమ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే వర్టిగో అంటే ఇప్పుడు మీకు ఫీవర్ లాగా అనుకోండి అంటే ఈ వర్టిగో అనేది వన్ ఆఫ్ ద సింటమ్ ఆఫ్ ఏ కండిషన్ సో యూజవల్లీ వర్టిగో ఇది టూ టైప్స్ ఉంటదిన్నమాట పెరిఫరల సెంట్రల పెరిఫరలా అంటే మన చెవ్వు వెనకాల
(05:36) ఉన్న ఇన్నర్ ఇయర్ వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట సెంట్రల్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సో ఇది బ్రెయిన్ రిలేటెడ్ బాలెన్స్ సిస్టం రిలేటెడ్ అనేది ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామ అన్నమాట అంటే పర్మనెంట్ గా మనం క్యూర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటారా డెఫినెట్లీ అండి కాకపోతే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అవుతుంది కానీ ఇది వన్ డేలో అవ్వదు.
(05:57) ఓకే సో చాలా మంది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇమ్మీడియట్ గా తగ్గిపోవాలి అని అంటే ఇమ్మీడియట్ గా కొంతమందికి తగ్గిపోతుంది మళ్ళీ అలా పేషెంట్ టు పేషంట్ కంపారిజన్ కూడా చూసాం కొంతమందిలో ఒక ఫస్ట్ టైం మనోవర్ ఇవ్వగానే సెట్ అయిపోతుంది దే విల్ బి కంప్లీట్లీ ఫైన్ బట్ కొంతమందికి ఇట్ విల్ టేక్ టైం డిఫరెంట్ బాడీ డిఫరెంట్ రియాక్షన్స్ అండ్ రీజన్ బట్టి కూడా ఉంటుంది యస్ ఐ సెడ్ కాసెస్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఈ వర్టిగా ఉన్న వాళ్ళలో అలాంగ్ విత్ ద ఫిజికల్ పార్ట్ వీన్ ఎమోషన్ పార్ట్ కూడా హీల్ చేయడం చాలా అవసరంఅండి బికాజ్ వీళ్ళలో ఏంటంటే చాలా మటుకు యంజైటీ
(06:33) చూస్తాము అండ్ యంజైటీ అంటే బాగా కంగారు కంగారు అవుతుంది చాలా మంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు అండ్ డిస్ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్ అయిపోతారు పర్సనాలిటీ చేంజెస్ వచ్చేస్తాయి అండ్ చిన్న చిన్న వాటికి భయపడటము ఆ చిన్న వాటికి ఏడ్ చేయటము తొందరగా యా తొందరగా కోపం వచ్చేయటము సో కంప్లీట్ గా ఫీలింగ్స్ పైన కంట్రోల్ అనేది ఇది జీరో అయిపోతుంది అన్నమాట.
(06:58) ఓకే ఓకే సో సో వాళ్ళని ఎలా బయటకి తీసుకురావటం అండి సో దీనికి మెయిన్ గా ఏంటంటే వి హావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండి. మనం ప్రాబ్లం అర్థం కానిది ప్రాబ్లం్ అర్థం అవ్వాలంటే ఆబవియస్లీ టైం స్పెండ్ చేయాలి పేషెంట్ తో అండ్ వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు నేను పర్టిక్యులర్ గా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేం.
(07:19) ప్రతి ఒక్కరి సమస్యలు వేరుఉంటాయి. అవును బట్ ఇన్ జనరల్ వీళ్ళని ట్రీట్ చేయాలంటే ఏమ అర్థమయింది అంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఇన్ జనరల్ అందరికీ పెరుగుతాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి రావండి. ఓకే సో ఫర్ ఎగజాంపుల్ అండి ఎమోషనల్ స్టెబిలిటీ అంటే ఎట్లా ఎలా పెంచుకోవాలి అంటే ఏదైనా సిచువేషన్ వచ్చినా తట్టుకునే శక్తి మన బ్రెయిన్ కి పెరగాలండి.
(07:43) ఎస్ సో అంటే నేను యస్ ఏ డాక్టర్ సైంటిఫిక్ గా బేసిక్ గా బ్రెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో బ్రెయిన్ ఒక త్రీ పార్ట్స్ లో డివైడ్ చేస్తామండి రఫ్ గా [గురకలు] ఒకటి బ్రెయిన్ స్టెమ్ అంటే ఇక్కడ వెనక మెడ దగ్గర ఉండే భాగము బ్రెయిన్ కి కిందకి బ్రెయిన్ స్టెమ్ అంటాం. అది మన బేసిక్ అంటే మనము ఊపిరి పీల్చుకోవడము హార్ట్ బీట్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది.
(08:06) నెక్స్ట్ లింబిక్ సిస్టం అంటాం అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ లింబిక్ సిస్టం అనేది ఇట్ ఇస్ మోస్ట్లీ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఓకే అంటే మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేయడం అండ్ ఇదేంటంటే ఆ ఇదేదైనా మనం డేంజర్ లో ఉన్నామా అని రికగ్నైజ్ చేయడం అండ్ ఈ [గురకలు] లింబిక్ సిస్టం అనేది మన ప్రిమిటివ్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు. సో ఇంతకుముందు అంటే అర్లీగా అర్లీ ఆన్ మనము ఎవల్యూషన్ ముందు చూసుకున్నట్టు అయితే వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో అనిమల్ అటాక్ అవ్వచ్చు.
(08:39) సో బ్రెయిన్ హస్ టు బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అన్నమాట సో ఇలాంటి కండిషన్ లో ఏంటంటే ఆ లింబిక్ సిస్టం బాగా యక్టివ్ ఉన్నవాళ్ళు ఆ ఫైట్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ యక్టివేటెడ్ అంటాం అంటే వీళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడం ఇది ఎవల్యూషనరీ పార్ట్ అన్నమాట ఎర్లీ మన్ తొందరగా ఏదనా తీసుకొని ఇప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళిపోవడం ఏదనా సిచువేషన్ వచ్చినా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం గట్టిగా అరవడం తొందరగా కోపం రావడం ఇవంతా కూడా లింబిక్ అంటే మన ఎమోషనల్ బ్రెయిన్ ని లింబిక్ సిస్టం అంటాం.
(09:12) ఓకే ఇది కాకుండా ఏది తప్పు ఏది రాంగ్ ఇదంతా మళ్ళీ మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి. సో ఇదేంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ [గురకలు] దీంట్లో ఏంటంటే లాజికల్ థింకింగ్ ఏది తప్పు ఏది రైట్ ఏది రాంగ్ ఈ లాజికల్ బ్రెయిన్ పని చేయకపోతే ఎవరన్నా ఏదన్నా తప్పు చేసేయొచ్చు.
(09:36) ఇప్పుడు కొంతమంది సడన్ గా చాలా ఇంటర్వ్యూస్ స్టడీస్ జరిగాయండి. ఎవరైతే [గురకలు] మర్డర్స్ చేశారో చాలా మందిని అదంతా ఎస్పెషల్లీ సీరియర్ కిల్లర్స్ వీళ్ళందరిలో వీళ్ళందరిలో కొన్ని స్టడీస్ ప్రకారం వాట్ దే ఫౌండ్ అవుట్ ఏంటంటే వాళ్ళ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఫంక్షనింగ్ చాలా పూర్ గా ఉంటుంది. ఓకే అండ్ వాళ్ళు దే ఆర్ ఫంక్షనింగ్ మెయిన్లీ ఫ్రమ్ దేర్ లింబిక్ సిస్టం అంటే ఏంటి ఏది రైట్ ఏది రాంగ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఒకటి ప్లస్ ఆ మూమెంట్ ఆఫ్ హీట్ లో అంటే ఆ పర్టికులర్ సిచువేషన్ లో ఏదనా వాళ్ళకి భయం అనిపించినప్పుడు వాళ్ళు తెలియకుండా దే ఆర్ టేకింగ్ ఏ రాంగ్
(10:14) స్టెప్ ఏదో ఒకటి ఇప్పుడు చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి కాన్ఫ్లిక్ట్ అంటే ఒకళ్ళకి ఇంకొకళకి పడకపోవడం ఎస్ అండ్ చూసినట్టుగా అయిత ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ వల్లే సగం స్ట్రెస్ సో మళ్ళీ స్ట్రెస్ కి వచ్చే ముందు ఫస్ట్ ఈ బ్రెయిన్ గురించే చెప్తానండి సో ఇంకో స్టడీలో బ్రెయిన్ లో మామూలుగా ఇన్ ఏ డే మనం ఒక 60,000 థాట్స్ ఆలోచిస్తాం ప్రతి హ్యూమన్ బీయింగ్ అందరూ యవరేజ్ గా 60,000 థాట్స్ అనేవి మన మైండ్ లో నడుస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో దీంట్లో కూడా మళ్ళీ ఒక రీసెర్చ్ జరిగింది అంటే అంటే మెయిన్ గా దేని గురించి ఆలోచిస్తున్నారు.
(10:54) సో యవరేజ్ డేటా తీసిన తర్వాత హావర్డ్ స్టడీలో అనుకుంటాం. [గురకలు] వాట్ దే ఫౌండ్ అవుట్ అంటే ఓన్లీ రెపిటేటివ్ థాట్స్ే ఉన్నాయి అండ్ ఓన్లీ మూడు విషయాల గురించే ఆలోచిస్తున్నారు. ఓ ఫస్ట్ రిలేషన్షిప్స్ గురించి రెండు ఆ వర్క్ అండ్ మనీ గురించి మూడు హెల్త్ గురించి ఓకే చాలా రేర్ గా ఒక 5% పాపులేషన్ లో వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారు ఎవల్యూషన్ గురించి మోక్షం ఇవన్నీ ఒక 5% జనాలు మాత్రమే ఆలోచించారు.
(11:29) హ్ [గొంతు సవరించుకోవడం] బట్ మాక్సిమం 95% పీపుల్ ఓన్లీ మూడు విషయాల గురించే ఆలోచిస్తున్నారు. ఒకటి రిలేషన్షిప్స్ వాళ్ళ లైఫ్ లో రెండు మనీ మూడు హెల్త్ ఓకే సో అగైన్ ఇవన్నీ చూసినట్టుగా అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ బ్రెయిన్ అండి. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఇప్పుడు చూస్తున్నారు మాక్సిమం యు ఆర్ సీయింగ్ ఈ మధ్య డివోర్సెస్ ఎక్కువ కరెక్ట్ పేరెంట్స్ కి కిడ్స్ కి ఇష్యూస్ ఉన్నాయి సిబ్లింగ్స్ కి రైవలరీ ఉంది అండ్ పోతున్న కొద్ది మనం ఏం అబ్సర్వ్ చేస్తున్నామ అంటే ఒక్క మనిషి ఇంకో మనిషితో కరెక్ట్ గా ఒక రూఫ్ కింద ఉండడమే పెద్ద టాస్క్ అయిపోయింది.
(12:06) ఎగజక్ట్లీ అండి సో ఇది ఎందుకు అంటే ఒకటి పడట్లేదు మ్ ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ రిసాల్వ్ అవ్వట్లేదు. ఉ అంటే దీనికి కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఆ మ్యారేజెస్ వచ్చినట్టుగా అయితే ఇంతకుముందుకి ఎప్పటికీ డివోర్స్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే బికాజ్ రైట్ ఇంతకుముందు ఫీమేల్స్ వర్ డిపెండెంట్ ఆన్ మేల్స్ ఫైనాన్షియల్ గా సో దే కెప్ట్ క్వైట్ దే కాంప్రమైజడ్ ఎస్ ఇప్పుడు ఫీమేల్స్ ఆర్ ఈక్వలీ ఇండిపెండెంట్ అండ్ దే ఆర్ నాట్ రెడీ టు కాంప్రమైస్ అండ్ మేల్స్ ఆర్ ఆల్సో నాట్ కాంప్రమైజంగ్ సో ఇద్దరు కాంప్రమైజ్ అవ్వనప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చి విడి వస్తున్నాయి
(12:47) ఇలా విడిపోయినా కూడా ఓకే అండి అట్లీస్ట్ దే ఆర్ అట్ పీస్ బట్ సమ పీపుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అసలు రాక దే ఆర్ ఎండింగ్ అప్ కిల్లింగ్ ద అదర్ పర్సన్ ఎగజక్ట్లీ నౌ అదే కదా మనం చూస్తున్నాం నౌ ఏడేస్ ఇంతకుముందు మేల్స్ కిల్లింగ్ ఫీమేల్స్ మాత్రం చూసాం ఇప్పుడు ఫీమేల్స్ ఆర్ ఆల్సో కిల్లింగ్ మేల్స్ అవునండి అంటే అల్టిమేట్లీ ఏంటంటే మీకు మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవడం అసలు రావట్లేదు.
(13:12) అంటే మనం అందరం కూడా దేవుడు మనక ఇచ్చిన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ని వదిలేసి ఓన్లీ లింబిక్ సిస్టం తో ఫంక్షన్ అవుతున్నాం. ఎస్ సో మనం యాక్చువల్ గా పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచి నేర్పించాల్సింది ఏంటంటే మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎలా యూస్ చేయాలి అనేది అంటే ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా యక్ట్ చేయాలి స్ట్రెస్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ సో ఇది ప్రాక్టీస్ తో వర్క్వుట్ అవుతుంది అంటారా డెఫినెట్లీ అండి ఓ సో ఆ ఒక డాక్టర్ శ్వేత ఆరాధ్య అని న్యూరాలజిస్ట్ ఉన్నారన్నమాట సో తను అలాంగ్ విత్ బీయింగ్ న్యూరాలజిస్ట్ షి ఇస్ ఏ
(13:47) సైంటిస్ట్ ఆల్సో షి రన్స్ మైండ్ లాబ్స్ అన్నమాట సో దాంట్లో ఏంటంటే అందరూ కూడా ఇన్ జనరల్ గా మన బ్రెయిన్ లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ షార్ప్ గా ఉండి అంటే మనం సెన్సిబుల్ డిసిషన్స్ తీసుకొని ఏదనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిజల్వ్ చేసుకునేటట్టు హైపర్ రియాక్టివ్ ఉండకుండా ఎలా ఉండాలి అనేదానికి ఫ్యూ బేసిక్ స్టెప్స్ అండి ఇది అందరూ కూడా పాటించొచ్చు.
(14:15) ఓకే ఒక చిన్న నిమోనిక్ ఉందండి మూవర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మూవర్స్ లో ఎం అంటే మెడిటేషన్ అండి. సో ఆ మెడిటేషన్ అంటే చాలా మందికి ఇది ఎస్పెషల్లీ పిల్లలకి ఎవరికైనా మెడిటేషన్ అని చెప్తే ఇది మా వల్ల కాదు మేము ఫోకస్ చేయలేము ఇది మాకు కాని పని అని అంటారు. అండ్ చాలా ఇయర్స్ వరకు నేను కూడా ఫ్రాంక్లీ మెడిటేషన్ చేయలేదు. ఓకే బట్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది కూడా ఒక టూ ఇయర్స్ే అవుతుందండి.
(14:47) బట్ సిన్స్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్ ఏదన్నా రోజు నేను మెడిటేషన్ చేయకపోతే నాకు ఆ రోజు అంతా ఎలానో గడిచిపోతుంది అనిపిస్తుంది. సో అది మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ మన మైండ్ ని కామ్ చేసుకోవడం ఓకే సో మెడిటేషన్ ఏంటి అంటే కరెక్ట్ గా మీరు కళ్ళు మూసుకోవడమే కళ్ళు మూసుకొని మీతో మీరు కూర్చోండి. ఏమి చేయకండి ఏమి చేయకండి చాలా మంది ఫస్ట్ అంటారు బ్రీతింగ్ అబ్సర్వ్ చేయండి అది సెకండ్ స్టెప్ ఓహో మీరు ఫస్ట్ే మెడిటేషన్ అనగానే గాలి తీసుకోవడం గాలి వదలటం బ్రీతింగ్ లేదు అవన్నీ అవసరం లేదు.
(15:20) జస్ట్ మీతో మీరు ఏమి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఒక 10 మినిట్స్ ఉండడం నేర్చుకోండి. ఓకే 100 థాట్స్ వస్తాయి. కానీ స్టిల్ ట్రై ఏమి ఆలోచించొద్దు. ఫస్ట్ ఇనిషియల్ ఫేసెస్ లో అది చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ అగైన్ ఆక్సిజనేషన్ ఆక్సిజనేషన్ అంటే అప్పుడు బ్రీతింగ్ బ్రీతింగ్ అండ్ ఈ బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది అని అడుగుతారు.
(15:46) అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆల్సో ఎందుకు చేయాలి ఏమవస్తుంది దే ఆర్ ఆల్ ఆస్కింగ్ వై ఇట్స్ ఏ గుడ్ థింగ్ సో మీరు బ్రీతింగ్ వల్ల ఏంటంటే మీ మైండ్ కామ్ అవుతుంది. ఎలా కామ్ అవుతుంది కూడా చెప్తాను. సో వైల్ యు ఆర్ బ్రీతింగ్ టేకింగ్ ఇన్ దేర్ హోల్డింగ్ ఇట్ ఫర్ సం టైం అండ్ రిలీజంగ్ ఇట్ ఇన్ ఏ స్లో ప్రాసెస్ మీ మైండ్ చాలా కామ్ డౌన్ అవుతుంది అన్నమాట.
(16:11) సో ఇది చేసినప్పుడు బ్రెయిన్ లో కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. వేగల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. దానివల్ల మీ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. యంజైటీ ఇవన్నీ ట్రిగర్ అవ్వవు. ఓకే సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా సింపుల్ టెక్నిక్ అందరూ చేసుకోవచ్చండి ఎప్పుడనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ముక్కు నుంచి గాలి తీసుకోవాలండి.
(16:34) సెకండ్స్ ఊపిరి ఆపి పెట్టుకోవాలి. అండ్సెవెన్ సెకండ్స్ గాలి వదిలేయాలి. 5సి ఏదనా బాగా కోపం వచ్చినప్పుడు కంగారు కంగారు అవుతున్నప్పుడు కూడా సింపుల్ గా ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేసుకోవచ్చు 5సి వెంటనే బ్రెయిన్ ఇలా కామ్ డౌన్ అవుతుంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు గాలి ముక్కు నుంచి వదిలేసుకోవడం కంటే నోటి నుంచి వదిలేస్తే కూడా చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు.
(17:00) ఉహ్ ఇంకా అదర్ క్విక్ టెక్నిక్స్ టు కామ్ డౌన్ అంటే కూడా ఆ ఇక్కడ మన మెడ ఇలా కాస్త ఇలా టర్న్ చేసినప్పుడు ఇక్కడ ఒక మజల్ ప్రామినెంట్ అవుతుంది. సో ఇక్కడ వేగస్ నర్వ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఐస్ ప్యాక్ పెట్టుకోవడం ఐస్ పెట్టుకోవడం ఒకటి [గురకలు] వాష్ అని ఉంటది కదండ దాంతో రోలర్ తో మనం మసాజ్ చేసుకోవడం దీని వల్ల కూడా యంజైటీ వెంటనే కామ్ డౌన్ అవుతుంది.
(17:24) ఓ సో ఐ యమ్ టాకింగ్ వెరీ సైంటిఫిక్ వే అన్నమాట దీంతో వేగలల్ నర్వ్ కామ్ డౌన్ అవుతుంది. ఓకే అండ్ సో అగైన్ వవిల్ కమ్ బ్యాక్ టు మూవర్డ్స్ మెడిటేషన్ అయింది ఆక్సిజనేషన్ అయింది విజువలైజేషన్ అంటాం అంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఈ రోజు అంతా ఎలా గడవాలో అనేది మీరు కళ్ళు మూసుకొని చిత్రీకరించుకోవాలి. ఓకే సో ఇది చాలా మందికి చాలా డిఫికల్ట్ ఉంటుంది ఎలా ఊహించుకుంటాం అని కాకపోతే డైలీ డైలీ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది.
(17:57) ఈ విజువలైజేషన్ లో కూడా ఎక్కువ స్టార్టింగ్ లో అట్లీస్ట్ ఒక దీనికి ఏంటంటే మన బ్రెయిన్ లో ఏదైతే రిపిటేటివ్ గా చెప్తామో అది ఈజీగా టేక్ అప్ చేస్తుంది. అండ్ మన బ్రెయిన్ వినడానికి సేమ్ థింగ్ మనం అట్లీస్ట్ ఒక 66 డేస్ చెప్తేనే అది ఒక న్యూరల్ సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది. 66 డేస్ 66 డేస్ ఓకే రెపిటీషన్ ఇస్ ద కీ అన్నమాట ఓహో మన బ్రెయిన్ నిజంగా అది వినాలి అది మనకు మనిఫెస్ట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి సపోజ్ నాకు ఒక ఐఫన్ 17 కావాలనుకున్నా జస్ట్ ఆన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఫోన్ కావాలనుకుంటున్నాను చిన్న పిల్లలు అడగొచ్చు.
(18:36) సో [గురకలు] మీకు కావాలనుకున్నప్పుడు నాకు కళ్ళు మూసుకొని ఆల్రెడీ నేను నాకు ఐఫోన్ 16 వస్తుంది అంటే అగైన్ దీంట్లో చాలా మంది వచ్చేసింది అని కూడా చెప్తారు. బట్ ఇలా అని చెప్పినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ లోనే ఒక చిన్న ఇది నువ్వు అబద్ధం చెప్తున్నావ్ నీ దగ్గర ఐఫోన్ లేదు అని కూడా మన ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చెప్తుంది. సో అందుకు ఏంటంటే నేను ఈ ఐఫ 17 కొంటున్నాను.
(19:05) ఆ నేను ఈ షేర్ ఈ న్యూస్ నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నాను దీంతో నేను మా ఫ్రెండ్స్ ఫోటోస్ దిగుతున్నాము అంటే అవుతుంది అని చెప్పాలి [గొంతు సవరించుకోవడం] సో ఇది ఇలా అవుతుంది ఇదంతా ఒక స్టోరీ లాగా మనం ఊహించుకొని అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉట్టి విజువలైజేషన్ే కాకుండా ఫీలింగ్ ఇంపార్టెంట్ అండి. ఓకే ఆ టైంలో నిజంగా అది మీకు జరిగినట్టు మీరు ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి.
(19:30) ఉమ్ మినిట్స్ చాలు ఎక్కువ అవసరం లేదు ఎంతసేపు విజువలైజేషన్ చేయాలి స్టార్టింగ్ లో అని అడగొచ్చుత్రీ మినిట్స్ విజువలైజేషన్ చేసుకున్న అంటే ప్రాపర్ ఒక ప్లేస్ లో కూర్చొని అట్లా చేయ కూర్చొని డైలీ పొద్దునే లేవగానే ఎస్పెషల్లీ ఏంటంటే మీరు పొద్దునే లేవగానే ఆ 15 మినిట్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఓకే తీటా [గురకలు] వేవ్ లో మన బ్రెయిన్ సిగ్నలింగ్ పనిచేస్తుంది నేను మళ్ళీ బ్రెయిన్ వేవ్స్ గురించి కూడా చెప్తాను.
(19:53) బట్ బిఫోర్ దట్ ఏంటంటే మీ [గొంతు సవరించుకోవడం] మైండ్ పవర్ మీరు హార్నెస్ చేయాలి అంటే మాత్రం విజువలైజ్ చేయాలి. సోత్రీ టుసిక్స్ మినిట్స్ 66 డేస్ గనుక కంటిన్యూస్ గా చేస్తే డెఫినెట్లీ అది అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే మీ బ్రెయిన్ నమ్మినట్టుగా అయితే అది మీ రియాలిటీలో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఏ సైంటిఫిక్ స్టడీ అది ఎలా సాధ్యమవుతుంది అంటారు రాసి గారు బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటం ఎనర్జీ అగైన్ సో క్వాంటం ఎనర్జీ ఫీల్డ్స్ లో చూసినట్టుగా అయితే వి ఆర్ హియర్ వి ఆర్ ఎవ్రీవేర్ మనం పారలల్ యూనివర్స్ ఉంది అని చెప్తారు. అవును
(20:27) సో మన మైండ్ ని మన మైండ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ మీరు మీ మైండ్ ని నమ్మించగలిగితే మీ లైఫ్ లో అది డెఫినెట్ గా జరుగుతుంది. సో అందుకే ఫస్ట్ మెడిటేషన్ చేసి దాన్ని కామ్ డౌన్ చేసి ఆక్సిజనేషన్ చేసి మైండ్ రిలాక్స్ అయిన తర్వాత విజువలైజ్ చేసి దెన్ సమ ఎక్సర్సైజ్ డస్ నాట్ హావ్ టు బి వెరీ రాపిడ్ ఫైవ్ మినిట్స్ అన్నా చాలు.
(20:50) అండ్ దెన్ దాని తర్వాత రీడింగ్ ఏదో ఒకటి నాలెడ్జ్బుల్ గా చదవాలి మీకు అర్థమయ్యేటట్టు బ్రెయిన్ కి పని చెప్పడం అంతే దాని తర్వాత స్క్రైబింగ్ అంటే మీకు ఏదైతే బాధగా ఉందో స్క్రైబింగ్ ఇస్ ఏ సైంటిఫిక్ థింగ్ అంటే మీకు నచ్చని విషయం మిమ్మల్ని బాధ పెడుతున్న విషయము మీరు ఒక పేపర్ లో రాసేసి దేవుడు ముందు అది బర్న్ చేసేసిన చింపేసిన అదేంటంటే ఆ ఫీలింగ్ మీ లోపల నుంచి వెళ్ళిపోతుంది చాలా మంది అడుగుతారు రు మేడం [గురకలు] వాళ్ళు నన్ను ఇలా అన్నారు నేను మర్చిపోలేకపోతున్నాను.
(21:23) ఎస్ ఎగజక్ట్లీ నేను ఇది ఎంత చేసినా వాళ్ళు చేసినది నేను మరవలేకపోతున్నాను. సైంటిఫికలీ ప్రూవెన్ మీరు రాసి చూడండి. మీరు రాసి దేవుడు ముందు అది బర్న్ అన్నా చేయండి చింపేసి అన్నా పడేయండి. డెఫినెట్లీ అది మీ మైండ్ మెమరీలో నుంచి వెళ్ళిపోతుంది కంటిన్యూస్ గా డైలీ చేయండి. అంటిల్ యు ఫీల్ ఇట్ ఇస్ డన్ సో ఇవన్నీ ఏంటంటే సైంటిఫికలీ ప్రూవెన్ టెక్నిక్స్ అన్నమాట.
(21:46) టు టేమ్ యువర్ బ్రెయిన్ ఓకే సో ఇవన్నీ మీరు చేసిన డైలీ మార్నింగ్ 10 మినిట్స్ దీనికి కేటాయించినట్టుగా అయితే మీ బ్రెయిన్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది బాగా స్ట్రెంతన్ అవుతుంది అండ్ మీకు ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది. అండ్ నెగటివ్ థాట్స్ కూడా చాలా తగ్గిపోతాయండి చాలా తగ్గిపోతాయి. సో నెగిటివ్ థాట్స్ అవన్నీ కూడా దే కమ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ట్రోమా అంటే మనల్ని ఎవరనా బాధ పెట్టినది మనకి జరిగిన విషయాలు ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ గా కూడా ఉండిపోతాయి కొన్ని చిన్నప్పటి నుంచి మనం చూసినవి బాధపడినవి అవన్నీ మైండ్ లో ఉండిపోతాయి.
(22:19) ఓకే సో అవన్నీ కూడా ఏంటంటే అల్టిమేట్లీ అన్ని మీరు వదిలేయాలి. బ్యాగేజ్ అనేది వదిలేయాలి. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ చెప్తాను మిమ్మల్ని [గొంతు సవరించుకోవడం] మీరు ఫర్గివ్ చేసుకోవాలి. తెలియకుండానే ఫస్ట్ రాస్తే తెలుస్తుంది మనకు అగైన్స్ట్ మనమే వి హోల్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ పేరెంట్స్ ని ఫర్గివ్ చేయాలి.
(22:41) తెలియకుండా ఏంటంటే ఎవ్రీబడీ హోల్డ్ సమ ఆర్ ద అదర్ గ్రట్చ్ అగైన్స్ట్ ద పేరెంట్స్ వాళ్ళు నాకు ఇలా చేసిఉంటే బాగుండేది ఏదో ఏదో ఒకటి ఎప్పుడైతే ఫస్ట్ మనతో మన రిలేషన్ బెటర్ అయ్యి మన పేరెంట్స్ పైన బ్యాగేజ్ అంతా మనం వదిలేసి నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ కిడ్స్ ఇవన్నీ డైలీ డైలీ మెల్లమెల్లగా చేసినట్టుగా అయితే మైండ్ క్లెన్స్ అవుతుంది ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది.
(23:06) అండ్ ఆటోమేటిక్లీ మీరు పీస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చేసే వే మారిపోతుంది. ఆ ఆ వే కూడా మారుతుంది వే మారుతుంది ఇప్పుడు కొంతమంది నాకు చెప్తారు మేడం నేను ఎంత మంచిగా ఉందామ అన్నా అవతల మనిషి నాతో బాగా ఉండట్లేదు నేను ట్రిగ్గర్ అవుతున్నాను అని సో ఏంటంటే తెలియకుండా యక్చువల్లీ ఇది ఒకటి విక్టిమ మెంటాలిటీ అంటాం.
(23:28) అంటే ఏదైనా సిచువేషన్ వచ్చినా గాని మనం వి ఫీల్ బ్యాడ్ వాళ్ళు మారట్లేదు వాళ్ళు మారట్లేదు ఏంటంటే మన రెస్పాన్స్ టు ద ట్రిగర్ ఆల్సో మేటర్స్ యువతల మనిషి మనని ఎంత ట్రిగర్ చేసినా మనం ఎమోషనల్ స్టెబిలిటీ బాగుంటే ఇట్ విల్ బి బెటర్ ఎస్ ఎస్ ఆ ప్రాబ్లం్ నుంచి మనము బయట పడొచ్చు బయటపడొచ్చు కానీ అది ఇది కూడా ఇంపార్టెంట్ అండి చాలా మంది నేను ఎంత కూల్ గా ఉన్నాను నేను ఎంత సైలెంట్ గా ఉంంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు.
(23:57) సో దీన్ని దాన్ని నేను యక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఇలా కూడా ఇలా కూడా అంటారండి డెఫినెట్లీ కానీ ఎలా అనిపిస్తుందంటే ఒక పాయింట్ తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు నా మెంటల్ పీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీ రియాక్షన్ టు సిచువేషన్స్ అనేది మారిపోతుంది. ఓకే సో ఆటోమేటిక్ గా అప్పుడు కామ్ అవుతామ అంటారు. మనం కామ్ అవుతాము మీ రియాక్షన్ మారినప్పుడు అవతల మనిషి అరిచి అరిచి ఒక రోజు అరుస్తారు రెండు రోజులు అరుస్తారు దాని తర్వాత వాళ్ళు కూడా మారుతారు.
(24:24) రైట్ ఆ ఓపిక మనకు వచ్చేస్తుంది అంటారా వచ్చేస్తుంది. ఓకే ఓన్లీ పర్సన్ వి కెన్ చేంజెస్ అవర్సెల్వ్స్ అండి డెఫినెట్ గా మనం వేరే వాళ్ళని మార్చలేము. సో మనల్ని మనము మార్చుకోవడమే మన లైఫ్ లో గోల్ సూపర్ [నవ్వు] య అప్పుడే మనం సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. డెఫినెట్గా దీంట్లోనే కదా ఎలాంటి అంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది ఫిజికల్ హెల్త్ కూడా హెల్దీ గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది సో బ్రెయిన్ వేవ్స్ గురించి ఇందాక చెప్పానండి మనము హ్యూమన్ బీయింగ్స్ లో ఆల్ఫా బీటా తీట అండ్ గామా వేవ్స్ అని ఉంటాయండి ఆల్ఫా వేవ్స్ ఏంటంటే మనం బాగా ప్రశాంతంగా
(25:00) ఉన్నప్పుడు రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ వస్తాయి బీటా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫుల్ సిచువేషన్స్ లో బీటా వేవ్స్ యక్టివేట్ అవుతాయి. తీటా [గురకలు] ఏంటంటే పడుకునే ఒక 15 మినిట్స్ ముందు లెగగాని ఒక 15 మినిట్స్ తర్వాత యక్టివేటెడ్ ఉంటాయి. ఈ టైం ఏంటంటే మనము ఏది చెప్పినా గాని మన సబ్కాన్షియస్ మైండ్ లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది.
(25:23) ఓకే సో ఈ టైంలో మనం ఏదైతే అనుకుంటామో అది డెఫినెట్లీ అయ్యే ఛాన్స్ 90% ఉంటుందన్నమాట. సో అందుకే లేవగానే పాజిటివ్ గా ఆలోచించాలి మన వేదాస్ ప్రకారం కూడా లేవగానే శ్లోకం చెప్పుకోమంటారు. ఆల్ దిస్ థింగ్స్ ఏంటంటే స్టార్ట్ యువర్ డే పాజిటివ్లీ అని రైట్ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఫస్ట్ ఏదంటారు చూడండి కీడించి మేలించమన్నారు అన్నట్లుగా ప్రతిదాన్ని అది అవ్వదేమో అయితే ఇంకా ఏదో అయిపోతుందేమో అది చేస్తుంటే నాకు రాదేమో లేకపోతే నా జాబ్ పోతుంది అట్లా ప్రతిదీ నెగిటివ్ థింకింగ్ లోనే ఉంటారండి వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ సిచువేషన్స్ కూడా వాళ్ళు అలానే అట్రాక్ట్
(26:01) చేస్తారండి. ఉమ్ సో ఇలా నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు తెలియకుండా మీతోటే అన్ని నెగిటివ్ గా అవుతూ ఉంటాయి. మన ఆలోచన బట్టి మన ఆలోచన బట్టి మీ లైఫ్ కూడా డిసైడ్ అవుతుంది. ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అది ఓకే బట్ అల్టిమేట్లీ ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇంకొకటి గామా వేవ్స్ అని ఉంటాయండి. ఇది సూపర్ [గురకలు] పవర్ వేవ్స్ అని అంటాం. ఓకే సో ఇప్పుడు హై అచీవర్స్ ని స్టడీ చేశారండి అంటే ఆ టాప్ 1 % ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ టాప్ అచీవర్స్ అన్నమాట వీళ్ళందరిలో చూసినట్టుగా అయితే వీళ్ళ బ్రెయిన్ ఈజీ తీసినప్పుడు వీళ్ళకి గామా
(26:37) వేవ్స్ ఎక్కువగా ఉన్నాయండి. సో గామా వేవ్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి అంటే ఇందాక నేను మీకు చెప్పిన టెక్నిక్ తో మైండ్ కామ్ గా ఉండి మెడిటేషన్ ఇవన్నీ చేసుకున్నప్పుడు గామా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే వేవ్స్ ఆక్టివేట్ అయినప్పుడు మీ బ్రెయిన్ ని మీరు మాక్సిమం గా యూటిలైజ్ చేసుకుంటారు. దానివల్ల మీకు ఎప్పుడు రాని థాట్స్ కూడా వచ్చి మంచి ఐడియాస్ వచ్చి కెరియర్ వైస్ కానీ మీరు చాలా సక్సెస్ఫుల్ గా అవుతారు.
(27:04) ఓకే ఏ వేవ్స్ వర్క్ చేస్తున్నాయి ఏ వేవ్ కామ్ డౌన్ అయింది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందంటారా డెఫినెట్లీ అండి ఈజీ టెక్నిక్స్ ఉంటాయి ఈజీ స్టడీస్ ఉంటాయి. సో అవి చేస్తే మీ బ్రెయిన్ లో ప్రస్తుతం ఇప్పుడు చేసినట్టుగా అయితే ఏ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ వేవ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇందాక మనం మాట్లాడుకున్న మెడిటేషన్ ఇవన్నీ కూడా మూవర్స్ టెక్నిక్ అనేది చెప్పింది కూడా ఏంటంటే మాక్సిమం ఫస్ట్ ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ఆల్ఫా వేవ్స్ ఎక్కువ అవుతాయి అంటే మైండ్ కామ్ డౌన్ అవుతుంది.
(27:35) దాని తర్వాత అల్టిమేట్లీ గామా వేవ్స్ వస్తాయి గామా వేవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ సూపర్ పవర్ అవుతుంది. సో ఎలా ఉంటుందంటే మనం మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయగలం. ఓకే రాదర్ దాన్ బ్రెయిన్ కంట్రోలింగ్ అస్ ఓ సో రెండిటిలో చాలా తేడా ఉంటుందన్నమాట చాలా మంది ఏంటంటే ఆటో పైలట్ మోడ్ లో వెళ్ళిపోతారు.
(27:56) పొద్దునే లేసామా బ్రష్ చేసుకున్నామా జాబ్ కి వెళ్ళామా వచ్చామా అది ఒక రొటీన్ లాగా అయిపోతుంది పెద్ద చేంజ్ ఏమ ఉండదు లైఫ్ లో ఎందుకు అంటే ఆటో పైలట్ మోడ్ లో ఉన్నారు మీ బ్రెయిన్ పనిచేస్తుంది. మీరు మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేయట్లేదు. ఆ చేయలేకపోతున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ దేని పైనైనా మీ టైం మీ ఎనర్జీ మీ బ్రెయిన్ పైన మీరు స్పెండ్ చేస్తే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా అవుతుంది.
(28:21) ఓకే ఓకే దీన్నే మనం మనిఫెస్టేషన్ కూడా అనుకోవచ్చు అంటారా ఇట్ ఇస్ ఏ వే ఆఫ్ మనిఫెస్టేషన్ ఇస్ ఆల్సో ఏ థింగ్ బట్ వాట్ ఐ యమ్ టాకింగ్ ఇస్ ప్యూర్లీ వెరీ సైంటిఫిక్ అండి మన మన బ్రెయిన్ ని యూటిలైజ్ చేసుకోవడం ఓకే ఓకే సో చాలా వరకు ఇష్యూస్ కూడా మనకు తగ్గిపోతాయి మేబీ డెఫినెట్లీ అండి ఇప్పుడు ఎమోషనలీ మీరు కామ్ డౌన్ అవుతే నాచురల్ గా స్ట్రెస్ తగ్గిపోతుంది.
(28:41) [గొంతు సవరించుకోవడం] స్ట్రెస్ తగ్గిపోతే మీ బాడీలో ఫంక్షనింగ్ అంతా చాలా బాగుంటుంది అండ్ డిసీసెస్ కూడా ఎక్కువగా రావు బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు చూసినట్టుగా అయితే ఈ మధ్య క్యాన్సర్స్ కానీ ఇవన్నీ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము బిపి డయాబెటిస్ ఇవన్నీ కూడా స్ట్రెస్ రెస్పాన్సెస్ అంట మోస్ట్ ఆఫ్ ద టైం సో ఒకసారి మీ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతే మిగతాదంతా విల్ ఫాలో ఈ వర్టిగో కూడా ఇస్ డ్యూ టు ద ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ సో డాక్టర్ గారు ఈ విధంగా అంటే మనము బ్రెయిన్ ని కామ డౌన్ చేయాలంటే అంటే ప్రాక్టీస్ చాలా అవసరం కదా ప్రాక్టీస్ తో సాధ్యమవుతుంది అంటారా డెఫినెట్లీ అండి దానినుంచి మనం హెల్త్
(29:16) ఇష్యూస్ ముఖ్యంగా వర్టిగో లాంటి ఇష్యూస్ ని కూడా కామ్ డౌన్ చేయొచ్చు. డెఫినెట్లీ అండి. రైట్ థాంక్యూ సో మచ్ నమస్తే థాంక్యూ అండి నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(29:46) కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(30:15) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment