ముస్లిం చనిపోతే స్వర్గంలో 72 మంది కన్యలు | Adv Mounika Sunkara Powerful Speech | Reflection Conclave
Author Name:Reflection Bharat
Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N2DwG4UAZv0
Transcript:
(00:01) మొదట రిఫ్లెక్షన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హిందూ బంధువులందరికీ కిరీటం లేని ఛత్రపతి శివాజీలకు కిరీటం లేని ాన్సీ లక్ష్మీబాయిలందరికీ నా నమస్కారం [ప్రశంస] రిఫ్లెక్షన్ ఛానల్ నాకుొక ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అమోక్ అండ్ టీం కి నా ధన్యవాదాలు క్షాత్ర తేజం క్షాత్రం క్షత్రియం అనేవి సహజంగా మనం చూస్తే సనాతన ధర్మంలో మనకు వర్ణ వ్యవస్థ ఉంది.
(00:42) కులం అంటే దాని గురించి అది ఎట్లా అయిపోయింది అంటే [గొంతు సవరించుకోవడం] దాని గురించి ఎవరనా మాట్లాడినా దాని గురించి ఎవరైనా డిస్కస్ చేసిన అదిఒక టాబు లాగా అయిపోయింది అన్నమాట ఎందుకంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే థాట్ తీసుకురావడం వల్ల కులం అనేది ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంటే తండ్రి కాళ్ళ కాళ్ళు కడుగుతాడు అన్న ఏం చేస్తాడు ఆ బావకి కాళ్ళు కడిగి తీసుకొస్తాడు మేనమామలు ఏం చేస్తారు అమ్మాయిని మంటపంకి తీసుకొస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఒకరి పని గొప్పది ఇంకొకరి పని తక్కువ అని
(01:23) అనడానికి ఉంటదా అందరూ కలిసి చేస్తేనే ఎట్లైతే వివాహం సంపన్నం అవుతదో అట్లానే సనాతన ధర్మం అనేది నడవడానికి ఒక సమాజం నడవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడం అనేది మాత్రమే పెట్టింరు సహజంగా అసలు మొదటి నుంచి గమనిస్తే సనాతన ధర్మంలో మనం పుట్టుకనే సప్తఋషులు ప్రజాపతుల నుంచి వచ్చింది వాళ్ళ పేర్లే మనకు గోత్ర నామాలుగా ఉన్నాయి.
(01:53) అట్లాంటప్పుడు ఒక ఋషి ఎక్కువ ఒక ఋషి తక్కువ అనే అనే థాట్ ఎంత నీచమైందో ఒక కులం గొప్పది ఒక కులం తక్కువ అనడం కూడా అంతే నీచమైంది కాబట్టి మనము ఒక కర్మయోగులుగా ఉండాలి అని చెప్పే సనాతన ధర్మంలో అంటే ఏ పని చేసిన కూడా ఆ పనిలో మనం నిమగ్నమై పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాని నుంచే మనము ఆ హైయెస్ట్ కాన్షస్నెస్ ని తీసుకుంటాం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏ పని చేసినా కూడా చేసుకోవచ్చు అయితే హిందువుల హిందుత్వానికి సనాతన ధర్మానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే విదేశీయులు మన మీద దాడులు చేసినప్పుడు మన వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అది కుల
(02:37) వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అసలుగా అందరూ ఒకరితోన ఒకరు రిలేటెడ్ గా ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక పెళ్లి చేసినప్పుడు పెళ్లి చేస్తే మొదటి పత్రిక చాకలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మొదటి పత్రిక ఇస్తే చల్లగా ఉంటారు ఆ దంపతులు అని మరి అట్లాంటప్పుడు తక్కువ ఎందుకు అయిపోతది ఇంకొక థింగ్ కూడా ఏముంటదింటే ఎప్పుడైతే ఇస్లాం దురాక్రాంతలు మన మీద దాడులు చేసి ఆడపిల్లల్ని అమ్మాయిల్ని వివాహితల్ని ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసినప్పుడు సమాజంలో అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు బలిష్టంగా ఉన్న
(03:15) వాళ్ళందరూ ఒక సమూహంగా మారి వాళ్ళు ఊరవతలు ఉండి కాపాడింట వాళ్ళను మహాదిగలు అన్నారట అదే మహాదిగలు వచ్చేసి మాదిగలు అయిపోయింది. అయితే వాళ్ళు ఊరవతల ఉండడం వల్ల అంటే అట్లానే ఉండి ఊరికి కాపలా చేయడం వల్ల దూరం ఉండడం అనేది మనకు అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని ఆ పనులు చేసేవాళ్ళు చర్మకారులు గాని పారిశుద్య కార్మికులు గాని ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు [గురకలు] వాళ్ళను మనం గుళలోకి రానియలేదు అని మన మీద ఒక అపవాది తీసుకొస్తే మరి దేవుే తీసుకెళ్లి విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుక తీసుకెళ్ళినామా లేదా దాన్ని ఏమంటాం మనం
(04:00) ఉత్సవానికి తీసుకెళ్ళినం అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాకపోతే దేవుడినే వాళ్ళ దాకా తీసుకెళ్ళను సో ఇవన్నీ ఏంటిదంటే మన మీద వేసిన అభండాలు అంటే ఈ సంస్కృతిని నాశనం చేయాలని చూడడానికి చేసిన ఆ స్ట్రాటజీలలో అవి ఒకటి తప్ప మన దగ్గర తక్కువ ఎక్కువ అనేది లేదు ఒకటి రెండు ఈ జన్మలో నువ్వు ఒక వర్ణనలో పుట్టినావు అంటే నువ్వు చేసుకున్న పని బట్టి నెక్స్ట్ ఇంకొక వర్ణంలో పుడుతుంది పుట్టుక ఆధారంగా ఎప్పుడూ ఉండేది కాదు అందుకనే కృష్ణుడు ఏం చెప్పిండు అంటే చతుర్వర్ణం గుణ కర్మ విభాగస్య నీకు ఎలాంటి గుణం ఉంది అనే దాన్ని బట్టి నువ్వు ఏం పని చేస్తున్నావు అనే దాన్ని బట్టి అది డిసైడ్
(04:41) అయితది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇంట్లో ఒక మహిళగా ఒక గృహిణిగా నేను ఇంట్లో ఇల్లు ఊడ్చుకోవడం అంటే అప్పుడు నేను శుద్ర చేస్తున్నట్టు అంటే ఏంటిదంటే నేను శుభ్రతకు కు ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఇల్లుని సాఫ్ సఫాయి చేసుకుంటున్నా అన్నాడు. నేను ఇంటికి ఏది అవసరం ఏది అవసరం లేదు అంటే దేని వల్ల ప్రాఫిట్ దేని వల్ల నష్టం లాభం క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే అప్పుడు నేను వైశ్యగా ఉన్నాడు.
(05:10) మొన్న ఒక వీడియో వైరల్ అయింది ఒక తల్లి పిల్లని ఆటో ఎక్కియడానికి స్కూల్ యూనిఫార్మ్ వేసుకొని వస్తుంటే అప్పుడు నావుపాము ఉంటది అక్కడ. అయితే పడగవిప్పిన నావుపాము ఉండంగానే ఆ తల్లి బిడ్డను వెంటనే ఇట్లా పట్టుకొని లాగి పక్కకు తీసుకెళ్తది. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా తల్లికి ఆ బిడ్డను కాపాడాలి అనే ప్రజ్ఞ వచ్చింది అంటే ఆ క్షణంలో ఆ తల్లి క్షత్రియురాలు అయింది అన్నమాట అంటే తనని తాను కాపాడుకుంటూ బిడ్డను కూడా కాపాడుకున్నది ఆ టైంలో ఏం చేస్తారు ఏ వ్యక్తి అయినా కూడా క్షాత్ర ధర్మంలోకి వెళ్తారు మనకు జ్ఞానం ఇవ్వడం ఏది మంచి ఏది చెడు దేని వల్ల నువ్వు నీ జీవితంలో నీ ప్రజ్ఞ మట్టంలో హై
(05:49) లెవెల్ కి వెళ్తావు అని నీకు చెప్పినప్పుడు నువ్వే జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వే బ్రాహ్మణ అయిపోతావు బ్రాహ్మణ అనంగానే బ్రాహ్మణ కులం అనుకో అని తప్పు పట్టుకుంటారు చాలామంది నేను ప్రీవియస్ టైం చేసిన వీడియోలో కూడా అందరూ అట్లే అనుకున్నారు నేను శూద్ర బ్రాహ్మణ చెప్పంగానే ఒక కులం వాళ్ళు నొచ్చుకున్నారు ఇంకో కులం వాళ్ళు హైగా ఫీల్ అయినరు రెండు తప్పు ప్రతి వర్ణం మన లోపల ఉంటది ఏ మూమెంట్లో ఏ కాన్షియస్నెస్ తోని మనం యాక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి నువ్వు ఆ వర్ణంలోకి వెళ్తావు అల్టిమేట్లీ మనందరం సప్తఋషులో ప్రజాపతుల వారసులం కాబట్టి కాబట్టి మన గోత్ర నామాలు కూడా
(06:25) వాళ్ళ పేర్లే ఉంటాయి కాబట్టి ఈ కులం ఆ కులం అనేది బ్రిటిష్ తీసుకొచ్చిన దాన్ని మనం ఇంకా మోయడము అనేది మన దౌర్భాగ్య స్థితి కానీ సోషల్ మీడియా వచ్చినక అందరికి అవేర్నెస్ వచ్చి ఇప్పుడు అందరూ బెటర్ గా ఆలోచిస్తున్నారు ఒకరినొకరు హిందూ బంధువుగా చూసుకోవడం అనేది మొదలుపెట్టారు కాబట్టి మనము ఈ కులాల నుంచి వెళ్లి వర్ణన నుంచి అతీతంగా బయటకు వచ్చి మనల్ని మనం హిందువులుగా గుర్తించుకోవాలి హిందువులుగా గుర్తించినప్పుడు మీకు మళ్ళీ నాలుగు వర్ణాలలో మీరు మీరు హిందువుగా ఉండొచ్చు ఒకటి మీరు మీ కంఫర్ట్ జోన్ ఏ ఏం పోతంలే ఇప్పుడు అక్కడ రిఫ్లెక్షన్ వాళ్ళు ఏదో
(07:08) చేసినట్టు టీవీలో నుంచి చూద్దాంలే అని చూసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే టీవీలో చూసేవాళ్ళని నేను మిమ్మల్ని ఏమ అనట్లేదు నా ఉద్దేశం ఏందంటే ఇప్పుడు రాని వాళ్ళని కాదు మీకు ఎప్పుడైనా వీలైతే సమాజంలో ఇట్లాంటి వాటికి మీరు మీరు వచ్చి దీనిలో ఉండడం వల్ల మన సంఖ్యాబలం చూసుకోవడం వల్ల మనకు అదిఒకలాంటి ఆత్మబలం వస్తది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు టైం తీసుకొని రండి సినిమాకి వెళ్లి మూడు గంటలు స్పెండ్ చేసిన దానికంటా ప్రతి వారంలో ఒక రెండు గంటలు ధర్మం కోసం మీరు నిలబడడమే మన లోపల ఉన్న క్షాత్రానికి ఉదాహరణ అయితే ఇప్పుడు మీరు రావడానికి
(07:45) ఇష్టపడలేక ఓన్లీవాట్ప్ కింగ్లు అనుకోండి ఏదైనా వీడియో రాంగానే ఆ హిందుత్వం వీడియో ఫార్వర్డ్ చేసే అది కాదు అది ఏంటిది కంఫర్ట్ జోన్ లో ఉండడం కంఫర్ట్ జోన్ లో అంటే సుఖంగా ఉంటది అన్నమాట ఏమాత్రం రిస్క్ తీసుకోకుంటే అది శుద్ర కాన్షస్నెస్ కిందకే వస్తది. వైశ్య కాన్షస్నెస్ ఇది ఫార్వర్డ్ చేయడం వల్ల నాకు ఏంటి లాభం ఏంటి నష్టం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్షస్ లో ఉన్నప్పుడు అగైన్ వైశ్య కాన్షస్ లో వస్తాం కానీ ఒక నలుగురితోని మీరు కలిసి ఉన్నారు అనుకోండి ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కూడా యూట్యూబర్స్ వాళ్ళు ఒక
(08:20) టీం గా పని చేస్తారు ధర్మం కోసం అదే క్షత్రియ కాన్షయస్ నెస్ క్షత్రియుడికి ఎప్పటికైనా కూడా ఒక నలుగురు తన వెంట ఉంటారన్నమాట నలుగురు అంటే మీ ఫాలోవర్స్ అని కాదు వాళ్ళందరూ టీం సైన్యం ఉన్నంత మాత్రాన రాజుది రాజు మాత్రమే యుద్ధంలో వెనక ఉండి సైనికులందరూ ముందట చేయరు అందరూ కలిసే యుద్ధం చేస్తారు. సో ఆ కాన్షియస్ నెస్ లో ఉన్నప్పుడు ఏమైపోతాం మనము క్షత్రియక అయిపోతాం.
(08:47) నెక్స్ట్ బ్రాహ్మణ కాన్షియస్నెస్ నేను పాత వీడియోలు అప్పుడు కూడా చెప్పిన వాళ్ళు పంచభూతాలు శాసిస్తారు అనంగానే మళ్ళీ కులం అనుకుంటున్నారు అట్లా అనుకోవద్దు నేను చెప్పేది ఋషులు మహర్షులు తపస్సులు యోగులు వాళ్ళ గురించి నేను చిన్న ఉన్నప్పుడు ఆ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి తీసుకెళ్లారు మా నాన్న స్వామీజీ నీళ్ళల్లో ఇట్లా చేతిలో నీళ్లు తీర్థం పోసుకొని ఆయన కాసేపు అయినంకి ఇట్లా చేతిని ఓపెన్ చేస్తే అది ఐస్ ముక్క అయిపోయేది స్వామివారు అగ్నికి ఆహుతి ఇచ్చేవాళ్ళ అన్నమాట వస్త్రాలు అవన్నీ సమర్పించినప్పుడు వారు వెళ్లి అగ్నిలో వస్త్రం సమర్పించిన వెంట్రుక కూడా
(09:28) కాలేదు కాదు అంటే పంచభూతాలను కూడా వాళ్ళు ఆ కాన్షస్నెస్ కి వెళ్ళడం వల్ల అంటే ఆ ప్రజ్ఞను మీట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైపోతది అంటే అవి కూడా వాళ్ళ ఆధీనంలోకి వస్తది అది బ్రాహ్మణ కాన్షస్నెస్ సో మళ్ళీ దాన్ని కులం పెట్టేసుకొని కన్ఫ్యూస్ కావద్దు ఇది జనరల్ గా వర్ణ వ్యవస్థలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు ధర్మం స్ట్రాంగ్ గా అవుతుంది యువకులు ఎందుకు ధర్మం పట్ల వస్తున్నారు అంటే ఒక చిన్న కథ చెప్తా ఒక అడవిలోనంట ఒక సింహానికి కొన్ని పిల్లలు ఉన్నాయంట ఒకసారి తుఫాన్ రాంగానే ఒక పిల్ల సింహం పిల్ల తప్పిపోయి జింకల
(10:14) గ్రూపులో పడిపోయిందట. అయితే ఆ జింకల గ్రూప్ లో పడిపోయిన సింహం పిల్ల జింక లెక్కనే పెరిగిందట. అంటే గడ్డి తినడం అట్లానే సాత్వికంగా ఉండడం పెరిగిన తర్వాత మిగతా సింహం పిల్లలు దీన్ని ఎప్పుడో చూసి అరే ఇది సింహం కదా జింకలతో ఉంది ఏందబ్బా అని పోయి దాని దగ్గరికి పోయి నువ్వు సింహంవి జింకవి కాదు నువ్వు ఇటు రా అంటే అది నమ్ముతలేదట నేను రాను నేను చిన్నప్పటి నుంచి ఇళ్లతోనే ఉన్నా ఇక్కడనే వెరిగినా నేను ఇటే ఉంటా అన్నదట అంటే అప్పుడు మళ్ళ దానికి నీళ్ళలోకి తీసుకపోయి దాన్ని చూపించి ఇగో మేము సింహం నువ్వు కూడా సింహం నువ్వు జింకలతో నుండి నిన్ను నువ్వు జింక
(10:46) అనుకుంటున్నావ్ కానీ నువ్వు జింక కాదు అని చెప్పినక అప్పుడు ఆ సింహం రియలైజ్ అయి వేటాడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆ సింహంలో నిజమైన సింహం క్వాలిటీస్ వచ్చినాయట ఒకసారి వేటాడంగానే ఆ సింహంకి తెలిసిపోయింది అరే నేను సింహం ఇన్ని రోజులు జింకలెక్కున్నా అని అట్లానే హిందువులందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న ఛత్రపతి శివాజీ అంశాన్ని వాళ్ళ లోపల ఉన్న మహారాణ ప్రత అంశాన్ని విదేశీ మతాల దాడుల వల్ల అవి తగ్గిపోయినాయి అన్నమాట అవి మరుగునబడిపోయినాయి వాటిని ని పెద్ద తట్టి లేపడానికి పెద్ద ఏమో చేయక్కర్లేదు ఒకసారి మీ లోపల ఉన్న క్షాత్ర తేజాన్ని మేలుకొలిపితే అదంత కదే మేలుకుంటది
(11:30) అబ్దుల్లా చచ్చిపోతే 72 కన్యల దగ్గరికి పోయి అటే ఉండిపోయేటోడు వాడికే అంత దమ్ము ఉంటే మళ్ళీ ఇదే దేశంలో మళ్ళీ ఇదే హిందువుగా మళ్ళీ జన్మఎత్తుకునే అనే నమ్మకంతో ఉన్న మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి [ప్రశంస] కానీ మనం భయపడుతున్నాం ఎందుకు అంటే ఆ తప్పిపోయిన సింహం పిల్లలాగా మనల్ని మనము జింకలు అనుకుంటున్నాం కాబట్టి మనం జింకలమా అమ్మో జింకలు అని చెప్తుంది సింహం అని చెప్తుంది అక్క ఇప్పుడేమనా యుద్ధాలకు పంపిస్తదా కమ్యూనల్ టెన్షన్లకు మనల్ని రమ్మంటదేమో అనుకునేరు ఈ టైంలో ఈ కాలంలో యుద్ధాలన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతాయి. మీరు చేయాల్సింది ఏంటిది అంటే
(12:14) కనీసం ఒక వారంలో రెండు గంటలు ఇట్లాంటి హిందూ సంఘాలతోని మన ధర్మాన్ని నేర్పించే వాళ్ళతోని కలిసి ఉండడం వల్ల మీ ప్రజ్ఞ క్షాత్రంలోకి వెళ్తది మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు నేను ఇక్కడికి రావాలనా వద్దా అక్కడికి పోతే ఎంత కష్టం ఎంత నష్టం ఎంత లాభం ఈ ప్రజ్ఞలో ఉన్నారు అంటే వైశ్య కాన్షస్నెస్ లో ఉన్నారు వాటిని పక్కన పెట్టి మీరు ఒక టీమ గా ఫామ్ అయి వచ్చిందనుకో ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ కి అప్పుడు మీరు ఆటోమ ఆటోమేటిక్గా క్షత్రియ కాన్షస్ లోకి వెళ్ళిపోతారు ఆ క్షత్రియ కాన్షస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు నాచురల్ గా తెలిసిపోతది ఏం చేయాలి ఏం
(12:50) చేయాలి ఏం చేయొద్దు అనేది మీకు ఒక టీం ఉండడం వల్ల మీకు ఒక గైడెన్స్ కూడా వస్తది. ఒక గొడవ అయింది అనుకోండి ఎవరితోన గొడవ అయదాన్ని అయినప్పుడు మీరు ఒంటరిగా ఉంటే ఎట్లా ఉంటది నలుగురు మీకు వెంట వస్తే ఎట్లా ఉంటది ఆ నలుగురు మీ వెంట రావాలి అంటే మీరు నలుగురు ఉండే దగ్గరికి వెళ్ళాలి. మనం పెళ్లికి విలిచినప్పుడే ఎవరనా పెళ్లికి పోవకపోతే మళ్ళ వాళ్ళు మన పెళ్లికి వస్తారో రారో మన ఇంట్లో పెళ్లికి అని పోతాం మనం అవునా చావుక కూడా పోయినప్పుడు ఎందుకు పోతాం అరే రేపు మళ్ళ నేను చచ్చిపోయినప్పుడు ఎవరు రాకపోతే గలీజ్ ఉంటది కదా అందుకనే ఎవరనా చావు ఉంటే కూడా
(13:23) మనం పోతాం మరి అట్లాంటప్పుడు ఒక హిందూ కష్టం వచ్చినప్పుడు మీరు వెళ్లకపోతే మళ్ళీ రేపు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు హిందూ రావాలనా వద్దా రావాలంటే మీరు హిందూ సంఘాలతోని కలిసి ఉండాలి విశ్వ హిందూ పరిషత్ తో ఉండండి. హిందూ వాహిని తోనూ ఉండండి, బజరంగ్ దల్ తోన ఉండండి, ఇట్లాంటి హిందూ సంఘాలు పెట్టిన ఇట్లాంటి కాంక్లెవ్స్ లలోన అటెండ్ అవ్వండి.
(13:49) హిందువులకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఇపుడు అక్కడ ధర్మరాజు వస్త్రహణం జరుగుతుంటే ధర్మరాజు డిస్కస్ చేస్తున్నాడు అన్నమాట. వస్త్రహరణం చేయొచ్చా చేయకూడదా దుర్యోధనుడు ఏమంటున్నాడు లే నేను బరాబరి చేస్తా ఎందుకంటే మీరు మాకు బానిసాలు అయిపోయినరు అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు డిస్కషన్ చేస్తున్నాడు చేయొచ్చా చేయొద్దా చేయకూడదు నువ్వు మేము బానిసలమే కానీ చేయకూడదు ఈ డిస్కషన్ నడుస్తుంటే అప్పుడు మీకు ఎవ్వరికీ తెలియలేదు అని చెప్పేసి ద్రౌపది గివ్ అప్ చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వస్త్రం అందించిండు అవునా కాదా ఇదైతే అందరికీ తెలుసు కదా మరి ధర్మరాజుకి ఎక్కువ
(14:26) జ్ఞానం ఉందా కృష్ణుడి కంటే కృష్ణుడు ఎందుకు కాపాడిండు ధర్మరాజు ఎందుకు కాపాడలేకపోయిండు ఎందుకంటే దాన్ని జాడ్ అంటారు కన్ఫ్యూజన్ అంటారు. మళ్ళీ సరే ఇంత కన్ఫ్యూజన్ అయ్యే బదులు అక్కడనే యుద్ధం చేసేది ఉంటే 12 సంవత్సరాల అరణ్యవాసం తప్పిపోయేది ఒక సంవత్సరం అజ్ఞాతవాసం తప్పిపోయేది లాస్ట్ కి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేదో ముందే చేస్తే అయిపోయేది కదా ఒకటి రెండు సరే ఇంత చేసిన తర్వాత లాస్ట్ కి యుద్ధానికి రెడీ అయ్యి వాళ్ళు ఐదు ఊర్లు కూడా ఇస్తలేరు అని చెప్పిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూషన్ అన్నమాట ఎవరికీ అర్జునుడికి వీళ్ళని ఇప్పుడు చంపేసి ఆ రాజ్యం నేను
(15:06) తీసుకోవాల అంటేధర్మ ధర్మానికి సంబంధించినది వచ్చేవరకి హిందువులలో సహజంగా dఎన్ఏ లో ఉన్న ప్రాబ్లం ఏందంటే ధైర్యం చేయలేకపోవడం ఎప్పుడైనా మనం ఒకటి లోవర్ ధర్మ హైయర్ ధర్మ అని ఉంటది లోవర్ ధర్మాస్ అంటే మీరు ఒక భర్తగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని లోవర్ ధర్మాస్ అంటే బాధ్యతలను ధర్మబద్ధంగా నడిపిస్తాం కాబట్టి వాటిని ధర్మాస్ అంటారు వాటిని లోవర్ ధర్మాస్ హైయర్ ధర్మ అంటే సమాజం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల, అంటే ఒక పెద్ద సమూహం పట్ల మీకున్న బాధ్యతని హైయర్ ధర్మ అంటారు. ఆ హైయర్ ధర్మకి మీరు వెళ్లి
(15:47) చేసినప్పుడు మీకు అక్కడ ప్రతిఫలంగా ఏం రాదు. కానీ లోవర్ ధర్మాస్లో మీరు చేస్తున్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఇప్పుడు నేను ఇంట్లో పని చేయకుండా వచ్చేసిన అనుకో మా వారికి కోపం వస్తది. కోపం వస్తే ఇద్దరికీ డిస్టర్బెన్స్ అయితది. పిల్లల్ని చూసుకోలేదుఅనుకో నలుగురికి తెలుస్తది ఇంట్లో అత్త గాని వీళ్ళందరికీ తెలుస్తది కాబట్టి అక్కడ ఒక భయంతోని ఇన్సెక్యూరిటీ తోని కంఫర్ట్ జోన్ తోని ఆ ధర్మాలను కాపాడుకుంటాం లోవర్ ధర్మాస్ని హైయర్ ధర్మానికి మనం వెళ్ళినప్పుడు ఏమైపోతది అంటే అక్కడ ఎలాంటి మనకు రాదు లాభం ఉండదు ప్లస్ మనక ఏం కూడా ఒకప మంది వచ్చి
(16:18) అప్రిషియేట్ చేసేది ఉండదు ఏది ఉండదు కానీ ఏమైతది ఆత్మానందం అనేది వస్తది. ఆత్మానందం వచ్చినప్పుడు సహజంగా మీ లోపల ఆనందమైన స్థితి వచ్చినప్పుడు మీ ప్రజ్ఞ ఇంప్రూవ్ అయినప్పుడు మీ లోపల ఒక తేజం వస్తదండి ఒక తేజస్సు కనిపిస్తది మీ మొహంలో అది వెలుగు వస్తది ఆ వెలుగు మీరు జిమ్ కి వెళ్తేనో బ్యూటీ పార్లర్ లోకి వెళ్తేనో వచ్చేది కాదు సహజంగా లోపల నుంచి వచ్చేది అన్నమాట దాన్నే తేజం అంటారు ఆ తేజమే క్షాత్ర తేజం సో క్షాత్ర తేజంలో ఏముంటది అంటే సమాజం మొత్తాన్ని తన బిడ్డలుగా తీసుకోగలిగే అంత కెపాసిటీ ఉంటది ఇప్పుడు నేను నా పిల్లలు మాత్రమే నా పిల్లలు అని అనుకొని వాళ్ళనే
(16:59) చూసుకున్నా అనుకోండి నేను ఒక మామూలు మహిళగా ఉండిపోతే నా ప్రజ్ఞ కూడా అదే లెవెల్ లో ఉంటది కానీ నేను యావత్ హిందూ సమాజాన్ని నా ధర్మాన్ని నా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలుగా నేను అనుకొని బయటికి వచ్చి పనిచేసినప్పుడు నా లోపల ఒక తేజస్సు వస్తది ఆ తేజస్సే క్షాత్ర తేజం ఆ తేజస్సు ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తది ఎందుకంటే అది ఆత్మవృద్ధి జరుగుతది ఆత్మవృద్ధి అంటే మీరు అంటుంటారు నేను నేను నేను అని నా కాలు నా చెయి అని అంటాం కానీ నేను చెయి నేను కాలు అనం ఎందుకు ఎందుకంటే సహజంగా హిందువులలో స్పిరిచువాలిటీ అనే ఉంటది అంటే ఆత్మజ్ఞానం అనేది ఉంటది ఈ
(17:41) అందుకనే మన గీతలో శరీరం కాలిపోయేది అని చెప్తారు కానీ ఆత్మ ఆత్మకి చావు లేదు అది లేదు అన్ని చెప్తారు సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే మన ప్రజ్ఞ అనేది ఈ సంవత్సరం ఎట్లా ఉన్నామో వచ్చే సంవత్సరానికి మన లోపల ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఎట్లైతే మనకు డబ్బులో ఇంప్రూవ్మెంట్ శాలరీలో ఇంప్రూవ్మెంట్ లేదా మన లైఫ్ స్టాండర్డ్ లివింగ్ దానిలో ఇంప్రూవ్మెంట్ ఎట్లయితే ఉంటదో ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ ఎట్లా వస్తది ఈజీగా ప్రజ్ఞలో ఇంప్రూవ్మెంట్ రావడానికి సోర్స్ క్షాత్రతేజం మీ లోపల ఉన్న ఛత్రపతి శివాజీని మేలుకొల్పి నలుగురితో కలిసి
(18:22) ధర్మం కోసం పని చేయండి. మీ లోపల సహజంగా ఉన్న జాన్సీ లక్ష్మీబాయిని మేలుకొలిపితే మీకు సహజంగా ఉన్న మీ లోపల ఉన్న ఆ క్షాత తేజం అనేది మేలుకుంటది. ఇక్కడ యాక్చువల్లీ చాలా తక్కువ మంది మహిళలు వచ్చింరు నేను చాలా అప్సెట్ ఉన్నా బట్ దెన్ నా గెస్ ఆన్లైన్ లో అన్నా మహిళలు ఉండి ఉంటారు చూస్తుంటారు వాళ్ళ కోసం నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా.
(18:45) మనము ఆ ఒక మగవాళ్ళు 10 సార్లు ఒక పని చేస్తే వాళ్ళక వచ్చే పేరు ఆడపిల్లలు మూడు నాలుగు సార్లు చేయంగానే వచ్చేస్తది. ఎందుకు వస్తది అంటే ఎందుకంటే భారతదేశంలో ఉన్న హిందూ మగవాళ్ళు ఫర్ దట్ మేటర్ క్రిస్టియన్ ముస్లిం మగవాళ్ళయినా ఈ దేశంలో పుట్టిన వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా తల్లి మాట వినడం తర్వాత అక్క మాట వినడం చెల్లెల మాట వినడం భార్య మాట వినడం కూతురు మాట వినడం అనేది అలవాటు అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళు సహజంగా ఆడవాళ్ళ మాట వింటారు కాబట్టి మన లోపల ఒక తల్లిని ఒక చెల్లిని ఒక కూతు కూతురులాంటి అట్లా చూసే భావం భారతీయం మగవాళ్ళకు ఉండడం వల్ల మనం
(19:31) చెప్తే ఒక విషయం ఈజీగా వెళ్తది. మగవాళ్ళు 10 సార్లు చెప్పిన దానికంటే కూడా మనం చెప్తే ఈజీగా వెళ్తది అన్నమాట. నేను 2018లో అమెరికా నుంచి వచ్చినక అప్పటినుంచి YouTube స్టార్ట్ చేసిన నాకంటే ముందు లలిత్ గారు కరుణాకర్ గారు వీళ్ళందరూ చాలా ఛానల్స్ లో ఉండే కానీ ఇప్పుడు నేను వాళ్ళంతా పాపులారిటీ రావడానికి కారణం ఇదే మన దేశంలో మహిళలు ఏదైనా చెప్తే మగవాళ్ళు పిల్లలు తేడా లేకుండా అందరూ వింటారు కాబట్టి నేను మహిళల్ని బయటిక వచ్చి ధర్మం గురించి మాట్లాడమని సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండమని మన ధర్మం మీద ఎట్లాంటి దాడులు అయితే జరుగుతున్నాయో మెయిన్ గా మన ధర్మం మీద
(20:15) జరిగే దాడులు మూడు ఒకటి గుడి రెండు బడి మూడు ఒడి గుడి మన అయోధ్య రామ జన్మభూమి లాగా ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినయి దానితోన ఏమైపోతది మన మనోబలం తగ్గిపోతది. ఒకటి రెండు బడి మన గురుకలా మొత్తం నాశనం చేసేసి ప్రతి కులం వాళ్ళు కూడా ఒక వ్యాపారంగా ఉండే అంటే అంట్ర్ప్రనర్షిప్ ఉన్న మన దేశాన్ని మొత్తంగా నాశనం చేసి గురుకురాలను తీసేయడం వల్ల మన బడి కూడా మన బడిలు కూడిపోవడం వల్ల మన ఆత్మబలం మళ్ళీ తగ్గిపోయింది.
(20:54) మూడు ఒడి అంటే ఒక ఆడపిల్లను ఎత్తుకెళ్ళడం వల్ల అట్లా అప్పట్లో ఆడపిల్లలని ఎత్తుకుపోవడం వల్ల రాత్రిళ్లు పెళ్లిలు చేయడం ఆ పెళ్లిగాన అమ్మాయిలని ఎత్తుకు అట్లా పెళ్లిలు చేస్తే పెళ్లైన అమ్మాయిలని వదిలేసి పెళ్లి కానోళ్ళని వేసుకపోయేటవాళ్ళు పెళ్లి కానోళ్ళని తీసుకెళ్తున్నారని చిన్నప్పుడే పెళ్లిళ్లు చేయడం వల్ల బాల్య వివాహాలు అట్లా వదిలేసినప్పుడు వితంతువులుగా ఉన్న వాళ్ళని వాళ్ళని కూడా తీసుకెళ్లడం వల్ల వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు వెళ్లి వాళ్ళని ఒక మూడు నాలుగు నెలలు ఉంచుకొని వదిలేసిన తర్వాత ఒకవేళ వాళ్లకు ప్రెగ్నెన్సీ వస్తే ఆ బిడ్డకు లెజిటిమేట్ ఫాదర్ లేకుండా ఉండేది.
(21:27) ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనం వేరే ఒక సొల్యూషన్ కనుక్కోవడం వల్ల మన మీద ఆ సొల్యూషన్ కి అబాండాలు వేయడం ఇవన్నీ మన గుడిని బడిని ఒడిని ఈ రెండు ఎడారి మతాల వల్ల ఈ రెండు విదేశీ మతాల వల్ల చాలా కోల్పోవడమే కాకుండా ఇప్పుడు మన దేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఒకప్పుడు హిందువులే వాళ్ళు మతం మారిపోయి వాళ్లే మనకు శత్రువులు అయిపోయారు అంటే మన వేలుతో మన వేలుతో మన కన్నునే పొడుచుకోవడం అనేది చేయించిరు అన్నమాట వాళ్ళు చేసి పోయినరు మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంటే మనం వాళ్ళని ఓన్ చేసుకోవాలి అంటే వాళ్ళు తిరిగి మన ధర్మంలోకి రావడానికి తగిన
(22:14) యంబియన్స్ ని మనం క్రియేట్ చేయాలి ఆ యంబియన్స్ ని మనం క్రియేట్ చేయలేకపోయినాం కాబట్టి మనకి ప్రాబ్లం కాశ్మీర్ ఫైల్స్ సినిమా అందరూ చూసింరు కదా కాశ్మీర్ ఫైల్స్ ల ఒకప్పుడు అక్కడ ముస్లిం దురాక్రాంతలు వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం మన వాళ్ళని బలవంతంగా మతం మార్చడం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అడిగినట మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం సనాతన ధర్మంలోకి ఆ మేము ఇప్పుడు ముస్లింలుగా ఉండము అని వాళ్ళని అడిగితే మీరు ఆ మతంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్లకు వాళ్ళ పద్దతుల ప్రకారం గోమాంసం తినిపియడం అట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసిన
(22:52) అంటే ధర్మ భ్రష్టులుగా చేసిన సో మేము ఇట్లా ధర్మ భ్రష్టుగా అయిపోయినాం కాబట్టి మేము మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి వస్తామ అని అడిగితే కాశ్మీర్లో ఉన్న హిందువులు అన్నారట మీరు ఒకసారి ధర్మ భ్రష్టులు అయిపోయిరు ఇంక మిమ్మల్ని మేము మల్ల తీసుకొని మీరు అట్లే ఉండండి అన్నారట అంటప్పుడు వాళ్ళు శబదం చేసిందరట మమ్మల్ని ఎట్లైతే మార్చినరో మిమ్మల్ని కూడా మేము అట్లే చేస్తామని అట్లా చేయడం వల్లనే కాశ్మీర్ ఫైల్స్ అట్లా అయింది కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే మనలోపల మనం రిఫార్మ్ చేసుకోవాలి మన లోపల మనం భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను అన్ని వర్గాల వాళ్ళను
(23:29) అంటే వీడికి తక్కువ ఆస్తి ఉంది అంటే స్థాయి తక్కువ ఉందని గాని కులం తక్కువ ఉందని నాది ఎక్కువ కులం అనే ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనల నుంచి బయటిక వచ్చి జై శ్రీరామ్ అని ఒక చీమ అన్నా ఎలుక అన్నా దాన్ని మన హిందూ బంధువుగా మనవాడుగా మనం ఓన్ చేసుకోగలిగినప్పుడు [ప్రశంస] అప్పుడు అంత అంత విశాలమైన హిందూ భావం మనందరి లోపల వచ్చినప్పుడు వాళ్ళు మన మతంలోకి రావడానికి అక్కడ రెడీగా ఉన్నారు కానీ మనం కన్ఫ్యూషన్ వాళ్ళు కన్ఫ్యూషన్లు ఉన్నారు వస్తే మిమ్మల్ని ఎందులో ఇస్తారు ఏ బ్యాచ్ లో ఇస్తారు మీరు మీరే కొట్టుకుంటున్నారు కదా అని సో మరి మనం మనం కొట్టుకుంటున్నాం కదా ఆపేయాలి కదా మనం మనం
(24:10) ఆపేసుకొని మనం మనము కలిసిగా ఉన్నప్పుడు వాళ్ళకు స్పేస్ వస్తది అప్పుడు వాళ్ళు వచ్చేస్తే అప్పుడు మన దేశం తప్పకుండా విశ్వబంధువు అయిపోతది విశ్వమిత్ర అయిపోతది. మోదీ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా 25 కోట్ల వ్యాక్సిన్స్ వేరే దేశానికి పంపించిం ఎందుకు పంపించినం ఎందుకంటే మనది మాత్రమే ప్రపంచంలో ఉన్న వసుదైక కుటుంబకం అనుకుంటాం మనది మాత్రమే ఇంత బ్రాడ్ కాన్షియస్నెస్ లో ఉంటది కాబట్టి అంత వసుదయం మొత్తం మనదే కుటుంబం అనుకున్నప్పుడు కేవలం హిందువులో ఉన్న అన్ని కులాలను మన హిందూ బంధువులు అనుకోవడం కష్టమా కాదు కదా సో మనం ఫస్ట్ మన లోపల మనం
(24:58) కలిసిపోవాలి చిన్న చిన్న ఈగోస్ సహజం కామన్ గా అందరికీ ఉంటాయి వాటిని ఎప్పుడు మర్చిపోతాం అంటే మీకు హైయర్ గా ఒక విజన్ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్నవి మీకు చిన్నగా అనిపిస్తాయి లేదనుకోండి మీకు మీ ఆ ఈగోనే పెద్దగా అనిపిస్తాయి ఆ ఇష్యూనే పెద్దగా అనిపిస్తది కాబట్టి ఒక పెద్ద విజన్ పెట్టుకోండి లైఫ్ లో ఒక దృక్పదం ఉండాలి దేశం పట్ల ధర్మం పట్ల అవి ఈజీ కాన్షస్నెస్ మీ లైఫ్ లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితారా ఏదైతారు ఒక బిజినెస్ పెడతారా అనేది మీ లైఫ్ లో మీకున్న గోల్ అచీవ్మెంట్ అది బ్రతకడానికి నెక్స్ట్ అది ఆ మీ శరీరం నడవడానికి అంటే ఫలానా నామదేహయం ఇప్పుడు మీరు ఒక మన గుడిలో
(25:38) గోత్రం చెప్పినప్పుడు చెప్తారున్నమాట నామదేహస్య అని అంటే ఈ శరీరానికి మీకున్న పేరుకు మీరు ఈ శరీరంతోని మీరు వ్యవహారాలు నడిపియడానికి మీకు కావల్సిన ప్రొఫెషన్ అది కానీ ఆత్మకు ఒకటి ఉండాలి ఆత్మకు కూడా ఒక విజన్ ఉండాలి ఆత్మకు కూడా ఒక గోల్ ఉండాలి దానికి కూడా ఒక దృక్పదం ఉండాలి అదే దేశం ధర్మం దైవం మన దేశం గురించి అంటే ఎట్లాంటి రాజు మన దేశంలో ప్రధాని మనకు ఉండాలి అంటే ఒకప్పుడు రాజులు ఉండేది ఇప్పుడు ప్రధాని ఎవరు మన ధర్మానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉండాలి అని ఆలోచించాలి ఎవరు మన ధర్మాన్ని అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు
(26:16) మన విలువల్ని కాపాడే వ్యక్తి మనకు ప్రధానిగా ఉండాలి మన దేవాలయ రక్షణ కోసం ఉన్న వ్యక్తి మనకు ప్రధానిగా ఉండాలి సో మన దేశం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తి మన ధర్మం పట్ల నిరతితో ఉన్న వ్యక్తి మన దేవాలయాలు కట్టించాలి పునరుద్ధరించాలి అనే నిబద్ధత ఉన్న వ్యక్తిని మనం ప్రధానిగా తీసుకున్నప్పుడు అది కూడా మనము క్షాత్రతేజమే మీరు ఒక్కరు వెళ్లేసి పువ్వు మీద గుర్తు మీద ఓట వేస్తే సరిపోదు మీతో పాటు కనీసం 10 మందిని ఇన్స్పైర్ చేసుకొని మీరు వెళ్లి పువ్వు గుర్తు మీద ఓటేస్తేనే అప్పుడు అది క్షాత్ర తేజం అవుతది.
(26:54) మీరు మీరు వెళ్లేషణ అంటే అది మళ్ళీ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అంటే ఏ ప్రజ్ఞ కంఫర్ట్ జోన్ ఏ ప్రజ్ఞ లాభం నష్టం వైశ్య ప్రజ్ఞ క్షాత్రతేజం క్షత్రియ ప్రజ్ఞ జ్ఞానం ఆధ్యాత్మికం అది బ్రాహ్మణ ప్రజ్ఞ ప్రజ్ఞ వేరు కులం వేరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదే ప్రజ్ఞ వర్ణ విషయంలో మన దేశం బ్రాహ్మణ దేశం అంటే మన ఇప్పుడు చైనా ఉందనుకోండి అది వైశ్య దేశం కిందికి వస్తది ఎందుకంటే అది అంట్ర్ప్రనర్షిప్ చేస్తది.
(27:34) ఆ మేకింగ్ ఎక్కువ గూడ్స్ ని చేయడం ఆ గూడ్స్ ని వేరే దేశాలకు పంపించడం ఆ ప్రాఫిట్ లాస్లో ఉండడం వల్ల చైనా అనేది వైశ్య దేశం కిందకి వస్తే భారతదేశం సహజంగానే బ్రాహ్మణ దేశం ఎందుకు ఇప్పుడు నరేంద్రమోదీ కూడా భారతదేశానికి ప్రధాని అయినా కూడా ఒక గురువునో ఒక ఆధ్యాత్మిక గురువుని చూసినప్పుడు ఏం చేస్తాడు ఆయన కళ్ళకు నమస్కారం చేస్తాడు అందుకే మన దానిలో రాజగురువు అని ఉంటారన్నమాట అంటే రాజుకి గురువు వాళ్ళు ఆ హైయర్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళను మాత్రమే రాజగురువులు అంటారు.
(28:14) అట్లానే మనం కూడా ఆ ప్రతి అంటే నేను ఈ టాపిక్ ఇంకా డీప్ గా వెళ్తే మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను కన్ఫ్యూజ్ ఆల్రెడీ స్వామీజీ చూస్తున్నారు. ఇంకా ఎక్కువ సేపు చెప్తే వీళ్ళు కన్ఫ్యూజ్ అయితారు. కాబట్టి మన దేశం ఇంత గొప్ప దేశం. ఇది ఆధ్యాత్మిక చింతన ఉన్న దేశం అందుకే మిథిలా దేశపు రాజుని మనం రాజ ఋషి అన్నామ అన్నమాట. అంటే ఋషి కూడా రాజు అయ్యే గొప్ప ప్రజ్ఞలో ఉన్నది మన దేశం.
(28:40) మన దేశంలో ఇంకొకటి కూడా ఉంటది. మన దేశాన్ని బ్రిటిష్ లూటి చేసుకొని వెళ్ళండి సంపదను మొత్తం లూటి తీసుకొని వెళ్ళింరు కదా అయినా కూడా మనం ఏ దేన్ని కాపాడుకున్నాం మన సంస్కృతి సంప్రదాయాలని మనము కాపాడుకున్నాం అంటే లక్ష్మిని వాళ్ళు లూటి చేసుకొని వెళ్ళిన మనం దేన్ని కాపాడుకున్నాం సరస్వతిని కాపాడుకున్నాం సరస్వతిని కాపాడుకోవడం వల్ల ఏమవుతది అంటే లక్ష్మిని తర్వాత మనం సంపాదించుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి మీకు ఎంబిబిఎస్ ఐఏఎస్ ఐపిఎస్ సీట్ వచ్చేస్తదా వస్తదా డౌటే కన్ఫ్యూజన్ే కానీ మీ దగ్గర ఐఏఎస్ ఐపిఎస్ సాధించే కెపాసిటీ ఉంది ఎంబిబిఎస్ టాప్ ర్యాంక్ తెచ్చుకునే కెపాసిటీ ఉంది
(29:17) అప్పుడు మీకు డబ్బులు వస్తాయా నాచురల్ గా వస్తాయి అంటే సరస్వతిని పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా లక్ష్మి తనంత కదా వచ్చేస్తది కాబట్టి బ్రిటిష్ వాడు లూటీ చేసుకొని వెళ్ళినప్పుడు మనవాళ్ళు మన పూర్వీకులు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన కాపాడుకునే ప్రయత్నం చేసింే తప్ప ఆ లూటి చేసిన దాని గురించి బాధపడలే అంటే లక్ష్మిని వదులుకు కున్నారు కానీ సరస్వతిని జ్ఞానాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడెను నేను మొదటగా ఒక కథ చెప్పిన సింహంకి DNAన్ఏ అంటే వేటాడడం తెలుసుకొని తనను తాను సింహం అని తెలుసుకున్న వెంటనే ఆ సింహం సింహం అయిపోయింది అట్లే మన DNA లో కూడా మన ఋషుల
(29:58) పరంపర ఉంది మన దేశం అంటే ఒక ఋషుల పరంపర ఆ పరంపర అనేది మన Dఎన్ఏ లో ఉంది జస్ట్ మీకు తెలిపే చేస్తే చాలు మీ లోపల ఉన్న శివాజీ మేల్కుంటాడు మీ లోపల ఉన్న సహజంగా ఉన్న జాన్సీ లక్ష్మీబాయ మేలుకొంటది ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు చెప్తున్నా మీరు మీకు స్పెసిఫిక్ గా గర్ల్స్ కి అన్మ్యారీడ్ గర్ల్స్ కి మీరు బుల్లెట్ బండి ఎక్కి వచ్చే తప్ప వచ్చే తప్ప అని డాన్సులు చేస్తే ఎవడు బుల్లెట్ బండి వేసుకొని వస్తాడా వాని బండి ఎక్కిపోదామని చూస్తారు.
(30:32) మీరు బుల్లెట్ బండి తోలే లాగ మిమ్మల్ని మీరు [ప్రశంస] మలుచుకోండి. మీరు బుల్లెట్ బండి తోలే అలాంటి అమ్మాయిలైనప్పుడు మీకు ఆ బుల్లెట్ బండి తోలే అంత క్షమత ఉందని గ్రహించిన శివాజీ లాంటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడు. [ప్రశంస] మీరు ఎప్పుడైతే అట్లాంటి క్షాత్రతేజంతో ఉండి ఇంకొక క్షాత్రతేజం ఉన్న అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు మీరు ఒక శివాజీని కంటారు అప్పుడు మీరు ఒక ాన్సీ లక్ష్మీబాయిని కంటారు.
(31:07) [ప్రశంస] మీరు బుల్లెట్ బంగి పాటకు డాన్స్ చేసిన అంటే అక్కడికే మీ ఫైర్ మొత్తం పోతది. ఓకేనా సో మీరు బాగున్నారు అని ఎవరనా అబ్బాయిలు అన్నారంటే అద్దంలో చూసుకుంటే మీకు తెలుస్తా లేదా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు అవునా వాళ్ళు చెప్పితే దానికోసం పడిపోవద్దు మిమ్మల్ని ఎస్పెషల్ గా బాగున్నావ్ బాగున్నావ్ అని ఎంబడిపడి ఎందుకు పడుతున్నారు అంటే అది మాత్రమే కనిపిస్తుంది కానీ మీ లోపల ఉన్నదాన్ని చూడాలి అంటే మీరు మిమ్మల్ని మీరు ఆ లోపల ఉన్నదాన్ని పెంచుకోవాలి అదే క్షాత్రతేజ జం దాన్ని పెంచుకోవాలంటే మీరు ధర్మం కోసం పని చేయాలి దేశం కోసం పని చేయాలి మీ దైవ రక్షణ
(31:51) కోసం మీరు పని చేయాలి ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం కోసం పని చేయాలి. ఇప్పుడు మగవాళ్ళు పెళ్లిఅయి ఉన్నారు అనుకోండి వాళ్ళని చూస్తే హిందూ చెప్పరాదు ముస్లిం చెప్పరాదు క్రిస్టియన్ చెప్పరాదు అవునా అందరూ ఒకటేలా ఉంటారు నార్మల్ గా ఆడపిల్లని చూసిన అనుకోండి ఎస్పెషల్ గా ఒక పెళ్లయిన నల్లపూసలు వేసుకోవడం మెట్టెలు పెట్టుకోవడం చీర కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఏంటి ఇవన్నిటిని సంస్కృతి సాంప్రదాయాలు అంటారున్నమాట వీటిని కాపాడాల్సిన బాధ్యత మహిళల పైన ఉంటది.
(32:24) మగవాళ్ళు పిల్లల కోసం భార్య కోసం ఇంటి కోసం బ్రెడ్ ఎర్నింగ్ అంటారు కదా దాని మీద వాళ్ళ టైం అంతా పోతది తప్ప వీటి మీద వాళ్ళకు టైం ఉండదు కాబట్టి మనమే ధర్మం కోసం నిలబడాలి ఎప్పుడైతే మనం మన ధర్మం కోసం నిలబడతామో ఈ దేశం అనేది సుభిక్షంగా ఉంటది. లాస్ట్ ఇంకా వచ్చేసినావా సో లాస్ట్ వెళ్లే ముందు రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా చెప్పాల్సింది ఏందంటే దేశం సుభిక్షంగా ఉండాలి అంటే దేశం సంపన్నంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి కదా ఏదైనా సంపన్నంగా ఉండాలన్న సుభిక్షంగా ఉండాలన్నా లక్ష్మీదేవి ఆశిష్యులు ఉండాలి లక్ష్మీదేవి దేని మీద కూర్చుంటది
(33:10) సో 13వ తారీకు మీ అందరికీ నా ఆహ్వానం మౌనిక సుంకర అనే నేను ఒక భారతీయ పౌరురాలిగా మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను 13వ తారీకు మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని వచ్చి భారతదేశం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మం సుభిక్షంగా ఉండాలని మన దేవాలయాలు సుభిక్షంగా ఉండాలన్న కమలం పువ్వు మీద ఉన్న లక్ష్మీదేవి ఆశిస్సులు మన దేశం మీద మీద ఉండాలన్నా కమలం పువ్వు పైకే మీ మద్దతు తెలియండి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment