Monday, August 17, 2026

‼️Social Media Addiction |🔥Insightful Talk with L.V. Chenna Rao Garu #podcast #socialmedia #news

‼️Social Media Addiction |🔥Insightful Talk with L.V. Chenna Rao Garu #podcast #socialmedia #news

Author Name:British Telugu Journal

Youtube Channel Url:https://www.youtube.com/@BritishTeluguJournal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dUkkbQPRw_Q



Transcript:
(00:07) వెల్కమ్ టు బిటిజె న్యూస్ ఛానల్ ఈరోజు మన ముందున్నారు ఎల్బి చెన్నారావు గారు వారి గురించి వారి మాటల్లోనే నమస్తే అండి ముందుగా మీ ఛానల్ కి నమస్కారం సత్యమేవ జీతే అనేదాన్ని సత్యాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాటలో నడిచేది సమ సమాజంలో ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులు మీడియా సోదరులు ఈ యొక్క ధర్మ యోచనతోటి ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి మీడియా సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఎల్వి చన్నారావు జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నాను.
(00:52) ఈ కలారంగాన్ని మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన సనాతనాలు అనేటువంటి ఇటువంటి సంస్కృతి పదాలు ఏదో మనకి బహు భూకాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి నాలుగు వేదాల నుంచి వచ్చిన సామవేదం సంగీతంగా తీసుకొని ఈ సంగీత ప్రపంచమయమైనప్పుడు అంత మానవ సంబంధాలు కూడా భోగతమైంది అనేటువంటి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనకి ఇది రుజువు అయినటువంటిది సంగీతం అనేది గనుక మనకు దొరికినటువంటి ఎటువంటి దొంగలు ఎటువంటి రాజులైనా దొంగలైనా ధరలైనా దోస వచ్చినటువంటి విద్య సంగీతం ఇటువంటి సంగీతంలో కాస్త కూస్తు సంగీతాన్ని నేర్చుకొని ఈ సంగీతం 10 మందికి పంచాలనేటువంటి బాధ్యతగా సంగీత కార్యక్రమాలు చేస్తూ అంతే కాకుండా దాంట్లో
(01:29) ఎన్నో అవార్డులు కూడా పెద్దవాళ్ళకి ఇవ్వడం జరిగింది అది మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ సమాజానికి మనం కూడా ఏదనా తెలియపరచాలి. యువతకు తెలియపరచాలి సమాజంలో ఏం జరుగుతుందో తెలియపరచాలి. వీటన్నిటిని కూడా ఒక బాధ్యతగా ఒక చిన్న పౌరుడిగా నేను ముందుకువచ్చి మీ ముందు ముందు కూర్చొని మీ సోదరులందరికీ కూడా నా భారతదేశ ప్రజలందరికీ సోదరి సోదరిమనులందరికీ కూడా మా భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముందుకు వచ్చాను మీ ఐ మీన్ గతంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏమున్నాయి అంటారు
(02:03) గతంలో 75 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉ అడుగులు నడిచాయి అటు 75 70 2 లో 77 75 77 లో ఎమర్జెన్సీ కాలం అని నడిచింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మహాన మహా మహాలు అనేటువంటి ఇప్పుడున్న నాయకులు చాలా మందిని కూడా ఎమర్జెన్సీలో అనేక విధంగా ఎమర్జెన్సీలో పెట్టడం జరిగింది. రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ వైకరి కావచ్చు అనేక ప్రజలు కావచ్చు సంఘ సేవకులు కావచ్చు సంఘకర్తలు కావచ్చు ప్రజా సేవకులు కావచ్చు ప్రజానాయకులు కావచ్చు ప్రతి
(02:48) నాయకులు కూడా నిర్బంధానికి గురైనటువంటి వ్యక్తులు ఎందు శాతం ఎమర్జెన్సీ వచ్చింది అనేటువంటి దాని మీద కంటే కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఆనాటి నుండి నేటి వరకు తీసుకున్నట్లయితే గతంలో చేసినటువంటి ప్రధానులు గతంలో పరిపాలక వ్యవస్థలు ఉన్నటువంటి ప్రధానమంత్రులు మనం ఎంతో మందిని చూసాం కానీ ఇప్పుడు ప్రెజెంట్ మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ 12 ఏళ్ల పరిపాలన వ్యవస్థలో చాలా గొప్పగా ఎంతో అభివృద్ధితో కూడుకున్నటువంటి గొప్పతనంగా ఉంది. అది ఏ విధంగా అంటే గతంలో
(03:30) మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్నియి అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినయి అది అందరికీ తెలిసినటువంటి విషయం చేతివృత్తుల వారికి కూడా ఉపాధి పథకాలు ఎన్ని వచ్చినాయి మన ప్రవాహ సంస్థలో రోజులు విస్తీర్ణాలు ఎన్ని పెరిగినయి రైల్వేలు ఎన్ని వచ్చినయి ప్రతి చిన్న వ్యాపారస్తుడు కూడా లోన్ తీసుకొని అభివృద్ధి చెంది ఒక ఒక పెద్ద ఒక షాపులు పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి రోజు ప్రతిది కూడా మన అమౌంట్ మన డిజిటల్ వచ్చింది డిజిటల్ సామాన్యుడికి ఎంతో చేయుతని ఇచ్చింది.
(04:06) ఈ చేయుత ఏందంటే ఒక చిన్న షాప్ పెట్టుకొని ఆ షాప్లో వచ్చినటువంటి డైలీ 2000 రూపాయ సంపాదన ఆ 2000 రూపాయలు బ్యాంకులో పడినట్టయితే ఆ బ్యాంకులో ఉండేటువంటి ఆ ఖాతాదారుడికి ఆ బ్యాంకు రుణం ఇచ్చేస్తుంది. ఆ రుణాలు ఒక లక్ష రూపాయలు తీసుకొని రోడ్డు మీద దుకానం బంద చేసి ఒక దుకానాన్ని తెలుసుకొని చక్కగా దుకానం పెట్టుకొని దాని మీద 2000 సంపాదించేవాడు ఈనాడు 10,000 సంపాదిస్తున్నాడు.
(04:29) తన పిల్లలని చక్కగా చదివించుకుంటున్నాడు. ఈ డిజిటల్ ఎప్పుడైతే పని వచ్చింది చాలా అద్భుతంగా ఉంది చాలా ఆర్థికంగా వనల్లో కూడా వెలుగుబడినటువంటి కులాలు కావచ్చు అందరితో కూడా వెలుగుబడిన వారందరికీ కూడా చేతులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మోడీ గారు యువతకు చాలా సందేశాలు ఇస్తున్నారు. దాని గురించి మీ మాటల్లో చెప్తాను మనోజు గారు యువత నా దేశానికి పట్టు బొమ్మలు లాంటివారు పునాది వాళ్లే భవిష్యత్తు వాళ్లే భూత భవిష్యత్తు అంటారు చూడు భవిష్యత్తు గాని వర్తమానం గాని భవిష్యత్తు గాని వాళ్లే యువతి యువకులకు ఒకటే సందేశం మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనల్ని
(05:16) ప్రేమించి ఎంత అభ అభిమానించి మనని ఎంత మన యొక్క భవిష్యత్తును ముందుకు ముందు తరాలకే మన తరాలకే మన తరానికి భవిష్యత్తు ఎలా నివ్వాలని వారు ఎంత ఆ ప్రేమతోటి చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారో తల్లిదండ్రులు అదేవిధంగా కూడా మన దేశ రాజు అనేటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రజలందరినీ కూడా తన బిడ్డల లెక్క వాళ్ళకి ఏ విధంగా మన భారతదేశంలో వాళ్ళ మనోళ్ళ ఎంతవరకీ వారికి నేను ఎంతైనా ఎవరికి న్యాయం చేయాలి ఆ యొక్క యువతకి ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనలో నిరంతరం ప్రేమతోనే ముందుకు వెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఒక ధర్మ యోచనని మీరు ఆలోచించాలి ప్రతి
(06:01) ఒక్కరు కూడా యువతీ యువకులు నాడు సమాజంలో మానవ సంబంధాలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. తండ్రి మీద తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ చూపాలి గురువుల మీద ప్రేమ చూపాలి మన సమాజం మన భారతదేశం మన చరిత్ర ఏంది మన యొక్క గొప్పతనం ఏంది రామకృష్ణ పరమహంస గారు అదేవిధంగా అటువంటి మనకు అందించినటువంటి నీతి సూక్తులు ఎన్నో ఉన్నాయి మనకి మన సమాజంలో మనం తీసుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక చింతనే కాదు మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా అన్నిటికి అనేటువంటి గురువులు ఉన్నాయి బుద్ధులని తీసుకోండి బుద్ధులు చరిత్ర చదవండి మీకు ధర్మం తెలుస్తుంది. మనకు ఉదాహరణకి రాముడు
(06:43) చరిత్రే మనకు జీవన విధానానికి ఎంతో మూలం అన్నమాట ఈ చరిత్ర ఉన్నాయి ఎన్ని చదువుకోవాలి చూడాలి తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రుల పట్ల బాధ్యత యుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి సమాజంలో ముందు ఉండాల్సింది యువత కాబట్టి యువత ఈనాడు అనేక విధాలుగా మీ మహమ్మారులు ఎన్నో కొంచి ఉంటాయి. అది ఏదో రూపాల మన ఆకర్షిస్తుంది వాటన్నిటికీ దూరంగా ఉండాలి.
(07:09) ఇక్కడ ధర్మేంద్ర గారు రిజైన్ చేసిన దానికి వీళ్ళకి ఏమనా సొల్యూషన్ దొరికినట్టు అనిపించిందా అది చేయాలని ఒకరు పట్టు పెట్టారు అది ఎందుకు పట్టారు అనేటువంటి దానికి అర్థం లేదు ఒక వాదన పోతుంది ఒక ధన పోతుంది ఓదాన పోతుంది ఆ ఓదానంలో అంద మంది వెళ్ళిపోతున్నారు దాంట్లో అదే నేను అంటుంది ఏదైనా చేస్తే దాని యొక్క స్థితిగతలు ఏంటి ఇది ఎక్కడ ప్రారంభం అయింది ఎక్కడ ముగింపు అవుతుంది ఏదైనా తెలుసుకొని ప్రయాణం చేయాలి అంతే ఎక్కువ ముందు వెళ్తాం అని చెప్పి 10 మంది మనం వెళ్ళిపోతే ఎక్కడ ఘర్షణ వ్యవహారం పడితే ఆయన చేయమన్నారు నేను రాజీనామా చేస్తే సరే మంచి జరిగిందని చేశారు దాని వల్ల ఎవరికీ
(07:43) ఉపయోగం ఉపయోగం లేదు కూడా చూస్తే ఆనాడు ఎక్కడో రైలు ప్రమాదంలో ప్రమాదం జరిగి కొంత ప్రయాణకులు చనిపోయారు అని చెప్పేసి అప్పుడు రైల్వే శాఖ మినిస్టర్ ఉన్న కేంద్ర మినిస్టర్ ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను నేను ఉన్నప్పుడు ఇది జరిగింది అని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. అవును మహానీయుడు ఆ కోణానికి చెందినవాడే ధర్మేంద్ర ధర్మేంద్ర గారు కూడా అటువంటి వాళ్ళంతా ఒక నియమంతోటి నిష్టతోటి ఒక ఒక దేశభక్తితోటి ప్రజలంటే ప్రేమతోటి అభిమానంతో వచ్చిన వ్యక్తులు వాళ్ళందర వాళ్ళకి ఏమ అవసరం లేదు వాళ్ళ మాట వాళ్ళు కట్టుకున్న ప్ాంట్ షర్ట్లే చాలు వాళ్ళక
(08:20) అంతే వాళ్ళకి ఏమ అవసరం లేదు ఒక నీతి నిజాయితి ఉంది దేశం అంటే ఇలా ఉండాలి దేశాన్ని రక్షించాలని ఉద్దేశం నా ప్రజల వ్యవస్థను మనం ఆ అసంఘటితంగా ఉండాలి సంఘటిత చేయాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి చాలా విశేషాలు గొప్పవి ఇలాంటి పేపర్ లీకులు ఎన్నో రాష్ట్రాలలో అయినాయి కాకపోతే ఇలాంటి ధర్ణాలు అనేది ఎక్కడా చేయట్లేదు.
(08:43) అదే కదా అప్పుడు మన విషయం ఇప్పుడు ప్రతి రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ ప్రతి సంవత్సరం ఎక్కడోసారి ఏదో ఒక మూల ఇంటనే ఉన్నాం అవును కానీ వాటిని పట్టించుకునేటువంటి నాదు లేడు రాష్ట్రాలలో ఒకవేళ పట్టించుకున్న ఈ యోద యువకులు వచ్చినా కూడా వాళ్ళని ఏ విధంగా ఇచ్చారు అనేది వాళ్ళు రానీయకుండా చేస్తున్నారు అక్కడదాకా అక్కడ ఢిల్లీలో మోడీ గారు కాబట్టి ఆయన స్వతంత్రం ఇచ్చాడు.
(09:06) మీరు ఏదైనా వచ్చి నన్ను అడగొచ్చు అనటువంటి స్వతంత్రం ఇచ్చారు స్వతంత్రంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు ఆయన ఆయన ధర్మ యోచనతో ఉన్నాడు ఆయన ఏమి అల్పం లేని వాడికి ఏమఉంటుంది ధర్మ యోచనతో ఉన్నాడు కాబట్టి ఆ ధర్మ యోచనతో ముందుకు వెళ్తున్నాడు అందుకని ఆయనతోటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అదే చేశడు మోడీ గారు సరే యువత వాళ్ళే రేపు పొద్దున వాళ్ళలో కూడా అంత ధనాలు చేశారు వాళ్ళలో ఏమనా ఎటువంటి ఐఎస్లు ఉన్నారో ఐపిఎస్ లో ఉన్న ముందు మన దేశాన్ని ముందు ముందు తరాలు వారే కదా ముందుకు తీసుకపోవాల్సినటువంటి వారు వారి యొక్క యొక్క ఆలోచన మెరకి మీకు ఇలా
(09:37) సమ్మతం అంటే అలా చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు అనేవి ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. కరెక్ట్ మంచి వేశరు. ఈనాడు చూస్తుంటే పేపర్ తీస్తే చాలు భార్య భర్తని చంపిందని తల్లిదండ్రులు తీస్తే అనాధ శరణాలో విడిచిపెట్టారని పిల్లల్ని కనీ పసికందుల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చిన్న పిల్లలని కూడా కిడ్నాప్లు జరుగుతున్నాయని యువతీ యువకులు ఘర్షణ పడి ప్రాణాలు తీసుకుంటున్నారని ప్రతి అంశాలు నిత్యమ పేపర్లు వస్తానే ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ వైపరిచ్యం
(10:24) అంటే ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని [గురకలు] చదివించాలి చదివించాలి అనేటువంటి విధానంలోకి తీసుకెళ్తున్నారు. వాడు డీజిల్ పెడుతున్నాడు వాడు అడిగిన డబ్బులు ఇస్తున్నాడు పిల్లలు చక్కగా చదివించాలని ఉద్దేశంతోటి ముందుకు వెళ్తున్నారు కానీ ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్ళినాక ఏం చేస్తున్నాడు వచ్చినాక ఏం చేస్తున్నాడు అని చిన్నతనంలో వాని అబ్సర్వ్ చేయాలి ప్రతి తల్లిదండ్రులు అబ్సర్వ్ చేయాలి.
(10:52) చేసి పిల్లల ముందు మనం ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి వారికి ఏమి కావాలో ఏది కావాలో ఏది కాకూడదు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏందనేది తెలుసుకోవాలి తెలుసుకొని పిల్లలు ఆ విధంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పంచాలి అన్నయకి నమస్కారం చెయ్ ఇటు మామయ్య గారు వచ్చారు నమస్కారం చెయ అని ఇటువంటి కొన్ని కొన్ని నేర్పాలి పిల్లలకి మనం అందుకే ప్రతిదీ మనం చరిత్రలో ఆనాడు చూస్తే విలేజీలలో ఊరలో పల్లెటూర్లలో వెళ్లేసి మనం నాటకాలు వేసాం ఆ నాటక రూపంలో మన ధర్మాన్ని తెలిపేవాళ్ళం మన సంస్కృతి మన సాంప్రదాయం అనేది చాలా గొప్పదిఅది ఆ ప్రేమలు అభిమానాలు ఉండాలన్న
(11:30) ఉద్దేశంతో ఆ నాటకాలు ఆ ధర్మాలు అన్ని తెలిపేవాళ్ళు వెళ్లి చేస్తే పిల్లలు భావితరాలకి అది తెలుస్తుంది ఓ తల్లిదండ్రుల పట్ల ఇలా ఉండాలి గురువుల పట్ల ఇలా ఉండాలి సమాజం పట్ల ఉండాలి రేపు పొద్దున నేను పెద్దగా ఐపిఎస్ అయినా కూడా ఈ సంస్కృతి సనాతన ఈ ధర్మాలు అన్నీ తెలిసి ఉండాలి. చదువుకొని ఒక ముందుకు వచ్చినటువంటి నిజంగా రేపు పొద్దున భావితరాలకు అతను ఏం పంచుతాడో తెలియదు కదా అతను ఒక్క మానసిక స్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా గ్రహించాలి.
(12:01) అందుకు ఏం చేయాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను. చదువుతో పాటు సంస్కారాన్ని ఇవ్వండి సంస్కారంతో పాటు సంగీతాన్ని నేర్పండి. సంగీతం అనేటువంటిది వాడికి ఉన్న రెండో కోణాన్ని పట్టేసుకుంటది. ఆ సంగీతం అనేటువంటిది దాని మీద దానికి ఆలోచన మొత్తం పోతది రెండో దానికి పోనే పోతది. రెండోసారి రెండో ఆలోచనలకు పోనీయకుండా సంగీతం అనేటువంటిది వాడు ఏదో ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవడంలో గాని వాడిని నేర్పియగలిగితే చదువులో కూడా అంత గొప్పవాళ్ళ అయతారు ఇది ఇది ప్రూవ్ అయింది ఇది సర్వరోగా సంగీతం ద్వారా రోగాల నివారణం అవుతున్నప్పుడు వాడి యొక్క మనోనిష్ట గాని అతని యొక్క ఆలోచన
(12:39) శక్తిని గాని జ్ఞాన శక్తిని పంపుదించడంలో సంగీతం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సంధి సంగీత సాధనలో వాని నిమగ్నమయ్యాడంటే చాలా బాగుంటుంది అని చెప్పి మన సాంప్రదాయం మన సంగీతము మన సంస్కృతి మన పిల్లలు మన భారతదేశం మన ప్రధాని మన అందరం ఇది కుటుంబమై మేకమై జీవనం చేయాలి అప్పుడు మానవ సంబంధాలు కూడా మనం పెంపొంగ నుంచే ప్రారంభించాలని చెప్పేసి అందరికీ కూడా ధన్యవాదాలతో తెలియజేస్తున్నాను.
(13:07) మోడీ గారు నశాముక్తి యోజన కార్యక్రమాలు లాంటివి చానా వరకు తీసుకొస్తున్నారు. అయినా యువత ఇప్పుడు పెడుదవ పట్టడానికి రీజన్ ఏమంటారు? అదే మీకు యువత అదే చెప్తుంది ఆ చిన్నతనంలోనే పిల్లలకి ఒక అలవాటు చేయాలి ఏ విధంగా అలవాటు చేస్తే ఆ విధంగా తయారవుతారు. వాడికి ఒక పూట భోజనం చేపించేసి రెండు పూట్ల భోజనం పెట్టకపోయిన శరీరం అలాగ తయారైపోతుంది మంది మూడు పూట్లు తిన్నా శరీరం ఇలానే తయారవుతుంది.
(13:38) అదే నేను అనేది ఏంటంటే వాడికి సాధన ముఖ్యం అంటే ఒక ఒక జ్ఞాపక శక్తి పెరగాలన్నా పిల్లల్లో ఒక మంచి గుణాత్మకమైన ఆలోచనలు రావాలన్నా కూడా ముందు సాధన చిన్నతనం నుంచే ఆ యొక్క వాడు నాలుగు ఐదో క్లాస్ నుంచి వాడికి ఒక సంగీతం అనేటువంటిది నేర్పించాలి పాటలతో పాటు సంగీతం కూడా ఆ పాటలు పాటలు సంగీతం కంపల్సరీ నేర్పించాలి పిల్లలకి అది నేర్పించాలి అది నేర్పిస్తూ వాడు చదువుపోవాలి చదువుకుంటప్పుడు ఏమవుతుందంటే వాడికి మనోధైర్యం మనోబుద్ధి దృడంగా తయారైపోతాడు అప్పుడు 100 మందిలో ఒకరు ఇద్దరు తక్కువ తవ్వ పట్టొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే 100 మందిలో ఇద్దరే ఎరుకోవాల్సి వస్తుంది.
(14:16) చాలా మంది కూడా యువతది చూస్తే అసలు కొన్ని సందర్భాలలో చూస్తుంటే అరే నా యువత ఎటు పోతుంది అనేటువంటిది భయము ఆందోళన కలుగుతుంది. ఇప్పుడు మహమ్మారి ఇప్పుడు అనేక రంగాలలో దిగింది చాక్లెట్లు అంటారు ఏవో ఏదేదో చెప్తున్నారు ఈ మత్తు పదార్థాల గురించి అనేక విధంగా చెప్తుంటే రోజు పేపర్లో వింటున్నాం మీడియా వాళ్ళు చెప్తుంటే వింటున్నాం మన పోలీస్ సోదరులు చెప్తుంటే వింటున్నాం అన్ని వింటున్నాం ఇటువంటిది ఏంది అసలు మన దేశం ఎరగనటువంటివి ఎన్ని వస్తున్నాయి ఏంది యూత్ ఎందుకు దానికి ఆకర్షణ అవుతుంది అనేదానికంటే ఇప్పుడు ఏందంటే ఆ యూత్ ఆకర్షణ కావడానికి కారణాలు
(14:49) చిన్నతనంలో ఉండేటువంటి కొన్ని పెరిగినటువంటి విధ విధానాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ తల్లిదండ్రులు బాగా డబ్బు ఉండి బిజీగా ఉండేవాళ్ళు ఒక విధంగా ఉంటే లేనివాడు రోజు నిత్యం పనికి పోవాలని పిల్లలని పట్టించుకోకుండా ఉంటే బాగా డబ్బు ఉండి బిజినెస్లో ఉండేవాళ్ళ పిల్లలని పట్టించుకోకుండా ఇన్ని కారణాలు కూడా కొంచెం ఇబ్బందకరమై పిల్లలు ఒంటరిగా ఉండటంలో ఇటువంటివన్నీ కూడా దగ్గరకి కావడానికి అవకాశాలు ఎంత టైం దొరికితే అంత పిల్లలతో దగ్గరగా ఉండాలి తల్లిదండ్రులు అందర తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి భోజనాలు చేయాలి వారం వారంలో రెండు
(15:21) రోజులన్నా భోజనాలు చేయాలి కలిసి అందరూ కలిసి పెట్టుకొని నెలకో ఒకసారి నా ప్రేమ ఎక్కడిక వెళ్ళాలి పిల్లలని చిన్నతనముతోటి చిన్నతనం నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని పెద్దలు వస్తే వాళ్ళ పంట గౌరవప్రదంగా ఎలా ఉండలి నేర్పాలి పిల్లలు ఇప్పుడు అదే గానీ అందులో ప్రధాన అంశం నేర్పుతూనే నువ్వు సంగీతాన్ని కూడా అభ్యసిషించాలని చెప్పేసి వాడికి గట్టిగా అది ఒక సబ్జెక్ట్ గా చేర్చాలి.
(15:43) చేస్తేనే మీకు పిల్లలు కూడా దాన్ని అభ్యసించే నీ సబ్జెక్టు సరిగమ పదనిస సనిపరిస కంపల్సరీ నువ్వు రోజు చదవాలి దాన్ని పాడాలి అని చెప్పాలి సబ్జెక్ట్ లెక్కని సబ్జెక్ట్ గా ప్రతి అదిఒక సబ్జెక్ట్ తీసుకురావాలి అంతే తెస్తేనే మన ధర్మం తెలుస్తుంది లేకపోతే తెలియదు కాబట్టి జ్యోతి ముఖలు మంచి తెలివి కలిగిన వాళ్ళు మంచి ఆలోచన కలిగిన వాళ్ళు మన భారతదేశ పౌరులు అద్భుతమైనటువంటి వాళ్ళు మహా చాలా గొప్పగా చేయగలిగినటువంటి వాళ్ళు మనం వెళ్లే ఇప్పుడు అనేక దేశాలలో వాళ్ళకి మనం ఎన్నో ఆ అక్కడ ఎన్నో తెలియనటువంటి మనవాళ్ళు వెళ్లి అక్కడ చెప్తున్నారు మనవాళ్ళే చేస్తున్నారు అక్కడ ఇప్పుడు ఒక
(16:24) లక్ష లక్షలు జీతాలు ఇస్తున్నారంటే మనవాళ్ళు కొట్టియటం లేదు కదా మనం ఇంత గొప్పగా మన చేయబట్టి ఇస్తున్నారు కాబట్టి అది అది చైతన్యం మన దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని మనమే ఉపయోగించుకోవచ్చు ఆ ఉపయోగించుకునే అభివృద్ధిలో భారత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి యువతి యువకులు పెం పెంపకంలో తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత తీసుకొని ప్రేమ తీసుకొని దాని యొక్క బాధ్యతనే ముందుకు వెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఆలోచన ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పేరెంటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటారు మీరు చాలా చాలా అవసరం వాళ్ళు ప్రధాన పాత్ర
(16:56) పోషించాలి పిల్లలతోటి కానీ ఓల్డ్ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇద్దరు సంపాదన ఉన్నా కూడా సరిపోవట్లేదు ఆ టైంలో వీళ్ళ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ లేకపోయే వరకు కూడా ఇది అయి ఉండొచ్చు కదండీ అదే స్పీడ్ ప్రపంచంలో ఈ స్పీడ్లో ఎటో వెళ్ళిపోతున్నా అందుకే టైం ఇవ్వాలి కనీసం వారానికి రెండు సార్లు నా పిల్లలు ఏం చేస్తున్నారు అబ్సర్వ్ చేయాలి ఉన్న టైంలోనే తప్ప ఇంకా మనం ఏం చేయలేం దానికి మన జీవన విధానంలో ఈ విధంగా అయింది కాబట్టి మనం ఏం చేయలేంు కాబట్టి దాన్ని
(17:30) అధిగమించి అయినంతవరకు పిల్లలకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాల న్నది నా ఆలోచన అందుకే స్కూల్లోనే ఒక సబ్జెక్ట్ గా గాని తెలిస్తే ఆటలతో పాటు సంగీతం సంగీతం కూడా నేర్పాలి ఆటల పాటలతో సంగీతాన్ని కూడా నేర్పాలి పాడమనాలి పిల్లల్ని వాడు ఏదన్నా పాడని వాడు మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే వాడే ఒక అమర గాయకుడు అయతాడు ఏముంది అక్కడ ఆ

No comments:

Post a Comment