Do This After Eating to Help Control Blood Sugar! Simple Exercise for Diabetes Sahithi Yoga Suman Tv
Author Name:SumanTV Happy Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHappyLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XLFv2Y0QCcc
Transcript:
(00:05) నమస్తే నేను సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్ ఆయుర్వేదలో సో మీకు ఓన్లీ డైట్స్ కావాలన్నా లేదా ఓన్లీ యోగా క్లాసెస్ కావాలన్నా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫుల్ బాడీ రకరకాల టిప్స్ చెప్తాను ఇంకా ఈ వీడియోలో సో మొత్తం చూడండి ఇది ఓన్లీ ఎల్డర్స్ కోసమే కాదు ఎల్డర్స్ తో పాటు యంగ్‌స్టర్స్ అందరికీ మీరు డెస్క్ జాబ్ ఉంది డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి అసలు టూ మెనీ ఇష్యూస్ వస్తున్నాయి సో గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు ఏంటంటే నేను 24 గంటల్లో ఓ అర్ధ గంట లేదా గంట ఏదైనా ఎక్సర్సైజ్ చేసేసి మిగతా 23 గంటలు
(00:40) నాకు నచ్చినట్టు ఉంటానంటే యాక్చువల్లీ కుదరదు మన లైఫ్ స్టైల్ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సెకండ్ మిస్టేక్ ఎక్కడ వస్తది డెస్క్ జాబ్ చేస్తున్నారు అనుకోండిఎనిమిది గంటలు తొమ్మిది గంటలు 10 గంటలు కంటిన్యూస్ కూర్చుంటారు ఆఫీసలో మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకో రెండు గంటలు కూర్చొని వెళ్తున్నారు.
(00:57) సో అసలు హిప్స్ కి కానియండి అసలు రిప్రొడక్టివ్ హెల్త్ కానియండి కోర్లో స్ట్రెంత్ లేకపోవడం అసలు బాడీలో మొబిలిటీ అనిందే లేకపోవడం సో జాయింట్ పెయిన్స్ రావడము ఎవరు అడిగినా బ్యాక్ పెయిన్ అన్నా నీ పెయిన్ అన్నా నెక్ పెయిన్ అన్నా ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది. ఇంకొకటి ఇంతకుముందు ఏంటంటే 50 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు చాలా వీడియోస్ కనిపించేటివి అనుకుంటా అప్పట్లో ఎందుకు బిపి ఉన్న వాళ్ళ కోసం షుగర్‌లో ఆ ఏజ్ లోనే స్టార్ట్ అవుతాయి పెయిన్స్ అని ఇప్పుడు అట్లా ఏం లేదండి ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ఓన్లీ డైట్ స్టూడెంట్స్ అయినా యోగా స్టూడెంట్స్ అయినా యస్ యంగ్
(01:25) యస్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి వస్తున్నారు థైరాయిడ్ ఇష్యూస్ తో ఇవన్నిటితో కూడాను అండ్ ఇంకా నేను నేను చూస్తున్న వాళ్ళలో చాలా మందిలో మాట్లాడితే యంగ్‌స్టర్స్ అంటే 20స్ 30స్ 40స్ లో ఉన్న వాళ్ళకు ఉన్నంత హెల్త్ ప్రాబ్లమ్స్ 50స్ దాటినక కూడా అంత ఎక్కువ లేవు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రీ డయాబెటిస్ వచ్చింది టైప్ టు ఇవన్నీ రివర్సిబుల్ ఏం చేస్తే రివర్సిబుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఒక పద్ధతి అన్ని ఉండాలి లైఫ్ స్టైల్ లో ఫూడ్ లో ఆసనాస్ లో ఎవ్రీథింగ్ ఏమి చేయట్లేరు ఓన్లీ మెడిసిన్ వేసుకుంటారు ఇంకా మెడిసిన్ వేసుకున్నాను కాబట్టి నేను
(01:55) ఏదైనా చేయొచ్చు అన్న ఆటిట్యూడ్ కూడా ఉంటుంది అస్సలు మంచిది కదా అలా చేయకండి ఓకేనా లైఫ్ స్టైల్ మీ మెడికేషన్స్ వాడుకోండి తప్పులేదు కానీ దాంతో పాటు మొత్తం మీరు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇంపార్టెంట్ సో ఈరోజు అందరికీ కవర్ అయ్యేలా కొన్ని నేర్పిస్తాను ప్లీజ్ చూసి చేసేయండి ఒకటి ఫస్ట్ ది పోస్చర్కి పోస్చర్ ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి మీరు స్పైన్ స్ట్రెయిట్ ఇప్పుడు మీరు నన్ను చూడండి ఇప్పుడు నన్ను చూస్తున్నారు నేను ఇలా మంచి స్మైల్ తో మీకు స్పైన్ నా స్ట్రెయిట్ ఉంది పోస్చర్ మంచిగా ఉంది మీకు చూసేవాళ్ళకి వెంటనే మంచిగా అనిపిస్తుంది.
(02:20) ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను మీకు ఎలా అనిపిస్తుంది మీకు వెంటనే తెలుస్తుందా లేదా డల్‌నెస్ ఎప్పుడైనా సరే మీ స్పైన్ స్ట్రెయిట్ గా పెట్టుకుంటున్నప్పుడు మీ స్పైన్ హెల్త్ కి మీకు ఇవ్వటికే కాదండి కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇవన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తది మూడ్ క్వాలిటీకి సో అందుకనే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ సో స్లోగా మొబిలిటీ పెంచుకోండి స్లోలీ ఇలా స్టార్ట్ చేయండి మీరు డెస్క్ జాబ్ ఉన్నా పిల్లల్ని ఎక్కువ ఎత్తుకుంటున్నారు ఎక్కువ పని అవుతుంది ఎనీ రీజన్ ఏదిఉన్నా సరే యు కెన్ ప్రాక్టీస్ బిట్వీన్ యుర్ డే లో కూడా ప్రాక్టీస్
(02:50) చేసుకోండి మళ్ళ సేమ్ ఇటు సైడ్ యూజువల్ గా యోగాకి ఫుడ్ కి ఎంత గ్యాప్ ఉండాలని అడుగుతా ఉంటారు ఫుడ్ తిన్నాక పొద్దున్న చేసామంటే కంపల్సరీ ఆన్ ఎంటీ స్టాండ్ ప్రాక్టీస్ చేసుకోండి వేరే టైం లో ప్రాక్టీస్ చేసుకుంటే మినిమం రెండున్నర నుంచి మూడు గంటలు గ్యాప్ ఉండాలి. సెంటర్ రిలాక్స్ తీసుకోండి ఇది ఫైవ్ ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్ట్రెచ్ నెక్ లెఫ్ట్ సైడ్ మళల స్లోగా ఇవ్వాలి నెక్ స్ట్రెచెస్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా సెంటర్ జస్ట్ వెరీ జెంటిల్ స్ట్రెచ్చెస్ ఇవ్వండి ఇప్పుడు స్లోలీ హాండ్స్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఇట్లా హాఫ్ ఇవ్వకండి
(03:30) మొత్తం స్ట్రెచ్ రాని నెక్స్ట్ స్ట్రెట్ తీసుకోండి ఇలా కూడా ఉండకూడదు పోస్చర్ కోసమే చేస్తున్న వాటిలో పోస్చర్ కి లాగానే ఉండాలి. ఇదొక 20 రౌండ్స్ రాని ఆడవాళ్ళు తప్పకుండా ఎవ్రీడే అందరికీ మంచిదండి ఇది నర్వస్ సిస్టం ని కామ్ చేస్తుంది లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది. బట్ మనకి ఇంకొక బెనిఫిట్ యడెడ్ బెనిఫిట్ ఏంటి అంటే లేడీస్ కి మీరు టాపింగ్ తీసుకున్నప్పుడు వెంటనే మూడ్ మంచిగా అవ్వడం ఇవటితో పాటు బ్రెస్ట్ హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది మనకి సో ఒక 20 టు 30 రౌండ్స్ ఆఫ్ టాపింగ్ కూడా ఇచ్చేసేయండి.
(03:58) మీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోండి టాపింగ్ సెంటర్ రిలాక్స్ తీసుకోండి షోల్డర్స్ రిలాక్స్ షోల్డర్స్ రిలాక్స్ పర్ఫెక్ట్ నెక్ స్ట్రెచ్ టు యువర్ లెఫ్ట్ సెంటర్ స్లోగా నెక్స్ట్ స్ట్రెచ్ టు యువర్ రైట్ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ రిలాక్స్ తీసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ తీసుకొని స్ట్రెచ్ బ్యాక్ స్ట్రెచ్ బ్యాక్ మళ్ళ బ్రిస్క్ కోసం ఇది మళ్ళ స్ట్రెచ్ స్ట్రెచ్ బ్యాక్ ఇప్పుడు స్లోలీ చిన్నగా వెరీ జెంటిల్ గా తీసుకోండి మళలా స్లోగా రైట్ సైడ్ మెల్లగా లెఫ లెఫ్ట్ సైడ్ సెంటర్ రిలాక్స్ అండ్ చాలా స్లోగా స్ట్రెచ్
(04:37) బ్యాక్ స్లోగా సెంటర్ మీకు ఎంత కుదిరితే అంత రానయండి స్లోలీ లెఫ్ట్ స్లోలీ రైట్ ఇది కూడా ఒకఫైవ్ టు 10 రౌండ్స్ ఇచ్చేసేయండి ఈచ్ సైడ్ సెంటర్ రిలాక్స్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్లి స్పైన్ స్ట్రెయిట్ ఉంచుకొని రిలాక్స్ లెగ్ ఓపెన్ తీసుకోండి లెగ్ రేసెస్ తీసుకోండి వన్ టూ త్రీ అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనం మ్యాట్ మీద చేసేది మనం నేర్ నేర్చుకునేది గంట క్లాస్ లో అయినా ఎక్కడైనా సరే మీరు ఒక ఆసన్ నేర్చుకుంటున్నారు అది మీకు ఆఫ్ ద మాట్ త్రూ అవుట్ ద డే హెల్ప్ అవుతూనే ఉంటది సో మీరు రోజంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ టు త్రీ అవర్స్ ట్రావెలింగ్ చేశారు
(05:14) లేదా ఎక్కడికన్నా వెళ్ళారు మేల్ అయినా ఫీమేల్ అయినా అందరికీ ఇది సో మీరు ఎక్కడికనా వెళ్ళినప్పుడు జస్ట్ ఊరికే అలా స్ట్రెచ్ చేస్తామా పొద్దున్న లేవగానే స్ట్రెచ్ చేసుకుంటాం లెఫ్ట్ రైట్ ఎందుకు స్ట్రెచ్ చేస్తాం బేసిక్ ఇన్‌స్టింట్ అవునా కాదా మజల్స్ కి చాలా ఫ్రీగా ఉంటది టిష్యూస్ కి చాలా చాలా మంచిది బాడీ కూడా చాలా ఫ్రీగా లైట్ గా ఉంటది మూడ్స్ వింగ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ వచ్చేసి పట్టుకోవు మజిల్స్ ఉత్తుగానే ఆ ఇవన్నీ ఇంకఎన్ని యడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి పెయిన్స్ రాకుండా ఉంి సో మీరు ఎక్కువ ట్రావెల్ చేశారంటే రాండమ్ స్ట్రెచ్చెస్
(05:42) కూడా తీసుకుంటా ఉండండి స్లోగా డౌన్ స్లోగా పైకి సో ఎవ్రీ టైం స్ట్రెచ్చెస్ ఇస్తూనే ఉండండి బాడీకి ఏదో రకంగా మళ్ళా స్లోగా స్ట్రెచ్ అప్ సెంటర్ అప్ సెంటర్ ఇప్పుడు స్లోలీ స్ట్రెచ్ టు యువర్ సైడ్ మళ్ళా స్లోలీ సెంటర్ స్లోలీ స్ట్రెచ్ టు యువర్ రైట్ మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ హిప్స్ కోసం ఇది మళ్ళీ సెంటర్ కాన్స్టంట్ సిట్టింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఎందుకు మేల్లోనేమో స్పర్మ్ కౌంట్ తగ్గడం లాంటివి జరుగుతున్నాయి లిబిడో ఉండట్లేదు ఆడవాళ్ళలోనేమో ఏఎంహచ్ లెవెల్స్ కానియండి ఎగ్ క్వాలిటీ కానియండి రిప్రొడక్టివ్
(06:17) హెల్త్ కానియండి ఎవరికైనా ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ మూమెంట్స్ హెల్ప్ చేస్తాయి సెంటర్ తీసుకోండి రిలాక్స్ మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ డౌన్ స్లోగా పైకి ఇన్హేల్ [గురకలు] ఆర్ ఎల్స్ ఇంటర్‌లాక్ తీసుకున్నా సరే ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ బెండ్ ఫామ్ మళ్ళ చాలా స్లోగా సెంటర్ ఇది ఒక 10 రౌండ్స్ ఇవ్వండి ఇంటర్‌లాక్ ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా తీసుకోండి పెద్దవాళ్ళఅయితే వద్దు సో కంట్రోల్ ఉండాలి సో మీకు కంట్రోల్ లేదు కాబట్టి తీసుకోకండి ఓన్లీ యంగ్ స్ట్రెస్ తీసుకోండి మీకు కంఫర్టబుల్ ఉన్నవాళ్ళు తీసుకోండి కోర్లో స్ట్రెంత్ కూడా పెరుగుతది. సో స్లోగా
(06:59) ఇవ్వండి ఇదొక 10 టు 20 రౌండ్స్ ఇవ్వండి ఇప్పుడు ఒక బ్రెత్ వర్క్ నేర్పిస్తాను చూడండి మీకు ఎప్పుడైనా ఆఫీస్ లో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా సరే యంజస్ అనిపిస్తుంది ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తుంది స్ట్రెస్ అనిపిస్తుంది ఎనీథింగ్ ఫస్ట్ ఇన్హేల్ ఎక్స్హేల్ మొత్తంగా ఎక్స్హేల్ చేసేయండి మీకు ఇది కంఫర్టబుల్ అయినా కొద్ది ఎక్లేషన్ వన్ సెకండ్ అట్లీస్ట్ ఒక్క సెకండ్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి ఇన్హలేషన్ కంటే ఇదొక ఫైవ్ రౌండ్స్ తీసుకోండి మీకు ఇమ్మీడియట్ కామ అయిపోతది.
(07:35) చాలా మంది నాకు ఇన్ఫ్లమేషన్ ఉంది అని కంప్లైంట్ ఇస్తా ఉంటారు యంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లెగ్యూమ్స్ పల్సెస్ గ్రైన్స్ ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి కదండీ బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం 24 అవర్స్ మనం ఊరికే స్ట్రెస్ మోడ్ లో ఉండి స్ట్రెస్ ఫుల్ గానే తింటున్నాం స్ట్రెస్ ఫుల్ గానే ఏ పని చేసినా మన ప్లేట్ లో మీరు ఎంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇచ్చినా ఎంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇచ్చినా కూడా అది మీ బాడీకి 50% బెనిఫిట్ చేయగలుగుతది.
(07:59) అందుకనే మనకు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నర్వస్ సిస్టం ని ఎంత కుదిరితే అంత కామ్ ఉంచుకోండి ఎంత కుదిరితే అంత స్ట్రెస్ రిలీఫ్ తీసుకుంటా ఉండండి ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది అట్లానే వదిలేయకండి స్ట్రెస్ ఉంది దానికి ఏం చేస్తున్నాం కామింగ్ అని కూడా ఆలోచించుకొని జస్ట్ ఒక ఫైవ్ టు 10 బ్రెత్స్ మళ్ళా బ్రెత్ వర్క్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు కూర్చున్న దగ్గరే రూట్ కాస్ మీద పని చేయగలుగుతది.
(08:19) వేరే దేనికి అలా ఉండదు కదా కూర్చున్న దగ్గరే రూట్ కాస్ మీరు ఏ పని చేయగలుగుతారు చెప్పండి హార్మోన్స్ కి టాక్సిన్స్ రిలీజ్ చేయడానికి బెటర్ డైజెషన్ కి బెటర్ హెల్త్ కి బెటర్ మూడ్ క్వాలిటీ సో ఇట్లా అన్నీ రకరకాలుగా హెల్ప్ చేస్తాయి సో కంపల్సరీ పెట్టుకోండి ఎవ్రీ డే మార్నింగ్ అనులోమీలో ఇచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా సెంటర్ రిలాక్స్ తీసుకొని స్లోగా సెకండ్ చూడండి తిన్న వెంటనే ఇప్పుడు తిన్న వెంటనే మీకు ఆప్షన్ లేదు నడవడానికి కుదరట్లేదు అప్పుడు కాఫ్ మజల్స్ కి కావాలి స్ట్రెచ్ సో కాఫ్ రైజెస్ తీసుకొని మీరు మీరు ఇంట్లో ఉన్నారు ఒక టూ మినిట్స్ వజ్రాసన తీసుకొని
(08:51) బయటకి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేద నడవాలనిపించట్లే వజ్రాసన తీసుకోండి ఒక టూ మినిట్స్ ఛాన్స్ ఉంటే డెఫినెట్లీఫైవ్ టు 15 మినిట్స్ లో వాకింగ్ పెట్టేసుకోండి మనకి ఇక్కడ అంతా ఈ బ్లడ్ షుగర్ స్పైక్ ని మ్యానేజ్ చేయడానికి హెల్ప్ చేసేదంతా కూడా కాఫ్ మజిల్స్ అన్నమాట సో అందుకనే వాకింగ్ ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ వాకింగ్ తీసుకోవచ్చు.
(09:10) వేర ఒక 10 టు 15 రౌండ్స్ ఇచ్చేసేయండి ఆప్షన్ లేనప్పుడు బయట ఎక్కడైనా ఉంటే కూర్చున్న దగ్గరే ఈ స్ట్రెచెస్ ఇచ్చేసేయండి సో అందుకని రీజన్స్ ఇవ్వకండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎలా కుదిరితే అలా స్ట్రెచ్చెస్ ఇస్తా ఉండండి రొటేషన్స్ తీసుకుంటా ఉండండి సో ఎంత కుదిరితే అన్ని స్ట్రెచెస్ ఇవ్వండి కంపల్సరీ డెస్క్ జాబ్ లో ఉన్నారు కంటిన్యూస్ కూర్చోవాల్సి వస్తుంది అంటే గంటక ఒకసారి రెండు నిమిషాలైనా అటు ఇటు నడిచేసి జస్ట్ చిన్న చిన్న జాగలు ఇచ్చేసి మళ్ళీ వచ్చి కూర్చోండి ఓకేనా సో ఇవన్నీ మంచిగా ఫాలో చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఓం నమఃశివాయ
No comments:
Post a Comment