Thursday, March 10, 2022

సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించాలో భారతీయ గ్రంథాలలో కనిపిస్తుంది... .

సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించాలో భారతీయ గ్రంథాలలో కనిపిస్తుంది.వాటి సారాంశం ఇలా కనిపిస్తుంది.

సంపాదించిన ధనాన్ని 5 భాగాలుగా విడదీయాలట!

20% ను కుటుంబ అవసరాలు వంటి తన ధర్మాలు నెరవేర్చడానికి ఖర్చు చేయాలట!

20% ను దానాల కోసం లేదా
తాను జీవితంలో పొందదలిచిన కీర్తి కోసం లేదా
ఇతరుల అవసరాలు నెరవేర్చడానికి ఖర్చు చేయాలట!

20% ను సంపదగా మార్చుకోవాలట!

20% ను స్వభోగం కోసం..

20% ను భవిష్యత్తు అవసరాల నిధిగా

( భవిష్యత్తు లో వచ్చే విద్య,వైద్య వంటి అవసరాల నిమిత్తం..)

సేకరణ

No comments:

Post a Comment