ధ్యానం చేయడం ద్వారా ఏమిజరుగుతుంది....బాహ్య ప్రపంచం లో నున్న రెండు కళ్ళు మూసుకొగనే మనసు అనే కళ్ళు తెరుసుకొని శరీరంగా ఇక్కడే ఉన్నా మనసు చేసే ఆలోచనలు ద్వారా ఎక్కడికెక్కడికో పోతం.... ఆ మనసు అనే కళ్ళను ఇక్కడికే తీసుకురావాలి.... ఆ మనసు అనే కళ్ళకు పనిచెప్పడమే శ్వాస మీద ధ్యాస... శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి పొందుతాము. విశ్వశక్తి పొందినప్పుడు అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు రెండు కళ్ళ మధ్య అచేటనవస్త లోనున్న పీనియల్ గ్రంధి విశ్వశక్తినీ ఆకర్షించి యాక్టివ్ అవుతుంది దానినే దివ్యసిక్షువు ఉత్తేజం అవుతుంది.... అనగా మూడో కన్ను ఓపెన్ అవుతుంది.... అపుడు గతం, వర్తమానం, భవిష్యత్ దివ్య సిక్షువు తో చూడవచ్చు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లాగా.... విశ్వశక్తి ద్వారా నాడీమండలం శుద్ది జరుగుతుంది.... ఆ శుద్ది వలన జన్మ జన్మల చెడు కర్మలు దగ్దం అవుతాయి.... ఈ ప్రక్రియ మొత్తం ఎవరికి వారు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... పసుపుల....9849163616
సేకరణ
సేకరణ
No comments:
Post a Comment