లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మీ దుర్గ గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు
04-03-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకో,, సరిగ్గా తినీ తినకపోతే జబ్బులు వస్థాయి, ఎదుటివారి మాటలు సరిగ్గా వినీ వినకపోతే మనస్పర్థలు వస్తాయి,,
మన సంతోషం కోసం పది మంది ని బాధపెట్టడం కంటే, పది మంది సంతోషం కోసం మనం బాధపడటం ఉత్తమం,,
అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం, కానీ,, అనునిత్యం మన తోడుండేది మనం చేసిన మంచితనం,,
మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే,, మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం మన అదృష్టం,, కానీ చాలామంది మనల్ని చూసి నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే వారే ఉన్నారు,,
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🌹🤝
సేకరణ

No comments:
Post a Comment