Monday, July 11, 2022

మంచి మాట..లు(10-07-2022)


10=07=2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట.లు

చూడు మిత్రమా!!

మోసం చేశారని పగలు ప్రతీకారలు అంటూ వెళ్ళకండి, మౌనంగా ఉండండి, కాలమే వారికి సమాధానం చెపుతుందు,, ఉదాహరణకు,👉కుళ్ళిన పండ్లను చెట్టు మోయదు, వాటంతట అవే రాలి పడిపోతాయి, అపాపం మన చేతులకి ఎందుకు,,


జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేని వాడు,👉 తాను బాగుపడ్డ సుఖపడలేడు,,


సమస్యలు మనిషి జీవితంలో చిన్నప్పటి నుండే ఉన్నాయి, కానీ మనిషికి ఎప్పుడైతే ఆలోచనలు మొదలైనాయో అప్పటినుండి మనసుకి ప్రశాంతత కరువైపోయింది,,


నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి, ఎలా అంటే దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి, గుర్తుంచుకోండి,,


మనం ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు కాని,, ఒక్కసారి నవ్వి చూడు...ఈర్ష్యతో ఎంత మంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి,,ఇదే నేటి సమాజం తీరు,,


ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కణం కూడా మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేల చేస్తుంది, అలాగే కొంతమంది నీతిలేని ఎదవలు కూడా ఒక్కోక్కసారి వారి మాటలతో మనల్ని బాధపెడతారు, అలాంటి వారిని కాలి చెప్పుతో బుద్ధి చెప్పుకుంటూ ముందుకు వెళ్లడమే లక్షణం,,
సేకరణ ✍️AVB సుబ్బారావు 🌹🍇🥭💐🤝

సేకరణ

No comments:

Post a Comment