*::::::::: జ్ఞాన పరీక్ష ::::::::: :*
జ్ఞాన పరీక్ష రెండు రకాలుగా సాగుతుంది.1) క్రొత్త విషయాలను తెలుసు కొనేటప్పుడు
2) తెలుసు కున్న విషయాలలో అహేతుక మైనవి, అశాస్త్రీయ మైనవి వుంటే వాటిని సరిచేయడం లేదా మనస్సు జ్ఞాపకాల నుండి తొలగించడం.
మనం నేర్చు కొనేటప్పుడు, తెలుసుకునేటప్పుడు ఇది సరైన జ్ఞానమేనా అని తగు గీటురాళ్ళతో పరీక్షించాలి.
నేర్చుకున్నది వాడుకునే టప్పుడు ఇతరులకు చెప్పే టప్పుడు కూడా మనం ఈ పరీక్ష చెయ్యాలి.
ఎందుకంటే మనస్సు అన్నింటిని స్వీకరిస్తుంది.
ధ్యాని ఈ సామర్థ్యాన్ని ధ్యానం ద్వారా సాధిస్తాడు.
షణ్ముఖానంద9866699774
No comments:
Post a Comment