Friday, November 11, 2022

::::::::ముందు - వెనుక :::::

 *::::::::ముందు - వెనుక :::::*
  ఇంద్రియాల కంటే *ముందు* మనస్సు వుంటే, మనస్సు ఇంద్రియాలను ఇంద్రియ సుఖాల వెంట పడేటట్లు చేస్తుంది. 
    ఇంద్రియాల *వెనుక* మనస్సు వుంటే  ఇంద్రియాలకు ఎదురైన ఇంద్రియ సుఖాలను ఆస్వాదిస్తూ వుంటుంది.
       *ధ్యానం* ఎప్పటికప్పుడు ఎదురైన ఇంద్రియ విషయాలను అది సుఖమైన,ధఃఖకరమైనా ఇష్టాఇష్టాలతో పని లేకుండా అంగీకరిస్తూ సమంగా ఆస్వాదిస్తూ వుండేటట్లు చేస్తుంది.
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment