:*::::తెలియడం::::::*
మనకు ఏదైనా తెలిసేది జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు వల్ల.
మనస్సు కు ఆవల ఏముందో మనస్సు తెలుసు కోలేదు.
కనుక అందరం అన్నీ తెలుసు కోగలం.
తెలియడం అంటే అనుభూతి లోకి రావడం. కేవలం విని , తెలిసింది అనరాదు.అది ఆధ్యాత్మికత అయినా,మరొకటి అయినా....
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment