"🥁🥁🥁🥁🥁🥁"
" మీ జీవితాలను ప్రభావం చేసే"IMPACT" గురించి తెలుసుకోవాలి అని ఉందా!
🙏🙏🙏
🔥సమర్పణ & సేకరణ:
"Mazumdar Bangalore
87925-86125.
🌹🌹🌹
🚩1)I: Innovative : ప్రతి సాధారణ వ్యక్తికి "ఆలోచన" అనేది ఉండును.
ఎవరైనా ఒక వ్యక్తి డెలివరీ చేసే," "Innovative" విధానమును "ఆడియన్స్" కానీ లేదా ఎదుటి వ్యక్తి గాని ఎలా దాని నుండి "స్ఫూర్తి "పొందుతాడు, అనేది చాలా ముఖ్యం.
🚩2)" M : "Motivation":- "ఒక వ్యక్తి , ఎదుటి వ్యక్తిని "మోటివేషన్ "చెయ్యాలి అంటే, ఎవరికి చేయాలి? ఎలా ?ఎప్పుడు? ఎక్కడ, ఆ వ్యక్తి కి అర్థమగు లాగున , ఆ రీతిన తగిన భాషను ఉపయోగించి
ఓర్పుగా, సహనంగా చెప్పవలెను.
🚩3)" P": Passionate:" ఒక వ్యక్తి, ఎదుటి వ్యక్తి నుండి ఎలాంటి "ప్రతిఫలము", లాభము ఆశించకుండా,
" సొంత లాభము కొంత మానుకొని" ఖాళీ సమయములో సమాజానికి, తాను ఎలా ఉపయోగపడాలో తెలుసుకొని, తన ఉన్నత లక్ష్యం కొరకై పాటుపడేవాడు.
🚩4)" A": Associate:
కులము, మతము అనే భేదము లేకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి సమాజంలో ఉండే అందరిని కలుపుకొని
"Associate" అయై, నేర్చుకొనుటకు గాను ఏర్పడుట.
🚩5)"C": Curiosity:-
నేను ఎదుట వ్యక్తికి, లేదా సమాజాభివృద్ధికి, ఎలా ఇంకా గొప్పగా మెరుగైన పద్ధతులు కొత్తగా తెలుసుకొని, సరియైన జాగ్రత్తలతో రూపు దిద్దుకుని " మంచి సారాంశము" తో రేపు, తరువాత రోజు, ఎలా చెప్పాలి అనే కసితో,
తీవ్రమైన తపనతో, transparent వుంటూ,
ఉన్నతమైన సదుద్దేశముతో, పోవుట.
🚩"6)"T" : Tolerance:
" ఇది ప్రతి ఒక్కరికి "భావ గర్భితము" గా ఉండును.
మనము చెరగని చిరునవ్వుతో, సహనముతో, ఓర్పు కలిగి ఎదుటి వ్యక్తి కి సమాధానం, తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అనే విషయము చెప్పగలిగి ఉండాలి.
ప్రతి "speaker,
Trainer కు ఉండవలసిన ముఖ్య లక్షణం. అప్పుడు తగు ఫలము పొందగలరు. అనేది సత్యము.
💐💐💐🇮🇳🌹🌹🌹
No comments:
Post a Comment