Monday, January 2, 2023

::::::::::: ఆందోళన ::::::::::

 *:::::::::::::::: ఆందోళన ::::::::::::*
    మనందరం ఏదో ఒక సమయంలో ఆందోళనకు,లేదా ఒత్తిడి,లేదా భీతి కి గురై వుంటాము. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం.
1) మన చుట్టూ సంభవించే కొన్ని సంఘటనలను మనం అపాయంగా గుర్తిస్తాము. ఇది వాస్తవం కాకపోవచ్చు. ఇది ఆందోళనకి దారి తీస్తుంది.
2)ఇలా అపాయాన్ని గుర్తించ గానే దానిని ఎదుర్కోవడానికి సిద్ధ పడతాం.
3) అప్పుడు మన లోని వివిధ గ్రంధులు వివిధ రసాయనాలను విడుదల చేస్తుంది.ఇవి గుండె దడ, వణుకు, చెమటలు పట్టిస్తాయి.
4) అపాయాన్ని ఎదుర్కోలేక (వుంటే కదా) విఫలం చెందినాము అనుకుంటాం.(ఇంకా మన కళ్ళకు అపాయం (భ్రమ)కనపడతా వుంటుంది.)
5) ఇప్పుడు  పుడుతూ వున్న ఈ ఆందోళన, ఒత్తిడి ముదిరి, డిప్రెషన్ అయి ఆత్మ హత్య లేదా గుండె పోటు వస్తుంది.
 *ధ్యానం చేయండి భ్రమ కు దూరం అవండి*

*షణ్ముఖానంద. 98666 99774*

No comments:

Post a Comment