Monday, September 2, 2024

****జ్ఞానం సంతొషాన్ని ఇవ్వదు / Director A D/Hari Raghav/‪@adinsighttalks‬

జ్ఞానం సంతొషాన్ని ఇవ్వదు / Director A D/Hari Raghav/‪@adinsighttalks‬


 Youtube link - https://m.youtube.com/watch?si=q_VuCT5P0echFNYC&v=rllX8naVBfE&feature=youtu.be

Video Transcript:

మా ఫ్యామిలీలో తీసుకుంటే నేను ఒక్కడినే నాస్తికుడిని సో మా వాళ్ళందరూ ఆస్తికులు మా బ్రదర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా సిస్టర్ గాని అందరూ ఆస్తికులు వాళ్ళందరికంటే ఎక్కువ చిన్నప్పుడే నేను ఆ గ్రంథాలు చదివాను వాళ్ళు చదవలేదు నేను చదివాను నేను నాస్తికుడిన అయ్యాను యాక్చువల్లీ అదే సార్ ఇప్పుడు నా విషయంలో కూడా చాలా బుక్స్ చదివినా ఆ ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ లో అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రతి విషయం అవగాహనకు వచ్చినప్పుడు ప్రతిది నాకు అర్థమైంది అదే అక్కడ కూడా ఏమైంది అంటే ఆ కట్టెపుల్ల ఇటు జరిగినట్టుగా ఏదో ఇన్సిడెంట్ ఇటు జరిగింది అదే గ్రంధాలు అదే ఫేస్ లో చదివిన వాళ్ళందరూ ఇటు రావాలని కూడా లేదు అందులో మరి ఇంకోటి ఎన్నుకొని ఆ బిలీఫ్ సిస్టం లో కూడా వెళ్లొచ్చు కాబట్టి ఈ పరిస్థితుల వలన ప్రతి ఇండివిడ్యువల్ తయారవుతాడు కాబట్టి మనము వ్యక్తిని ద్వేషించకుండా వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనలో ఏదైతే ఉందో దానిని మనము అబ్జెక్ట్ చేసి మార్పు చేసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప వాడు అటువంటి వీడు ఇటువంటి అని మనం బ్లేమ్ చేసుకుంటూ కూర్చోవడం అనేది దాని ఉద్దేశం అయితే దీంట్లో మనకి ఇప్పుడు జ్ఞానం గురించి మనం ఒక చిన్న చోట ఏందంటే జ్ఞానం లేదు తెలివి తప్పవాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు యాక్చువల్లీ వాడే హ్యాపీగా ఉంటాడు ఏ విషయం మీద పెద్ద ఫోకస్ చేయడు అవగాహన ఉండదు తను ఎలాగో తినడం హ్యాపీగా తను చేసుకోవాల్సిన పని చేసుకోవడం హ్యాపీగా నిద్రించడం ఇదే కంటిన్యూ రాండమ్ వర్క్ ఉంటది వాళ్ళు ఉన్నంత హ్యాపీగా ఇంటెలిజెంట్ గా ఉండేవాడు హ్యాపీగా ఉండలేడు ఇక్కడ సమాజంలో హ్యాపీనెస్ అంటే మోర్ కంఫర్ట్స్ ఉండటం అని అనుకుంటూ ఉంటారు ఆ హ్యాపీనెస్ ఇస్ పర్సెప్షన్ హ్యాపీనెస్ అనేది ఒక ఆటిట్యూడ్ మాత్రమే తప్ప కండిషన్ కాదు చిన్నప్పుడు చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చిన్న చాక్లెట్ ఎవరైనా ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యాం చాక్లెట్ ఎక్సైట్మెంట్ హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వాటికి ఎక్సైట్మెంట్ ఆ పానీపూరి తింటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కొంతకాలం అయ్యి జాబ్ వచ్చిన తర్వాత ఒక నీట్ గా ఉన్నటువంటి ఒక కేఫ్ కి వెళ్లి సమోసాలు టీ తాగితే హ్యాపీనెస్ వచ్చేది ఆ తర్వాత ఇంకా మంచి జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఒక రెస్టారెంట్ కి పోయి అక్కడ పెద్ద ఆర్డర్ చేసుకొని తింటూ వచ్చాను ఇంకా దానికి పెద్ద పొజిషన్ కి వెళ్ళేసరికి ఇంకా పెద్ద రెస్టారెంట్ కి వెళ్లి ఒక 5000 10000 పెడితే తప్ప అంత హ్యాపీనెస్ రావట్లేదు కదా ఏం మారింది ఇక్కడ మరి అంటే మనిషి సేమ్ కానీ మెటీరియల్ సేమ్ మెటీరియల్ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే పర్సెప్షన్ మారింది బెంచ్ మార్క్ మారింది రైట్ చిన్నప్పుడు రేడియోలు ఉండేవి ఆ రేడియోలో విజయవాడ కేంద్రము హైదరాబాద్ కేంద్రము రకరకాల ఆకాశవాణి అని చెప్పి వాళ్ళు విశాఖపట్నం అని ఇలా దాంట్లో పాటలు వేయటం అదంతా ఎప్పుడు వస్తదా అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఆదివారం వస్తే బాలానందం అని రెండు గంటలకు వచ్చేది ఆ తర్వాత ఒక నాటిక వచ్చేది ఇటువంటివన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కొంతకాలం తర్వాత టేప్ రికార్డర్ అని వచ్చింది రేడియో ఏంటి వాళ్ళు వాళ్ళు ఆ కేంద్రంలో ప్రసారం చేసినప్పుడే మనం పాట వినాలి ఈ టేప్ రికార్డర్ లో ఒక క్యాసెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ వినొచ్చు మనకు వచ్చారు ఎన్ని సార్లు కాదు అంటే అన్ని సార్లు వినొచ్చు అనేసి ఛాయిస్ ఛాయిస్ వచ్చింది అప్పుడు రేడియో కంటే కూడా టేప్ రికార్డు మోర్ ప్లెజర్ ఇచ్చింది రేడియో అంత ప్లెజర్ ఇవ్వట్లేదు ఆ తర్వాత ఆ టీవీ వచ్చింది టీవీ లో విజువల్ కూడా కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ లో విజువల్ కనిపిస్తుంది ఇక్కడైతే ఓన్లీ ఆడియోనే ఉమ్ అని మనము దూరదర్శనం చూడటం మొదలు పెట్టాము అది కూడా గురువారము శుక్రవారము పాటలు ఆదివారం నాడు ఒక సినిమా శనివారం సాయంత్రం ఒక సినిమా ఇటువంటివి ఏవో ఉండేవి అవి ఎంజాయ్ చేశారు అందరూ తర్వాత కలర్ టీవీ వచ్చింది అందులో ఓన్లీ నలుపు తెలిపే కనిపిస్తున్నాయి కలర్ టీవీ లో అన్ని రంగులు కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉండి బ్లాక్ అండ్ వైట్ చూసినప్పుడు హ్యాపీనెస్ పోయినాయి ఆ తర్వాత వచ్చేసి విసిఆర్ లు వచ్చినాయి అంటే క్యాసెట్ వేసుకొని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా తెల్లవారులు చూడొచ్చు ఎప్పుడు కావాలంటే ఎక్స్ట్రా ఛాయిస్ ఆ ఛాయిస్ పెరుగుతుంది అప్పుడు ఓన్లీ టీవీ కలర్ టీవీ ఉంటే హ్యాపీ కాదు దాంతో పాటు ఒక విసిఆర్ ఉండాలి లేకపోతే విసిడి ప్లేయర్ ఉండాలి ఆ తర్వాత ఫ్లాట్ టీవీ లు ఎల్ఈడి లు ఆ తర్వాత ఇక సాటిలైట్ ఛానల్స్ ఇన్ని వందల వేల ఛానల్స్ వచ్చింది మొబైల్ సో స్టిల్ మొబైల్ మొబైల్ వచ్చింది మొబైల్ లో స్మార్ట్ ఫోన్ వచ్చింది దాంట్లో ఇంతకు ముందు ఏదో ఒకటి ఆర్ట్ ఏదో ఉండేది ఏదో ఒకటి రెండు బ్లాగ్స్ ఉండేవి అటువంటి వాటిలో మాట్లాడి డిస్కషన్ ఫోరంస్ లో డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అటువంటిది పోయి ఇప్పుడు ఆహో చాటింగ్ ఒకటి ఉండేది గ్రూప్స్ ఉండేవి అటువంటిది ఇప్పుడు facebook instagram ఇంకా కొన్ని పేర్లు తెలియవు మనకి అన్ని రకాలైనట్టు ఉన్నా సరే మరి పోలిస్తే ఒక 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మనిషి వేల రెట్లు హ్యాపీగా ఉన్నాడా నో ఏమీ లేదు ఎందుకు లేదు మరి అంటే హ్యాపీనెస్ సేమ్ బట్ బెంచ్ మార్క్ మారుతుంది బెంచ్ కొద్ది అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకా దానికంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే అది హ్యాపీ అనిపించట్లేదు హ్యాపీనెస్ ఇస్ ఆన్ ఆటిట్యూడ్ నాట్ ఏ కండిషన్ ఇది ఉంటేనే హ్యాపీ ఉంటదని లేదు మనం అనుకుంటాం కదా బాగా డబ్బు ఉంటే హ్యాపీ ఉంటది కంఫర్ట్స్ ఉంటే హ్యాపీ ఉంటాయి అది ఫోర్ వీలర్ ఉంటే హ్యాపీ ఉంటది అది కూడా మళ్ళీ తర్వాత ఇంకో కార్ ఉంటాయి ఆ సింగిల్ బెడ్ రూమ్ లో ఉంటూ ఉన్నప్పుడు అబ్బా ఎన్నాళ్ళు ఇలా ఉంటాము డబల్ బెడ్ రూమ్ ఉంటే కంఫర్ట్ ఉంటది డబల్ బెడ్ రూమ్ కి వెళ్ళిన తర్వాత అబ్బా ఇది ఎరిక అయింది ఫోర్ త్రీ బెడ్ రూమ్ ఉండాలి తర్వాత ఫోర్ బెడ్ రూమ్ తర్వాత విల్లా కావాలి ఒక ఆవిడ అంటది మా కాలనీలో అందరికీ రెండు రెండు కార్లు సార్ నాకు కారే లేదు స్టిల్ నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళు రెండు కార్లు కూడా హ్యాపీ లేదు ఇంకొక ఆవిడ అంటది సింపుల్ గా ఒక ఫోర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోదాం సింపుల్ గా ఫోర్ బెడ్ రూమ్ ఉమ్ ఆమెకి ఫోర్ బెడ్ రూమ్ అనేది చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది సో నేను మొన్న మొన్నటి దాకా సింగల్ బెడ్ రూమ్ లో ఉంటే నా రెంట్ హైదరాబాద్ నడిబొడ్డున ₹4880 ఇంక్లూడింగ్ మెయింటైన్స్ ఉమ్ మొన్న మొన్నటి దాకా కూడా ఉండేవాడిని ఇక్కడ కవాడిగూడలో ఉమ్ సో వాళ్ళు ఉండేటువంటి వాటికి మెయింటైన్స్ ఏ 10000 ఉంటది హై రైస్ అపార్ట్మెంట్ వాళ్ళ మెయింటైన్స్ కంటే 50% లో నేను మొత్తం లైఫ్ లీడ్ చేస్తున్నాను నేను హ్యాపీగానే ఉన్నాను కదా వాళ్ళు అన్ హ్యాపీ తోనే డిప్రెషన్ కి వెళ్ళిన దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు కదా కాబట్టి హ్యాపీనెస్ అనేది కండిషన్ కాదు ఇప్పుడు మనం చూస్తే నైజీరియా లోనో లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ లో డబ్బు లేదు ఎక్కువ ఉమ్ అక్కడ అందరూ ప్రజలు రోజు పొద్దున లేచి ఏడ్చుకుంటూ కూర్చున్నారా నో వాళ్ళు కూడా జోక్స్ చేసుకుంటున్నారు సరదాగా తింటున్నారు పాటలు పాడుకుంటున్నారు కల్చర్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు పోనీ అమెరికాలో అందరూ హ్యాపీగా ఉన్నారా నో వాళ్ళు కూడా బాధలు ఉన్నాయి గన్ కల్చర్ ఉంది డ్రగ్స్ డిప్రెషన్ ఒబేస్ అయిపోవటం చైనాలో పోనీ హ్యాపీగా ఉన్నారా ఎక్కడ భూమి మీద హ్యాపీగా ఉంది ఎవరు హ్యాపీగా లేరు ఎక్కడ భూమి మీద అందరూ బాధల్లో ఉంది ఎవరూ లేరు లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ అవ్వడం కోసం మనం పోరాటాలు చేయొచ్చు ఆ కాంటెక్స్ట్ వేరు బట్ హ్యాపీనెస్ కోసం ఏం పోరాటం చేయడానికి లేదు హ్యాపీనెస్ అది వస్తుంది అంతే సో అది ఆటిట్యూడ్ హ్యాపీగా ఉండటం అనేది ఒక ఆటిట్యూడ్ హ్యాపీనెస్ అంటే మరి ఇక్కడ ఇంకోటి కూడా ఏందంటే ఎప్పుడు హ్యాపీగా ఉండటం సాధ్యపడదు హ్యాపీనెస్ ఇస్ ఆన్ ఎమోషన్ ఒక ఎమోషన్ ఎప్పుడు కోపంగా ఉండటం ఎట్లా సాధ్యపడదు ఎప్పుడు బాధలో ఉండటం ఎట్లా సాధ్యపడదు ఎప్పుడు హ్యాపీగా ఉండటం కూడా సాధ్యపడదు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనే కోరిక ఆ వ్యక్తిని బాధల్లోకి పెట్టేస్తుంది అప్పుడు డిజైర్ ఉంటుంది ఒక బెంచ్ ఒక మార్పు ఉంటుంది బెంచ్ మార్క్ పెరుగుతూ పోతుంది పెరగడం వల్ల ప్రతి బెంచ్ మార్క్ అచీవ్ చేసిన తర్వాత కూడా ఇది కాదు వేరేది నా లైఫ్ ఇది కాదు అంటే ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవు పీస్ ఆఫ్ మైండ్ తో లేవు అదే ఉన్నది యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ పీస్ ఆఫ్ మైండ్ వస్తది హ్యాపీగా ఉండటము సాధ్యపడదు అన్ హ్యాపీగా ఉండటము సాధ్యపడదు అన్ హ్యాపీనెస్ ఇస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అదే ఇప్పుడు నా సర్కిల్ లోనే గమనించిన మా ఫ్రెండ్ వాడు అసలు బుక్స్ చదవడు వాడికంటే అసలు నాలెడ్జ్ అనేది ఏం లేదు వాడు ఏందంటే జస్ట్ నేను తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు ఏం వర్క్ చేసుకోవాలి మూడే ఆలోచన చేస్తాడు వాడు హ్యాపీ అవును చాలా హ్యాపీ ఉంటాడు వానికి అసలు టెన్షన్ అనేది లేదు వానికి గవే మూడు పడుకోవడం తినడం వర్క్ చేసుకోవడం వాడిని లైఫ్ ఇలా తీసుకోవడానికి వాడు వానికి ఉండే ఆలోచనలు మూడు రకాలు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఏందంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం ఆలోచించడం మనసులో వ్యవస్థని గమనించడం రిలేషన్స్ ఏంది ఇవన్నీ వాడు యాక్చువల్ గా చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు ప్రతి విషయాన్ని పరిశీలించి దాంట్లో ఉన్న వాస్తవాన్ని గమనించి ఏంటనేది తెలుసుకోవాలి కెపాసిటీ ఉంది కానీ వాడు హ్యాపీ లేడు అంటే ఇక్కడ ఇంకొక మిస్ కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది మీరు చెప్పింది అతను తిని పడుకుని పని చేసుకొని పడుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే అలా ఉంటే హ్యాపీనెస్ వస్తదా అలా ఉంటే అని కాదు ఆ ఆటిట్యూడ్ అతను అలా ఉన్న హ్యాపీగా ఉన్నాడు ఆ అది అది మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే అదొక ఆటిట్యూడ్ అలా లేన వాళ్ళందరూ అన్ హ్యాపీగా ఉంటారా అంటే అట్లా ఏం లేదు డబ్బు ఉన్నోళ్ళు అన్ హ్యాపీగా ఉంటారు అట్లా కూడా లేదు దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పారు అదే సార్ ఇప్పుడు లైఫ్ ని ఎంజాయ్ చేయడం వస్తే వెన్ యు హావ్ రిచ్నెస్ యు కెన్ ఎంజాయ్ రిచ్నెస్ ఒక రిచ్ పీపుల్ కొన్ని రకాలైన వాటిని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మెటీరియల్ కంఫర్ట్స్ దొరుకుతాయి అదే ప్రతి విషయాన్ని గమనించి ఫ్రెండ్ వాడు చెప్పేది ఏంటంటే ఏ విషయాన్ని తెలుసుకోవద్దురా తెలుసుకోవడం వల్ల మన మైండ్ లో మనకు రకరకాల ఆలోచనలు ఆలోచనల వల్ల పెరిగేటువంటి ఆ భవిష్యత్తులో ఉండేటువంటి భయంకరమైన పరిస్థితులు ఇలా ఉంటాయేమో అనేటువంటి ఆలోచనలు మనల్ని ఎక్కువ టెన్షన్ గురిచేస్తుంటాయి మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎగ్జాంపుల్ గా మా ఇంకో ఫ్రెండ్ గురించి చెప్పిండు వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు అంటే ఈ పర్సనల్ వాడు చేయడు వాడికి ముందస్తు ఇంకోరి గురించి ఎలాంటి అపోహలు అనేవి రావు అడిగారు వాడు చెప్పినాడు ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ ఉంది జ్ఞానం వలన సొల్యూషన్ వస్తది అని ఆ జ్ఞానం వలన సొల్యూషన్ రాదు జ్ఞానం వలన ప్రాబ్లం వస్తది ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక జాతి వారికి ఇంతవరకు వేరే మనుషులను మీట్ అవ్వలేదు వాళ్ళకి ఏం తెలియదు కంప్యూటర్ తెలియదు లేకపోతేనేమో బిగ్ బ్యాంగ్ థియరీ తెలియదు డార్విన్ థియరీ తెలియదు టెక్నాలజీ తెలియదు ఏమీ తెలియదు వాళ్ళు ఏమైనా వాళ్ళకి గుండె ఉందనే తెలియదు వాళ్ళకి గుండె నొప్పి వస్తదేమో అని భయం ఉంటదా ఉండదు ఉండదు తెలుసుకున్న తర్వాత భయం వచ్చే అవకాశం ఉంటుంది అయితే నాలెడ్జ్ ఇస్ నాట్ సొల్యూషన్ నాలెడ్జ్ ఇస్ ప్రాబ్లం అయితే నాలెడ్జ్ ప్రాబ్లం ఏంటి అని నాలెడ్జ్ లేకపోతే ఎట్లా నాలెడ్జ్ మనము ఇప్పుడు పూర్వ రోజుల్లో చిన్నప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళాం అప్పుడేం బాధల్లో లేము కదా లేదు మరి అట్లాంటప్పుడు మీరు ఎడ్ల బండి మీద పోవచ్చు కదా మరి కంప్యూటర్లు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు అంటే ఇప్పుడు కంటెంపరరీ సొసైటీ సమకాలీన సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే అవసరమైన నాలెడ్జ్ ఉందో నీడే ఇది అవసరం రైట్ దీని నాలెడ్జ్ తో పాటు దాంతో పాటు కొంత బుద్ధి కూడా అవసరం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి విస్డం అంటారు దాన్ని బుద్ధి కూడా అవసరం ఈ బుద్ధి లేకుండా నాలెడ్జ్ డెవలప్ అయింది అనుకోండి అది డెఫినెట్లీ బాధలకు దారి తీస్తది రైట్ బుద్ధి ఏంటి అని అంటే ఎంత సంపాదించిన ఏం చేసినా అల్టిమేట్ మనం తిండే అదే మనం వాడుకునే నిద్ర అదే ఇది శరీరం అలసిపోవడాన్ని బట్టి వస్తది నిద్ర అంతే తప్ప పరుపును బట్టి రాదు ఒకవేళ పరుపును బట్టి వచ్చిన ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు రైట్ ఇప్పుడు మీరు సంపాదించే దానికి వెయ్యి రెట్లు ఎక్కువ సంపాదించిన ఇదే ఫుడ్ తీసుకోవాలి ఇదే ఫుడ్ అంటే ఈ ప్రోటీనే ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఇంకా డబ్బు పెరగడం వల్ల ఇంకా చెప్పాలంటే కోకకోలాలు ఐస్ క్రీమ్లు కెమికల్స్ తినే పరిస్థితికి పోయే అవకాశం కూడా ఉంది పోవాలని రూల్ ఏం లేదు పోయే అవకాశం ఉంది కూడా ఉంది ఈ బుద్ధి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా జ్ఞానం వచ్చినా సరే తనకు భయం రాదు భయం రానప్పుడు తను ఇంకా పెర్ఫార్మెన్స్ పెరుగుతది పెరిగితే ఆటోమేటిక్ గా మరింత తన యొక్క అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్స్ లో ఉన్నాను అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరిని బీటెక్ స్టూడెంట్స్ ని ఆ నార్త్ ఇండియా షిమ్లా మనాలి ఇటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు ఒక డిజే ఏర్పాటు చేయాలి వాళ్ళకి క్యాంప్ ఫైర్ ఉంటది ఆ చెల్లు మంట పెడితే డిజే పెడితే ఆ మంట చుట్టూ వీళ్ళు ఆ పిల్లలు ఆల్కహాల్ తాగుతారు ఆల్కహాల్ తాగి ఆడపిల్లలు మగపిల్లలు దాదాపు ఆడపిల్లలు కూడా అందరూ తాగుతారు మగపిల్లల్లోనే ఒకరిద్దరు నాలాంటోళ్ళు తాగకుండా ఉంటారు తప్ప అందరూ తాగుతారు తాగి వాట్ ఇస్ ఏ మ్యూజిక్ అనుగుణంగా ఎగురుతూ ఉంటారు వీళ్ళకి కొంచెం ఫ్రీడమ్ దొరికింది అక్కడ మనకి హైదరాబాద్ లో దొరికింది అక్కడ దొరికింది అండ్ ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం తగులుతూ ఉంటే కొంచెం హ్యాపీనెస్ ఏదో తన రిలేషన్షిప్ ఆ డెవలప్ చేసుకునే ఛాన్స్ అక్కడ దొరికింది నాకు అలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సేమ్ అదే నేను చిన్నప్పుడు మా ఊరు ఒక ట్రైబల్ విలేజ్ లో ఉంది ఆ ట్రైబల్ విలేజ్ లో లోపల ఇంకా గూడాలు ఉంటాయి కొన్ని ఉమ్ ట్రైబ్స్ ఉంటారు ఆ గూడాల్లో వాళ్ళు రాత్రిపూట ఏం చేస్తారంటే ఒక మంట పెట్టుకుంటారు డప్పులు కొట్టుకుంటూ ఉంటారు కొంచెం సారా సారా గాని గుడుంబ గాని తాగుతారు తాగి వాళ్ళు ఎగురుతూ ఉంటారు కల్చరల్ ఈవెంట్స్ వాళ్ళు ఏదో కొంత ఆనందం కోసం పాటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు అక్కడ కూడా యంగ్ పీపుల్ ఇంకొక అమ్మాయిని పటాయించే ప్రయత్నం కొంచెం ఆ ఛాన్స్ పేరు జరుగుతుంది ఇక రెండు చోట్ల సేమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది వీళ్ళేమో చాలా చదువుకున్నారు లక్షలు ఖర్చు పెట్టారు వేలు ఖర్చు పెట్టి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి టెక్నాలజీని వాడుకుని ఆల్కహాల్ తాగి పొందే ఆనందం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి సారా తాగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ తోలు డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ మంట పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈక్వల్ సేమ్ హ్యాపీనెస్ కానీ వీళ్ళకి హ్యాపీనెస్ కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి లేదు పరిస్థితులు వేరు పరిస్థితులు వేరు బెంచ్ మార్క్ మారింది సేమ్ వాళ్ళ లెవెల్ వీళ్ళకి ఇస్తే మళ్ళీ హ్యాపీ అవ్వరు ఒక్కొక్కసారి క్రేజీగా అందులో హ్యాపీనెస్ ఉందని అటువంటివి కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి బట్ అది ఒకటి రెండు సార్లు ఇన్ జనరల్ స్విట్జర్లాండ్ పోయినా లేదంటే చిక్కడపల్లిలో ఒక రూమ్ తీసుకొని హనీమూన్ తీసుకున్న అదే సెక్స్ భార్య భర్తలు కదా కాకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళాము అని ఫోటోస్ తీసుకుని ఆ facebook లోనూ ఇన్స్టాగ్రామ్ లోనూ చూస్తే మిగతా వాళ్ళందరూ ఆహా ఓహో అంత అదృష్టం దొరికింది నీకు ఇమేజ్ ఎంత అదృష్టం దొరికింది ఎంత మంచి భర్త దొరికాడు డబ్బు ఉన్న ఇది అది అని వాళ్ళు ఈమెను చూసి కుళ్ళిపోతుంటే ఈర్ష పడుతుంటే దాన్ని ఈమె ఆనందిస్తుంది రైట్ అంతే తప్ప సెక్స్ చిక్కడపల్లిలో హోటల్ కి స్విట్జర్లాండ్ హోటల్ కి తేడా ఏముంటుంది సేమ్ బాడీ ఉంటది అదే ప్లేస్ సార్ సేమ్ మరి ఇద్దరిది సేమ్ శరీరాలు ఉంటాయి కానీ అక్కడికి వెళ్తే ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది అంటే వీళ్ళందరూ లేని వేరే ప్రాంతానికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడే నువ్వు ఎవరికీ చెప్పకుండా వేరే తాజ్మహల్ రోడ్లోని ఇంకో కోట్లో రూమ్ తీసుకో పోనీ భార్య భర్తలే కాబట్టి దొంగ చాటుకి వెళ్లాల్సిన పని కూడా లేదు మీరు ఇక్కడ రూమ్ తీసుకో అప్పటికి తెలియదు కదా అంత ఖర్చు ఎందుకు అంటే లేదు అక్కడ ఈగో సాటిస్ఫై అవుతుంది ఈగో సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కాదు 

No comments:

Post a Comment