Wednesday, November 6, 2024

 *మంత్రి గారి మనవడు*
(బుధవారం స్పెషల్ స్టోరీ)
సోమవారం,సాయంత్రం 6 గంటలు, భాగ్యవతి కంగారు పడుతుంది, తన కూతురు అనూషా
ఇంకా ఇంటికి రాలేదు, అందుకె కాస్త టేంక్షన్ పడుతుంది, మళ్ళి తనే మనసులో
ట్రాఫిక్ జమ్ అయ్యింటుదూలె ,ఇంకా సేపట్లో వస్తుందీ అనీ తనకి తనే
సరీచేప్పుకుందీ. సమయం 7 గంటలు అయ్యింది, ఇంతవరకూ అనూషా రాలేదు...
భాగ్యవతి కి కంగారు పెరిగి పోతుంది, భర్త కి ఫోన్ చేసి చేపుదాం అనుకుంది,
కాని ఇంకాసేపు ఆగి చూస్తే వస్తుందెమో అని వేచి చూడటం మోదలు పెట్టింది.
ఇక చివరీ ప్రయత్నంగా అనుషా స్నహీతురాళ్ళా ఇళ్ళకీ పోన్ చేయ్యడం మోదలు
పేట్టిందీ, అందరు మా పిల్లల్లు ఎప్పుడో వచ్చేశారమ్మ...!!  అనీ సమాదనం
చేప్పడం తో , బాగ్యవతీ కంగారు రేట్టింపు అయ్యిందీ,
19 సంవత్సరాల అనూషా విజయవాడలో బీ. పార్మసీ (B.pharmacy) మోదటి సంవత్సరం
చదువుతుందీ. భాగ్యవతీ,మహేశ్వరావు ల ఏకైక  పుత్రికా అనూషా, మహేశ్వరావు ఆటో
తోలీ కుటుంభాన్ని నడుపుతున్నాడు.
భాగ్యవతీ వేంటనే భర్త మహేశ్వరావు కీ ఫోన్ చేసిందీ. 
""హలో ఎంటే ??" మహేశ్వరావు అడీగాడు
 " ఎం లేదండీ!! ఎక్కడ ఉన్నరూ..?? అనూషా ఇంకా ఇంటీకీ రాలేదు... అందుకే ఫోన్ చేశా...!!"
"' అవునా ఇంకా రాక పోవడం ఎంటీ..??వాళ్ల ప్రేండ్స్ ఇళ్ళకీ ఎమయినా
వేళ్ళిందేమో పోన్ చేసి కనుక్కో...??''
“హా కనుక్కున్నా నండీ, ఎవరీ దగ్గరకు వేళ్ళ లేడంట, మిగిలిన అందరు ఎప్పుడో
ఇళ్ళకీ పోయారంట...!!”
 ""ఏక్కడయినా ట్రఫిక్ లో ఇరుక్కుపోయిందేమో, సరే నేను కాలేజీ కాడకీ వేళ్ళి
చూస్తాలే కంగారు పడకు వస్తుందీలే...!''
 "హ అలాగే , వేళ్ళండీ" "హా సరే... " అనీ ఫోన్ పేట్టేశాడు మహేశ్వరావు,
వేంటనే ఆటోనీ కాలేజీ వైపు తీప్పాడు...
ఆటో కన్న తన అలోచనలే చాలా వేగంగా వేళ్తున్నాయి, "5:30 గంటలకల్లా ఇంటీకీ
రావాల్సిన పీల్లా 7:30 గంటలకూ ఇంటీకీ రాక పోవడం ఎంటీ...?? ఎమయి
ఉంటుందీ...?? బస్సులు ఎమయినా రాలేదేమో.?? అయినా ఇంత సేపు రాకుండా వుండవు
గా...!! ఎవడైనా పీల్లకీ మాయ మాటలు చేప్పి ఎటైనా తీసుకు పోయి ఉంటాడా??
లేదంటే జరక్కుడనిదీ ఎదయినా జరీగీందా..?" తన ఆలోచలు ప్రయాణీస్తుండగానే ఆటో
కాలేజీ కాడ ఆగీందీ, మహేశ్వరావు ఆటో దీగీ కాలేజీ వైపు నడీచాడు.కాలేజీ
గేట్లు వేసీ ఉన్నాయి, గేటు దగ్గారీకీ వేళ్ళగానే వాచ్‌మాన్ "ఎవరు కావాలీ,
" అనీ అడీగాడు.. " మా అమ్మయి మేదటీ సంవత్సరం చదువుతుందీ, ఇంకా ఇంటీకీ
రాలేదు, అందుకే చుద్దాం అనీ వచ్చా "" అన్నాడు. "కాలేజీ ఎప్పుడో 5 గంటలకే
వదీలేసారు,
లోపల ఎవరు లేరండీ, పిల్లలు అందరు అప్పుడే వేళ్ళి పోయారు. ఓక వేళ తేలీసిన
వాళ్ళింటీకీ ఎమయినా వేళ్ళందేమో కుక్కోక పోయారా..?? లేదంటే ఎక్కడ అయినా
ట్రపీక్ జామ్ అయ్యిందేమో...??""
"హా.... కనుక్కుంటా..."" అనీ అక్కడీ నుండీ బయలు దేరాడు మహేశ్వరావు అమ్మయి
ఏ రూట్ లో అయితే వస్తుందో అదే రూట్ లో ఆటో పోనీస్తూ, ఎక్కడ అయినా
ట్రాఫీక్ జామ్ జామ్ అయ్యిందేమో అని వేతుక్కుంటు వస్తున్నాడు.. కాని ఎక్కడ
ఎటువంటి ట్రాఫిక్ జామ్ జరగలేదు, ఇంకో పదీనీముషాలో మహేశ్వరావు ఇంటికి
వేళ్ళి పోతాడు, తాను వేళ్లే సరీకీ అనూషా ఇంట్లో ఉంటుదీ లే అనుకున్నాడు,
కానీ ఏదో మూల కాస్త టేంక్షన్, కాసేపటికీ మహేశ్వరావు ఇంటికి వేళ్లాడు.
కాళ్లు కడుక్కోనీ ఇంట్లోకీ వేళ్లబోతుంటే, బాగ్యవతీ ఎదురుగా వచ్చీ, "
ఏమండీ అమ్మయి కనీపీంచీందా...?!!" ఆ మాట వీన్న మహేశ్వరావుకీ గుండేల్లో
రాయి పడ్డట్లు అనీపీంచీందీ. “ఆమ్మయి ఇంకా రాలేదా..?? కాలేజీ కూడా
వేళ్ళానే....!! ఐదు గంటలకే వదీలేశారంటా...!ఎక్కడా ట్రాఫీక్ జామ్ కూడా
లేదు. ''
'' అవునా ..?? మరీ అమ్మయి ఇంకా ఇంటికీ రాలేదేంటండీ...?? టైమ్ ఎనిమీదవుతుందీ...""
"వాళ్లా అమ్మ‌మ్మా వాళ్ళింటీకీ‌ఎమయినా వేళ్ళిందేమో కనుక్కో..??"'
"మీరు వచ్చే ముందే మా అమ్మకీ ఫోన్ చేశా రాలేదని చేప్పారు...!!!" ""అవునా
వాళ్ళ ఫ్రేండ్స్ వాళ్లింటికీ వేళ్లి అడుగుదాం రా..!!""  ఆనీ మహేశ్వరావు
త్వరగా ఆటో తీశాడు, కాసేపట్లో ఆటో రాధీకా వాళ్ళ ఇంటిముందు ఆగీందీ..
రాదీకా అనుషాకీ ఫ్రేండు, భాగ్యవతీ వేళ్లీ ,  "అనూషా ఇంకా‌ఇంటీకీ
రాలేదమ్మా రాదీకా..! నీకేమయినా తేలుసా ఎక్కడీకీ వేళ్లి ఉంటుందో...??'
 ఆ ప్రశ్న వీన్న రాదీకా ఆశ్చర్యనికీ గురైందీ..!!  "అదేంటీ ఆంటీ, ఇంకా
ఇంటీకీ రాలేదా..?? తను ఇంక ఎక్కడీకీ వేళ్తుందీ..??
సరే ఓ సారీ మా ప్రేండ్స్ అందరీకీ కాల్ చేసి అడుగుతా ఆగండీ ఆంటీ..."'
రాదీకా అందరీకీ కాల్ చేసీందీ, చీవరకూ
"సారీ ఆంటీ, ఎవరీకీ తేలీయదంట, అనుషా గురీంచీ. " అందీ. భాగ్యవతీ వచ్చీ
బర్తకీ విషయం చేప్పిందీ. ఇద్దరీకీ తేలియని, ఆదోళన,భయం ఏంచేద్దామండీ...?
భర్తనీ అడీగీందీ. మహేశ్వరావు కీ మాట కూడా స్పష్టంగా రానంతగా ఆందోళన
చేందుతున్నాడు. అస్పష్టంగానే, ""పో..పో...పోలీస్ కంప్లైట్ ఇద్దాం
పదా...!!"' అన్నాడు. ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగీందీ.
ఇద్దరు లోనీకీ వేళ్ళారూ. "మా అ...అ...అమ్మయి కనిపించడం లేదు సార్...""
భయందోళనో చేప్పాడు మహేశ్వరావు... దానీకీ ఎదురుగా వున్న కానీస్టేబుల్..
"ఎంత వయసూ పీల్లా..??" అనీ అడీగాడు.. "" 19 సంవత్సరాలు సార్..''
""ఎప్పటినుండీ కనిపించడంలేదు..??" ' కాలేజీ నుండీ 5:30 గంటలకు రావల్సిన
పీల్ల ఇంత వరకు రాలేదు సార్..'' మహేశ్వరావు సమాదానం చేప్పాడు.. ""ఆదుగో
అక్కడ‌ రైటర్ గారు ఉన్నరూ  వేళ్ళి కంప్లైంట్ ఇవ్వండీ "" అనీ ఎదురుగా
కుర్చోనీ ఉన్న వ్యక్తినీ చూపీంచాడు. వేంటనే దంపలీద్దరు ఆతడీ దగ్గరకు
వేళ్లారు. వేనుక నుండీ ఇందాకా మాట్లాడీనా కానిస్టేబుల్, "నాంచారయ్యా
మిస్సింగ్ కేసు రీపోర్టు రాయి" అన్నాడు. ఆ.. అలాగే సార్,! కూర్చోండమ్మా!!
మీ వివరాలు చేప్పండీ...! అన్నాడు నాంచారయ్యా. “నా పేరు మహేశ్వరావు సార్,
మా అమ్మయి అనూషా  కనీపించడం లేదు.” “ఎంత వయసు అమ్మాయీ,ఎప్పటి నుండీ
కనీపీంచడం లేదూ..??” “19 సంవతసరాలు సార్, కాలేజీ నుడీ రోజు 5:30 గంటలకే
వచ్చేసే పిల్లా ఈరోజు ఇంత వరకూ రాలేదు, అన్నీ చోట్లా వేతీకాం, ఫ్రేండ్స్
నీ కూడా ఆరా తీశాం కానీ ఏవ్వరీకీ తేలీయదు అన్నారు సార్...''
“ఏ రాలేజీ లో చదువుతోందీ.. ఎం చదువుతోందీ‌.??” నీర్మలా కాలేజీ లో సార్,
భీ.పార్మసీ మోదటి సంవత్సరం చదువుతుందీ. ఇంట్లో ఎమయినా గోడవ జరీగీందా...??
ఏ వీషయం మీద అయినా మీ అమ్మయిని మందలీచడం గాని,లేదంటే కోప్పడటం గాని
జరీగీందా..?? అనీ అడీగాడు నాంచారయ్య దానీకీ సమాదానంగా భాగ్యవతీ లేదు సార్
, అలాంటిదీ ఏమి లేదు. అనీ బదులు యిచ్చిందీ. “మీకేవరీ మీదైనా అనుమానం
ఉందా..??” అడీగాడు నాంచారయ్యా.!! "లేదు సార్ మా కేవరీ మీద అనుమానం
లేదు.." సరే కేసు రాసుకున్నాను. దర్యాప్తు మోదలు పేడతాం. కానీస్టేబుల్
గారీకో మాట చేప్పి వేళ్లండీ. అన్నాడు నాంచారయ్యా. దంపతులిద్దరూ
కనిస్టేబుల్ దగ్గరీకీ వేళ్లారు.ఆయన ఇద్దరీని కూర్చోమనీ సైగ తో చేప్పాడు.
వీళ్లిద్దరూ కూర్చున్నాకా,
“మిస్సింగ్ కేసూ వీలైనంత త్వరగా వేతకాలీ లేడంటే పాప చేయి దాటీ పోతుందీ,
చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదూ, మీకూ తేలియనీదీ ఎం ఉందీ మా
దర్యప్తు గురీంచీ, ఇప్పుడే మోదలు పేట్టమంటారా లేదంటే నిదానంగా మోదలు
పేట్ట మంటారా..??”
అనీ చీన్నగా వీళ్లిద్దరీకీ మాత్రమే వీనపడేలా మాట్లాడు తున్నడు
కానిస్టేబుల్.. “వేంటనే మోదలు పేట్టండీ సార్ ,మా పాప మా సురక్షీతంగా
ఇంట్లో ఉండేలా చూడండీ సార్ మీకు పుణ్యం ఉంటదీ అనీ వేడుకున్నాడు
మహేశ్వరావు
“పుణ్యం ఏ మార్కేట్ లో చేల్లదయ్యా..!! చేల్లేవీ ఎమయినా ఉంటే చేప్పు పనీ
వేంటనే మోదలవుతుందీ.”
మహేశ్వరావు వేంటనే జోబూలోంచి రేండువేల నోటు తీశాడు.
 “సరే... వేంటనే మా స్టయిల్ లో సేర్చీంగ్ మోదలు పేడతాం, ఇంకా మీరు
నిశ్చింతగా యింటికీ  వేళ్లి రండీ..!!” అన్నాడు కానిస్టేబుల్.ఈద్దరు
ఇంటీకీ వచ్చారు, టైమ్  తోమ్మిదీ అయ్యిందీ.ఇరుగు ,పోరుగు వారీకీ విషయం
తేలిసి, వచ్చి దైర్యం చేప్పడం మోదలు పేట్టారు. పక్కింటి‌ రమేష్ కూడా
వచ్చాడు ,ఆయన‌ చీన్న పత్రికా వీలేఖరీ , ఆయన వస్తునే ఎం కంగారు పడకండీ,
c.i వేంకటేశ్వరావు నాకు తేలీసిన వ్యక్తే. వేంటనే కాల్ చేసి చేప్తా అని
వేంటనే ఫోన్ చేశాడు. c.i కీ చేప్పల్సిన వీషయాలన్ని చేప్పి రమేష్ ఫోన్
పేట్టేశాడు. మరేం భయం లేదు లేదులేండీ, పాప ఆచూకీ తేలుస్తుందీ లే.అనీ
చేప్పి రమేష్ వేళ్ళిపోయాడు.
టైం పదీ గంటలు, రోజూ ఇంట్లో ఈ పాటికీ అనూషా కీలా కీలా నవ్వుతూ కబుర్లు
చేప్తు ఉండే పీల్ల  ఈ రోజు ఇంకా రాలేదు, చంద్రబీంబం లాంటీ మోహం తో
నవ్వుతూ నీడుగా ఉండే అనూషా ఇంకా ఇంటీకీ రాలేదు బాగ్యవతీ ఏడుస్తుందీ,
మహేశ్వరావు దూగులుగా కూర్చున్నాడు, ఇంకా వస్తుందీ ,వస్తుందీ అనీ ఎదురు
చూడటం మోదలు పేట్టారు,కాని రాలేదు. అనూషా లేనీ ఇల్లు దేయ్యలా కోంపలా
కనపడీందీ మహేశ్వరావుకీ,ఆ రాత్రీ దంపతులీద్దరూ నీద్రపోలేదు.
మంగళవారం ఉదయం 7 గంటలూ, కానీ స్టేబుల్ ఫోన్ చేసీ ఓ సారీ స్టేషన్ కీ
రమ్మన్నాడు. ఇద్దరూ వేళ్ళారూ, కానిస్టేబుల్ మహేశ్వరావు,భాగ్యవతీల
దీగులుతో పీక్కుపోయిన మోహాలు చూసీ "మీ అమ్మయి కీ సీరీయస్ గా ఉందీ
నాతోరండీ"అన్నాడు కానిష్టేబుల్. అదీ విన్న భార్య,భర్త లిద్దరు
ఓక్కసారీగా, "ఏమయిందీ మా పాపకీ " అని అడీగారూ‌‌ “ఏం లేదు! రండీ నా తో
రండీ” ఇద్దరు కానిష్టేబుల్తో పాటు బయలుదేరారు.వాళ్లిద్దరీని కానీష్టేబుల్
గవర్నమేంట్ హాస్పటల్ కీ తీసుకు వేళ్లాడు, భార్య, భర్త లిద్దరీకీ తేలియని
భయం మోదలైందీ మనసులోనే దేవుడీకీ కోటి దండాలు పేట్టుకుంటు, మా బీడ్డనీ
మాకు చూపీంచరా భగవంతుడా అనీ మౌన ప్రార్దన చేస్తున్నారు. ఇంతలో
కానిష్టేబుల్ ఓ చోట ఆగీ పోయాడు ,అక్కడా క్రీంద ఓ పాత గుడ్డ పైన కప్పుకునీ
ఎవరో పడుకోని ఉన్నరూ. దాని పక్కన ఇంకో కానిష్టేబుల్ కూర్చోనీ పేపర్
చదువుకుంటున్నాడు. దంపతులతో వచ్చిన కానిష్టేబుల్ మోహం పై గుడ్డ తీయ్యమని
సైగ చేసాడు అక్కడ వున్న కానీష్టేబుల్ కీ. అతడు వేంటనే చేతీలో ఉన్న లాటీతో
మోహం పై ఉన్న గుడ్డని పక్కకీ జరీపాడు. ఆ ఆమ్మయి మీ అమ్మయోనా ?? ఆని
వీళ్ళతో వచ్చిన కానీష్టేబుల్ అడీగేలోపే, భాగ్యవతీ దబ్బు న క్రింద పడీందీ.
గుడ్డ క్రీంద వున్న మేహం చుసేసరీకీ, మహేశ్వరావు కండ్లలోంచీ నీరూ
నీశ్శబ్దంగా కారీ పోతుందీ.
ఆ మోహం అనూషాదే...! చంద్రబీబంలా వేలీగే మోహం, భయంతో బూగుసుకు
పోయినట్టలుగా వుందీ. ముక్కులోంచీ రక్తం బాగా కారీనట్లుగా వుందీ, ఆ
ఆ రక్తపు
మరకలు ఇంక చేంపల మీద అలాగే వున్నయి, నుదుటీ తేల్లటి చర్మం  పై ఎర్రటి
గాయం ఇంకా పచ్చిగా వుందీ. ఆ గాయం దీష్ఠి బోట్టులా వుందీ, పై పేదం పగీలి
రక్కపు బోట్టు గడ్డ కట్టి వుందీ, అనూషా లో చలనం లేదు,అచ్చం
నీద్రపోతున్నట్లుగానే ఉందీ, కానీ కాదు.
మహేశ్వరావు గట్టిగా ఎడవడం మోదలు పేట్టాడు, ఆకాశం విరీగీ క్రింద
పడుతుందేమో అన్నంత గట్టిగా , గుండే పగీలేంత గట్టిగా గుండేలు
బాదుకుంటున్నాడు. ఆ అరుపులకీ, ఏడుపుకీ  కానిష్టేబుల్ కూడా భయపడీపోయేంత
ఘోరంగా ఏడుస్తున్నాడు.
పక్కనే పడీ ఉన్న భాగ్యవతీని కానిష్టేబుల్ మోహం పై నీళ్ళు జల్లి పైకీ
లేపాడు. భాగ్యవతీ లేస్తునే, అనూషా చలనం లేకుండా పడీ ఉన్న చోటుకు పోయి,
అనూషాని తట్టి లేపుతు ఏడుస్తుందీ.  గుండే ఆగీపోతుందేమో అన్నంతగా
ఎడుస్తుందీ.అయినా అనుషాలో చలనం లేదు. భహుశా చచ్చిపోయిందేమో...!! అందుకే
చలనం లేదనుకుంటా...!!
మహేశ్వరావు, భాగ్యవతీ ఇద్దరూ ఎడుస్తున్నారు. ఇప్పుడు వాళ్లన్ని అనూషా
ఓక్కటే ఓదార్చాగలదూ, కానీ తను లేవదు, వీళ్ళ భాధ తీరదు. వీళ్ళిద్దరీ
ఎడుపుతో ఆ అమ్మయి అనూషా అని నీర్దారీంచుకున్న కానిష్టేబుల్, పక్కకీ
వేళ్లి ఎవరీకో ఫోన్ చేశాడు.
 మళ్ళి మహేశ్వరావు దగ్గరీకీ వచ్చి, "10:00 గంటలకీ పోస్టుమార్టం ఆఫిసర్
వస్తారు.. ఆ పని అయిపోయాకా బాడీ మీకు హ్యండోవర్ చేస్తాం "అన్నాడు. ఆదీ
విన్న మహేశ్వరావు, "మీరు మనుషులా ,పసువులా ,,?? ఏమయిందీ నా బీడ్డకీ..??
ఓంటి నీండా ఈ రక్తపు మరకలేంటీ..?? ఆసలేమయిందో చేప్పండీ "'అన్నాడు. '"ఇంకా
పూర్తి స్తాయిలో వివరాలు తేలియలేదు. పోద్దున్న 5 గంటలకు ఫోన్ వచ్చిందీ,
నీర్మలా కాలేజీ బస్టాపు లో రక్తపు మడుగులో ఓ 20 ఏళ్ళ అమ్మయి పడీ వుందని
చేప్పారు.ఆ తర్వతా మా ప్రోసిజర్ ప్రకారం గవర్నమేంట్ హస్పటకు తేచ్చం.
నీన్న నమోదుచేసిన మీస్సింగ్ కేసు ఏమో అనీ మికు కబురు పేట్టాం. అంతే మాకు
తేలిసిందీ."' అనీ కనీష్టేబుల్ చేప్పి అక్కడ నుండీ‌వేళ్లి పోయాడు,
మహేశ్వరావు, భాగ్యవతీ ఇంకా కుళ్ళీ కుళ్ళి ఏడుస్తున్నారూ, వాళ్ళు ఎంత
ఎడ్చినా అనుషాలో మాత్రం చలనం లేదు. అదే నీర్మలమైన మోహం...!! భహుశా వీళ్ళ
ఏడుపులు ఆమే కీ వీనీపించడం లేదేమో...!! ఆ తర్వాత పోస్ట్ మార్టం చేశాకా.
అనుషా శవాన్ని అప్పగీంచారూ.
ఆ రోజు సాయంత్రానికీ అనుషా దహన,సంస్కారాలు పూర్తి చేశాడు మహేశ్వరావు.
వచ్చిన బందువులేవరీకీ అంతు చీక్కనీ వీషయం అనుషా ఎలా చనీపోయింది , ఎవరు
ఇంతా దారుణానీకీ ఒడీ గట్టారూ?? అనే!! ఎవరీకీ తేలీయడం లేదు.
మహేశవరావు ఇందత ఓ పీడ కల అయితే బగుండు  అనుకునీ ఇంకా ఇంకా ఎడుస్తున్నాడు.
భందువులు ఓదార్చే ప్రయత్నాలు చేస్తన్నారు.
ఇక ఈ ఇంట్లో అనూషా పట్టిల చప్పుడు ఉండదూ, కీల కీల నవ్వులు ఉండవు, గల గల
పారే మాటలు ఉండవు,, ఇక ఈ ఇంట్లో ఇక నుండీ ఏప్పుడు శ్మశాన నిశబ్దమే!!  అని
అనుకుంటు బాధ పడుతోందీ భాగ్యవతీ. రాత్రి కీ పోలిస్ స్టేషన్ నుండీ ఫోన్
వచ్చిందీ, ఓ సారీ స్టేషన్ కీ ఎస్సై గారు రమ్మంటున్నరాని..!! మహేశ్వరావు
వేళ్ళాడు. "మీ అమ్మయి పోస్టుమార్టం రీపోర్టు వచ్చిందీ. మీ అమ్మయిని ఏవరో
రేప్ చేసి అతి దారుణంగా చంపేశారు" అన్నాడు ఎస్సై. అదీ వీన్న మహేశ్వరావు
ఉబీకీ వస్తున్న భాదనీ ,కోపాన్నీ ఆపుకంటూ "ఎవరూ సార్ ఇంత దారుణానికీ
ఓడీగట్టిన రాక్షసులు..?? వాళ్లనీ పట్టుకోనీ శిక్షీంచీ మరే ఆడపీల్లకీ ఇంత
ఘోరం జరగకుండా చూడండీ బాబు..."' అనీ ఏడవడం మోదలు పేట్టాడు. "'వీవరాలు
సేకరీస్తున్నాం. త్వరలో నిందీతులనీ పట్టుకుంటాం...!! మీ కేవరీ మీదనైనా‌
అనుమానం ఉందా..?? మి అమ్మయిని వేంట పడీ ఎవరైనా వేదీంచేవారా???" "'లేదు
సార్ అలాంటిదీ ఎం లేదు.. మాకేవరీ మీదా అనుమానం లేదు..''  సరే అయితే, మీరు
ఇక వేళ్లోచ్చు. అన్నడు ఏస్సై. ఇలా ఓ రేండు వారాలు గడీచాయి
 పక్కింటీ పత్రీకా వీలేఖరీ రమేష్ వచ్చాడు, పోలీసులు ఏమన్నరూ..?? అనీ
అడీగాడు. "మోన్న ఓ సారీ పీలిచీ వీవరాలు"" సేకరీస్తున్నాం అన్నారు,
అంతే..!! అనీ నీరసంగా బదులీచ్చాడు మహేశ్వరావు. "వీళ్ళకీ అంద వలసీన
ముడుపులు అందాయి, ఇంకేం సేరిస్తారు,?? ""
__"ముడుపులు ఎంటి..??ఎమయిందీ...??""
""మీ అమ్మయి అనూషా కేసు మోత్తం పూర్తయిపోయిందీ కాని, కాసులకీ కక్కుర్తీ
పడీ అదీకారులు మోత్తం వీవరాలు మార్చేశారు..."" "అవునా ఎం వివరాలు ?? అసలు
ఎవరు ఇదీ చేసిందీ...??
"అనూషా ఆరోజు కాలేజీ నుండీ ఇంటీకీ రావడానికీ బస్ కోసం వైట్ చేస్తుంటే,
సడేన్ గా వచ్చి ఓ కార్ ఆగీ దాంట్లోకీ అనూషాని తీసుకుపోయారు. ఆ కారు లో
ఉన్నదీ మంత్రి గారీ మనవడు సతీష్, ఇంక వాడీ స్నేహీతులు. అమ్మయినీ ఉరీ
సివార్లలోకీ తీసుకేళ్ళి కర్కశంగా, రాత్రంతా హింసపేట్టి, చంపేసీ రేప్
చేశారు. ఆ తర్వాతా ఆమ్మయిని మళ్లి కాలేజీ కాడ పడేసి పోయ్యారు.
మంత్రి గారీ మనవడు కదా!! ఏ స్థాయి వారీకీ ఆ స్థాయి లో ముడుపులు అందాయి
అందుకే కేసు నీరు కార్చేస్తున్నారు. ""
అదీ వీన్న మహేశ్వరావు కీ కోపం,భాదా కట్టలు తేంచుకుందీ, మోహం ఎర్రబడీందీ.
“మనిషా రాక్షసుడా వాడు అసలు, అన్యం ,పుణ్యం తేలియని అమ్మయి పై ఇంత
దారుణానికీ ఒడీ కడతాడా...?? వాడీని ఎం చేసీనా  పాపం వుండదు. అయినా
పోలిసులు ఇలా చేయడం ఎంటీ??వాళ్ల కుతుళ్ళనీ కూడా ఇలా చేస్తే అప్పుడు కుడా
డబ్బుకీ ఆశ పడతారా..?? సమస్య వాళ్లదీ కాకా పోతే మాత్రం మరీ ఇంత
దారుణమా..??""
అదంతా విన్న రమేష్, ""నువ్వు ఆంధోళన పడకు ఇప్పుడు మీడీయా చాలా పవర్ ఫుల్,
రేపు నేను నాకు తేలిసిన పత్రికల వాళ్ళనీ , టీ.వీ వాళ్ళనీ తీసుకు వస్తా,
వాళ్ళ ముందు జరీగీందంతా చేపుదాం. ఇంకా వాళ్ళే ఈ కేసు గురీంచి పట్టించు
కుంటారు. అప్పుడు నీజా నీజాలు బయటకీ వస్తాయి."" అన్నాడు. "సరే అన్నాడు."
మహేశ్వరావు. తరువాత రోజు టీ.వి వాళ్లు వచ్చారు. మహేశ్వరావు
తనకుతెలిసిందంత చేప్పాడు. మంత్రి గారీ మనవడు అవడం వల్ల దోషులను
తప్పిస్తున్నారనీ తన బాధ వేళ్ళబుచ్చాడు. ఆ తర్వతా నాలుగు రోజులు మీడీయాలో
అనుషా పేరు మారు మ్రోగీ పోయిందీ, రాష్ట్రం లో  ఏనలుగురు కలుసుకున్న
అనూషా మరణం , ఇంకా మంత్రి గారీ మనవ డు చేసిన  దారుణం గురీంచే, చీన్న,
పేద్దా ఏకం అయ్యారు, ర్యాలీలు, కోవ్వోత్తుల ప్రదర్శనలు చేశారు. అసేంబ్లి
లో కూడా అనూషా మరణం పైనే చర్చ. అదీకార పక్షం మాత్రం, దర్యప్తు సజావుగానే
జరుగుంతుందనీ, కావాలనే ప్రతీపక్షం వాళ్ళు లేని పోని నీందలు వేసి తమ
మంత్రి మనవడీనీ దోషినీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చేప్పడం మోదలు
పేట్టారు. ఇలా వుండగా ఓ రోజు మహేస్వరావు ఫోన్ రీంగ్ అవుతుందీ.
 ఫోన్ ఎత్తి "హలో.."మహేస్వరావేనా మాట్లాడేదీ...?? “హ... నేనె చేప్పండీ”
 “మి అమ్మయి విషయం లో చాలా అన్యాయం జరీగీందీ, నీజమే నేను మీకు సహాయం చెసే
వుద్దేశం తో నే ఫోన్ చేశాను.
మీరూ ఎంత దర్నలు చేసీనా,మీడీయాలో మాట్లాడీనా ఎంచేసీనా, పోయినా మీ అమ్మయి
మళ్ళి తీరీగీ రాదు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు..?? అసలు అమ్మయో లేదు ,ఇక
ఈ కేసులు , తగాదాలు ఎందుకు.? నా మాట వీనండీ ఇంతటీతో ఇవన్ని ఆపేసి రాజీకీ
వస్తే పేద్దోళ్ళతో మాట్లాడీ, మీకు బ్రతకడానీకీ కావల్సినంత డబ్బు
ఇప్పిస్తా!! లేదు మేం న్యాయ బద్దంగా ముందుకు వేళతాం ఇంటే చీవరకు మీకు
కన్నిరే మీగుల్తుందీ.! ఏ మంటారూ..??”
“మీ కూతురీని కూడా ఎవడో ఒకడు ఇలానే చేస్తే అప్పుడు నువ్వు కూడా డబ్బు
తీసుకునీ నోరుముస్కుంటావా..??
ఈ వాళ మా అమ్మయిని చంపినోడీని వదిలేస్తే రేపు వాడే మీ అమ్మయినో, ఇంకో
అమ్మాయినో చంపుతాడు ”
మహేశ్వరావు ఆ మాట అన్న వేంటనే ఫోన్ కట్ చేశాడు అవతలీ వ్యక్తీ. ఆ తర్వత
అలాంటీ ఫోన్ కాల్స్ అప్పుడప్పుడు వస్తునే వుండేవి. అమ్మయి పోయి మూడో నేల
గడీచిందీ. ఇంత వరకు పోలీసులు దోషులని పట్టుకోలేదు. ఉన్న
సాక్ష్యలన్నింటీనీ తారు మారు చేస్తన్నారనీ తేలీసిందీ. అన్ని తేలిసినా
సామాన్యమయినా మహేశ్వరావు ఎమీ చేయగలడు.? దర్మం పక్కన నీలబడాల్సిన
వ్యవస్థలు అన్ని ఓ దుర్మర్గుడీ కీ కోమ్ము కాస్తున్నాయి ఈ విషయం రాష్ట్రం
అంతా తేలుసు. అతను అదీకార పక్షం మంత్రి మనవడు కావడంతో ప్రతీపక్షం కోన్ని
రోజులు దర్నా చేసీ ఊరుకుందీ, కోన్నాళ్లకీ ఎవడో ఓ అమయకుడీనీ పట్టుకోచ్చి
విడే అనూషాను చంపీందని పోలీసులు కోర్టులో చేప్పారు. అసలు దోషి ఎవరో అందరీ
తేలుసు, కానీ  చేసేదీ ఎం వుందీ?? మీడీయా వాళ్ళు మేల్లగా మర్చి పోవడం
మోదలు పేట్టారు. ఇక జనం కూడా మళ్లి వాళ్ళ పనుల్లో మునీగీ పోయారు.
మహేశ్వరావు మాత్రం దీగులుతో రోజు రోజు కీ కుంగీ పోతుండే వాడు. ఆరు నేలలు
గడీచాయి ఇంక మహేశ్వరావు న్యాయం జరుగుతుందనే ఆశ వదులుకున్నాడు. మనసు
ప్రశంతతా కోసం గుడీకీ వేళ్లాడు‌ మహేశ్వరావు దేవుడీకీ దణ్ణం పేట్టి ఓ
పక్కగా కూర్చోనీ మహేశ్వరావు మనసులో ఇలా అనుకున్నాడు
""అందరు డబ్బుకీ అమ్ముడు పోయారు, మంత్రి దగ్గర డబ్బు వుందీ ,దాంతో
పోలీసుల్ని కోన్నాడు, సాక్ష్యులనీ కోన్నాడు,  వ్యవస్థల్ని కోన్నాడు, తన
మనవడీ కోసం మంత్రి ఎమయినా చేయ్యగలడు. కానీ నా బీడ్డకీ తీరనీ అన్యాయం
జరీగింది, కాలేజీ వేళ్లి ఇంటీకీ రావాల్సిన పిల్లనీ , ఈడ్చుకు పోయి దాన్ని
,దానీ జీవీతాన్నీ నాశనం చేసినోడీకీ ఏ శీక్ష లేదు, ఛీ.
ఓక్క రోజు వాడీ రాక్షస వాంఛా తీర్చుకోవడానీకి ఓ కుటుంభాన్ని చిన్న భీన్నంచేశాడా రాక్షసుడు, అలాంటీ వాడీకి వ్యవస్థలన్ని కోమ్ము కాశాయి, వాడీనీ
తప్పించాయి. అసలా మంత్రి మనవరాలికో ,కూతురికో ఇలా జరీగి వుంటే అప్పుడు
గాని వాళ్ళకీ నా గుండేకోత తేలిసేదీ కాదేమో.!!అయినా ఎక్కడో వేదాల్లో
చేప్పాడంటగా..
ధర్మ సంస్థాపానార్దాయా!! సంభవామీ యుగే యుగే అనీ.ఏడీ ఆ దేవుడు?? ఇంత
అన్యయం , అధర్మం జరీగినా కానరాడే, పోనీ వాడు కనీపీంచక పోయినా అసలు
దోషులకు శిక్ష పడే లా అయినా చేయ్యలీ గ, వాడీ కీ అన్ని తేలుసు
సర్వాంతర్యామీ. అయినా మాకు న్యాయం జరగలేదు, మా అనుషా ఆత్మకీ శాంతీ
లబీంచలేదు.అన్ని వ్యవస్థలన్ని మంత్రి కోనేశాడు. మరీ ఈ భగవంతుడు ఎం
చేస్తున్నాడు. భహుశా వాడు కూడా అమ్ముడు పోయాడేమో.!! అంతే అయి‌వుంటుందీ.
నేను గుడీకీ వస్తే మహా అయితే ఓ పదీ ,లేదంటే ఓ వంద రుపాయలు హుండీలో
వేయ‌గలను  అదే ఆ మంత్రి అయితే నాకన్న చాల రేట్లు ఎక్కువ డబ్బు వేయ్యగలడు.
అసలు తను తలచుకుంటే ఆ దేవుడీకీ బంగారు తాపడంతో ఇంకో గుడీ కట్టించ గలడు.
హ!
మరీ దేవుడు కూడా అందుకే అమ్ముడు పోయాడు. అందుకే ఆ మంత్రి మనవడు బయటదర్జగా
తీరుగుతున్నాడు. అవును దేవుడు అమ్ముడు పోయాడు. " అనీ అనుకునీ ఓ సారీ
గుడీలో వున్న దేవుడీ వంకా ఆయన కేదురుగా వున్న హుండీ వంకా కోపంగా చూశాడు.
అంతలో ఓ సారీ నవ్వు వచ్చిందీ నవ్వుకున్నడు.. అనూషా మరణం తర్వత ఇప్పుడే
నవ్వడం. మళ్ళి నవ్వు వచ్చిందీ కాస్త పేద్దగా నవ్వుకున్నాడు. తర్వాత
ఇంటీకీ వేళ్లి పోయాడు.
ఆ తర్వతా మహేశ్వరావుకీ పీచ్చి పట్టిందనీ ఉరంతా తేలిసిందీ, కోంత కాలానీకీ
పిచ్చి ముదీరీ మహేశ్వరావు మరణించాడు.
ఇంత అన్యాయం ,అధర్మం జరిగీ ఓ కుటుంభం నాశనం అయినా గాని భగవంతుడు ఇంకా
నీశ్సబ్దం గానే వున్నాడు.
ధర్మ సంస్థాపనార్దాయ 
సంభవామి 
యుగే యుగే...!!?

No comments:

Post a Comment