Thursday, November 28, 2024

 *బాటేంగే టు కటేంగే .. ఏక్ హై తో సేఫ్ హై... హిందువులు విభజించబడితే చంపబడతారు.. హిందువులు ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటారు.. ఈ ఒక్క నినాదం.. హిందువులలో ఎనలేని ఐక్యత పెంచింది మహారాష్ట్ర బిజెపి అద్భుత విజయాన్ని సాధించి పెట్టింది.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఇది ఒక బ్రహ్మాస్త్రంగా మారింది.. ఇదే నినాదంతో బిజెపి గనుక మున్నటి పార్లమెంట్ ఎలక్షన్లకు వెళ్లి ఉంటే 400 సీట్లు సునాయాసంగా దాటి ఉండేది..*

*?*

*?కుల గణన చేస్తాం కులాల వారిగా హిందువులను విభజిస్తాం,రిజర్వేషన్లు పెంచుతాం,మొహబ్బత్ కా దుకాణము..ఒక ఎర్ర అట్ట బుక్కు పట్టుకొని రాజ్యాంగం మీద దాడి.. ఇలాంటి దొంగ ప్రచారాన్నింటినీ ఒక్క నినాదం బొంద పెట్టిందిశాశ్వతంగా సమాధి చేసింది..*

*?దారుణమైన హామీలు మహారాష్ట్రలో ఇస్లామిక్ మతోన్మాదుల అనుకూలంగా వారి ఓట్ల కోసం ఇవ్వడం..ఆర్ఎస్ఎస్ ను నిషేధించడం,ఇస్లామిక్ తీవ్రవాదులను జైలు నుండి విడుదల చేయడం,ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు,పోలీసు ఉద్యోగాలలో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్,WAQF బోర్డ్ చట్టానికి అనుకూలంగా చట్టము, ఇస్లామిక్ మతోన్మాదులకు వేల కోట్ల నిధులు ఇలాంటివి ఎన్నో హామీలు అంతా కూడా..* 

*?హిందువుల ఆలోచన పూర్తిగా మార్చివేసింది హిందువుల మనగడకే భంగం కలిగే విధంగా కాంగ్రెస్, బాల్ ఠాక్రే శరత్ పవర్ చేయడం మహారాష్ట్ర హిందువులు గమనించడం జరిగింది.. అందుకే కోలుకోలేని దెబ్బ ప్రజలు కొట్టడం జరిగింది.కాంగ్రెస్ మరియు ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ పూర్తిగా ఇస్లామిక్ మతోన్మాదులకు ఊడిగం చేసే శక్తులుగా మారాయి.. మెజారిటీ హిందువులను ముంచి వేయడమే లక్ష్యంగా ముస్లిం లీగ్ మాదిరిగా దారుణమైన హామీలు ఇవ్వడం వాళ్లకే ప్రతినిధిగా మారడం హిందువులు పూర్తిగా గమనించడం జరిగింది. అందుకే కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీని బొంద పెట్టడం జరిగింది..దేశవ్యాప్తంగా హిందువులు ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించాలి....

No comments:

Post a Comment