Tuesday, November 26, 2024

 *దేవాలయాల స్వయం ప్రతిపత్తి...*

అంటే..

* మన గుడులు మన ధార్మిక సంఘాల ద్వారా నిర్వహించబడాలి.

* మన దేవాలయాల నుండి అన్యమతస్తులను తొలగించాలి. 

* దేవాలయ ట్రస్టులలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. 

* దేవాలయ పరిసరాలలోని దుకాణాలను హిందువులే నిర్వహించాలి. 

* దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు. ఇప్పటికే అయినవి తిరిగి స్వాధీనం చేసుకోవాలి. 

* ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా జరుగుతున్న దాడులు అరికట్టబడాలి. 

* దేవాలయాల భూములలో అక్రమంగా నిర్మించిన అన్యమత కట్టడాలను తొలగించాలి. 

* దేవాలయాల ఆదాయాన్ని ధర్మ ప్రచారానికి సేవలకు వినియోగించాలి.  ప్రభుత్వ పరిపాలన కార్యాలకు వినియోగించరాదు. 

*పై విషయాలను సాధించడానికి చేసే కార్యము వేయి సంవత్సరాల తపస్సు కంటే అధిక ఫలితాన్ని ఇస్తుంది.*

*విశ్వహిందూ పరిషత్ వారి హైందవ శంఖారావం కార్యక్రమానికి సంఘీభావం తెలపండి. మన గుడులను రక్షించుకునే ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వండి.*

No comments:

Post a Comment