*🌸ఓం వ్యాసదేవాయ నమః🌸*
*మీరు ఏది కావాలి అంటే అదే దొరుకుతుంది. అదే ప్రకృతి నియమం.*
*మీరు మంచి కావాలి అనుకుంటే, ఎదుటివారిలో మంచిని చూడడం మొదలు పెడితే చాలు మంచి కుప్పలు తెప్పలుగా కనబడుతుంది.*
*అందరూ ఎలా ఉన్నారు అనేది కాదు, భగవద్గీతలో భగవంతుడు నిన్ను ఎలా ఉండమన్నారో తెలుసుకొని ఆ విధంగా ఉండాలి.*
*పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవులు వారు*
*🌺🌺\!/🌺🕉️🌺\!/🌺🌺*
No comments:
Post a Comment